Monday, December 28, 2009

తెలంగాణా అరాచకత్వం పై అడిగే వాడు ఎవరు?

ఈ క్రింది వీడియో చూడండి.. ఇలా గట్టిగా అడిగే వాడు లేక నేడు రాష్ట్రంలో అరాచకత్వం (అంటే ప్రభుత్వం వున్నా లేనట్లు వుండే స్థితి ) దాపురించినదని నా అభిప్రాయం... మీరేమంటారు?

3 comments:

  1. Correct chepparu eiana vunta e pataki kcr muskuni
    vundevadu

    ReplyDelete
  2. YSR ni gurtu chesukuni badha padani roju ledu. Oka nijamaina nayakudu maraninchadu. KCR lanti gunta nakkalu simhalla feel aipotunnaru.

    ReplyDelete
  3. వై.ఎస్.ఆర్. లాంటి కరుడుగట్టిన గూండా నాయకుడు ఇక పుట్టకూడదు. వాడు చేసిన వెధవ నాటకాల వలనే ఈనాడు రాష్ట్రానికీ దుస్థితి - వీడొక పచ్చి అబద్దాలకోరు. నోరు తెరిస్తే దబాయింపుతో మాట్లాడ్డమో లేక కంపునోటితో నిజాన్ని దాచేయడమో - అందుకేనేమో నరకమైన కుక్క చావు చచ్చాడు.

    కె.సి.ఆర్.కు నోటి దురుసున్నాకూడా ఈ దుర్మార్గుడి లాగా కుటిల స్వార్థం లేదు. అందుకే వీడికంటే కె.సి.ఆర్. లేక చంద్రబాబు లాంటి నాయకులు అంతో ఇంతో నయం.

    ReplyDelete