Tuesday, August 10, 2010

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

సీమాంధ్ర మంత్రులు శ్రీక్రిష్ణ కమిటీకి ఇచ్చిన రిపొర్టు పైన కే.సీ.ఆర్.కి అంత వులుకెందుకో?  అసలు శ్రీక్రిష్ణ కమిటీ వేసిందెందుకు?
 ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేందుకే కదా! తాను మాత్రం ఒక డజను కమిటీలు వేసి రిపోర్టు ఇవ్వవచ్చు గానీ సీమాంధ్ర మంత్రులు ఇస్తే తప్పు బట్టటం హాస్యాస్పదం. తెలంగాణా వాదం దేశ ద్రోహమని అన్నారంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అది కూడ బహిరంగంగా కాకుండా కమిటీకి మాత్రమే వారు తెలియ చెప్పారు. అది చాలా పెద్ద తప్పని ఇల్లెక్కి కూస్తున్న ఇదే కే.సీ.ఆర్. ఎన్నో బహిరంగ సభల్లొనే సీమాంధ్రుల వ్యాపారాలు, కాలేజీలు మూయిస్తామనీ, వాళ్ళని తరిమి కొడతామనీ, నాలుకలు తెగ్గోస్తామనీ ఇంకా చాలా చాలా సెలవిచ్చారు. వాటన్నిటికీ కలిపి ఆయనకి ఎంత పెద్ద శిక్ష వేయాలొ తెలుసుకుంటే సంతోషం!

9 comments:

  1. baaga chepparu ..

    ReplyDelete
  2. ఏయ్ ఆకాశూ వాణ్ణేమనకు, మనకున్న బఫూనోడు వాడొక్కడో.

    ReplyDelete
  3. బఫూనొడు..కరక్టే..కానీ కొంపకి నిప్పు పెడుతున్నప్పుదు అనకుండా ఎలా వుంటాం?

    ReplyDelete
  4. >>తాను మాత్రం ఒక డజను కమిటీలు వేసి రిపోర్టు ఇవ్వవచ్చు..

    అసలు విషయం మర్చిపోయారు, ఇది వేశారు అనే కదా, మొత్తం పదకొండు మంది రాజీనామా చేసింది..

    ReplyDelete
  5. బఫూనోడైనా వాడి మాటలు నిజాల తూటాలు - ఒక్కొక్క ఆంధ్రోనికి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాడొక్కడే మరి...

    ReplyDelete
  6. తెలబాన్ అనాని అన్నా చా వూరుకో వాడు తెలంగాణా జాతిపిత. గీయనేమన్నా మీరు నమ్మాలి. 10ఏళ్ళనుంచి తూటాలు అనే తుస్సు పటాకులు పేలుతూనే వున్నాయి, గొర్రెలు తలవూపుతూనే వున్నాయి. మస్తు మజా చేస్తుండు.
    దమ్ముంటే మళ్ళీ అందరి రాజీనామా చేస్తాడు, మీరు నమ్మాలి.

    ReplyDelete
  7. ఒరెయ్ రామన్న(ఎంథ మంచిగ చెప్పిన వినకపొథె) కింది లింక్ ఒకసరి చుడు
    http://telugu.greatandhra.com/cinema/6-08-2010/02c_08_tee.php

    ReplyDelete