Thursday, July 21, 2011

అసెంబ్లీ రౌడీలు!



పై అధికారుల ఆదేశానుసారం తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఏపీ భవన్ ఉద్యోగి పై, శాసన సభ్యుడినన్న అహంకారంతో ఒళ్ళు మదించిన తెలబాన్ మేనల్లుడు హరీష్ రావు చేసిన దౌర్జన్యం సహించరానిది. టీవీ కెమెరాల సాక్షిగా ఏపీ భవన్ ఓ ఎస్ డీ చంద్ర రావు పై హరీష్ రావు చేసిన దాడిని చూసిన దేశం మొత్తం నిర్ఘాంత పోయింది.  చేసిన ఘన కార్యం చేసేసి, ఆనక తీరిగ్గా విచారిస్తున్నానంటూ క్షమాపణ చెప్పేస్తే చాలదు. ఇటువంటి అసెంబ్లీ రౌడీలని, అసెంబ్లీ రౌడీ సినిమాలో చూపించిన విధంగానే నడి వీధికి తెచ్చి, టీవీ కెమెరాల సాక్షిగా అదే ఉద్యోగి చంద్ర రావు చేత కుళ్ళ బొడిపించేయ్యటమే వారికి చెయ్యాల్సిన శాస్తి!

15 comments:

  1. కేసిఆర్ దొరల కుటుంభం ఆగడాలకు అడ్డు లేదా ? బడుగు బలహీన దళిత వర్గాలపై దాడులు జరపడం వీళ్ళ పని! తెలంగాణ కు గద్దర్, విమలక్క మందకృష్ణ మాదిగ లాంటి వారు మరియు ఇతర పార్టీలకు చెందిన BC SC ST నాయకులూ పనిచేస్తున్నారు కాని వాళ్ళు దాడులు చేయడం లేదు.

    ReplyDelete
  2. Shame on followers of such uncivilized creatures, who attacked on elderly and weak official.

    Shame on those who are bringing caste of the official to gain sympathy.

    ReplyDelete
  3. #####
    పై అధికారుల ఆదేశానుసారం తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఏపీ భవన్ ఉద్యోగి పై,>>>>>
    ఎవరు ఆ పై అధికార్లు ఒక తెలుగు వాడి తలన్గానా తెలుగు వాడి ఆత్మా బలిదానాన్ని
    పిచ్చి కుక్క శవం లా తక్షణమే స్మశానానికి తరలించి కాల్చేయాలని
    వాడు ఆదేశాలివ్వడమేమిటి?
    వీడు గుడ్డిగా సంతకం చేసి పారేయదమేమిటి?
    ఈ దారుణం మీకు కనిపించదు కదూ
    అది మిమ్మల్ని ఏమాత్రం స్పందింప చేయదు కదూ
    తెలంగాణా ప్రజలన్నా తెలంగాణా స్తిత్వ ఉద్యమామన్న మీకెంత చులకన

    ReplyDelete
  4. July 22, 2011 6:17 AM పిచ్చికుక్క గార్కి,
    ఎంత దారుణం !
    ఒక తెలంగాణా యోధుని (?) శవాన్ని స్మశానంలో తగలేయాలంటాడా !
    అతనికా శాస్తి జరగాల్సిందే మరి.
    మీ ఆవేశానికీ, తెలివితేటలకీ నా జోహార్లు.

    ReplyDelete
  5. అదే ఉద్యోగి చంద్ర రావు చేత కుళ్ళ బొడిపించేయ్యటమే వారికి చెయ్యాల్సిన శాస్తి!
    --------------------
    వలస కుక్కలకు అంత గట్స్ వుండవని సవినయంగా మనవి చేస్కొంటున్నానద్యచ్చా!

    ReplyDelete
  6. Where were you when YS Vivekananda Reddy bashed up Gali Muddukrishna Nayudu in the assembly?

    ReplyDelete
  7. @ఎవరు ఆ పై అధికార్లు ఒక తెలుగు వాడి తలన్గానా తెలుగు వాడి ఆత్మా బలిదానాన్ని
    పిచ్చి కుక్క శవం లా తక్షణమే స్మశానానికి తరలించి కాల్చేయాలని
    వాడు ఆదేశాలివ్వడమేమిటి?
    వీడు గుడ్డిగా సంతకం చేసి పారేయదమేమిటి?
    ఈ దారుణం మీకు కనిపించదు కదూ....


    asalu sevaalatO raajakeeyaalemiti.....

    @వలస కుక్కలకు అంత గట్స్ వుండవని సవినయంగా మనవి చేస్కొంటున్నానద్యచ్చా!....
    andukeraa navaabulu mimmalni alaa kulla bodichaaru...

    ReplyDelete
  8. asalu oka 420 familiy udyamam nadipinchadamoo...danni meeru gorrellaa follow avvadamoo...hareesh rao ok MLA? HE IS A STREET DOG...NO DOUBT AT ALL..

    ReplyDelete
  9. @వలస కుక్కలకు అంత గట్స్ వుండవని సవినయంగా మనవి చేస్కొంటున్నానద్యచ్చా!....
    andukeraa navaabulu mimmalni alaa kulla bodichaaru...

    ------------------
    అదే ఎక్స్‌పీరియన్స్ మీకు చూపిస్తున్నాం. గివన్ని శాంపుల్స్ మాత్రమే...
    బంపర్ అపర్ ముందుంది, రెడీనా?

    ReplyDelete
  10. How TV9 misused the incident

    http://www.greatandhra.com/viewnews.php?id=30750&cat=15&scat=16
    The way Telangana Rashtra Samithi legislator T Harish Rao assaulted Chander Rao, officer on special duty at Andhra Pradesh Bhavan in New Delhi on Thursday was no doubt a serious offence and should warrant condemnation from all sides.
    The issue subsided with Harish Rao tendering apology to the official with whom he had 10 minute meeting half an hour after the incident.
    Harish had also apologized to Chander Rao in front of the national media as well. Even Chander Rao admitted before NDTV and CNN-IBN that Harish Rao said sorry to him.
    But the real drama began after the Telangana leaders left the AP Bhavan premises.
    Vandana, a TV9 reporter with its New Delhi bureau entered the scene and began creating hungama. And she happens to be the daughter of Chander Rao and hence, she took the lead in launching a campaign against the Telangana leaders.
    She, along with other electronic media reporters, asked all the AP Bhavan employees to come out in protest and stage a sit-in on the steps of the building, raising slogans against the TRS legislator.
    Since Vandana is the victim’s daughter, the employees obliged to her and she dictated as to who should where and what to say in front of cameras.
    It was Vandana, who asked her mother to come there and show her chappal before the cameras, saying she would beat Harish Rao with chappals.
    And she ensured that all the channels carried the story prominently, so that the slapping incident and the AP Bhavan staff protest dominated the national news, overshadowing the suicide of Yadi Reddy and Telangana leaders’ protest before AP Bhavan!

    ReplyDelete
  11. అదే ఎక్స్‌పీరియన్స్ మీకు చూపిస్తున్నాం. గివన్ని శాంపుల్స్ మాత్రమే...
    బంపర్ అపర్ ముందుంది, రెడీనా?
    _________________________________

    banchan dora.. nee kalmokta..gademito jarrantha jeppa raade..

    ReplyDelete
  12. ammani, ayyani, guruvuni, pedda varini kodathaamu, thidathamu.. tharuvatha sorry cheputhamu, gide maa samskruthi. gidemiti ani adigithe malla kodatham.

    ReplyDelete
  13. ఎపీ భవన్‌ అధికారులపై దాడులు జరగడం ఇదేం కొత్త కాదు.. సీమాంధ్ర, తెలంగాణద్రోహులు ఏపీ భవన్‌ అధికారులను ఇదివరకు పిచ్చకొట్టుడు కొట్టిన్రు. అప్పుడు ఏ దళిత నేత కేసు పెట్టలేదు. చర్యతీసుకోవాలని అరవలేదు. అమరుడిని అవమానించిన చందర్‌రావును కొడితే కేసులు పెట్టేలని సీమాంధ్ర మీడియా. సీమాంధ్ర నేతలు బట్టలు చింపుకుంటున్నరు. ఎప్పుడు ఎవరు ఎవరిని కొట్టిన్రో చూడండి.

    1)1986లో బీసీ వర్గానికి చెందిన ఆనంద రాఘవన్‌ అనే బీసీ అధికారిపై ఎంపీ కావూరి సాంబశివరావు చేయిచేసుకున్నడు.

    2)1986లోనే అదే ఆనందరాఘవపై వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దాడి చేసి చెంప పగలగొట్టిండు.

    3)1987లో ఎంపీ కే.యం.ఖాన్‌ నాగేశ్వరావ్‌ అనే ఎంప్లాయిపై చెయి చేసుకున్నడు.

    4)1988లో అదే నాగేశ్వర్‌రావుపై కాంగ్రెస్‌ నేత మహ్మద్‌ జానీ దాడి చేసిండు.

    5)1991లో బాలరాజ్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడు మల్లిఖార్జున్‌పై చెయ్యి చేసుకున్నడు.

    6)1996లో గఫర్‌ అనే అధికారిపై దానం నాగేందర్‌ రెచ్చిపొయి చితకబాదిండు.

    7)దానం దాడికి నిరసనగా ఏపీ భవన్‌ ఉద్యోగుల ఆందోళన చేస్తే.. ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించింది.

    8)2010లో ఎస్టీ వర్గానికి చెందిన అసిస్టెంట్‌ కమిషనర్‌ లింగరాజును ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో మహ్మద్‌ జానీ చెప్పుతో కొట్టిండు.

    వీళ్లు మనుషులు కాదా? వీళ్ల మీద చర్యతీసుకోరా, వీళ్లపై చర్య తీసుకున్నంకనే మావోళ్ల మీద చర్యతీసుకోవాలి. అయినా కొట్టింది హరీశ్‌ అయితే వినోద్‌, కేటీఆర్‌లపై ఎందుకు కేసుపెట్టించిన్రు. ఈ కేసుల కుట్రలో సీమాంధ్ర నేతలతో పాటు సీమాంధ్రమీడియా హస్తం కూడా ఉంది.

    ReplyDelete
  14. వావ్! ఇరవై ఏళ్ళక్రితం జరిగినవి (ఒక వేళ జరిగుంటే..ఎవడు చూశాడు కనక) ఇప్పుడు చెప్తున్నారా? అదీ తెలంగాణా ఉద్యమం ఊసే లేని రోజుల్లో. ఇప్పుడున్న చానెల్ లో కనీసం పదోవొంతు లేని రోజుల్లో. భేష్! మీదెంత పాఏని వాదం చెప్పటానికి ఈ ఉదాహరణ చాలు.

    ReplyDelete
  15. వక్తిగత కారణంగా చనిపోయే వాళ్ళను కూడా తెలంగాణా కోసం వాడుకొనే సంస్కృతి తె.రా.స. ది. చచ్చిన ప్రతోడు తెలంగాణా వాడే. ఎందుకు రా మీ రాజకీయ నాటకాలు.

    ReplyDelete