Monday, December 2, 2013

సర్వ అనర్ధాలకు కారణభూతమయ్యే విభజన మనకొద్దు !




శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన రహస్య నోట్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కధనాలు గమనిస్తే రాష్ట్ర విభజన అన్నది ఎంత అనర్ధ దాయకమో తేట తెల్లమై పోతుంది.  తెలంగాణా అన్నది విఫల రాష్ట్రంగా మిగిలి పోతుందని విష్పష్టంగా కమిటీ ప్రకటించింది.  అంతే కాదు.. ప్రస్తుతానికి అదుపులో ఉన్న నక్సల్ సమస్య - అలాగే మనం మరచి పోయిన మత  కలహాలు వంటి విపత్తులు కూడా సంభవించే అవకాశం  వుందని తేల్చింది.  దేశానికే ప్రమాదకరమైన జిహాదీ తీవ్ర వాదం కూడా పెచ్చరిల్లే అవకాశం వుందని తేల్చి చెప్పింది.  ఇది 2010 నాడు శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన వివరణ !  ఇప్పుడు తాజాగా ఐబీ అధిపతి ఇబ్రహీం కూడా ప్రత్యెక రాష్ట్రం ఇస్తే అది కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే గాక దేశ  వ్యాప్తంగా భద్రతా సంస్థలకి కొత్త సవాళ్లు ఎదురౌతాయని కేంద్ర హొమ్ మంత్రితో అధికారిక సమావేశం లో ప్రకటించారు. ఇంక ఈ మధ్యనే కేంద్ర హొమ్ శాఖ తరపున రాష్ట్రానికి వచ్చిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏ నివేదిక సమర్పించిందో బహిర్గత పరచక పోయినా దాదాపు ఇటువంటి పరిణామాలనే సూచించినట్లు వార్తా కధనాలు తెలియజెప్తున్నాయి.     స్వయంగా ప్రభుత్వమే నియమించిన శ్రీ కృష్ణ  కమిటీ - అలాగే సాక్షాత్తు ప్రభుత్వ సంస్థ అయిన ఐబీ వంటి సంస్థలు  విభజన వలన  ఏర్పడే దుష్పరిణామాలని  ఏకరువు పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ సమీకరణాలని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం మొండి గా ముందుకి సాగటం మూర్ఖత్వం. ఓ పక్క ఉత్తర ప్రదేశ్ శాసన సభ తన రాష్ట్రాన్ని 4 ముక్కలుగా విభజించమని కేంద్రానికి తీర్మానం పంపినా దాన్ని పక్కన పెట్టి - మన  రాష్ట్రంలో  70 శాతం మంది ప్రజలు విభజనకి వ్యతిరేకం అయినా కూడా, మన  రాష్ట్ర శాసన సభ అంగీకారంతో ప్రమేయం లేదు అన్న రీతిగా నిరంకుశంగా సాగుతున్న విభజన ప్రక్రియ  రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 దుర్వినియోగం చెయ్యటమే అవుతుంది.  అంతే గాక విభజన వల్ల రాష్ట్రం లోపల - బయట కూడా భద్రతా పరమైన సవాళ్లు ఎదురు అవుతాయని సమాచారమున్నా కూడా కేంద్రం వెనుకడుగు వేయక పోవటం దేశ సమగ్రత పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్త శుద్ది నే శంకించే పరిస్థితి తెస్తోంది.  కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర / దేశ సమగ్రతలని పణం గా పెట్టి కాంగ్రెస్ తీసుకు రానున్న విభజన బిల్లు ని ప్రతిపక్షాలన్నీ తిప్పి కొట్టాలి.  అలాగే రాష్ట్రపతి కూడా తన వివేచన ఉపయోగించి సర్వారిష్ట కారకమైన విభజన బిల్లు అనుమతించకుండా  విజ్ఞత చూపించాలి.   కాని పక్షంలో మన రాష్ట్రాన్ని, దేశాన్ని ఆ భగవంతుడే కాపాడాలి.... 

20 comments:

  1. సకల అనర్ధాలకు
    సకల అన్యాయాలకు
    సకల దుర్మార్గాలకు
    సకల దురాక్రమణలకు
    సకల దోపీడీలకు
    సకల నయవన్చనలకు
    సకల ఉల్లంఘ నలకు
    కారణ మైన సమైక్యత మాకు
    వద్దే వద్దు
    మీది మాకేం వద్దు
    మా తెలంగాణ మాగ్గావాలె
    జై తెలంగాణ !

    ReplyDelete
    Replies
    1. ఓరి బండోడా తెలబన్ వెధవల్లారా ప్రతి దానికి ఆంధ్రుల మీద పడి ఏడవడమేనా. మొన్నటి వరకు గుడి కడతమన్నారు కాదా మీ దేవతకి. మరి ఈ రోజు వేరే వాళ్ళ మీద పడుతున్నారు.ఏడుపుగొట్టు తెలబాన్ ఉద్యమం అని అందుకే అంటారు.కష్ట పడి పని చెయ్యడం నేర్చుకోండి. అన్ని అవే సర్దుకుంటాయి.ఏడుపు ఆపండి.అబద్దాలు ఆపండి. విషం, విద్వెషం వద్దు. మా లాంటి వాళ్ళం చాలా మంది ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఈ శని, పీడా విరగడ అవుతుందా అని, ఈ ఏడుపు గొట్టు వెధవలనుంచి దూరంగా పోదమని. తొందరగ చెయ్యండి.

      Delete
    2. ఒరే సీమాంధ్ర వెధవా!
      తెలంగాణ అమృతం (పాలు) తాగి, విషం చిమ్ముతున్నది మీరురా!
      తెలంగాణ నీళ్ళూ, కొలువులూ, వనరులూ, నిధులూ కొల్లగొట్టి, దొంగేడుపులు ఏడుస్తున్నది మీరురా!
      ముల్కీ రూల్స్ ని అతిక్రమించారు!
      బ్రహ్మానందరెడ్డి హయాంలో జీ.వో.36ను తుంగలో తొక్కారు!
      ఎన్.టీ.ఆర్. హయాంలో జీ.వో. 610ని తుంగలో తొక్కారు!
      అప్పనంగా తెలంగాణ కొలువులు కొల్లగొట్టారు!
      తెలంగాణ జిల్లాలకు నీళ్ళు ఈయకుండా, సీమాంధ్రకు తరలించుకు పోయారు!
      దొంగల్లా తెలంగాణను దోచిందే చాలక, వెధవకూతలు కూస్తున్నారు!
      పరాన్న భుక్కులు మీరు!
      తెలుగుజాతి అంటూ, కలిసుండాలంటూ దొంగేడుపులేడ్చింది ఎవడ్రా?
      సొంత రాజధాని నిర్మించుకోలేని సోంబేరి సోమరి నా కొడుకులు మీరు!
      హైదరాబాదుపై కన్నేసి మా తెలంగాణ వాళ్ళు వద్దంటున్నా కేంద్రంలో లాబీయింగ్ చేసి, మాయలు పన్ని, హైద్రాబాదే మాదనే స్థితికి వచ్చారు!
      మీరు ఆంధ్రను తెలంగాణలో కలిపి ఆంధ్రప్రదేశ్ చేసిననాడు "లోటు బడ్జెట్" తో ఉన్న మీకు, కోట్ల కోట్లుగా పెట్టుబడి పెట్టడానికి డబ్బెక్కడినుంచి వచ్చింది?
      మా తెలంగాణను దోచుకుని పెట్టుబడులు పెట్టారు!
      జలగల్లా పట్టి మా రక్తాన్ని పీల్చారు. మమ్మల్నే బానిసల్ని చేశారు!
      పరాన్నభుక్కులు మీరు!
      తెలంగాణ వాళ్ళని అనడానికి ఏమాత్రం అర్హతలేనివాళ్ళు మీరు!
      దగుల్బాజీలు!
      తిండి పెట్టిన తెలంగాణపై విశ్వాసం లేని కుక్కలు!
      ఏరు దాటింతర్వాత తెప్ప తగలేసే రకాలు!
      మీ సీమాంధ్రులు!
      అన్యాయాన్ని ఎండగట్టే బ్లాగర్లపై విషంచిమ్మే విషనాగులు!
      ఇన్ని అక్రమాలు చేసినారు కాబట్టే, భగవంతుడు మీకు తగిన శాస్తి చేస్తున్నాడు!
      తెలంగాణ నోటికాడి బుక్క లాక్కున్నారు కాబట్టే ఇప్పుడు గిలగిలా తన్నుకు చస్తున్నారు!
      మమ్మల్ని దోచుకున్న సీమాంధ్రులకు ఇదే మా శాపం!
      మా ఉసురు మీకు తప్పకుండా తాకుతుంది!

      Delete
  2. సీ || లెక్కకు మిక్కిలి యైనను కొద్ది తే
    డా సైత ముందని రాజకీయ

    పార్టీలు గల జాతి, పటుతరమౌ స్వార్ధ
    మున జను ల్విడిపోయి మలిన పడ్డ

    జాతి, కలహముల కాపురమై పరు
    లకు రాజ్య మిచ్చియు లేశమైన

    సిగ్గు నేర్వని జాతి, శిష్ట జనుల రక్ష
    జేయు సంకల్పము లేని దేబె

    తే || ప్రభువులను భరించెడు జాతి - క్రమ వినాశ
    నానికి గురియై, తేజము నీరసించి
    శత్రువులకు నవ్వు గొల్పును - చవటలు తెగ
    పెరిగి దొంగల దోపిడి వెల్లువౌను.
    (హరి.S.బాబు:05/05/1993)
    యెంత ఘోరం! ఇవ్వాళ తెలుగు వాళ్ళ పరిస్తితి ఇంత దయనీయంగా తయారయిందేమిటి?తొమ్మిదేళ్ళ పాటు ఉద్యమం చేసి ఆ లక్ష్యాన్ని చేరుకోబొయే అఖరి నిముషంలో కూడా అవహేళనకి గురవుతున్నారెందుకు?విభజనని వ్యతిరేకించే వాళ్ళ సంగతి అలా ఉంచీతే విభజనని కోరుకున్న వాళ్ళ మాట కూడా హస్తినలో చెల్లుబాటు కావడం లేదెందుకు?
    బహుశా "రాయల తెలంగాణా" గురించి కాంగ్రెసు ప్రకటించగానే అందరిలోనూ ఇలాంటి ఆశ్చర్యంతో కూడిన వ్యతిరేకతే ఒచ్చి ఉండొచ్చు.కానీ నాకు మాత్రం ఆశ్చర్యం అనిపించలేదు.ఇలాంటిదేదో జరుగుతుందని కచరా విలీనం ఒప్పందంతో తెలంగాణా ప్రకటన జరిగాక విలీనానికి నో అన్నపుడే నాకు అనుమానం వొచ్చింది,

    మొత్తం చదవాలంటే ఇక్కడ చూడండి:http://kinghari010.blogspot.in/2013/12/2.html

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. ఓరి తెలబన్ వెధవల్లారా ప్రతి దానికి ఆంధ్రుల మీద పడి ఏడవడమేనా. మొన్నటి వరకు గుడి కడతమన్నారు కాదా మీ దేవతకి. మరి ఈ రోజు వేరే వాళ్ళ మీద పడుతున్నారు.ఏడుపుగొట్టు తెలబాన్ ఉద్యమం అని అందుకే అంటారు.కష్ట పడి పని చెయ్యడం నేర్చుకోండి. అన్ని అవే సర్దుకుంటాయి.ఏడుపు ఆపండి.అబద్దాలు ఆపండి. విషం, విద్వెషం వద్దు. మా లాంటి వాళ్ళం చాలా మంది ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఈ శని, పీడా విరగడ అవుతుందా అని, ఈ ఏడుపు గొట్టు వెధవలనుంచి దూరంగా పోదమని. తొందరగ చెయ్యండి.

    ReplyDelete
  5. Congratulations to all Andhras. Finally we are getting rid of the burden of carrying a lazy society. Now we can build our own future without the lazy boulder on our shoulders. All the best.

    ReplyDelete
  6. People of andhra pradesh (new)
    Let's leave this behind and start focusing on the future. There is no point in talking about what happened. We should form a unified force towards development of AP. We are intelligent and hard working. Only thing that we lack is unity. Let's work together in rebuilding AP.

    ReplyDelete
  7. చంద్రమా మానసో జాత - అన్నట్టు ఒక జాతి మొత్తానికి పైత్యం ప్రకోపిస్తే కచరా లాంటి పిట్టల దొరలు మహా నాయకులుగా చెలామణీ అవుతారు.నిన్న గాక మొన్న నాకింకా డిల్లీ వోళ్ళు టచ్ లోనే ఉన్నారు. వొచ్చేసింది తెలంగాణా అన్నాడు, ఇంతలోనే రాయల తెలంగాణా ప్రతిపాదన రాగానే గిల గిల కొట్టుకుంటున్నాడు, వాళ్ళు రాయల తెలంగాణా ప్రతిపాదన చేస్తారని తెలుసుకోలేని టచ్ దేనికి పనికొస్తుంది?అంత టచ్ ఉండి కూడా ముందు తెలుసుకుని వ్యతిరేకించి ఆపలేని వాడు ఇక్కడ ప్రజల్ని బందులు చెయ్యమని పిలిస్తే యేమి లాభం. మంచి బ్రాండు జిగురు వాడి లూజ్ అయిన టచ్ గట్టిగా అయ్యేటట్టు చేసుకుని అక్కడ ప్రయత్నించాలి గాని!నేను నా మొదటి కామేంటు లోనే చెప్పాను మీ ఉద్యమానికి ఇప్పటి వరకూ తగిలిన టెంకిజెల్ల లన్నీ కాంగ్రెసు వైపు నించే వొచ్చినయ్ కాంగ్రెసే మీ ప్రధాన శత్రువు అని, నమ్మలేదు.

    న్యాయపోరాటం చెయ్యగూడని పధ్ధతిలో చేశారు.న్యాయమూర్తిగా అస్సలు యెంచుకోగూడని వాడ్ణి యెంచుకున్నారు.ఒక న్యాయపోరాటంలో ఇన్ని వైరుధ్యాలా?ఒక ఉద్యమ నేత తను పెంచి పోషించిన ఉద్యమాన్నే అవమానించే దరిద్రమయిన పరిష్కారాన్ని ప్రతిపాదించటం యెంత ఘోరం?!

    ReplyDelete
  8. అబ్బే విషం పాలు బాగ తగ్గినట్టుంది. సహజ విరుద్దంగా వుంది. పాముకి విషమే శోభనిస్తుంది. తెలబాన్లకి కూడా అంతే. పాకిస్తానియులు వేదం చదివితే అంత బాగుండదు. పేరు సార్ధకం చేసుకో విష, బుస సర్పాచారీ.

    ReplyDelete
  9. లెండి ఆంధ్రులారా,రండి ఆంధ్రులారా,
    నిదుర్ నుండి, భ్రమల్ నుండి,
    వదిలిందిక, వదిలించుకోండిక
    సోమరుల్,సోంబెరుల్,తాగుబోతుల్,
    ఏడుపుగొట్టుల, సావాసం నుండి,సమాజం నుండి.

    విడిపోతమంటే మనం మనం సోదరులన్నారు,
    మన కష్టం దోచారు, మన నెత్తుర్ పీల్చారు,
    మన నీల్లు దోచారు, కన్నీళ్ళని మిగిల్చామని
    సంబుర పడుతున్నారు,నోరు తిరగని ఆటవిక బాసలో
    మనకు వెన్నుపోటు పొడిచారు,తమ స్వభావం చూపారు.
    విష సర్పాలు విషం కక్కుతున్నాయి,మొద్దు కపితలు
    కిచ కిచ లాడుతున్నాయి, బండ బాసగాళ్ళు,
    "గ" బాస గాడిద గాళ్ళు, ఏడుస్తూనే ఉన్నాయి.

    కాని మన శక్తిని, మన కష్టాన్ని,మన మేధని,
    మన విద్యని, మన సాహసాన్ని దోచుకొలేక,
    ఇంకా ఏడుస్తున్నాది సోమరి సమాజం మన మీద.

    వదిలిందొక పీడ, విడిచిందొక శని,
    ఇదే కొత్త యుగానికి నాంది,
    నూతన శకానికి ఆరంభం, భావికి బంగరు బాట.

    ReplyDelete
    Replies
    1. ఒరే సీమాంధ్ర వెధవా!
      తెలంగాణ అమృతం (పాలు) తాగి, విషం చిమ్ముతున్నది మీరురా!
      తెలంగాణ నీళ్ళూ, కొలువులూ, వనరులూ, నిధులూ కొల్లగొట్టి, దొంగేడుపులు ఏడుస్తున్నది మీరురా!
      ముల్కీ రూల్స్ ని అతిక్రమించారు!
      బ్రహ్మానందరెడ్డి హయాంలో జీ.వో.36ను తుంగలో తొక్కారు!
      ఎన్.టీ.ఆర్. హయాంలో జీ.వో. 610ని తుంగలో తొక్కారు!
      అప్పనంగా తెలంగాణ కొలువులు కొల్లగొట్టారు!
      తెలంగాణ జిల్లాలకు నీళ్ళు ఈయకుండా, సీమాంధ్రకు తరలించుకు పోయారు!
      దొంగల్లా తెలంగాణను దోచిందే చాలక, వెధవకూతలు కూస్తున్నారు!
      పరాన్న భుక్కులు మీరు!
      తెలుగుజాతి అంటూ, కలిసుండాలంటూ దొంగేడుపులేడ్చింది ఎవడ్రా?
      సొంత రాజధాని నిర్మించుకోలేని సోంబేరి సోమరి నా కొడుకులు మీరు!
      హైదరాబాదుపై కన్నేసి మా తెలంగాణ వాళ్ళు వద్దంటున్నా కేంద్రంలో లాబీయింగ్ చేసి, మాయలు పన్ని, హైద్రాబాదే మాదనే స్థితికి వచ్చారు!
      మీరు ఆంధ్రను తెలంగాణలో కలిపి ఆంధ్రప్రదేశ్ చేసిననాడు "లోటు బడ్జెట్" తో ఉన్న మీకు, కోట్ల కోట్లుగా పెట్టుబడి పెట్టడానికి డబ్బెక్కడినుంచి వచ్చింది?
      మా తెలంగాణను దోచుకుని పెట్టుబడులు పెట్టారు!
      జలగల్లా పట్టి మా రక్తాన్ని పీల్చారు. మమ్మల్నే బానిసల్ని చేశారు!
      పరాన్నభుక్కులు మీరు!
      తెలంగాణ వాళ్ళని అనడానికి ఏమాత్రం అర్హతలేనివాళ్ళు మీరు!
      దగుల్బాజీలు!
      తిండి పెట్టిన తెలంగాణపై విశ్వాసం లేని కుక్కలు!
      ఏరు దాటింతర్వాత తెప్ప తగలేసే రకాలు!
      మీ సీమాంధ్రులు!
      అన్యాయాన్ని ఎండగట్టే బ్లాగర్లపై విషంచిమ్మే విషనాగులు!
      ఇన్ని అక్రమాలు చేసినారు కాబట్టే, భగవంతుడు మీకు తగిన శాస్తి చేస్తున్నాడు!
      తెలంగాణ నోటికాడి బుక్క లాక్కున్నారు కాబట్టే ఇప్పుడు గిలగిలా తన్నుకు చస్తున్నారు!
      మమ్మల్ని దోచుకున్న సీమాంధ్రులకు ఇదే మా శాపం!
      మా ఉసురు మీకు తప్పకుండా తాకుతుంది!

      Delete
    2. ఓరోరి ఆంధ్రుడా దిగాలు పడకురా, దగ పడ్డావని
      నీ ఘన చరిత్రని, నీ పూర్వికులని గుర్తు చేసుకో,
      నీ మీద పడి బతికిన ఒక పరాన్నభుక్కు వదిలింది,
      పండగ చేసుకో, నీకేం తక్కువరా, నీ శక్తిని మరవకు,
      కష్టం, ధైర్యం, సాహసం, తెలివి నీ సొత్తురా,
      పొయింది నీ సొమరి, సోంబేరి,మత్తు, చాతకాని సమాజం.

      ఐతరేయం నాడే ఉన్న జాతిరా నీది,ఆటవికుల పక్కనే
      కోటలు కట్టావురా,మహాభారతంలో ఉన్నావు,
      అమరావతి నాగ"బు" నీదిరా,భట్టిప్రోలు లిపి మనదిరా,
      ద్రవిడ దేశం పోయి పార్, నీ చరిత్ర గుర్తులు కనపడతాయి,
      కరునాడు హోగి నోడు, నీ పాదముద్రలు ఇంకా పదిలం,
      ఉత్కళం, అమెరికా ఎక్కడికి పొయినా నువ్వున్నావు
      చరిత్రహీనులతొ నీకేం పోలిక,మత్తెక్కిన వాడితోనా సహవాసం?
      "గా"డిదలతోనా,నన్నయ, అన్నయ్యా, ఇంక మేలుకో,

      పల్నాటి పౌరుషం పొదువుకో,బొబ్బిలి పొలికేక వినుకో,
      అల్లూరి తెగువ, ఉయ్యలవాడ సాహసం నీదే,
      విదేశి పిచ్చి "బొచ్చు"కుక్కని తగల్బెట్టి, తరిమికొట్టిన
      "విజయనగరం" మనదేరా,తెలుగు జాతి పౌరుషాన్ని
      రుచి చూపిన అన్న నందమూరి, చిరునవ్వులతొ, తెలుగు పంచె కట్టి
      తెలుగు దెబ్బ మధ్యధరా వరకు కొట్టిన రాజన్న మనవాడేరా,

      ఈ అవకాశం వదలొద్దు,భావి తరాలని మోసం చెయ్యకు,
      ఇంకా నష్టపోవద్దు, మన కష్టం మనకే,మన నీళ్ళు మనకే,
      నీకు కష్టం కొత్త కాదు,నీ నరనరాన వున్నది అదే.
      భయమెందుకు, సాగు ముందుకు.

      (మీద కామెంట్ చదివి ఆవేశంలొ రాసాను,నాకు చాల ఆందంగా వుంది, తప్పులుంటే క్షమించండి)

      Delete
    3. ఒరేయి తెలబాన్, గుడుంబా,గోచి, డప్పు నాయాలా,
      పక్కొడి కష్టాన్ని దొబ్బే సోమరి, సోంబెరి వెధ్వల్లారా,
      కష్టపడడం నేర్చుకోండిరా,అందుకే మిమ్మల్ని నిజాం దగ్గరికి కూడా రానివ్వలేదు,మీరు బిచ్చమెత్తుకునే, బానిసల్లాగా బతికారు,
      చదువు లేదు, సంస్కారం లేదు, చరిత్ర లేదు, సొమరి సమాజం మీది
      మా నీళ్ళని దొబ్బారు, కరంట్ దొబ్బారు, మాకేం నష్టం లేదు,
      కష్టం, సాహసం, విద్య మా సొత్తు రా.మీ లాగ మందు కొట్టి పడుకునే జాతి మీది, పక్కొడి ఆస్తుల్ని ఉబ్బరగ దొబ్బే రకం రా మీరు, నీకిక్కడేం పనిరా తెలబాన్ వెధవా, పొయి మీ తెలపాము బ్లాగుల్లొ విషం కక్కు రా.
      నువ్వు శపించడమా?? సరిగ్గ మాట్లాడ్డం నేర్చుకో "గ" భాష గాడిదా

      Delete
    4. ఒరే సీమాంధ్ర వెధవా!
      తెలంగాణ అమృతం (పాలు) తాగి, విషం చిమ్ముతున్నది మీరురా!
      తెలంగాణ నీళ్ళూ, కొలువులూ, వనరులూ, నిధులూ కొల్లగొట్టి, దొంగేడుపులు ఏడుస్తున్నది మీరురా!
      ముల్కీ రూల్స్ ని అతిక్రమించారు!
      బ్రహ్మానందరెడ్డి హయాంలో జీ.వో.36ను తుంగలో తొక్కారు!
      ఎన్.టీ.ఆర్. హయాంలో జీ.వో. 610ని తుంగలో తొక్కారు!
      అప్పనంగా తెలంగాణ కొలువులు కొల్లగొట్టారు!
      తెలంగాణ జిల్లాలకు నీళ్ళు ఈయకుండా, సీమాంధ్రకు తరలించుకు పోయారు!
      దొంగల్లా తెలంగాణను దోచిందే చాలక, వెధవకూతలు కూస్తున్నారు!
      పరాన్న భుక్కులు మీరు!
      తెలుగుజాతి అంటూ, కలిసుండాలంటూ దొంగేడుపులేడ్చింది ఎవడ్రా?
      సొంత రాజధాని నిర్మించుకోలేని సోంబేరి సోమరి నా కొడుకులు మీరు!
      హైదరాబాదుపై కన్నేసి మా తెలంగాణ వాళ్ళు వద్దంటున్నా కేంద్రంలో లాబీయింగ్ చేసి, మాయలు పన్ని, హైద్రాబాదే మాదనే స్థితికి వచ్చారు!
      మీరు ఆంధ్రను తెలంగాణలో కలిపి ఆంధ్రప్రదేశ్ చేసిననాడు "లోటు బడ్జెట్" తో ఉన్న మీకు, కోట్ల కోట్లుగా పెట్టుబడి పెట్టడానికి డబ్బెక్కడినుంచి వచ్చింది?
      మా తెలంగాణను దోచుకుని పెట్టుబడులు పెట్టారు!
      జలగల్లా పట్టి మా రక్తాన్ని పీల్చారు. మమ్మల్నే బానిసల్ని చేశారు!
      పరాన్నభుక్కులు మీరు!
      తెలంగాణ వాళ్ళని అనడానికి ఏమాత్రం అర్హతలేనివాళ్ళు మీరు!
      దగుల్బాజీలు!
      తిండి పెట్టిన తెలంగాణపై విశ్వాసం లేని కుక్కలు!
      ఏరు దాటింతర్వాత తెప్ప తగలేసే రకాలు!
      మీ సీమాంధ్రులు!
      అన్యాయాన్ని ఎండగట్టే బ్లాగర్లపై విషంచిమ్మే విషనాగులు!
      ఇన్ని అక్రమాలు చేసినారు కాబట్టే, భగవంతుడు మీకు తగిన శాస్తి చేస్తున్నాడు!
      తెలంగాణ నోటికాడి బుక్క లాక్కున్నారు కాబట్టే ఇప్పుడు గిలగిలా తన్నుకు చస్తున్నారు!
      మమ్మల్ని దోచుకున్న సీమాంధ్రులకు ఇదే మా శాపం!
      మా ఉసురు మీకు తప్పకుండా తాకుతుంది!

      Delete
    5. ఒరేయి తెలపాము తాగుబోతు సొమరి వెధవా,
      కుక్క బతుకు మర్చిపొయావా అన్నం ఏ చెత్తొ తింటావురా నువ్వు,
      అన్నం తినడం ఎప్పుడు నేర్చుకున్నవురా,
      "గ" "గ" డిద బాస తెలాబన్ పోరా గుడుంబా కొట్టి తొంగోరా గోచి నాయలా
      ఎవడో కష్టపడితే వాళ్ళ సొత్తు బుక్కే పేరసైట్ , ఏడుపుగొట్టు జాతి నాయలా,
      పోయి తెలబాన్ విష సైట్స్ చాలా వున్నయి అక్కడ కక్కు నీ విషం, అబద్దాలు.
      కష్ట పడడం నేర్చుకో అప్పుడు ఏ ద్వెషం, విషం వుండదు.

      Delete
    6. ఒరే అసంబద్ధ దుష్ట ప్రలాప తెలబాన్ధ్రుడా!
      నీచ నికృష్ట దుర్మార్గ చోర చరిత్రుడా!
      మేము నవాబుల కాలంలో చీకటి జీవితాన్ని అనుభవించాము. మీరు మిమ్మల్ని బానిసలుగా చేసి పాలించిన బ్రిటిషర్ల కాలంలో భోగ భాగ్యాలను అనుభవించారా? ఒకవేళ అలా అనుభవించిన వాళ్ళే అయితే, నీ సిద్ధాంతం ప్రకారమే, మీకు చదువులు, విద్య, వైద్యం … ఇలా అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ వాళ్ళు చేసిన మేలుకి కనీసం కృతజ్ఞత లేకుండా, సంస్కారం లేకుండా ఎందుకు స్వాతంత్ర్య సమరానికి దిగారు? ఆంధ్ర దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సర్ ఆర్థర్ కాటన్ వంటి మహనీయులతో సహా, బ్రిటన్ నుండి వచ్చి పనిచేసిన కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు ఎంతో మంది ఎన్నో కష్టనష్టాలను, దూషణ భూషణాలను ఎదుర్కొని సేవలు చేసిన ఫలితాన్ని గుర్తించి కృతజ్ఞతతో పడి ఉండకుండా, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు ఇంకా ఎందరో ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు విషం కక్కినట్టేనా? సరే! వాళ్ళు విదేశీ పాలకులు! స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మీ ప్రాంతంలో, మీ ఉద్యోగాలలో చేరి, ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, రైల్వే ఉద్యోగులుగా తమిళులు ఎంతో మంది ఎన్నో కష్టనష్టాలకు, దూషణ భూషణాలను ఎదుర్కొని, మీకు సేవలు చేసిన ఫలితాన్ని గుర్తించి కృతజ్ఞతతో పడి ఉండకుండా, వాళ్ళ మీద ఎందుకు విషం కక్కినట్టు?
      అసలు విద్యలు నేర్వడానికి, సేవలు పొందడానికి – మరి, కలసి ఉండడానికి సంబంధం ఉందా?
      జర్మనీకి చెందిన ’రైట్ బ్రదర్స్’ విమానాలను కనుగొన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ ఆ సేవలను పొందుతున్నాం. అందుకు కృతజ్ఞతగా మనం భారత దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ను జర్మనీలో కలుపవచ్చునా?
      ఇప్పుడు అర్థమయిందా? నీవి ఎంత పరాకాష్టకు చేరిన అజ్ఞానపు వ్రాతలో?
      ఓ మూర్ఖ శిఖామణీ!
      ఇక నీ ఆధిపత్య అహంకార ధోరణికి నా సమాధానాలు విను -
      మీరు మాకు ’పలుకులు’ నేర్పారా?
      అసలు నీకు తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి తెలుసా?
      తెలుగు భాష ఉమ్మడి ద్రావిడ భాషా కుటుంబంలో వేరుపడి పుట్టింది ’అశ్మక దేశంలో( ఇప్పటి మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రాంతం). ఇప్పుడు నేను మీకు తెలుగు భాషను మేమే అందించామని అనవచ్చునా?
      చరిత్రలో మొట్టమొదటి తెలుగు మహానగరం – ప్రతిష్ఠానపురం. దీనినే యూరోపియన్ చరిత్రకారులు ’పైఠాన్’ (ఇప్పటి నిజామాబాదు జిల్లాలోని ’బోధన్’) అన్నారు. ఇప్పుడు నేను మీకు తెలుగు నాగరికతను మేమే నేర్పించామని అనవచ్చునా?
      చరిత్రలో మొట్టమొదటి తెలుగు రాజులు శాతవాహనుల రాజ్య పాలన ప్రారంభమయింది ఇప్పటి కరీంనగర్ జిల్లా ’కోటి లింగాల’లో. ఇప్పుడు మీకు పరిపాలన నేర్పింది మేమే అని విర్రవీగవచ్చునా?
      ఆ శాతవాహనులే తరువాత రాజ్యాన్ని విస్తరించుకొని అమరావతిని కొత్త రాజధానిగా నిర్మించుకొన్నారు. ఇప్పుడు మేము … మీకు మొట్టమొదటి రాజధానిని నిర్మించి ఇచ్చింది మేమే … కృతజ్ఞతతో పడి ఉండండి … అని అహంకరించవచ్చునా?
      అసలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మహాభారత కాలంలోనే – ’అంధక’దేశంగా, ’తెలింగ’ దేశంగా వేరుగా ఉన్నాయి. అప్పుడు అంధక దేశీయులు కౌరవుల పక్షాన, తెలింగ దేశీయులు పాండవుల పక్షాన పోరాడారు. ఇప్పుడు నేను మీరు మొదటి నుండి అధర్మం పక్షాన నిలిచారని దెప్పిపొడువవచ్చునా?
      మీ నన్నయకన్న ముందు కావ్యకర్త మా వేములవాడ భీమకవి. ఆయనకు ఆదికవి గుర్తింపు వస్తుందేమోనన్న భయంతో, అక్కసుతో ఆయన తొలికావ్యాన్ని నష్టపరిచాడు మీ నన్నయ! మీ నన్నయకన్న ముందే మా తెలంగాణలో మహాకవులున్నారన్న విషయం తెలుసుకో...
      తెలుగు వారికి మొట్టమొదటగా దేశి ఛందస్సులను, జాను తెనుగును, విప్లవాత్మక భావాలను పరిచయం చేసిన పాల్కుర్కి సోమనాథుడు ఇప్పటి వరంగల్ జిల్లా ప్రాంతీయుడు …
      తెలుగు వారికి మొట్టమొదటగా ఛందో మర్మాలను తెలియజేసిన అప్పకవి ఇప్పటి మెదక్ జిల్లా ప్రాంతీయుడు …
      … ఇలా … వ్రాయాలంటే చరిత్రలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు భాష, సంస్కృతి, నాగరికత, వ్యాకరణం, పరిపాలన … అన్నీ నేర్పించింది మేమే అనవచ్చునా?
      కాని, ఇలాంటి వ్యర్థ వాదనలకు నా సమయాన్ని వృథా చేసుకోలేక పోతున్నాను. మొదట ఈ వివరాలన్నీ తెలియజేస్తూ నా ఈ బ్లాగులో ఒక టపానే ప్రచురిద్దామనుకొన్నాను.
      కాని నీకు, నీలాంటి దురహంకారుల మిడిమిడి జ్ఞానానికి అంత సీన్ లేదని ఈ వ్యాఖ్యతో ముగిస్తున్నాను.

      Delete
    7. యేరా, యాడికెళ్తా, యేంటీ, యదవ! ’య’ బాస యేబ్రాసి యెదవ తెలబాన్ధ్రుడా! మీరు ’య’ బాస గాడిదలు కారా? కారుకూతల వెధవా! తెలంగాణకు శనిలాగా పట్టిన ఏబ్రాసి వెధవలారా! విషంచిమ్మేది మీరా, మేమా? అది స్పష్టంగా కనిపిస్తోంది. ఏడుపుగొట్టు అప్రాచ్యులారా!

      Delete
  10. ఒరెయ్ విష సర్పచారి, నీకు అర్ధ సతబ్దం వయసొచ్చ్చింది గాని బుద్ధి మాత్రం లేదురా. చెప్పిన అబద్దాలనే చెప్పడం, అసత్యాలు, విష ప్రచారం ఇవన్ని నీ తెలపాము బ్లాగులో చేసుకోరా, ఇక్కడెందుకు ఈ శని "గ" బాస గాడిదా. పక్కొడి మీద పడి ఏడవకు. కష్టపడి పని చెయ్యడం ఇప్పుడు నీకు కష్టమే, నీ పిల్లలకు నేర్పు, లేదంతే భవిష్యత్ వాళ్ళు నీ లాగా తెలపాములై పక్కొడి మీద పడి వాడి సొత్తు ఎలా దోచుకోవాలా అని చూసే తెలబాన్లా తయరవుతారు. You should be happy that your poisonous comments were published here. That shows the difference, not like your telapaamu websites, where you dont tolerate a second or different opinion, the reason why you are called telabaan.

    ReplyDelete