Tuesday, December 17, 2013

అంతా రాజ్యాంగ బద్దంగా జరిగితే - అంత తొందర ఎందుకు ?

కాబినెట్ నోట్ ప్రవేశ పెట్టిన దగ్గరనుంచి తెలంగాణా  బిల్లు ని కాబినెట్ ఆమోదించే సమయం దాకా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్రం తొండి ఆటే ఆడింది.  ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల విషయాన్ని టేబుల్ పాయింటుగా ప్రవేశ పెట్టి కాబినెట్ నోట్ ని హడావిడిగా ఆమోదం తెలపటంతోనే  కుట్ర పూరిత వ్యవహారం బహిర్గతమయ్యింది.  ఆ తరువాత బిల్లుని కాబినెట్ ఆమోదించే సమయంలో కూడా అంతే !    ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఒక్కరుకూడా లేని  మంత్రుల కూటమి రెండు నెలల సమయం వెచ్చించి తయారు చేసిన  బిల్లు పరిశీలించటానికి రెండు రోజుల సమయమైనా ఇవ్వమని సీమాంధ్రకి చెందిన కేంద్ర మంత్రి అభ్యర్ధించినా,  తిరస్కరించి   బలవంతపు ఆమోదం జరిపారు.  ఇక ఇప్పుడు రాష్ట్ర శాసన సభ వంతు ! హస్తినలో కూచుని తయారు చేసిన బిల్లు రాష్ట్ర భవిష్యత్తు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయం చర్చించటానికి రాష్ట్రపతి విజ్ఞతతో 6 వారాల సమయం ఇస్తే దానికీ అభ్యంతరమే! ప్రజా ప్రతినిదులనుండి తెలంగాణా మేధావుల వరకు అందరూ త్వర త్వరగా కేంద్రానికి తిప్పి  పంపమనే వారే!  2000 సంవత్సరంలో పూర్తి  ఏకాభిప్రాయంతో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయా  శాసన సభలకి కనీసం 40 రోజుల గడువుని ఇచ్చారు. ఇప్పుడు కేవలం ఒక్క ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ పక్షపాత ధోరణి తో ప్రతిపాదించిన విభజన బిల్లు చర్చించటానికి 6 వారాల సమయం ఎంత మాత్రం చాలదు.     అంతే  కాదు.. గతంలో నిండు శాసన సభలో గవర్నర్
ప్రసంగ పాఠాలని చించి ఆయన మొహానే విసిరి కొట్టిన వారు నేడు రాష్ట్రపతి పంపిన బిల్లు పవిత్రమైనదంటూ చిలక పలుకులు పలుకుతున్నారు.   రాష్ట్ర శాసన సభ అభిప్రాయంతో పనే లేకుండా పార్లమెంటులో బిల్లు పెట్టేస్తామని బీరాలు పలికిన వారు ఈ రోజు శాసన సభలో విస్తృత  చర్చకి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?   సీమాంధ్రుల అభిప్రాయాలకి ఏ మాత్రం విలువనివ్వకుండా వారికి సమస్యలు చెప్పుకొనే అవకాశమే ఇవ్వకుండా నిరంకుశంగా తయారు చేసిన బిల్లు ని చీల్చి చెండాడే అవకాశం ఒక్క శాసన సభలోనే ఉంది. ఇప్పటికే తమ అధిష్టానానికి లోబడి సీమాంధ్ర ప్రజలని  వంచించిన ప్రజా ప్రతినిధులు ప్రస్తుత బిల్లులో   సీమాంధ్రుల ప్రయోజనాలకి భంగం వాటిల్లే ప్రతి క్లాజుకి తగిన సవరణలు ప్రతిపాదించకుండా బిల్లుని యధాతధంగా కేంద్రానికి తిప్పి పంపితే వారు ప్రజా ద్రోహులే కాదు జాతి ద్రోహులు కూడా అవుతారు... 

18 comments:

  1. 6 weeks is total response time, not allocated debating time

    ReplyDelete
    Replies
    1. జై, నేను నీకు ఒకే ఒక సూటి ప్రశ్న వేస్తాను.జవాబు చెప్పగలవా? నీ లాణ్తి యెందరో యెంతో పరిశ్రమ చేసి పుంఖాను పుంఖాలుగా రాసిన వ్యాసాలు గానీ వాటి లోని పాండిత్యం కానీ 1200 మంది బలిదానాల్ని కానీ యే మాత్రం గుర్తించకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య నేను నీకు ఈ లాభం చూపిస్తాననే ఒక వ్యాపార ఒప్పందం 23 జిల్లాల ప్రజల భవిష్యత్తును శాసించే రాజ్యాంగ బధ్ధమయిన ప్రక్రియకి మూలమవడం నీకు సిగ్గుగా అనిపించదం లేదా?

      విలీనం ప్రతిపాదన కాంగ్రెసు వాళ్ళు చేస్తే కచరా ఒప్పుకోవదం అనే విధంగా కూడా జర్గలేదు, కచరా ప్రతిపాదించితే కాంగ్రెసు వాళ్ళు ఒప్పుకుని చేస్తున్నారు, అవునా? యేమిటిదంతా? చదువుకున్న వాడివి, సంస్కారం గలవాడివి నీకేమనిపిస్తుంది? మేము మా న్యాయబధ్ధమయిన కోరికని పోరాడి సాధించుకున్నాం అని ధీమాగా చెప్పుకోలేని యెంత అవమానకరమయిన పధ్దతిలో వొచ్చినా ఫరవాలేదా? ఇందులో ఉన్న అసభ్యత గీతకి ఇటువైపున ఉన్న నన్నే ఇబ్బంది పడేటట్లు చేస్తుంది, ఉద్యమంలో పాలు పంచుకున్న మీకేమీ అనిపించడం లేదా?

      దీని వల్ల అంతిమంగా జరిగేదేమిటో తెలుసా? రామారావు వచ్చేవరకూ అవిచ్చిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మీకు జరిగాయని చెబుతున్న అన్ని అన్యాయాలకీ తెగబడ్డ పార్టీయే మీ న్యాయపోరాటంతో యేర్పడే కొత్త రాష్ట్రంలో అధికారంలోకి రావటం జరుగుతుంది, అవునా కాదా?అదే పార్టీ, అదే రాజకీయ చట్రం, అదే రకమయిన ప్రభుత్వం - సేం టు సేం అంతా అదే మాదిరి గతం మళ్ళీ పునరావృతమవుతుంది కదా, కాదంటావా?

      గతంలో తెలంగానా కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళూ కాంగ్రెసు వాళ్ళే, తమ పాప్యులారిటీకి బొక్క పడీతే అధిష్టానాన్ని బెదిరించటానికి వాడుకుని తమ అవసరం తీరిపొగానే తూ నా బొడ్డనేశారు. చెన్నారెడ్డి చేసిందేమిటి? ఆ ఉద్యమం వాల్ల లాభపడి తనకి కావల్సింది తను దాక్కించుకున్న తర్వాత ఆ ఉద్యమం తనకు చేసిన మేలుకి ప్రతిఫలంగా నన్నా తను ఊదరగొట్టిన సంస్యల్ని తను కూడా పరిష్కరించలేకపోయాడు గదా? బహుశా సమస్యల్ని పూర్తిగా పరిష్కరించేస్తే మళ్ళీ తనకి గానీ తనలాంటి మరొకడికి గానీ మళ్ళీ వాడుకోవటం కుదరదని వొదిలేశాడా?మీ ప్రాంతపు నాయకులు ఇంత దరిద్రంగా ఉన్నా సరే మమ్మల్నే తిట్టారు, అదీ న్యాయమేనా!

      Delete
    2. ఇదో కొత్త దొంగ లెక్కా? ఈ దొంగ అమరవీరుల లెక్క్లతో చస్తున్నాం బాబూ. ఆరంభమే 600, అది 800 అయ్యింది, వెంటనే 1000 అయ్యింది. ఇప్పుడు 1200. దొంగ వుద్యమం లో అని అబద్దాలే.అంతా ఏడుపే.మొత్తం అసూయే. శభాష్ రా తెలపాము తక్షకా, నీ కృషి ఫలించిందిరా మహా తాగుబోతు తెలబాన్ నాయకా

      Delete
  2. "గూండా" మొద్దు నోటంట శాంతి మాటంట
    దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, తెలబానిస్తాన్లొ
    టెర్రరిస్టులంతా ఇక మీద బుద్దులవుతారంటా!!!!

    తెలబాన్ల బిల్లు పవిత్రమంట,
    గురువింద నలుపు మరిచిందంట
    కొట్టుడు, తిట్టుడు, బూతులు మరి ఉండవంట!!!

    మహా తాగుబోతు ఇక పై నోరు పరిశుభ్రమంట,
    జాగో, భాగో, కలక్షన్ల, బెదిరింపు లేవంటా!!!

    సీమాంధ్ర సొత్తు తిని తెగ బలిసిన తే"లంగ" తల్లి
    ఇక మీద శాంతి దేవత అవుతుందంట!!!

    సాని దానికి గుడి రెడీ చేసి స్తొత్రాలు పాడేరంట
    తెలబాన్లంతా పక్కొడి మీద పడి ఏడవరంటా
    పక్కొడి కష్టాన్ని దోచుకొరంటా !!!!

    తెలబాన్లు ఇకపై కష్టపడడం నేర్చుకుంటారంటా
    ఇదే కలియుగ మహత్మ్యం అంటా!!!!

    ReplyDelete
  3. ఇక తెలంగాణా నిరవధికంగా వాయిదా పడినట్టేనా?తెలంగాణా బిల్లు పెడదామనుకున్నప్పుడల్లా అవిశ్వాసం బిల్లు పెడతారు.అవిశ్వాసం బిల్లు చర్చకి ఒప్పుకుంటే ప్రభుత్వం పడిపోతుంది.భాజపా మొదట్లో వాళ్ళ పార్టీ వాళ్ళే అవిశ్వాసం పెడితే మేము తప్పకుండా ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నారు గానీ మళ్ళీ అలా చెయ్యాని హుందాగానే ఉండిపోతున్నారు. కానీ అసలు ముప్పు మిత్రపక్షాల నుంచి వొస్తుంది.భలే మంచి చౌక బేరము ఇది సమయం అని చెట్టెక్కి కూర్చుంటారు. వాళ్ళని కిందకి దింపటానికి యేమయినా ఇద్దామంటే వీళ్ళకే గతి లేదు.పది సీట్లకి పోటీ చేస్తే నాలుగయినా రావొచ్చు ననే టైములో వాళ్ళకీ వీళ్ళకీ యెక్కువ సీట్లిస్తే మట్టానికి మునిగి పోతారు.

    తెలగాణా వాళ్ళు భలే న్యాయమూర్తిని యెంచుకున్నారు.ఇక్కడి పిట్టలదొర కబుర్లూ అక్కడి అడ్డలుంగీ నెనర్లూ నమ్మి తెలంగాణా ఇచ్చి న్యాయం చేద్దామని బయల్దేరిన న్యాయమూర్తికి ఆఖరి సీనులో జ్ఞానోదయమయింది పాపం తనే అన్యాయమై పోయేలా ఉన్నానని.రాజుకి మౌనభంగం కలగ్గానే చెట్టెక్కేసిన భేతాళుడి కన్నా వేగంగా సభని వాయిదా వేసేసి ఊపిరి పీల్చుకుంటున్నాడు.ఇక్కడింక చర్చల కోసం యెంత అంగలార్చినా యేమి లాభం.అక్కడ సభలో యెన్ని సార్లు విభజన బిల్లు పెట్టబోయినా దానికన్నా ముందు అవిశ్వాస తీర్మానం పెడతారు.రెడ్డొచ్చె మొదలాడు.

    ఆ ఆర్టికిల్ 371 డి కూడా చాలా సంక్లిష్టమైనది లాగే ఉంది. దాన్ని గురించి మాట్లాడిన రాజ్యాంగవేత్త లంతా అది మిగతా 371 ఏ, 371 బి లాంటి వాటి కన్నా భిన్నమయినదంటున్నారు. వాళ్ళప్పుడు మాకు ఘట్టి రక్షణ కావాలని అడిగి రప్పించుకున్న అదే ఇప్పుడు గుదిబండగా అవుతుందేమో?రాజ్యాంగ నిబంధనల గురించి తెలిసిన వాళ్ళేవరూ అదంత సింపుల్గా తేలి పోతుందని అనటం లేదు.ఆషామాషీగా వెళ్తే కుదరదు.

    యెగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టు తయారయింది ఆఖరికి.నేను వాళ్ళని మొదట్లోనే అడిగాను, ఉద్యమాన్ని మీరు మీకు లాభం తెచ్చుకుని ఆపగలిగే సమర్ధత మీలో మీకు ఉందా అని.ఇప్పటికీ విభజనలో వాళ్ళ ప్రమేయమే లేని దయనీయమయిన స్థితి.యెవడో జాలి తలిచి ఇస్తానన్నాడు, వీళ్ళు పుచ్చుకుంటున్నారు అనే దుస్థితే తప్ప మాకు కావల్సింది మేం పోరాడి సాధించుకున్నాం అనే ధీమా లేని విధంగా ఉంది.ప్రకటన జరిగి ప్రక్రియ మొదలయినా ఇది సజావుగా పూర్తవుతుందనే గ్యారెంటీ లేదు.సత్య హరిశ్చంద్ర నాటకంలో కాటిసీను లా ఉంది రాష్ట్రం పరిస్థితి.

    ReplyDelete
    Replies
    1. thanks.అసలు అక్కడ బిల్లుని ఇంత దరిద్రంగా వండి వార్చిన వాళ్ళు దద్దమ్మలూ కాదు, రాజ్యాంగ బధ్ధంగా అలాంటి బిల్లుల్ని యెలా రూప కల్పన చెయ్యాలో తెలియని అమాయకులూ కాదు. అంతా నాటకం, బూటకం. ఇక్కడ మనం ఇలా లొసుగుల్తో పంపిస్తే అక్కడ మన కిరణ్ లొసుగుల్ని చూపంచి తాత్సారం చెయ్యాలి కదా, అతనికి దొరికే లాంటి లొసుగుల్ని వొదలాలి కదా అనే. ఆ మిగతా నాటకం ఇక్కడ కికురె ఆడుతున్నాడు. పిచ్చోళ్ళు రాయల తెలంగాణా అనేది సమైక్య వాదుల్లో కొందరు చేసిన తెలివి తక్కువ పని అని వెక్కిరిస్తున్నారు. అది వొచ్చిన టైమింగుని బట్టి నేనే ఊహించాను, అది విలీనం నించి మడమ తిప్పేసిన కచరాకి ఝలక్ అని.నిన్ననో మొన్ననో పత్రికల్లో రానే వొచ్చింది పిచ్చాపాటి కబుర్లలో సాక్షాత్తూ అది అడిగిన పెద్దమనిషే అధిష్టానం సూచన మేరకే చేసానని.తెవాళ్ళకింకా కాంగ్రెసు న్యాయమూర్తి గానే కనిపిస్తున్న్నది.
      I personally deduce that congresa has already took a decision against telangana. the symptoms of their behaviour and ambiguous statements are clearly showing it. only telangana fellows could not decifer.

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. అక్కడి వాళ్ళలో సిన్సియర్గా విభజనకి సహకరిస్తున్నది అడ్దలుంగీ దిగంబరం ఒక్కడే. యెందుకంటే జయలలిత తమిళనాడు నుంచి లోక్ సభకి రానివ్వదు గనక తెలంగాణా యేర్పాటుకి సాయపడి ఆ ఇది తో ఇక్కడి నుంచి యెన్నికవాలని చూస్తున్నాడు గనక. ఆంధ్రా విభజన బిల్లులో తమిళనాడు అనే పేరు అన్ని సార్లు రావడానికి మూలం కూడా అదే.

    ReplyDelete
    Replies
    1. Telangana is alphabetically right after Tamil Nadu. This is the only reason why the bill refers to TN.

      Delete
    2. It was not TN and mention as Tamil nadu. That was the problem.Do you have any proof It was only mentioned TN and not tamil nadu?

      Delete
    3. ఎదిసినట్లు ఉంది నీ తెలివి తేటలు, అసలు బిల్లు ఒక్క సారాన్న సదివావా? తమిళనాడు అనే పదం ఎందుకు ఉపయోగించారో తెలుసా? బుర్రలో గుజ్జు ఏమన్నా ఉందా లేక అంతా పెండనా. ఆంగ్లములో రాసేటప్పుడు అక్షర క్రమంలో రాష్ట్రాలు రాస్తే తమిళనాడు తర్వాతనే తెలంగాణా వస్తుంది, అందుకే అన్ని సార్లు తమిళ నాడు రాయవలసి వచ్చింది, ఒక్క సారాన్న బిల్లు సదివి అప్పుడు మాట్లాడు , ఊరికే ఆ దిక్కు మాలిన సీమంద్ర మీడియాలు చెప్పే అభద్దాలను చెప్పకు

      Delete
    4. అంటే రేపు మీరు మీ రాష్ట్రం పేరుని కూడా తమిళనాడు తర్వాత అనే పెట్తుకుంటారా? తెలంగాణాని తెలంగాణా అనకుండా ఆంగ్లములో తమిళనాడు తర్వాత అని పిలవాలన్న మాట ఆ బిల్లు ప్రకారమూ నీ విశ్లేషణ ప్రకారమూ?!

      Delete
    5. అందుకే అన్నాను మీ తెలివి ఏడిసినట్లుందని. రాజ్యాంగంలో ఎక్కడెక్కడ ఏ మార్పులు చెయ్యాలో ఆ బిల్లులో రాసారు. ఏ ఏ ఆర్టికల్ లో ఎక్కడ ఎక్కడ మార్పులు చెయ్యాలో రాసిండ్రు, అక్షర క్రమంలో ఉన్న రాష్ట్రాల వివరాలలో తెలంగాణా రాష్ట్రం వివరాలు రాయాలంటే ఆ కొత్తది తమిళనాడు కింద రాయక పొతే ఇంకెక్కడ రాస్తారురా బోసుడికే. ముందు మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్ర విభజన, లేదా మొన్న ఏర్పడిన కొత్త రాష్ట్రాల బిల్లులు సదవారా తలకాయ్ లేనోడా

      Delete
  6. ఏడుపు"గొట్టు" గాళ్ళకి ఎంత తొందరగ ముక్కలయితే అంత బాగానే ఉంటుంది.కాని ఆంధ్రుల భయం అంతా పక్కనే తెలపాములు ఉంటే ఏం జరుగుతుందనే. 50 సంవత్సరాల ముందు జిన్నా కూడా ఎన్నికలలో ఓడిపొయి విద్వెషాలు విపరీతంగా రెచ్చగొట్టి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే, దాని వలన అది FAILED STATE అయ్యి, భారత్ ను కూడా తాలిబాన్లతొ అశాంతికి గురి చేస్తున్నాది. ఇప్పుడు తెలుగు జిన్నా కూడా అదే రకంగా విషం, విద్వెషాలు కక్కి సొమరి సమజానికి లేని పోని ఆసలు కల్పించి (కష్ట పడి పనిచెయ్యండి అని చెప్పడం లేదు, పక్కోడు కష్ట పడి సాధించింది ఊరకనే దోచుకోండి అని ప్రచారం చేసాడు. ఇప్పుడు ఈ తెలపాములన్ని విష"సర్పచారి", మొద్దు గూండ, విషాయి, విషంతెలబాన్ వగైరాలన్ని ఈ విషాన్నే నెట్టింట్లొ కక్కుతున్నయి. ఈ రోజు ఆంధ్రజ్యొతి సంపాదకీయం చూడండి " వ్యక్తిగత వ్యవహారాల నుంచి వ్యాపార వ్యవహారాల వరకు కలివిడిగా మాట్లాడుకుంటారు. పరస్పరం సహకరించుకుంటారు. నాయకుల మాటలు నిజమని నమ్ముతున్న ప్రజలు మాత్రం తోటివారిని ద్వేషించడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో ఇటువంటి సంఘటనలు ఇటీవలి కాలంలో అనేకం జరుగుతున్నాయి. కూరగాయల వ్యాపారుల వద్దకు ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహిళ వెళ్లి బంగాళాదుంపల ధర ఎంత అని ప్రశ్నించారు. ధర విషయంలో బేరమాడారు. తెలంగాణలో ఆలుగడ్డలుగా పిలిచే వాటిని బంగాళాదుంపలని ఆంధ్రావాళ్లు అంటారు. దీంతో సదరు మహిళ ఆంధ్రా వ్యక్తి అని గుర్తించిన కూరగాయల వ్యాపారి "ఇక్కడికి వచ్చి బతుకుతున్నది కాకుండా బేరం కూడానా? మా రాష్ట్రం వస్తోంది కదా ఇక మీరు వెళ్లిపోండి?'' అని కటువుగా వ్యాఖ్యానించడంతో ఆ మహిళ నొచ్చుకున్నారు. రాయలసీమకు చెందిన ప్రజాసంఘాల ప్రతినిధులు కొన్ని ప్రకటనలను కంపోజ్ చేయించుకోవడానికి డీటీపీ ఆపరేటర్‌ను ఇటీవల కలిశారు. వాళ్లు ఇచ్చిన మ్యాటర్‌ను చూసిన సదరు ఆపరేటర్ 15 పేజీల వరకు వస్తుందని చెప్పాడు. "అన్ని ఎందుకు, ఫాంట్ సైజ్ తగ్గించి 10 పేజీల్లో సరిపెట్టండి'' అని సదరు ప్రజాసంఘాల ప్రతినిధులు కోరగా, "మీ ఆంధ్రావాళ్లతో ఇదే సమస్య. అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నాం'' అని ఆపరేటర్ అన్నాడు. ఆంధ్రావాళ్లు వెళ్లిపోతే తన వ్యాపారం ఎలా అభివృద్ధి అవుతుందో కూరగాయల వ్యాపారికి తెలియదు. డీటీపీ ఆపరేటర్ పరిస్థితి కూడా అంతే. విచిత్రం ఏమిటంటే ఈ మాటలు అంటున్నవారంతా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి బతకడానికి హైదరాబాద్ వచ్చినవాళ్లే." This will be the future of telabanistan, which we have to live with. Then Andhra people will suffer, like India has been suffering now because of a failed and terrorist state like Pakistan. Any lazy society will fail, fall and perish. But it creates problems for others. The Nizam developed them long back, but this lazy society could not enjoy it hence they fought with him. Now the same people are eulogizing the Nizam as visionary.

    ReplyDelete
  7. but this lazy society could not enjoy it hence they fought with him
    >>>this is completely wrong. They fought bravely against the atrocious rule of nizam and definitely thta nizam ws a rouge.

    ReplyDelete
  8. ఆంగ్లములో రాసేటప్పుడు అక్షర క్రమంలో రాష్ట్రాలు రాస్తే తమిళనాడు తర్వాతది అనే ఈ డొంక తిరుగుడు వ్యాఖ్యాన మెందుకో సుబ్బరంగా తెలంగాణా అని రాయకుండా - తాటి చెట్టెందుకు యెక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్నాట్ట వాడెవడో, మీ లాంటోదే గాబోలు.

    ReplyDelete
  9. ఒరెయ్ మొద్దు తెలపాము తాగుబోతు,
    సోమరి, సొంబేరి, సమాజంతొ
    కలిసుండమని దశాబ్దాలముందే
    బలిదానాల్తొ ఎలుగెత్తి చాటామురా

    మా కష్టం,శ్రమ, రక్తం, కన్నీరు,
    నీళ్ళు, కరంట్ దోచుకున్న దొంగ సమాజం
    మాకొద్దు అని మొర పెట్టుకున్నాం

    చదువు సంస్కారం జ్ఞానం లేని
    సావాసం వద్దంటే వద్దు బాబొయ్

    పక్కలో తెలబానులుం తెలపాములు వద్దు
    విష తెలబాన్, సర్పాచారులు, గూండాలు,
    మొద్దు వెధవలు వద్దురా సోదరా వద్దు.

    మా కష్తం, మా శ్రమ, మా నెత్తురు
    మాకిచ్చెయ్యండి, మీరూ కష్ట పడ్డం నేర్చుకోండి
    విషం, విద్వెషం, అసూయా, అబద్దాలు వద్దు,
    పక్కోడి కష్టాన్ని దొచుకొని, ఇంకా సోమరులు సోంబెరులు
    కావద్దు.



    ReplyDelete