Thursday, July 8, 2010

వై.ఎస్.ఆర్. కి అసలైన నివాళి!

రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క, జగన్ వర్గం ఓ పక్క, కాంగ్రెస్ శ్రేణులు, వై.ఎస్.ఆర్. అభిమానులు మరొ వైపు ఈ రొజు రాజ శేఖర రెడ్డి జయంతిని జరుపుకుంటున్నారు. అయితే కడ వరకూ సమైక్య వాదానికి కట్టుబడి - తెలంగాణా వస్తే హైదరాబాదుకి వెళ్ళాలంటే వీసా తీసుకొవాలన్న సత్యాన్ని చాటిన ఆయన జీవించి వుంటె ఈ రొజు వేర్పాటు వాద విష నాగులు పడగ ఎత్తే సాహసం చెసేవా?? రాష్ట్ర అసెంబ్లీలొ తీర్మానం పెట్టటమో, కడప జిల్లాకి వై..ఎస్.ఆర్. పేరు పెట్టటమో లేదా జగన్ ఓదార్పు యాత్రలకి హాజరు కావటమో కాదు. రానున్న వుప ఎన్నికల్లొ వేర్పాటు వాదులని పూర్తిగా మట్టి గరిపించి వారికి తగు గుణ పాఠం నేర్పటమే గాక తెలుగు వారందరూ సమైక్య వాదులే అని చాటడమే ఆయనకి మనమివ్వ గలిగే ఘనమైన నివాళి.

8 comments:

  1. Jai Samaikhyandra :)

    ReplyDelete
  2. ఈక నీ సోది ఆపుతావా? తెలంగాణ వస్తే వచ్చింది, కాని ఓ ఫాక్షన్ తోడేలు, అవినీతి పరుడు, కుక్క చావు చచ్చాడు అందుకు సంతోస్షించు. ఏదో పేద్ద మహానుభావుడు పోయినట్టు పదే పడే కుళ్ళి కుళ్ళి ఏద్వాలా? పోతే పోయాడు పెంట వెధవ, జగన్ బలవంతపు ఓదార్పు ఎలాగేడుస్తోందో చెప్పు.

    ReplyDelete
  3. అసలు ఆకాశ రామన్న కి వై ఎస్ ఒక పెద్ద ఫాక్షనిస్ట్, రౌడీ , కబ్జా కోరు అని తెలుసు అయినా ... సమైక్య వాది కూడా కాబట్టి,,.. వై ఎస్ బూచి చూపించి తెలంగాణా వాదులను తిట్టడం పనిగా పెట్టుకున్నాడు....

    ReplyDelete
  4. nee blog template super .... background bagundi..

    ReplyDelete
  5. @RS Naidu...ముందుగా బ్లాగు అందంగా వుందన్నందుకు ధన్య వాదాలు. ఇక నీ కామెంట్ విషయానికి వస్తే, కబ్జా కోర్లు, వసూల్ రాజాలు కాని వాళ్ళెవరూ ఈ రొజు రాజకీయాల్లొ లేరు. (లొక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ మినహాయింపేమో) అయితే, కేవలం స్వార్ధం, స్వప్రయోజనాలకొసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకొనే వారిని కట్టడి చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా వుంది.

    ReplyDelete
  6. taagubOtulandaruuu aamarana niraahaara deeekshalu chesesi popularity techukonnaaka, ee verpaatu vaada elukalu kalugullo nunchi vachchaayi, twaralone WE WILL SEND THOSE RATS BACK TO HOLES.

    ReplyDelete
  7. Jai Te langaa na

    ReplyDelete
  8. [విషయానికి వస్తే, కబ్జా కోర్లు, వసూల్ రాజాలు కాని వాళ్ళెవరూ ఈ రొజు రాజకీయాల్లొ లేరు.]
    conveniently compromisingaa? Your ethics are programmable to your convenience. O shit!

    ReplyDelete