భారత దేశపు అత్యున్నత చట్ట సభల్లో ఆమోదింపబడిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్ళ పాటు హైదరాబాదు పై ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సమాన హక్కులు వున్నా కూడా, ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తోంది ఎవరు?
విద్యా, ఉద్యోగ విషయాల్లో ఆర్టికిల్ 371 (డి) అన్ని ప్రాంతాల వారికి సమానంగా వర్తిస్తుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా కూడా, స్థానికత పేరున వివాదం సృష్టిస్తోంది ఎవరు?
అందుకే దేశంలో వెనుకబడ్డ ప్రాంతాలంటూ ఏవైనా వుంటే వాటికి ప్రత్యెక ప్యాకేజీ లివ్వాలే గానీ ప్రత్యెక రాష్ట్రాలు ఇచ్చుకుంటూ పొతే - అది మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చినట్లే అవుతుంది...
హైదరాబాదుపై ఆంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవండీ, చట్టం మరోసారి చదవండి.
ReplyDeleteజై గొట్టిముక్కల,
ReplyDeleteతమరు కాస్త నోరు మూస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు నీ పెరట్లో తెలంగాణా ప్రభుత్వానికి కూడా హక్కులు లేవు . అందుకని కాస్త వలసపోయిన దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేసే పనిచూడు. అక్కడ వాళ్ళ హక్కులు దోచుకుని మూడు పూట్లా తింటూ ఇక్కడ వేరేవాళ్ళ మీద తరవాత పడి ఏడవొచ్చు.
మొరటోడు ఏమో కానీ , మొరటోడు చెంచాల గోల ఎక్కువైంది !
పిట్టల దొర నయా జమానా బలే బాగుంది లే!నేను చెప్పినప్పుడే చదవాల పిల్లకాయలు, యాభయ్యేళ్ళు ఆంధ్రోళ్ళు యెనక బడేస్తే లేదు గానీ నేనో రెండు నెల్లు ఆగి జాయిన్ అవమన్నప్పుదే అవ్వాలా పరేషాన్? - అని బలేగా ఆపేసిండు యంసెట్ అడ్మిషన్లు.ఇలాగే అనుభవిస్తూ వుండండి!
Deleteజై గొట్టిముక్కల
ReplyDeleteఆంధ్రప్రదేశ్ ఒక పీడకారం, బోడి కదా నీకు ? మరి 24 గంటలు దాని సంగతి నీకెందుకు ? నీకేవన్నా హక్కులు ఉంటె పోయి అవేవో చదువుకుంటూ ఉండు. ఆ పీడా సంగతి, బోడి సంగతి కావాల్సిన వాళ్ళు ఏదో రాసుకుంటారు . నీకెందుకు మధ్యలో.
మళ్ళీ ఒక సారి చదువుకో, నేను పైన రాసింది మా హైదరాబాదు గురించి, మీ ఆంద్ర గురించి కాదు.
DeleteMoratodi chemchaala godava ekkkuvayyindu!!! LOLL
ReplyDeleteసీ|| ఆంధ్ర బిర్యానీని పేడ యనిం డొక
ReplyDeleteబాడుఖావు! పరుల భోజనాన్ని
కావరమున వెటకారించె టోడు మ
నిషె కాడుగా, పవరిచ్చి రెట్ల
ఘనమైన గా తెలంగాణోళ్ళు? మొదలెమొ
మా తిండిపై వూస్తడా, అటెన్క
మమ్ముల్ని కడుపుల బెట్కొని సూస్తడా!
గిట్ల జూస్తె పురుషుడూ గట్ల జూస్తె
తే|| ఆడదీ ఐన బహురూపి లాగ వుంది
గా దిమాగు యెక్వోని నయా జమాన!!
వూరు పేరు లేనోళ్ళు గొప్పోళ్ళ నేందొ
పనికిమాలినో ళ్ళంటున్రు పొగరు బట్టి!!!
(28/07/2014)
నిత్యం బ్లాగుల్లో పుంఖానుపుంఖాలుగా వ్రాస్తూ ఆంధ్రా వాళ్ళని దుమ్మెత్తిపోసేవారు, నిత్య దుఖితులు అయిన కొందరు బ్లాగర్లు సుప్రీంకోర్ట్ చెప్పిన దాని గురించి ఇప్పుడు పల్లెత్తు మాట మాటాడరేం బ్లాగుల్లో? "డామిట్, కధం అడ్డం తిరిగింది" అనుకుంటూ కూర్చున్నారా?
ReplyDeleteటైపింగ్లో చిన్న పొరపాటు. "డామిట్, కధ అడ్డం తిరిగింది" బదులు "కధం" అని పడింది.
Delete(అజ్ఞాత August 5, 2014 at 12:39 PM)
పాపం యేది అడిగితే అది, యెలా అడిగితే అలా ఇచ్చి ముద్దు చేసే గాంక్రెస్ పిన్ని ముండ మోసిందిగా, విషాదంలో వున్నారు - యేమీ అనకండి పాపం!!
Delete