Sunday, April 3, 2011

అతిశయోక్తికైనా హద్దు వుండాలి!

పెట్టుబడులకి అత్యంత అనువైన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అంటూ ప్రభుత్వం ఈ రోజు పత్రికల్లో విడుదల చేసిన ప్రకటన చూస్తె నవ్వాలో ఏడవాలో తెలీదు. ఓ పక్క తెలబాన్ల దెబ్బకి ఇప్పటికే ఉన్న వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ దుకాణాలు కట్టేసుకోవడమో లేదా గుజరాత్ కి తరలి వెళ్లి పోవటమో చేస్తున్నాయి.  ఇక కొత్తగా రాష్ట్రం కేసి తొంగి చూసే ధైర్యం ఏ వ్యాపార వేత్త కి లేనే లేదు. రాష్ట్రం లో ఆస్థిరతకి కారణమైన తెలబాన్ సమస్యని పరిష్కరించకుండా ప్రభుత్వం ఎన్ని మసి పూసి మారేడు కాయ చేసే ప్రకటనలు చేసినా ఏ వాణిజ్య వేత్త నమ్మే పరిస్థితి లేదు. కేవలం తెలబాన్ సమస్య పరిష్కారం కోసమే ఏర్పరచిన శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన అత్యుత్తమ ఆరో పరిష్కార మార్గం అమలు విషయమై శ్రద్ధ చూపి ఆ తరువాత ఇటువంటి ప్రకటనలు ఇస్తే అర్ధవంతంగా వుంటుంది. ప్రభుత్వానికి నిజంగా చిత్త శుధ్ధి వుంటే తక్షణం వేర్పాటువాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించే దిశగా చర్యలు తీసుకొని, రాష్ట్రం లో ప్రశాంత పరిస్థితులు నెలకొలిపే ప్రయత్నం చేయాలి.

4 comments:

  1. you are right. andhra pradesh is nightmare for industries at present due to telabans. telabans have temporarily gone into a shell.

    ReplyDelete
  2. A question for those who blame Telangana for every problem andhera pradesh is facing: why are industries going (if indeed they are) to Gujarat, not Vizag or Tirupati? There are neither Telangana people nor any agitation in these areas LOL!

    Have you even read sixth option in detail? (e.g. the establishment of a statutory and empowered TRC in the spirit of Gentlemen's Agreement)

    ReplyDelete
  3. @జై
    ఎందుకు మేము ప్రతి దానికి తెలంగాణా ను కారణం చుపిస్తామంటే "తెలంగాణా వెనుకబాటు తనానికి , తెలంగాణా ప్రతి ప్రాబ్లం కి , తెలంగాణా వాళ్ళకు ఫ్రీ విరోచనం అవ్వకపోతే కూడా ఆంధ్రోల్లు ఏదో కుట్ర చేసారు అని మీరు గొడవ చేస్తున్నారు కాబట్టి".

    ReplyDelete
  4. అకాసరామన్నా
    ఇందులొ అతి సయొక్తి ఎమీలెదు. ఏ ముఖ్యమంత్రి తన రాష్త్రం బాగు లెదు తెలెంగాన ఒక్కతె ప్రొబ్లెం అని చెబుతారు. మీకు మాత్రమె తెలెంగాన కనపదుతొంది. మీరు అతిసయొక్తి గా వున్నారు అని పిస్తొంది

    ReplyDelete