Friday, March 12, 2010

కోదండ రాం రాజీనామా చెయ్యాలి!


రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల నుండి వసూలైన పన్నులనుండి జీతం తీసుకుంటున్న కోదండ రాం కి ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయనకే గనుక నైతిక బాధ్యత వుండే పక్షంలో...తాను వేర్పాటు వాదానికే కట్టుబడేటట్లయితే ప్రొఫెసర్ పదవికీ, లేదా ప్రభుత్వ వుద్యోగం కావాలనుకుంటే జే.ఎ.సి. కన్వీనర్ పదవికీ తక్షణం రాజీనామా చెయ్యాలి.

10 comments:

  1. ఇది నిజంగా ఆలోచించవలసిన అంశము. ప్రజలందరు పన్నులు కడితేనే రాజకీయనాయకులకైనా ఉద్యోగులకైనా మనుగడ. వేర్పాటువాదాన్ని వినిపిస్తున్న కోదండరాముడు తన నెల జీతం లో మూడవ వంతు జీతానికి మాత్రమే అర్హుడు. సీమాంద్ర వాళ్ళు కట్టిన పన్నులతో అతను జీతాన్ని తీసుకోవడము ఎంతవరకు నైతికతో వారే చెప్పాలి.

    ReplyDelete
  2. "Vullipai Vuri varike manaku kaduu" rajinamalu aayana neethi aayana. maoist professer garu mari
    sama samjam marchipotharu.but banchendora to kcr.

    ReplyDelete
  3. He should also resign for the post as peon of KCR.

    ReplyDelete
  4. ఆయన కూడా అదే అంటున్నారు... అందరినీ రాజీనామా చేయమని...

    ReplyDelete
  5. ముందు కోదండరాముడు రాజీనామా చేసి మిగతావారిని రాజీనామా చెయయని కోరాలి. గురివింద గింజ సామెత లాగ ఉంది కోదండుడి వ్యవహరం. ఉపాధ్యాయులు సమాజం లొ ఒక భాగం లాగా ఉండాలి కాని వారే సమాజంలాగా ఉండ కూడదు.
    ఉపాధ్యాయుడు విద్యార్ది జీవితాన్ని బాగు చెయ్యాలి. అందుకు వారు ప్రయత్నించాలి. చట్టాలను తయారు చెసెవారు వారి పని చెస్తారు. దయచెసి మీ పని విద్యార్దులకు విధ్యాబుద్దులు చెప్పడము వరకు మాత్రమే. శ్రీకృష్ణ కమిటి కి తెలంగాణ విషయం వదిలివెయ్యండి. మీ కన్న జస్టిస్ శ్రీకృష్ణ అనెక రెట్లు తెలివి గల వారు. వారి రిపోర్టును గౌరవించండి. వారు అందరికి న్యాయం చెస్తారు. మి విదానాలు పిల్లల జివితాలను బలి చెసెలగా ఉన్నాయి. దయచెసి ఆలోచించండి. భావి తరాలకు మార్గదర్శి కండి.

    ReplyDelete
  6. waste fellow kodandaga ram

    ReplyDelete
  7. నాకు కొదండరాం గారి పద్ధతి నచ్చింది. ప్రభుత్వం తీరు తెగ నచ్చింది. మరి ఆ ప్రొఫెసర్ గారికిచ్చిన వెసులుబాటు కావాలనుకున్న అందరు ప్రభుత్వుద్యోగులకీ ఇవ్వాలి. చక్కగా జీతం తీసుకుంటూ, సరదాగా అందరినీ ఆడిపోసుకుంటూ, ఉద్యోగం జోలికి పోకుండా, నచ్చిన పనులు చేసుకుంటూ కాలం వెళ్ళదీయ వచ్చు. మనలో మాట, వాళ్ళకీ వీళ్ళకీ సద్ది చెప్పుతూ కొంత వెనకేసుకోవచ్చు కూడానూ. మరి ప్రొఫెసర్ గారి, పై అధికారి లాంటి అధికారి, అందరు ఉద్యోగులకీ దొరకాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete
  8. పోయిన ఏడాది మూలుగు రామలింగేశ్వర సిద్దాంతి గారి పంచాంగం లో చెప్పబడి ఉంది , రాష్ట్రం లో మరో బాల్దాకరే అవతరణ అని , అప్పుడు అనుకున్నా అది kcr అని , కాని ఈ పెద్ద మనిషి అని ఈ మధ్యనే అర్ధం ఐంది. ఈ సారి కొత్త తెలుగు year లో ఎంటువంటి వారు అవతరించబోతున్నారో దేవుడికే తెలియాలి

    ReplyDelete
  9. ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడల్లా ఎలుకలు కలుగుల్లోకి వెళ్ళిపొతాయి రామన్నా. తరువాత రెచ్చగొట్టే ప్రసంగం తయారుకాగానే, మళ్ళీ తయార్.

    ReplyDelete
  10. అదె కొదండ రాం విక్రుత నామ సంవత్సరం లొ మరొ అవతరమె విక్రుత రాం. అప్పుదు చూడు ఆయన మజాక రామన్న

    ReplyDelete