బ్రాహ్మణులని అపహాస్యం చేస్తూ మోహన్ బాబు తీసిన "దేనికైనా రెడీ" చిత్రం గురించి గతంలో నేను వేసిన టపా ఇక్కడ చదవండి. హద్దు పద్దు లేని అహంకారంతో బ్రాహ్మణులని అపహాస్యం చేస్తూ చిత్రం నిర్మించిన మోహన్ బాబు తన పాపానికి ప్రాయశ్చిత్తం ఇప్పుడే అనుభవించబొతున్నాడు. భారత ప్రభుత్వం కట్ట బెట్టిన పద్మశ్రీ పురస్కారాన్ని వారం రోజుల్లోగా వెనక్కి ఇచ్చేయాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మోహన్ బాబు వంటి అహంకారులకి చెంపపెట్టు వంటిది. దుష్టజన సాంగత్యం చెరుపే చేస్తుందన్న రీతిగా మోహన్ బాబుతో కలిసి నటించిన పాపానికి బ్రహ్మానందం కూడా తన పద్మశ్రీ పురస్కారాన్ని కోల్పోవలసి రావటం ఆయన దురదృష్టమే !
kortu teerpu nannu aanandamlo munchettindi
ReplyDeleteఇంతకు ముందు, ఇలాంటి సన్నివెశాలు ఎన్నో చిత్రాలలో వొచ్చాయి. కాని ఈ చిత్రం మీద మత్రమే ఎందుకు దాడి జరుగుతోంది??.ఎందుకంటే, ఇందులో హిందు అమ్మాయి, మహమదీయుడిని ప్రెమించడం చూపారు
ReplyDelete