పిల్లల ఆట లాగ ఖాళీ చేసిన స్థానాల్లొనే మళ్ళీ పోటీ చేసి, ప్రజల నెత్తిన కోట్ల రూపాయల ఖర్చుతొ వుప ఎన్నికలని రుద్ది, గెలిచాం అనిపించుకున్న మాత్రాన తెలంగాణా రానే రాదు. ప్రత్యేక రాష్ట్రం కావాలంటే దానికి అన్ని ప్రాంతాల వారి అంగీకారం, సహకారం తప్పని సరిగా వుండాలి. సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి సైతం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించాక వెల్లువెత్తిన నిరసనలతొ తోక ముడిచి ప్రకటన సవరించుకోవటం జరిగింది. అటువంటిది ఒక పన్నెండు మంది శాసన సభ్యులు తిరిగి ఎన్నికై పోతే అదే గొప్ప విజయమనుకొని తెలంగాణా వచ్చేస్తుందన్న పిచ్చి భ్రమలొ పడవద్దని వేర్పాటు వాదులకి నా సలహా!
paaapam...ninnu chooste jaali vestundi
ReplyDeletejaali padadaaniki dec 31 varaku time undi. appudu paduguvugaani.
ReplyDelete> ప్రజల నెత్తిన కోట్ల రూపాయల ఖర్చుతొ వుప ఎన్నికలని రుద్ది,
ReplyDeleteడబ్బులు ఏ రూపంలో వేస్ట్ అయ్యాయో చెప్పగలరా?
వదల బొమ్మాలీ వదల ...
ReplyDeleteనిన్ను వదల తెలంగాణా వదలా..
పన్నెండు సీట్లు గెలిచినా నూట పన్నెండు సీట్లు గెలిచినా వదలా ..
నన్ను చితకబాది పొలిమేరాల అవతలవరకూ తరిమి కొట్టే వరకూ వదల వదల వదల
ఇట్లు
ఆంద్ర పిశాచము. .
హైద్రాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, కర్నూల్ లను హైద్రాబాద్ స్టేట్ గా చేస్తే, మావోఇస్ట్ లు రఫ్ఫాడించుకోవడానికి తెలంగాణ ఇచ్చేద్దాం.
ReplyDeleteపానీపూరీ గారు డబ్బులు ఎలా వేస్ట్ అయ్యాయో అని అదుగుతున్నారు...బహుశా ఈయన జొబులోంచి ఇస్తే అప్పుడు ఖర్చు అయినట్టు అనుకుంటా.....
ReplyDeleteArey Pichhi Nayaala ! appudeppudo nee blog lo, TRS okka seat kooda gelavadani raasav. Ippudu anni seats TRS geliste, ippudu malli ee vankara matalaara Nee ayya .!
ReplyDeleteTelangana vastundi. Telangana lo TRS ki 116 lo 60 vachhina next elections lo Nee Congress gaallu anni randraalu moosukoni Telangana istaaru.
Moosukoni koochora chetta naayala.!