తెలంగాణకి అడ్డొచ్చిన సమైక్య వాదులని నరికేయాలని విజయ శాంతి తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలా నరికేస్తే సమైక్య వాదులు చేతులు ముడుచుకుని కూర్చుంటారా? ఎన్నికల కొడ్ అమలులొ వున్నప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదన్న కనీస నియమం పాటించాల్సిన బాధ్యత ఎం.పీ.గా ఆమెకి లేదా? ఇక ఎన్నికల సంఘమే కలుగ జెసుకొని ఆమె పదవినీ, అహంకారాన్నీ నరకాల్సిన బాధ్యత నిర్వర్తించాలి.
Anna Raamanna,
ReplyDeletePut some video link or news link as reference. else how can I know she said so ?
can not believe any one without proper proof.
@Harish you can refer to sakshi.com its in breaking news.
ReplyDeleteaakasha ramanna gaariki abhivruddi , samkshemam laanti vaatipai raatalu raayadu.. kevalam telangana pai..TRS pai maatrame... peruki justification ledu...
ReplyDelete@Harish.. విజయశాంతి నొటి దురుసుకి రుజువు కావాలా? ఇదిగొ..
ReplyDeletehttp://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=1&ContentId=52960
విజగ శాంతి నరికితే , నరికించోడానికి నే రెడీ. ఏటి? అదే నా బొచ్చు
ReplyDelete