గుడిసెల వెంకట స్వామిగా తనకున్న పేరుని సార్ధకం చేసుకుంటూ తాజాగా "కాకా", నటుడు శ్రీకాంత్ భూమిని కబ్జా చేసారు. అందులో ఆశ్చర్యం ఎమీ లేదు. అయితే దానికి తెలంగాణా ట్విస్టు ఇవ్వడంలోనె వుంది అసలు విషయం.
పోలీసులతో సహా ఇతర తోటి నాయకులు అందరూ కూడా న్యాయం వైపు మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక, కేవలం శ్రీకాంత్ ఆంధ్రా వాడు కనుక కబ్జా చేయటం సమంజసమే అన్న ధొరణిలో మాట్లాడటం ఆయన తెలబాన్ మనస్తత్వాన్నే సూచిస్తోంది. ఇటువంటి వారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి, వారే పాలకులైతే ఆ రాష్ట్రాన్ని రాతి యుగం లొకి తీసుకు వెళతారు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
శ్రీకాంత్ అబ్బధాలు చెప్తున్నాడట. మరి మిగిలిన రైతులు కూడా చెప్తున్నారు కదా అంటే వాళ్ళు దొంగలు అంటున్నాడు ఈ జస్ట్ మిస్స్డ్ రాష్ట్రపతి.
ReplyDeleteతెలంగాణా అంటే గుడిసెల వెకటసామి ఒక్కడే కాదు, ఇంకా ఐదు కోట్ల మంది ఉన్నారు, గుడిసెల ఎంకటసామికి ఇంకా ఎవరూ సపోర్ట్ కూడా చెయ్యలేదు. ఒక్క జగన్ అవినీతిని చూపించి మొత్తం ఆంధ్రా వాళ్ళంతా అవినీతిపరులని చెప్పలేనట్లే ఇది కూడా. ఇది కూడా తెలీకుండానే బ్లాగులు రాస్తున్నారునుకోలేము.
ReplyDeleteముడూ ఎకరాలు కబ్జ చెస్థె టెలబను మరి ....వందల ఎకరాలు అక్రమించిన జగన్, లగడపాటి లను ఎం అనాలి(Andhra Dongalu) ....
ReplyDeleteవెంకటస్వామి జెండాలు పాతడం పూర్తిగా వ్యక్తిగతం. టీఆరెస్ తో సహా ఏపార్టీ అతనికి సపోర్ట్ ఇవ్వలేదని గమనించాలి.
ReplyDeleteఇందుమూలంగా సదరు ఆకాశరామన్న తెలుసుకోవలసిన విషయాలు.
ఒకటి. తన వ్యక్తిగత విషయాలకు వెంకటస్వామి తెలంగాణా రంగు పులమడానికి ప్రయత్నిస్తే నమ్మడానికి తెలంగాణాలో ఎవరూ సిద్ధంగా లేరు.
రెండు. తెలంగాణా ఈనాటి పరిస్థితికి ఆంధ్రా వలసవాదులకు ఎంత భాగం ఉందో, వెంకటస్వామి లాంటి రాజకీయ అవకాశవాదులకు కూడా అంతే భాగం వుంది.
మూడు. జెండాలు పాతి ఆక్రమించడానికి ప్రయత్నిచే వెంకటస్వామి లాంటి వారు చిల్లరదొంగలైతే, చట్టాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని బయ్యారం గనులను, ఎమ్మార్ ప్రాపర్టీస్, వక్ఫ్ భూములు, వగైరాలను ఆక్రమించే వారు దావూద్ ఇబ్రహీంను కూడా మించిన దేశద్రోహులు.
నాలుగు. చిల్లర కబ్జాకోరైన వెంకటస్వామి ఉంటేనే తెలంగాణా రాతియుగంలోకి వెళితే, బడా బడా కబ్జాకోర్లు ఏకచత్రాధిపత్యం వహిస్తున్న రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందో గమనించండి.
రాజకీయ నాయకులు ప్రజలని దోచుకుంటారు మామూలు మనిషి దోచుకోబడతాడు.ఈ విషయం తెలుసుకోకుండా అనవసరం గా భావొద్వేగాన్ని పెంచేసుకుని మమ్మల్ని తొక్కేస్తున్నరో అంటూ ఏడ్చే తెలబాన్ల బుర్రకి ఏం చెప్పినా ఎక్కదు. పైగా వితండవాదం చేస్తారు. ఇలాంటి చెత్తని భరిస్తూ కూర్చొడం కన్నా వదిలించుకోడం ఎంతైనా మంచిది. ఇప్పటికే ఆంధ్ర ప్రాంతం నుంచి కొన్ని లక్షలాది మంది హైదరాబాదు, మెదక్,ఖమ్మం,కరీం నగర్ లలో 2-3 తరాలబట్టి పాతుకుపోయారు. వాళ్ళందరూ తెలంగాణ లోకల్.ఇక్కడ ఉద్యొగాల్లొ వాళ్ళు కూడ కాంపిటీషన్ కి వస్తారు. ఈ ప్రాంతాన్ని పాలించేది కూడా సీమాంద్ర వాళ్ళే ఉంటారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు ఇక్కడ ఇప్పటికే కొన్ని వేల ఎకరాలు కొనుక్కుని స్థిరపడిపొయారు. ప్రజాస్వామ్యం లో వ్యాపార వేత్త బ్రతకకపోతే దేశానికి మనుగడ ఉండదు కాబట్టి వాళ్ళమీద ఈగ కూడా వాలనివ్వరు.విడిపొయాక కొత్తగా తెలబాన్లకి వచ్చి చచ్చేది ఏమీ లేదు భావోద్వెగం ఏడుపు తప్పితే. అది ఇప్పటికే చేస్తున్నారు.ఏడవనివ్వండి.
ReplyDeleteAakasa Ramanna గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు
ReplyDeleteహారం