Tuesday, November 29, 2011

చప్రాసీలు మద్దతిచ్చినా రాదేమి తెలంగాణ?

రోజు రోజుకీ తెలబాన్ నాయకుని నోటి దురుసు హద్దులు మీరుతోంది.  తాజాగా ఆయన దేశ ప్రధానిని సైతం చప్రాసీ కున్న జ్ఞానం కూడా లేని వాడంటూ దూషించటం సహించరానిది.   వినే వాళ్ళుంటే ఎన్ని పిట్ట కధలైనా చెప్తాడీ పిట్టల దొర!  పార్లమెంటులో చప్రాసీలందరూ  జై తెలంగాణా అంటున్నారట!  ప్రధాన మంత్రికే  ఆ జ్ఞానం లేదట!  శభాష్.. పార్లమెంట్ ఎందుకు...ఐక్య రాజ్య సమితిలో చప్రాసీలు ఎవరైనా కూడా జై తెలంగాణా అంటున్నారేమో ఎవరైనా విచారించి పిట్టల దొరకి చెప్తే మంచిది కదా....

11 comments:

  1. "జై తెలంగాణా" అని అనకపోతే ఎక్కడ నాల్గు ఇచ్చుకుంటారేమో అన్న భయంతో వాళ్ళు జై కొట్టి వుంటారు.. డిల్లీ లో ఆంధ్రా భవన్ లో అనుభవం అయింది కదా..

    ReplyDelete
  2. @Voleti: బాగా చెప్పారు..!

    ReplyDelete
  3. స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత బ్రిటిష్ వాడొకడు తమ దేశానికి వెళ్ళే ముందు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక్కొక్కరికి ఒక్కో తుపాకీ ఇచ్చి వెళ్లాడు. తర్వాత కొంత కాలానికి ఆవ్యక్తి తిరిగి వచ్చి, తాను ఇచ్చిన తుపాకీతో ఆ ముగ్గురు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. తొలుత తెలంగాణ వ్యక్తిని కలిసి అడగ్గా, మీరిచ్చిన తుపాకీతో రోజూ పిట్టలు కొట్టి కాల్చుకు తింటూ ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పాడు. రాయలసీమకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ, తన ప్రత్యర్థులను చంపడానికి ఆ తుపాకీని ఉపయోగించాననీ, తనకిప్పుడు శత్రుశేషం లేదని చెప్పాడు.

    ఆంధ్రకు చెందిన వ్యక్తిని ప్రశ్నించగా, మీరిచ్చిన తుపాకీని అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం చేసి సంపాదించాను అని చెప్పాడు.
    By:-Krishna Mohan

    ReplyDelete
  4. తెలంగాణా రాష్ట్రం మావోయిష్టుల కంచుకోట - శ్రీకృష్ణ కమిటీ కరక్ట్ గానే చెప్పింది
    కుక్క చావు చచ్చిన కిషన్ జీ లాంటి తీవ్రవాదిని ఈ తెలంగాణావాదులు నెత్తికి ఎత్తుకుంటున్న పద్దతి చూస్తుంటే శ్రీకృష్ణ కమిటీ చెప్పింది నిజమే అని ఖచ్చితంగా అర్థమవుతోంది.

    శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టు 'తెలంగాణా రాష్ట్రం ఇస్తే ఇది మావోయిష్టుల కంచుకోట అవుతుంది తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు'.

    http://ouuncles.blogspot.com/2011/11/blog-post_28.html

    ReplyDelete
  5. మా ఇష్టంవయా..మేమెట్లగావాల్నంటె గట్లనె అంటం. అన్నంక గట్లనలే అంటం. పక్కనోడు గిట్ల ఏం అనకుంటె గూడా బాజప్తా అన్నడనిగూడ అంటం.పోలవరం టి డి పి వాళ్ళదే అంటాం..ఎంత మా వోళ్లకి మామూల్లలో వచ్చినా..గిందులో నిజమేంది అబద్ధమేంది ? (ఇప్పుడొక పాట.అంతా నా ఇష్టం...లలలా) ...కామెడీ చేసినా తెలంగాన్ల మెమె జెయ్యాలె!!!....మావో KCR..

    ReplyDelete
  6. @రక్తచరిత్ర:

    మీ YSR కూడా కుక్క చావు చచ్చిండు, మరిచి పోయినవా? తెలంగాణా వ్యతిరేకులయిన ఇందిరా గాంధీకి పట్టిన గతే మీ సోనియా, బాబులకు పడుతుంది.

    ReplyDelete
    Replies
    1. masth cheppinav bro... o andhra kodukullara siggu leni samaikhya ragalu chalu... meeru brathikithe chala? maku odda brathuderuvu...

      Delete
  7. మన్మోహన్ సింగ్ గారికి జ్ఞానం లేదా??తెలబాన్ నాయకుడిగా చెప్పబడుతున్న ఈ పిట్టకధల స్పెషలిస్టు యెప్పటికైనా ముఖ్యమంత్రి అవ్వాలనే విపరీత కోరికతొ ..యెప్పుడూ ఎదో ఒకటి మాట్లాడి..తనకున్న (అ) జ్ఞానాన్ని పాపం బయటపెట్టుకుంటారెందుకో!!!
    ఈయన పుట్టిన 1954 లో మన్మోహన్ గారు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు ...ఈ పిట్టకధల మాస్టారు పాలిటిక్స్ లో చేరే సమయంలో మన్మోహన్ గారు RBI గవర్నరుగా ఉన్నారు..ఆయనకు జ్ఞానం లేదట...

    న్యాయ శాస్త్రంలో పట్టాపుచ్చుకున్న మన్మోహన్ సింగ్ ...
    UNCTAD లో పనిచేసి న మన్మోహన్ సింగ్ .....
    1991 లో భారత దేశంలో మొదటిసారి ఆర్ధిక రంగంలో ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ ....ఆయనకు జ్ఞానంలేదట....

    అసలు ఈ "తెలంగాణ కావాలె" అన్న పదం తప్ప మరో విషయం తెలియని రాజకీయ నాయకుని మనసులో .."జ్ఞానం" అన్నదానికి డెఫినిషన్ ఏమిటనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది..."తెలంగాణ ఎప్పటికైనా వస్తుంది" "జై తెలంగాణా" అనడమే జ్ఞానమా???

    ఈ నాయకుని కున్న ఒకే ఒక్క కోరిక తీరేలోపల పాపం ఎన్ని సార్లు నోరు పారేసుకుంటారో...వ్యూహాత్మక మౌనం మళ్ళీ పాటించమని... ఎవరైనా ఆయనకు చెప్పరా ప్లీజ్!!!

    ReplyDelete
  8. @jamaki: అక్షర సత్యాలు మీ కామెంట్లు.. మీరన్నట్లు తెలబాన్ నాయకుని ఒకే ఒక్క కోరిక తీరే అవకాశం లేదని తేలి పోవటంతో నిరాశా నిస్పృహలతో నోటికి హద్దు లేకుండా వదరుతున్నాడీ పిట్టల దొర! వ్యూహాత్మక మౌనం పాటించమని బతిమాలుకోవాల్సిన అవసరం లేదు..తెలబాన్ నాయకునికికూడా శరద్ పవార్ కి లాగా గూబ పగలకొట్టించుకొనే రోజు దగ్గరలోనే వుంది..

    ReplyDelete
  9. http://www.haaram.com/ lo most viewed articles 1st place http://telangaana-state.blogspot.com/2012/03/blog-post_12.html undi... siggu thechukondi medhavullara(ekkuvaga andhra medhavulu ani cheppukune reethi kada meedi)

    ReplyDelete