Monday, March 8, 2010

గతమెంతో ఘనం! ఇప్పుడో??




2009 వ సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ కి అవార్డు వచ్చింది.ఇది గత సంవత్సరం మాట. మరి ఈనాడు మన రాష్ట్రానికి టూరిస్టు అన్న వాడు రావడానికి ధైర్యం చేస్తున్నాడా? ఈ సంవత్సరం టూరిజం అవార్డుల్లో మన స్థానం ఎక్కడ వుంటుంది? ఈ పరిస్థితికి కారకులెవ్వరు?

2 comments:

  1. గతం మీకు( కొందరికే ) ఘనం ... మాకు (అందరికీ ) కాదు...

    ReplyDelete
  2. a.p. tourism సంస్థ పేరు a.p. terrorism అని మార్చి మద్యమకారున్ని chairman చేయాలన్నట్టు

    ReplyDelete