Monday, December 9, 2013

రాష్ట్ర విభజన తో కాంగ్రెస్ చేస్తున్నది జాతి ద్రోహమే కాదు, దేశ ద్రోహం !

తెలుగు జాతికి ఈ రోజు విద్రోహ దినం!  పచ్చగా వున్న తెలుగు వారిని కేవలం తన రాజకీయ అవసరాల కోసం ముక్కలుగా చేయ తలపెట్టిన కాంగ్రెస్ అధినేత్రి జన్మదినం మన తెలుగు జాతికి దుర్దినం.. కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టటానికి అవసరమైన ప్రాతినిధ్యమిచ్చి గౌరవించిన తెలుగు వారి నెత్తినే భస్మాసుర హస్తం పెట్టిన కాంగ్రెస్  కి చివరి రోజులు దాపురించాయని తాజాగా జరిగిన  ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.  అసలు  రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల విషయాన్ని అధికారం కొద్ది రోజుల్లో ముగిసి పోతుందనగా చేపట్టటమే సరి ఐన పధ్ధతి కాదు.   అందునా ఆంధ్ర ప్రదేశ్ ని  విభజిస్తే దాని దుష్పరిణామాలు   కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే  గాక దేశం మొత్తం ఉంటాయని ప్రభుత్వమే నియమించిన శ్రీ కృష్ణ కమిటీ,  ఐబీ వంటి సంస్థలు కూడా హెచ్చరించిన నేపధ్యంలో తాను పట్టిన కుందెటికి మూడే కాళ్ళన్న రీతిగా మొండిగా కాంగ్రెస్ పార్టీ ముందుకి సాగటం అర్ధ రహితం.  ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తూ - రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి స్థానం లేకుండా విభజన ప్రక్రియని కొన సాగించటం తెలుగు  జాతికి చేస్తున్న ద్రోహం అయితే -  జిహాదీ తీవ్ర వాదం, నక్సల్ తీవ్ర వాదం పెచ్చరిల్లుతాయని  ప్రభుత్వ సంస్థలే హెచ్చరించినా కూడా దేశ సమగ్రతని పణంగా పెట్టి మరీ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించాలని మొండికేయటం ఖచ్చితంగా దేశ ద్రోహమే !  కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలే తప్ప మరే విధమైన ప్రయోజనాలు ఒనకూడని విభజన బిల్లుని రాష్ట్రపతి తన వివేచన ఉపయోగించి  తిప్పి పంపాలి.  అంతే
కాదు, దేశంలో ప్రస్తుతం నిద్రాణంగా వున్న గోర్ఖలాండ్, బోడోలాండ్, విదర్భ వంటి వేర్పాటు ఉద్యమాలు కూడా పునరుజ్జీవితమై అనేక సమస్యలకి మూల కారణం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది.   కొత్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ పై పెను భారం పడటమే గాక శాంతి భద్రతలకి కూడా భంగం వాటిల్లనున్న పరిస్థితుల్లో కేంద్రం ఏక పక్షంగా, నిరంకుశంగా ప్రతిపాదిస్తున్నఆంధ్ర ప్రదేశ్  విభజన బిల్లుని తిరస్కరించటం ప్రధమ పౌరునిగా రాష్ట్రపతి కర్తవ్యం. 

26 comments:

  1. >>>>
    కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టటానికి
    అవసరమైన ప్రాతినిధ్యమిచ్చి
    గౌరవించిన తెలుగు వారి నెత్తినే
    భస్మాసుర హస్తం పెట్టిన కాంగ్రెస్ <<<<<<

    ఇంత కంత్రీగా అబధ్ధాలు మాట్లాడడం
    ఈ దేశం లో ఒక్క తెలుగు వారికే చెల్లింది !
    గెలిపించిన ఆ రెండు సార్లూ ఇక్కడి ఆంధ్ర
    అవకాశ వాద అంధ నాయకులు తెలంగాణ జపం చెసిన
    సంగతి గుర్తులేదా?
    మాట మీద నిలబడలేని అవకాశవాద నాయకులు
    తెలంగాణ జపం చెసిన సంగతి మరిచావా
    అప్పుడు నువ్వు పాతాళం లో వున్నావా ?
    ఏ పార్టీ నాయనా నికార్సైన సమైక్య వాదం మీద పోటీ చేసింది?
    ఇప్పుడు తప్పంతా శొనియాదే అని ఆసుధ్ధం కక్క దానికి
    అసహ్యం అనిపించడం లేదా ?????

    - Hyderabaadee

    ReplyDelete
    Replies
    1. మరి మీ కచరా తెలబాన్ పార్టీని ఏ ఎన్నికలోనూ ఎందుకు గెల్పించలేదు. ఇప్పుడు, ఇంక తెలంగాణా వచ్చే సమయంలో కూడ కచరా కి 30% మాత్రమే మద్ద్తతు ఉంది. కచరా పార్టీ కి 60 స్థానాలు దాటి రావడంలేదంటే దానర్ధం ?? మీరు చేసింది దొంగ ఉద్యమం, చెప్పేవన్ని అబద్దాలు అనితెలుస్తుంటే నీకు ఏహ్యంగా అనిపించలేదంటే నువ్వు ఏం తింటున్నావో తెలుస్తూనే ఉంది.

      ఒక తెలుగువాడు

      Delete
    2. 2009 ఎన్నికల్లో వేర్పాటు వాదులు జట్టు కట్టింది మహా కూటమి పేరుతొ ప్రతిపక్ష తెలుగు దేశంతోనే తప్ప కాంగ్రెస్ పార్టీ తో కాదు. ఆ ఎన్నికల్లో 45 స్థానాల్లో పోటీ చేస్తే పట్టుమని పది సీట్లు మాత్రం వేర్పాటువాద టీఆర్ఎస్ కి ఇచ్చి ప్రజలు తమది సమైక్య వాదమే అని తేల్చి చెప్పేశారు. ( అప్పుడు 13 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదు). అయితే పాలించమని ప్రజలు అధికారం ఇస్తే నేడు కాంగ్రెస్ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అడ్డగోలు విభజనకి తెగబడుతోంది. దానికి తగ్గ ఫలితం కూడా అనుభవించి తీరుతుంది.

      Delete
    3. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు, బాజాప, తెదేప మరియు తెరాసలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాయి, తెదేప ఇంకా అదే మాటపై ఉన్నట్లు కొద్ది రోజులుగా అని చంద్ర బాబే పలు వేదికలపై ఒప్పుకున్నాడు , కాంగ్రెసు కూడా తెలంగాణా ఏర్పాటు కు గత ఎన్నికలలో వాగ్దానం చేసినట్లు గత నెల రోజులలో చాలా సార్లు ప్రకటించారు. బాజాప కూడా అదే విషయాన్ని నొక్కి నొక్కి చెప్పింది. ఇక వైకాపా కూడా మొదట్లో తెలంగానానమే చేసింది. అంటే ఆయా పార్టీలకు ఓట్లు వేసిన వారందరూ తెలంగాణా రాష్ట్రా ఏర్పాటును అంగికరించినట్లే. ఇంచు మించుగా 90% పైగా ప్రజలు ఈ పార్తిలలో ఎవరికో ఒకరికి ఓటు వేసారు, అంటే రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారు.

      మారిన పరిస్తితులలో రాజీ లేని పూర్తీ సమైక్య పార్టీలు ఒక కమ్యునిస్టు పార్టి, మరియు వైకాప, అంటే సుమారు ఓ ఇరవై ఎమెల్యేలు, గంతే .

      Delete
  2. ayyaaaa........ telangana lo 1st phase election kagane rajasekar reddy nandyallo maku visa lu avasaram ane okka statement tho seemandra lo congress ki vote vesindi ma prajalu kada?

    ReplyDelete
  3. ఆర్టికిల్ 3 అనేది కేవలం రాజ్యాంగ పరమ్యిన వెసులుబాటు మాత్రమే. అందులో అన్యాయమేమీ లేదు. దాని ప్రకారం రాష్ట్రాన్ని ఒక న్యాయబధ్ధమయిన రాజ్యాంగ ప్రకారం జరిగే ప్రక్రియతో యెవరికి రావల్సినవి వాళ్ళకి న్యాంగా పంచేసి విడిపోయిన తర్వాత గొడవలు పడకుండా ఉండేలాగ విడగొడితే అప్పుడు మనం వ్యతిరేకించాల్సిన పని లేదు.కానీ ఈ రకంగా యెడ్డెం తెడ్డేంగా - తప్పని సరిగా పరిష్కరించాల్సిన సమస్యల్ని వేటినీ అసలు పట్టించుకోకుండా - ముందు బూబాగాన్ని మాత్రం విడగొట్టేసి యేదో పెద్ద ఘనకార్యం చేశేశానని తన డప్పు తనే కొట్టుకుంటే వీటి కోసం ఆ కొత్తగా యేర్పడే రెందు రాష్ట్రాలూ తన్నుకు చావాల్సి ఉంటుంది. అది ఆ మూర్ఖులకి తెలియటం లేదు. వెనకటికి యెవడో మా మామ చెవులో మీసాలు మొలిపించు చాలన్నట్టు అలోచిస్తున్నారు.

    ఉద్యమం అంతకాలం మనగలిగిందంటే కచరా - గాంధారి గర్భం ఇదిగో పగుల్తుంది, అదుగో పగుల్తుంది అని అమాస నాడు వొచ్చే పున్నమి కనీ పున్నమి రాగానే మళ్ళొచ్చే అమాసకనీ పిట్టలదొర కబుర్లు చేప్పి పళ్ళబిగువున ఆపడం వల్లనే కదా? ఇప్పుడు కూడా నాతో వాళ్ళిప్పటికీ టచ్ లోనే ఉన్నారు, నేను నందంటే నందే అని చెప్పుకుంటున్నాడు. మరి రాయల తెలంగాణా ప్రస్తావన వొచ్చినప్పుడు అందరితో పాటూ తనూ తెల్లబొయాడేం? టచ్ మరీ అంత బలంగా లేదా?పిట్టల దొర కబుర్లు కాకపోతే!

    విభజన ప్రకటన చేసిన విధం నిజంగా తెలంగాణా ఉద్యమాన్ని అవమానించే విధంగానే ఉంది. అంటే తొమ్మిదేళ్ళుగా జరిగిన ఉద్యమ తీవ్రత గానీ ఉద్యమం కోసం ఆహుతయ్ పోయిన వాళ్ళ ప్రాణత్యాగాల్ని చూసి గాకుండా, కేవలం కచరా ప్రతిపాదించిన కొన్ని సీట్ల లాభమే వాళ్ళని తెలంగాణా ఇచ్చేటంతగా కదిలించిందన్నమాట! యెలా వొచ్చినా ఫరవాలేదనే హడావుడిలో పండగలు చేసుకున్నారే తప్ప స్వాభిమానం కోసం ఉద్యమం చేస్తున్నామంటూ ఆ ఉద్యమ నేతయే ఉద్యమకారుల స్వాభిమానాన్ని తాకట్టు పెట్టేశాడనేది తెలుసుకోవడం లేదు.

    ఇంతా చేసి - మాటిస్తే తల తెగిపడ్డా తప్పనన్న మహావీరుడు - ప్రకటన మొదలయి ఇక వెనక్కి తిరగదనే గ్యారెంటీ రాగానే అడ్డగోలుగా ఆ ఒప్పందాన్ని అతిక్రమించేశాడు.నీతి లేని వాడే మాట తప్పుతాడు. ఇక్కడొక సాంకేతిక పరమయిన అంశాన్ని మనం అలోచించాలి. ఇద్దరి మధ్యన జరిగిన ఒక ఒప్పందంలో అసలు ప్రతిపాదించిన వాడే ఆ ఒప్పందాన్ని అతిక్రమిస్తే ఆ ఒప్పందానికి సంబంధించిన అన్ని ప్రక్రియలూ కూడా ఆగిపోవాల్సిందే కదా! ఆ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటున్న మనం అస్సలు పట్టించుకో నక్కర లేదు.

    కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటున్న వాళ్ళంతా చెయ్యాల్సిన ఒకే ఒక పని - కచరాకి రెండు ఆప్షన్లు ఇవ్వటం : 1.యెంత దిక్కుమాలినదయినప్పటికీ తను ప్రతిపాదించాడు కాబట్టి తన మాటని నిలబెట్టుకోవటానికి తెరాసాని కాంగ్రెసులో విలీనం చెయ్యటం 2. మాట తప్పాడు గాబట్టి తలని తుంచుకోవటం గానీ ఆ 1200 మంది కన్నా తన ప్రాణం మీద తనకి యెక్కువ తీపి ఉంటే నేను పిట్టల దొరనని ఒప్పుకుని ఫార్మ్ హౌస్ కి మాత్రమె పరిమితమయి పోవటం. ఇప్పటికే ఒక కేంద్ర మంత్రి అడిగాడు. తనొక్కడే కాదు అందరూ అదే అడగాలి.

    ఇప్పుడు విలీనానికి ఒప్పుకుంటే అసలు తెరాసా లోనే కాంగ్రెసులో కలిపితే తమకి లాభం ఉండదనుకుంటున్న వాళ్ళ నుంచి వ్యతిరేకత వొచ్చే అవకాశం ఉంది.అక్కడ పుట్టే ముసలం విభజనని ఆపడంలో దాని పని అది చేస్తుంది.మనకీ సరదాగా ఉంటుంది విభజన పూర్తయ్యే వరకూ కాస్త కాలక్షేపం. యేమో విభజన ఆగిపోయినా ఆగిపోవచ్చు.లేదూ అందరూ త్యాగమూర్తుల్లాగ కచరా మాట ప్రకారం నడిచి తను కాంగ్రెసులో కలిపేస్తే మనల్ని దొంగలని తిట్టిన వాళ్ళ ఉనికి ఈ భూ ప్రపంచం మీద ఉండదు. అప్పుడు కూడా మనం సంతోషంగా విడిపోవచ్చు.

    తెలంగాణా ఉద్యమంలో న్యాయముందనే పెద్ద మనిషి తరహా మొహమాటాల్ని వొదిలెయ్యండి. వాళ్ళ నాయకుడికే వాటి మీద గౌరవం లేకపాయె?!

    సీ|| అమరావతీ పట్టణమున బౌధ్ధులు విస్వ
    విద్యాలయములు స్ఠాపించునాడు,

    ఓరుగల్లున రాజవీర లాంఛనముగ
    బలు శస్త్రశాలల నిల్పు నాడు,

    విద్యానగర రాజవీధుల కవితకు
    పెండ్లి పందిళ్ళు గప్పించు నాడు,

    పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య
    దిగ్జయ స్ఠంభ మెత్తించు నాడు,

    తే|| ఆంధ్ర సంతతి కే మహితాభిమాన
    దివ్యదీక్షా సుఖస్పూర్తి తీవరించె
    నా మహావేశ మర్ఢించి యాంధ్రులార!
    చల్లు డాంఢ్రలోకమున అక్షతలు నేడు.
    జై మహాంధ్ర జనయిత్రి!
    లేవండి! మేల్కొనండి!! లక్ష్యం చేరేవరకూ విశ్రమించకండి!!!

    ReplyDelete
  4. ఇంత 'కమ్మ' నైన భజనచేస్తున్న నువ్వు చేసేందేంటో?

    ReplyDelete
    Replies
    1. మీ పిట్టల దొర లాగా లాలూచీ ఒప్పందాల్ని మాత్రం చెయ్యను.నీ లాగా ఆకుకి పోకకి అందకుండా మాత్రం మాట్లాడను.

      Delete
  5. anti defection motion against their own party. Congress leaders finally were able to do something to establish their credibility. On the other hand, chiranjeevi, purandeswari, killi kruparani etc did not learn from the mistakes. A lesson awaits to be taught by seemandhra people. They should lose deposits.

    ReplyDelete
  6. <>

    మీరు బలే పాయింటు తీసి మీకు మీరే గోతి తీసుకున్నారు.

    మీకు అర్థం కావటం లేదు కాని మీరు అన్నదే అదే జరుగుతుంది, పెద్ద మనుషుల ఒప్పందం ప్రతిపాదించింది తెలబాంద్రులే, ఉల్లంగించింది తెలబాంద్రులే. అందుకే ఆంధ్ర ప్రదేశ్ను రద్దు చేస్తున్నారు.

    ఇక మాట నీతి గురించి చెప్పాలంటే తెలబాంద్రులే సాటిలేని వారు, తెలంగాణా కు మేం అనుకూలం అని ఓట్లకోసం తెలబాంద్రు నాయకులు తిరిగినప్పుడు ఒక్క తెలబాంద్రు నోరు లేవ్వలేదు, పైగా మనోడు బలే మోసం చేస్తున్నదే అని సంకలు గుడ్డుకుండ్రు. తీరా కథ అడ్డం తిరిగే సరికి తెలబాంద్రులంతా మునుపు గుద్దుకున్న ఆ సంక నాకి పొయ్యారు. తెలబాంద్రులకు ఈ బుద్ది తెలబాంద్రు నాయకులు తెలంగాణా అనుకూల నిర్ణయం తీసుకున్నప్పుడే ఉండాల్సింది. అవసరం ఉన్నప్పుడు తెలంగాణా అనుకూల నిర్ణయం, అవసరం లేనప్పుడు తెలంగాణా వ్యతిరేక నిర్ణయం తీసుకోని మాట మిద నిలబడని నీతి లేని వారు తెలబాంద్రులే.

    గతంలో తెలంగాణాలో ఎన్నికలు జరిగినప్పుడు పూర్తీ సమక్య వాదం వినిపించినది కేవలం కమ్యునిస్టు పార్టి మాత్రమె. అప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్తిలలో కమ్యునిస్టు పార్టి తప్ప మరే పార్టి తమది పూర్తీ సమక్య విధానం అని ప్రకతిన్చనే లేదు.

    ఇప్పటికి కూడా రాష్ట్రంలో పూర్తీ సమక్య విదానం వినిపిస్తుంది కమ్యునిస్టు పార్టి మరియు జగన్ పార్టి (ఇందులో తెలబాంద్రు జగన్ నీతి తప్పినా విధానం గమనించాలి), అంటే రాష్ట్రంలో 80-90% తెలంగాణకే అనుకూలంగా ఉన్నారని దేశం మొత్తంకు అర్థం అవుతుంది.

    ReplyDelete
    Replies
    1. >> నీతి లేని వాడే మాట తప్పుతాడు. ఇక్కడొక సాంకేతిక పరమయిన అంశాన్ని మనం అలోచించాలి. ఇద్దరి మధ్యన జరిగిన ఒక ఒప్పందంలో అసలు ప్రతిపాదించిన వాడే ఆ ఒప్పందాన్ని అతిక్రమిస్తే ఆ ఒప్పందానికి సంబంధించిన అన్ని ప్రక్రియలూ కూడా ఆగిపోవాల్సిందే కదా! >>


      మీరు బలే పాయింటు తీసి మీకు మీరే గోతి తీసుకున్నారు.

      మీకు అర్థం కావటం లేదు కాని మీరు అన్నదే అదే జరుగుతుంది, పెద్ద మనుషుల ఒప్పందం ప్రతిపాదించింది తెలబాంద్రులే, ఉల్లంగించింది తెలబాంద్రులే. అందుకే ఆంధ్ర ప్రదేశ్ను రద్దు చేస్తున్నారు.

      ఇక మాట నీతి గురించి చెప్పాలంటే తెలబాంద్రులే సాటిలేని వారు, తెలంగాణా కు మేం అనుకూలం అని ఓట్లకోసం తెలబాంద్రు నాయకులు తిరిగినప్పుడు ఒక్క తెలబాంద్రు నోరు లేవ్వలేదు, పైగా మనోడు బలే మోసం చేస్తున్నదే అని సంకలు గుడ్డుకుండ్రు. తీరా కథ అడ్డం తిరిగే సరికి తెలబాంద్రులంతా మునుపు గుద్దుకున్న ఆ సంక నాకి పొయ్యారు. తెలబాంద్రులకు ఈ బుద్ది తెలబాంద్రు నాయకులు తెలంగాణా అనుకూల నిర్ణయం తీసుకున్నప్పుడే ఉండాల్సింది. అవసరం ఉన్నప్పుడు తెలంగాణా అనుకూల నిర్ణయం, అవసరం లేనప్పుడు తెలంగాణా వ్యతిరేక నిర్ణయం తీసుకోని మాట మిద నిలబడని నీతి లేని వారు తెలబాంద్రులే.

      గతంలో తెలంగాణాలో ఎన్నికలు జరిగినప్పుడు పూర్తీ సమక్య వాదం వినిపించినది కేవలం కమ్యునిస్టు పార్టి మాత్రమె. అప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్తిలలో కమ్యునిస్టు పార్టి తప్ప మరే పార్టి తమది పూర్తీ సమక్య విధానం అని ప్రకతిన్చనే లేదు.

      ఇప్పటికి కూడా రాష్ట్రంలో పూర్తీ సమక్య విదానం వినిపిస్తుంది కమ్యునిస్టు పార్టి మరియు జగన్ పార్టి (ఇందులో తెలబాంద్రు జగన్ నీతి తప్పినా విధానం గమనించాలి), అంటే రాష్ట్రంలో 80-90% తెలంగాణకే అనుకూలంగా ఉన్నారని దేశం మొత్తంకు అర్థం అవుతుంది.

      Delete
    2. తెలపాములు ఈ బ్లాగుల్లొ పడి ఏడవకపోతే మీ విష, కోటి గబ్బిలాలు,విష తెలబాన్,విషరూప్, మొద్దు గూండా కపి, సర్పాచారి బ్లాగుల్లోనే చావొచ్చు కదా.ఒకడి డబ్బా ఒకడు కొట్టుకుంటు. మాకెందుకీ తద్దినం. ఇప్పుడు ఇంతగా తెలబాన్లు వేలం వెర్రిలో ఉన్నా, కచరా తాగుబోతు గాడికి 30% దాటలేదంటే? ఎన్ని సార్లు చెప్పిన అబద్దాలే చెప్పి పాచి పళ్ళ దాసరి కాకండి. రెండుసార్లు అదే కామెంట్ ఎందుకు.అలవాటైపోయింది అబద్దాలు పదే పదే చెప్పడం.

      Delete
    3. అడిగిన ప్రశ్నేమిటి? నువ్వు చెప్తున్న సోదేమిటి? మేమెలాగూ అబధ్ధాల కోర్లమేలే. ఉద్యమంలో అంత సత్తా ఉంటే యెదవ లాలూచీలు చెయ్యాల్సిన ఖర్మేమిటి, యెందుకు చేశాడని. నువ్వు వాగుతున్న చెత్తంతా దేనికి జవాబు?

      Delete
  7. >>నువ్వు వాగుతున్న చెత్తంతా దేనికి జవాబు?>>

    నీ చెత్తకు జవాబు.

    >>మేమెలాగూ అబధ్ధాల కోర్లమేలే. >>

    కాదని ఎవరన్నారు, మీరందరూ అబద్దాల కోరులే అని దేశం అంత చెప్పుకుంటున్నారు.

    >>నువ్వు చెప్తున్న సోదేమిటి?>>

    నువ్వు తీసిన గోతిలో నువ్వే పడితే నీకు బలే కొపమొస్తది కదా, quite natural you know.

    >>కచరా తాగుబోతు గాడికి 30% దాటలేదంటే? >>

    ఆడు తాగుబోతు కాబట్టే 30% దాటలేదు, మీరు ఎదవలు కాబట్టే దేశమంతా కలసి మిమ్మల్ని తన్ని తగలేశారు.

    >>ఉద్యమంలో అంత సత్తా>>

    ఏది, మీ సత్తా కొంచం చుపియ్యరాదె ... ఈకలు తినుకుంటా, బట్టలిప్పి ఆకులూ కట్టుకొని, ఐటెం సాంగులకు డాన్సులు చేస్కుంట, సమైక్య సభకు వచ్చినమని చెప్పుకొని రోడ్లమీద తాగి తిరుగుకుంట , ఇట్లాంటి 'సత్తాలు' మల్లోకపారి చుపియ్యరాదె.

    అవిశ్వాసం పెడుతామంటే తెలభాంద్రులే కలసి రాకపోయే, ఇంకా సమైక్యం అని చెప్పుక తిరుగుతర్ సిగ్గుల్ లేకుండా.

    ReplyDelete
    Replies
    1. ఒరెయ్ గుడుంబా, గోచి నాయాలా? దేశంలో నువ్వెక్కడున్నావో చూపించరా? చెన్నై, బెంగళూరు పోయి చూడు. తాగుబోతు తెలపాము. నువ్వేం పెట్టావు. ఒక కల్లు పాకా, గుడుంబా సెంటర్ పెట్టుకో.కచరా బ్రాండ్ గుడుంబా, కల్లు అమ్ము.తాగి పడుకోవడం కాదు. కష్టపడి పనిచెయ్యడం నేర్చుకో. ఈ ఉక్రోషం, ఏడుపు, బూతులు, అబద్దాలు అన్ని వాటంతటవే పోతాయి. చాలా తెలపాము బ్లాగుల్లో విషం కాడం ఫ్రీ. మేమక్కడకి వచ్చామా? మరి ఇక్కడ పడి ఏడుస్తావెందుకురా తెలపాము.సర్పచారి, మొద్దు గాడు కాచుకూర్చున్నారు పోరా తల లేని తెలబాన్ వెధవా.

      Delete
    2. ఒరేయ్ తెలభాంద్ర పరాన్న జివి aka హరి

      దేశం అంతా నువ్వే ఉంటె మరి మేకేందుకో ఎవ్వడు సపోర్ట్ చెయ్యడు ఎంటిరా? అవి మీ బతుకులు. తాగి పడుకున్నా మేలే కాని పెద్దా పురం, చిలకలూరి పేటలు మేము మెయిన్ టెన్ చెయ్యలేము బాబు, ఇక గుడుల దగ్గర రికార్డింగ్ డాన్సులు అయితే అస్సలు మాతో కాదు, అందులో మీ సామర్తానికి తిరుగే లేదు.

      కష్టపడే వాడు ఎక్కడయినా పొయ్యి బతకగలదు, కాని మీలా తెలంగాణా పొతే మా ప్రాంతం అంతా అడుక్కు తినాలి, మా ప్రాంతం అంతా ఎడారి అవుతుంది అని ఏడవరు, ఫ్రీ గా ఇన్నాలు దొబ్బి తిని తిని ఇప్పుడు కష్ట పడాలంటే బెంబేలెత్తి పోతున్నారు కదరా. తెలంగాణ ఏర్పడినాక మీరు అడుక్కు తింటుంటే మేము అది చూసే రోజులు మరెంతో దూరంలో లేవు, హహ ఎంత బాగుందో.

      అది సరే కాని రాష్ట్రంలో ఎక్కువ తాగే వాళ్ళు తెలభాంద్రులే అని ఆంధ్ర ప్రదేశ్ డిస్టలరి బోర్డ్ వెబ్సితు చెపుతుంది, అందులో కూడా మీకు సాటి రాకపోయం :(

      Delete
    3. Pi veshavaki valla brathukulu teliyavu.. eppudu pi comment mathrame pedthaadu.
      "కష్టపడే వాడు ఎక్కడయినా పొయ్యి బతకగలదు, కాని మీలా తెలంగాణా పొతే మా ప్రాంతం అంతా అడుక్కు తినాలి, మా ప్రాంతం అంతా ఎడారి అవుతుంది అని ఏడవరు, ఫ్రీ గా ఇన్నాలు దొబ్బి తిని తిని ఇప్పుడు కష్ట పడాలంటే బెంబేలెత్తి పోతున్నారు కదరా. తెలంగాణ ఏర్పడినాక మీరు అడుక్కు తింటుంటే మేము అది చూసే రోజులు మరెంతో దూరంలో లేవు, హహ ఎంత బాగుందో. "

      Super chepparu.

      ore pi comment vedhava.. mundhu mee chilakaluri brathukulu maarchukoraa.. memu thaaguthaamo.. thintaamo.. maa istamu.. neekendhuku raa gajji kukkaa.

      mundhu mee kulagajji.. aa neechapu brathukulu maarchkondraa..

      recording dancelu ooralalo vesukuntu anandinche meeraa matladedhi..

      thu.. thu

      Delete
    4. >>నువ్వు వాగుతున్న చెత్తంతా దేనికి జవాబు?>>

      నీ చెత్తకు జవాబు.

      >>మేమెలాగూ అబధ్ధాల కోర్లమేలే. >>

      కాదని ఎవరన్నారు, మీరందరూ అబద్దాల కోరులే అని దేశం అంత చెప్పుకుంటున్నారు.

      >>నువ్వు చెప్తున్న సోదేమిటి?>>

      నువ్వు తీసిన గోతిలో నువ్వే పడితే నీకు బలే కొపమొస్తది కదా, quite natural you know.

      >>కచరా తాగుబోతు గాడికి 30% దాటలేదంటే? >>

      ఆడు తాగుబోతు కాబట్టే 30% దాటలేదు, మీరు ఎదవలు కాబట్టే దేశమంతా కలసి మిమ్మల్ని తన్ని తగలేశారు.

      >>ఉద్యమంలో అంత సత్తా>>

      ఏది, మీ సత్తా కొంచం చుపియ్యరాదె ... ఈకలు తినుకుంటా, బట్టలిప్పి ఆకులూ కట్టుకొని, ఐటెం సాంగులకు డాన్సులు చేస్కుంట, సమైక్య సభకు వచ్చినమని చెప్పుకొని రోడ్లమీద తాగి తిరుగుకుంట , ఇట్లాంటి 'సత్తాలు' మల్లోకపారి చుపియ్యరాదె.

      అవిశ్వాసం పెడుతామంటే తెలభాంద్రులే కలసి రాకపోయే, ఇంకా సమైక్యం అని చెప్పుక తిరుగుతర్ సిగ్గుల్ లేకుండా.

      Super reply.. hahahaa

      vedhavalu matladalekaa norlu musukunnaru...

      thanks anna.. elanti vedhavalaki samdhanalu chepputhunnadhuku..

      jai telanganaaa

      Delete
    5. ఈకలు తినుకుంటా, బట్టలిప్పి ఆకులూ కట్టుకొని, ఐటెం సాంగులకు డాన్సులు చేస్కుంట, సమైక్య సభకు వచ్చినమని చెప్పుకొని రోడ్లమీద తాగి తిరుగుకుంట , ఇట్లాంటి 'సత్తాలు' మల్లోకపారి చుపియ్యరాదె.

      >>>మరి మీరు పీకిన గొప్ప ఉద్యమ యత్నాలు యెలాగున్నయ్యో? రోడ్డు మీద్ వంట లన్నారు. "ఆంధ్రోళ్ళు వండినట్టున్నారు, మనోళ్ళు వండితే..." అని ఈనాడు ఇచ్చిన కార్టూన్ ఝలక్కు తో తెల్లారే సరికల్లా పొయ్యిల్లో నీళ్ళు పోసుకు పోయారు. సకల జనుల సమ్మేసలు మొదలు పెట్టడం యెంత భీభత్సంగా మొదలెట్టారో అనతె హఠాత్తుగా యెందుకాపేశారో గుర్తు తెచ్చుకుని చెప్పు కొంచెం. నాకు గుర్తున్నది మాతరం - అప్పట్లో కనిపించిన ఆవేశాన్ని బట్టి అందరూ వేసిన అంచనా యేమిటంటే ఇంకొక్క వారం రోజులు చేసి ఉంటే అప్పుడే తెలంగాణా ప్రక్రియ మొదలాయేదని. మరి అంత ఆవేసమూ యెందుకు కకా వికల మయ్యిందో. యే తంతు భీభత్సంగా మొదలెట్టినా అది కాస్తా ఉగ్రరూపం దాల్చే సమయానికి ఆ పిచ్చ పనీ సగం లోనే నరికినట్టుగా ఆపేసిండు మీ పిట్టల దొర.

      అయినా వాటిల్ని మేమే నాడూ వెక్కిరించలేదు మీ అంత క్రూరంగా.

      Delete
    6. అవిశ్వాసం పెడుతామంటే తెలభాంద్రులే కలసి రాకపోయే, ఇంకా సమైక్యం అని చెప్పుక తిరుగుతర్ సిగ్గుల్ లేకుండా.

      >>>>ఇవ్వాళ చూశావుగా అదే అవిశ్వ్వాసం దెబ్బకి జడుసుకుని సభని రెండ్రోజుల మునదే అంతం చేసేసుకున్నాడు మీ న్యాయమూర్తి. యెప్పుడు పెట్టినా అదే మళ్ళె మళ్ళె జరుగుతుంది - తెలంగాణా బిల్లు కన్నా ముందే అవిశ్వాసం పెట్టటం, సభ వాయిదా పడటం.

      Delete
  8. నిజమేరా తెలపాము, అందుకే తమరు యాదగిరి గుట్ట దగ్గరే దుఖాణం పెట్టారు. లెక్కలు సరిగ్గ చూదు తలతక్కువ తెలబాన్, 6 కోట్ల మంది తాగేది మీ 3 కోట్ల మందికి సరిపోవడం లేదు.అందుకే మేం అందులో మీకు పోటీ కాము. మీరు ఎంచక్కా కల్లు పాకలు, గుడుంబా సెంటర్లు పెట్టుకుంటే సరి. దేశంలో మొదట నువ్వెక్కడైనా ఉన్నవేమో భూతద్దం పెట్టి చూసుకో. ఏ ఊరైన వెళ్ళూ. ఆంధ్రా వాళ్ళు ఉంటారు, ఆంధ్రా అంటారు.మీ ఆత్మన్యూనతకి,బానిసతనానికి ఒకటే పరిష్కారం. ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోండి. కష్ట పడి పనిచెయ్యండి. ఆపుడు ఈ అసూయా, ఏడుపుగొట్టుతనం, ద్వెషం, విషం అన్ని పోతాయి.లేదంటే పాకిస్తాన్ గతే తెలబాన్.

    ReplyDelete
  9. సాన్నాళ్ళైయిదిరా బావు,ఇక్కడికొచ్చి. ఓరేటిలగ కొట్టుకుంతన్నరు.పిచ్చోళ్ళలారా మనవు మనవు ఇలగ కాట్ల కుక్కలనాగ కొట్టేసుకుంతంతే అక్కడ మన నాయకులేమో సుబ్బరగ పెల్లిల్లకి, ఇందులకి ఆజరయి ఎంజాయి సేసేస్తన్నరు.మావోడేమో ఎప్పుడు సీప్ మినిస్టర్ అయిపోదమని ఎదురుచూస్త రెస్ట్ తీసుకుంతన్నాడు హాయిగ.బాబ్బాబు మీకు పున్నెముంటాది మనలొ మనకి ఈ తగువులెందుకురా ? మాట్లాడుకోండిరా, చర్చల దోరా ఏదొ పరిస్కారం ఆలోసించండి.అంతే గాని,తిట్టుకోవద్దురా బావు.మనం మనం బరంపురం, మనవంత తెలుగు బెదర్స్.

    Sreerama

    ReplyDelete
  10. తిన్నగా మాట్లాడటం, అడిగిన దానికి జవాబివ్వటం తప్ప యేదయినా మాట్లాడటం కాకుండా అడిగిన దానికి జవాబివ్వు. న్యాయ పోరాటం అని నువ్వు పీకిందేమిటి? ఉద్యమ ప్రకటన మీ ఉద్యమాన్నే అవమానించేదిగా ఉంది. అయినా చీమ కుట్టినంతయినా బాధ కల్గడం లేదు నీకు. ఆ దిక్కుమాలిన ప్రకటన రావడానికి కారణం మీ ఉద్యమ నేత చేసిన దరిద్రగొట్టు ప్రతిపాదన కాదా? ఒక ఉద్యమానికి నాయకత్వం వహించే వాడు తను చేసిన ఉద్యమాన్నే అవమానించేటంత నికృష్టమయిన పరిష్కారాన్ని చూపించటం యెంత హేయం?

    పోనీ యేదో ఒక విధంగా విభజన అనేది జరిగి ప్రశాంతంగా ఉంటాం అనే నమ్మకం నీకయినా ఉందా? తెలంగాణా మంత్రివర్గానికి బధ్ధుదైన తెలంగాణా రాష్ట్ర గవరర్ పక్క రాష్ట్రానికి కూడా గవర్నర్ అవుతాడా? అటు దిటై ఆంధ్రా మంత్రివర్గానికి బాద్యత వహించే గవర్నర్ మీ రాష్త్రానికి కూడా గవర్నర్గా ఉంటాడంటే నువ్వు ఒప్పుకుంటావా? విడగొట్టటానికి మధ్యవర్తిత్వం తీసుకున్న పెద్ద మనిషి యెవడి కేది పంచాలో అవన్నీ న్యాయంగా పంచి అన్నె తనే అన్ని తగవులూ తీర్చి విడిపోయాక ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తే మంచిదే. కానీ సమస్యలుగా ఉన్న వాటి నన్నింట్నీ మీరూ మీరూ తేల్చుకోండి గీత మాత్రమే నేను గీస్తాను విదగొట్టిన మంచి పేరు మాత్రం నేను తీసుకుంటా నంటున్నాడు. అది తప్పు అంటున్నాను. ఈ రకంగా ఉన్న బిల్లుని యెలా వచ్చినా పర్లేదనే మీరు తప్ప యెవడూ సమర్ధించడు. అవునా కాదా?

    వీటి గురించి సీరియస్గా మాట్లాదకుండా అనవసరమయిన చెత్త యెందుకు.

    ReplyDelete
    Replies
    1. కెసిఆర్ గాడు పార్టిని విలీనం చేస్తాం అనే ఒప్పందం మీద తెలంగాణా ఏర్పాటుకు అంగికరిస్తున్నమ్ అని కాంగ్రేసు అన్నట్లు మీ విష తెలభాంద్ర మీడియా ఆ అభాద్దాన్ని రోజు వల్లే వేయగానే సరిపోతుందా. కెసిఆర్ గాడు ఎవడయ్య? పది పదిహేను ఎమ్మెల్యే లు ఉన్న ఒక పార్టి, వాడే తెలంగాణా అంత మోసుకున్తున్నట్లు మీ విషపు మీడియా చెప్పటం అది హోవులగాల్లలా నమ్మేసి ఏదో వాగేయ్యటం. అబద్దాన్ని పదే పదే వల్లే వేసి అదే నిజమని మీ బాబు నమ్మిస్తాడేమో, లోకంలో ఎవ్వలు నమ్మరు. మీ తెలభంద్ర నాయకులు ప్రజలు తక్కువ తిన్నారా, సిగ్గు లేకుండా తమ రాజధాని మరో రాష్ట్రంలో ఉండటానికి ఒప్పుకోలేదా? ఇంకా సిగ్గు లేకుండా రాయల తెలంగాణా అంట, థు , మిలోనే సమైక్యం లేదు , మల్లోచ్చి ఇంకోనికి చెప్పుతారు తొక్కలో సమైక్యం. కొత్త రాజధాని ఏర్పాటులో సమైక్యం చుపియ్యండి సాలు.

      సమైక్య అని నువ్వు పికినదేంటి ? ఉమ్మడి రాజదాని, రాయల తెలంగాణా, యుటి తొక్క తోలు, ఒక్కటి గూడా ఎవ్వడు ఒప్పుకోలేదు, అసలు అడిగే వాడైనా ఒక్క మాట మిద ఉండాలి కదా, మాట తప్పినోడికి నీతి లేదని నువ్వే చేప్తివి. ఇంకా సిగ్గు లేకుండా పోలవరం కింద ముంచనికి బద్రాచలం కావాలంట, మీ బతుకులు ..

      న్యాయంగా పంచటం అంటే ఇవ్వనిది వాడు తీసుకోవటం, గదే చేస్తుండ్రు, మీరు చేసిన దోపిడీకి బదులుగా బద్రాచలం కోల్పోయిండ్రు. ఇక మీరేం తిసుకోచ్చిన్ద్రో అవ్వి తిసుకోనో ముస్కోని పొండ్రి . ముందు మిలో సమైక్య చూపించి, తర్వాత ఇంకోడిని సమైక్యం కోసం అడుగుండ్రి/

      Delete
    2. reply emichaaru sir.. ajakar avkasharamanna gooba guiiiiiiiiii mannadhi.

      Delete
    3. మీ విషపు మీడియా చెప్పటం అది హోవులగాల్లలా నమ్మేసి ఏదో వాగేయ్యటం.
      >>>>>నోటి కన్నమే తింటున్నావా? తెరాసా ఆ ప్రతిపాదన చేసినట్టు ఆ పార్టీ వాళ్ళే తెరాసాని విలీనం చెయ్యడం గురించి టచ్ చేస్తే పిట్టల దొర ఔ, మనం తెలంగాణా ని బలిపియాలె అని మాత తిరగడం, తెల్లారే సరి కల్లా అధిష్తాన్మే సూచన ఇచ్చి రాయల తెలంగానా ని తెర ముందుకు తీసుకు రావతం, తల దిరిగి సభలో బిల్లు పాసయాక కలుపుతానని వాగడం - ఇదంతా జరుగుతున్నప్పుడు యాదికి బొయ్యిన్రో తమరు?

      Delete