Friday, July 2, 2010

అడుసు తొక్కనేల? ఆసుపత్రిలొ చేరనేల?

రాజకీయాల్లొ సాధారణంగా ఎదుటి వారి పై బురద జల్లే వారినె చూస్తుంటాం. అయితే, స్వయంగా తామే అడుసు తొక్కిన చందంగా నొటి దురద వల్ల అవస్థల పాలవుతున్న రాములమ్మ లాంటి వారికి అసలు రాజకీయాలు ఎందుకు? నా ముందరి టపా "రంకెలేసిన రాములమ్మ" చదవండి.

5 comments:

  1. అందరూ చేతకాని చవటలని ఆమె అభిప్రాయం. ఆమె ఒక్కతే సమర్ధురాలా ?
    జనాలందరు ఆమెను రాజకీయాలలొ రమ్మని ప్రాధేయపడ్దారా ? అనవసరముగా అర్హత లేని వారిని అందలం ఎక్కిస్తే ఇలాగె ఉంటుంది. భరించాలి తప్పదు.తాటాకు చప్పుళ్ళకు ఎవరైనా భయపడతారా ?

    ReplyDelete
  2. k.c.r మాట్లాడితే ఒప్పు- రాములమ్మ మాట్లాదిటె తప్పు యెలా అయ్యింది. దమ్ముంటె కెసీఅర్ మీద కేసులు పెట్టమనండి.

    ReplyDelete
  3. చాలా రంగాల్లో వ్యక్తులు తాము ఆకాశం నుంచి వూడి పడ్డాం ..మనంత వారు లేరు..జనాల్లో మనం సూపర్ powers అనుకుంటూ వుంటారు..అందులో ఈ అప్పలమ్మ...సారీ రాములమ్మ...ఒకరు...అన్నట్టు గ్లామర్ పరంగా నాకు శాంతి గారంటే విపరీతమయిన అభిమానం...ఎం చేస్తాం రాజకీయాలంటేనే...నానా రకాల ఫీట్లూ చేయాలి.....
    ఆవిడ priorities ఆవిడవి..ఆ లెక్కలో అలా మాట్లాడాలి...

    ReplyDelete
  4. అడుసు తొక్కితే పరవాలేదు, తిన్నది కాబట్టే దవఖాన లో దాక్కోవాల్సివచ్చింది.

    ReplyDelete