Sunday, August 8, 2010

పొలిటికల్ మూర్ఖుడు కే.సీ.ఆర్....

గ్రేట్ ఆంధ్రా.కాం లొ వచ్చిన ఈ ఆర్టికిల్ చదవండి..
http://telugu.greatandhra.com/cinema/6-08-2010/01f_08_pol.php

10 comments:

  1. వీడు మూర్ఖుడెందుకవుతాడు? వీడి తోక పట్టుకుని గోదారి ఈదాలనుకునే కొంతమంది తెలంగాణా లఫంగాలు మూర్ఖులు.

    ReplyDelete
  2. ఆకాశ రామన్నా,

    నీవెంత గగ్గోలు పెట్టినా అన్యాయాలకు ముగింపు పలికే రోజొచ్చింది. ఇప్పుడు జరిగే ఉద్యమంలో కేసీయారు నిమిత్తమాత్రుడు. కేసీయార్ మూర్ఖుడైతే, లగడపాటి, జగన్, చంద్రబాబులను ఏమనాలి? అది కూడా చెప్పు.

    ReplyDelete
  3. పై అనానిమస్,

    కేసీయారు కాదు, కళ్ళు మూసుకొని, వాస్తవాలను గుర్తించక, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఇంకా ఆపగలమని భ్రమిస్తున్న వారు మూర్ఖులు.

    ReplyDelete
  4. హిస్టరీ, జాగ్రఫీ, పొలిటకల్ సైన్స్ లలో నాలెడ్జ్ లేని మూర్ఖులకు KCR మూర్ఖుడుగానే కనిపిస్తాడు.
    ఆనాడు రాజాజీ నెహ్రూకు పొట్టి శ్రీరాములు గురించి అచ్చంగా ఇదే మాట చెప్పాడని ఈ మూర్ఖులు మరచినట్టున్నారు పాపం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తరువాత ఆయనే వీళ్ళకు పూజనీయుడయ్యాడు మరి. హిస్టరీ రిపీట్స్.

    ReplyDelete
  5. yaa nijamee potti sriramulu udyamam kosam praNaalu arpiste kcr political existence kosam udyamam cheesaadu, but he is a great political strategist.

    ReplyDelete
  6. for his own wellbeing n existence

    ReplyDelete
  7. తెరాస తోక పట్టుకుని గోదారి ఈదగలిగేరు అని శ్రీకాంత్ , కొంతమంది అనామకుల పేర్లు పేపర్లో వచ్చే రోజు మరీ దూరంగా లేదు.

    ReplyDelete
  8. >> హిస్టరీ, జాగ్రఫీ, పొలిటకల్ సైన్స్ లలో నాలెడ్జ్ లేని మూర్ఖులకు KCR మూర్ఖుడుగానే కనిపిస్తాడు.

    మరి అవేవీ రాని కవిత , రామారావు , నాయని నరసిగ్ రెడ్డి , హరీష్ రావు లకు ఎలా కనిపిస్తాడేంటి? :))

    ReplyDelete
  9. మూర్కులకి అలాగె కనిపిస్థాడు రామన్న.....

    ReplyDelete
  10. Mr. Anonymous !
    ఒక్కసారి కవిత , రామారావు , నాయని , హరీష్ రావులతో చర్చించి చూడు. నీకు చేత కాకపోతే మీ లగడపాటిని కూడా వెంటేసుకొని వెళ్ళు. వాళ్ళ నాలెడ్జ్ ముందు మీరెంత మూర్ఖులో అర్థమౌతుంది. నిజంగా మీకంత నాలెడ్జే ఏడ్చి చచ్చి, కన్విన్స్ చేయగలిగితే తెలంగాణవాదం ఈ స్థాయికి ఎదిగి ఉండేదె కాదు. మాయమాటలు, దొంగ ఆదర్శాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మేస్థాయి దాటేసరికి, ఉడుకుమోత, అక్కసుతో తిట్లకు దిగారు మీరు. దానికి ఒకడు తానా అంటే ఇంకొకడు తందానా అనుకోడం తప్ప మీ దగ్గర ఉన్న పాయింట్ ఏంటి ? తెలంగాణ అభివృద్ధి చెందిందని బుకాయిస్తారు. ఇదిగో .. ఇప్పుడె కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ - తెలంగాణలో హైదరాబాదు తప్ప అన్నీ వెనుకబడిన జిల్లాలే. ఆంధ్రాలో విజయనగరం తప్ప అన్నీ అభివృద్ధి చెందిన జిల్లాలే. ఇది చూశాక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తిట్టగలరు మీరు. అయినా మీరు దేశ భక్తులే. న్యాయం అడిగే తెలంగాణ ప్రజలను మాత్రం దేశ ద్రోహులంటారు. భగవంతుడు మీకు నాలెడ్జ్ ఇవ్వకపోయినా, సిగ్గు పడెందుకు అంతరాత్మను కూడా ఇవ్వలేదా అని ఆశ్చర్యం వేస్తుంది.

    ReplyDelete