Wednesday, July 21, 2010

"మహా" మచ్చు తునక!

బాబ్లీ ప్రాజెక్టు మహా రాష్ట్ర అక్రమంగా కట్టిందా లేదా అన్నది పక్కన బెడదాం. అలాగే చంద్ర బాబు కూడా మహా రాష్ట్ర యాత్ర స్వంత రాజకీయ ప్రయోజనాల కోసమా కాదా అన్నది కూడా వేరే విషయం. అయితే ఇక్కడ స్పష్టంగా తేట తెల్లమైన విషయం ఏమిటంటే, భౌగొళికంగా నదీ ప్రవాహ ప్రాంతాలకు ఎగువన వున్న రాష్ట్రాలు, దిగువన వున్న ప్రాంతాలకు తలచుకుంటే ఇబ్బందులు కలుగ జేయగలవని ఈ సంఘటనతో రుజువైంది.  అలాగే, తెలుగు వారితొ చరిత్రలొ ఎటువంటి తగాదాలూ లేని మహా రాష్ట్ర ప్రభుత్వమే తమ రాష్ట్రానికి వచ్చిన మన మాజీ ముఖ్య మంత్రిని, ఇతర ప్రజా ప్రతినిధులని ఎలా ట్రీట్ చేసిందొ చూసాం. ఇక సీమాంధ్ర వాసులపై వుత్తి పుణ్యానికే విరుచుకు పడే తెలబాన్లకి స్వంత రాష్ట్రం వస్తే ఏం జరుగుతుందొ చెప్పక్కర్లేదు.  (నా ముందరి టపా "తెలంగాణా వస్తే కోస్తా ఎడారే" చదవండి... http://andhraaakasaramanna.blogspot.com/2010/03/blog-post_16.html ) . అటువంటి దుస్థితి తెలుగు వారికి సంప్రాప్తించకూడదని ఆ భగవంతుడిని ప్రార్ధిద్దాం..

5 comments:

  1. nakodaka............
    aite meekosam telangana yedari kavalna be.......saleeeeeeeeee.

    ReplyDelete
  2. నువ్వు చాల గ్రేట్ ర నాయన .......తెలంగాణా ఎండిన పర్వాలేదు కానీ కోస్తా మాత్రం నది జలాలతో సస్యసామలంగా వుండాలి అని కోరుకునే నీ లాంటి దొర్బగ్యులు వుండడం వల్లే తెలంగాణా వాళ్ళు ప్రత్యేక రాష్ట్రము కోరుతున్నారు.....

    ReplyDelete
  3. ఏమి బాధపడకు రామన్న తెలంగాణా వాళ్ళు మీ అంత స్వార్ధపరులు కారు ...........న్యాయముగా మీకు రావలసిన వాటా మీకు ఇస్తారు........ అయిన నీళ్ళ కోసమేనా నీ సమైక్య ఆంధ్ర ఉద్యమం .........

    ReplyDelete
  4. 50 ఏళ్ళ సమైక్యంధ్రలో తెలంగాణా ఎప్పుడో ఎడారిగా మారింది. నదులపైన ఎన్ని కట్టలు కట్టినా డెల్టా ప్రాంతాలు ఎడారి కావనేది కాస్తో కూస్తో అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుంది.

    ReplyDelete
  5. "ఇక సీమాంధ్ర వాసులపై వుత్తి పుణ్యానికే విరుచుకు పడే తెలబాన్లకి స్వంత
    రాష్ట్రం వస్తే ఏం జరుగుతుందొ చెప్పక్కర్లేదు. "
    Telabans endira ? nuvvu direct ga dorikite nee makkalu iraga thantha.

    ReplyDelete