ప్రత్యెక రాష్ట్రం వస్తుందన్న ఆశ నానాటికీ సన్నగిల్లుతుండటంతో దైవం మీద భారం వేస్తూ శత చండీ యాగం చేసాడు తెలబాన్ దొర! తప్పు లేదు. ఇష్ట కామ్య సిద్ది కొరకు దైవ సహాయాన్ని అర్ధించడంలో అధిక్షేపించాల్సిన అవసరమే లేదు.
అయితే ఆకులో అన్నీ వడ్డించి అంచులో ..... రాసినట్లు యాగం చివరలో పిట్టల దొర చేసిన వ్యాఖ్యలు మన్నించ దగ్గవి కాదు. ఆంధ్ర బ్రాహ్మణులది ఆర్భాటమట! తెలంగాణా అర్చకులే నిష్ఠ గల వారట!
(షరా: ఆ వైద్యుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో జన్మించి వుండకూడదు / విద్యాభ్యాసం చేసి వుండకూడదు. )
ఇంతకీ వీడి పూర్వీకులు ఎక్కడివారో, ఈయనగారు తాతలు వరకు కూడా ఉన్నది కోస్తాలో నే కదా!!
ReplyDeleteయధా తెలబానులు, తధా తెలబాను దొర!!!
తెలంగాణ వచ్చినంక గూడ ఇట్లనే చేస్తె వాన్ని మీదగ్గరికే పంపిస్తం లే!
ReplyDeleteఆనాటి నంద వంశీకులనుండి ఈనాటి నందమూరి వంశీకుల వరకు బ్రాహ్మణుల గురించి చులకనగా మాట్లాడిన వారందరూ శంకరగిరి మాన్యాలు పట్టి పోయారు.
ReplyDeleteచివరి అపరిచితుడుగారు..మీరు అంటున్న " ఈనాటి నందమూరి వంశీకుల " వీళ్లు బ్రాహ్మణులను ఏమన్నారూ..? మేమెక్కడా వినలేదు..ఈ విషయం మీద కాస్త వివరిస్తారా..? తెలుసుకోవాలనే ఆసక్తి మాకు!
ReplyDeleteకమల్ గారికి,
ReplyDeleteనందమూరి తారక రామారావు హయం లొ భ్రాహ్మనుల ను నెరు గా కాక పొయినా కరణీకం మరియు తిరుపతి లొని ఆస్థాన విధ్వాన్సుల ను రద్దు పరచి అవమాన పరిచారు
Anonymous said...
ReplyDelete"కరణీకం మరియు తిరుపతి లొని ఆస్థాన విధ్వాన్సుల ను రద్దు పరచి అవమాన పరిచారు"
Chamchas of empty dramarao tout this as "eliminating the feudal Patel/Patwari system in Telangana". This is not only factually incorrect but also exposes their tendency to twist history.
BTW the yellow jokers did not leave other castes either. Remember Karamchedu?
Did you see the news about Telangana Brahmana Maha Garjana?
ReplyDeleteThe andhra dirty politics to divide Telangana on caste will fail. The first priority of all Telangana people including brahmins is our state, not caste, language or religion.