భారత దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్చగా జీవించే హక్కు భారతియులందరికి వుంది. అలాగే భావ ప్రకటన స్వేచ్చ కూడా అందరికి సమానమే. ఐతే ఇప్పుడు జరుగుతున్నదేంటి? హైదరాబాద్ లో గీతా ఆర్ట్స్ భవనాన్ని మూకుమ్మడి దాడి చేసి స్వాధీనం చేసుకొని ఆ భవనానికి తెలంగాణా జే ఎ సి బ్యానర్ తగిలించారంటే వీళ్ళ వేర్పాటు వాదం తీవ్రవాదానికి తక్కువ కాదు.. కే సి ఆర్ బాహాటంగా తెలంగాణాని సమర్దిస్తున్నట్లే .. సమైఖ్య రాష్ట్రాన్ని కోరే హక్కు చిరంజీవికి కానీ మోహన్ బాబు కి గాని ఖచ్చితంగా వుంది. అభిప్రాయం చెప్పినంత మాత్రాన ఆస్తులు ఆక్రమిస్తారా? ధ్వంసం చేస్తారా? వీళ్ళకి పాలన పగ్గాలు అప్పగిస్తే జరగబోయేది ఏమిటో ఈ చర్యలే సూచిస్తున్నాయి. అలాగే నిమ్సులో వైద్యం చేయించుకోవటానికి కే సి ఆర్ అర్హుడే కాని లగడపాటికి వీలు కాదన్నట్లు ఫత్వాలు జారీ చెయ్యటానికి వీళ్ళకేం అధికారం వుంది? అసలు ఇంత అరచాకత్వాన్ని సహిస్తూ ప్రభుత్వం ఏమి చోద్యం చూస్తోంది? బ్లూ స్టార్ ఆపరేషన్ లాగ మిలిటరీ చర్య తీసుకుంటే గాని పరిస్థితులు చక్కపడవు...
నిజం మరీ బరి తెగించి పోయారు రాష్ట్రము విడిపోకముందే వీళ్ళ అసలు రూపం చూపిస్తున్నారు , ముందు టపా లో చెప్పినట్టు ఈ కెసిఆర్ గాడి నాలుక తోపాటు వాడికి వత్తాసు పలికే బ్రోకరు గాళ్ళ నాలుక లు కూడా కొస్తే దరిద్రం వదులుతుంది .
ReplyDeleteబందు పెడితే బొంద పెడతాం అని చెప్పాలి తెలబాన్లకు
ReplyDeletecourt emi pekutundi manava hakulu emi ayii poyii epudu gurtu ravu ade 1 mental krishna lanti maoist chaste ai baboi vella golla barinchalem police encounter aithe adi normal ade maoist encounter aithe manava hakuula vullagana no offense
ReplyDelete