Sunday, December 27, 2009

నరం లేని కే సి ఆర్ నాలుక

టీ డీ పీ, కాంగ్రెస్స్ పార్టీలకు ఆంధ్ర, తెలంగాణా రెండు చోట్ల బలమైన కేడర్ వుంది కాబట్టి అవి డబుల్ గేమ్ ఆడుతున్నాయి .. చిరంజీవి వెర్రి వాడు కాబట్టి ఒక ప్రాంతానికే సపోర్ట్ అన్నాడు.. చంద్ర బాబుని చూసి ఐన నేర్చుకోడు.. ఓకే.. కాని అసలు కేడర్ అంటూ లేని కే సి ఆర్ మాటలు చూద్దామ్.
9 వ తేది చిదంబరం కేంద్ర హోం మంత్రి హోదాలో ఒక ప్రకటన చేయగానే తెలంగాణా వచ్చేసిందని చంకలు గుద్దుకుని దొంగ దీక్ష విరమించేసాడు కదా! మరి అదే కేంద్ర హోం మంత్రి, అదే హోదాలో అందరి అభిప్రాయాలూ తీసుకుందామని ప్రకటిస్తే ఇప్పుడు విషం కక్కుతున్నాడేందుకు? ముందు ఆయన నాలుక తెగ్గోస్తే ఎవ్వరికీ ఎ సమస్యా రాదు..

3 comments:

  1. కన్యాశుల్కం లో మధురవాణి "సాని దానికి కూడా నీతి వుండాలి అంటుంది. " అంటుంది.

    ఆ సాని దానికి వున్న నీతి కూడా నీలాంటి చాలా మంది చదువుకున్న వెధవలకు లేకుండా పోతున్నందుకు బాధగా వుంది.

    నీకు లగడపాటి రాజ గోపాల్ తదితర ఆంధ్రా నేతల ఆమరణ నిరాహార దీక్షలు, డ్రామాలు నికార్సైనవి గానే కనిపిస్తాయి.

    కే సి ఆర్ ని అసలు దీక్షకు కూడా కూర్చోనివ్వకుండా అరెస్టు చేసి .... అక్రమ కేసులు పెట్టి .... జైల్లో బంధించి ...., ప్రభుత్వమే ఆసుపత్రికి తరలించి .... నానా రకాలుగా వేధించడంమాత్రం నీ కంటికి ఆనదు.

    చంద్రబాబు డబుల్ గేం , కాంగ్రెస్ వాళ్ళ దొంగ వాగ్దానాలు, రాజీనామాలు, కుప్పిగంతుల ప్రకటనలు, చిదంబరం భారత ప్రభుత్వం తరపున మాట ఇచ్చి వెనక్కి తగ్గడం .... అన్నీ బాగానే .... భేషుగ్గానే అనిపిస్తాయి. వాళ్ళందరి నాలుకలకు నరాలు ఉన్నట్టే కనిపిస్తుంది నీకు.

    ఒక్క కే సి ఆర్ నాలుకకే నరం లేదు కదూ....?

    " సాని దాని కి కూడా నీతి వుంటుంది"
    నీలాంటి వాళ్ళు అంతకంటే అధ్వాన్నం !
    ఛీ...

    ReplyDelete
  2. బాబు రాజన్న కె సి ఆర్ చేసిన దొంగ దీక్ష సంగతేంటో లగడపాటి చేసి చూపించినా నీ మట్టి బుర్ర కి ఎక్కకపొడం మేము చేసుకున్న దురద్రుష్టం. మధురవాణి చెప్పిన సాని దాని నీతి ఒకరు ఉంచుకున్నప్పుడు వేరే వారితో పొకపొడం. ఆమాత్రం సాని దాని నీతి లేనిది కె సి ఆర్ కి అని చెప్పడానికి 100 ఉదంతాలు ఉన్నాయి.ఈ కె సి ఆర్ మహానుబావుడికి వాడిని సపొర్ట్ చేసే వారికి చీము రక్తం సిగ్గు సెరం వీటిలొ ఏ ఒక్కటి ఉన్నా మాకీ దరిద్రం పట్టేది కాదు.

    ReplyDelete