Monday, December 13, 2010

అసలు విద్యార్ధుల పై కేసులు ఎందుకు ఎత్తి వేయాలి?

శాసన సభ సాక్షిగా-- తెలంగాణా వుద్యమం (?) లో ధ్వంస రచనకి పాల్పడిన విద్యార్ధులని నిష్పూచీగా విడుదల చేయాలని జరుగుతున్న రచ్చ పూర్తిగా అర్ధ రహితం.  కష్ట పడి సంపాదించిన సొమ్ములు వెచ్చించి చదువుకుని బాగు పడమని తల్లి దండ్రులు విద్యాలయాలకి పంపితే, తిన్నది అరక్క రోడ్డెక్కి విధ్వంసం చేసిన వారికి కేసులనుండి విముక్తి కల్పించటం పాముకి పాలు పొయటమే అవుతుంది.  చిన్న పిల్లలైతే వారిని బెంచీ ఎక్కించటమో లేదా గోడ కుర్చీ వేయించటమో చేస్తాం.  అసలు ఒక విద్యార్ధి చదువుని పక్కన బెట్టి సిగరెట్లు తాగటం గట్రా దుర్వ్యసనాలకి లోనైతే ఆయా కర్మల ఫలితం ఆ విద్యార్ధే అనుభవిస్తాడు.  అలాగే తమని కరివేపాకులా వాడుకుని పారేసే రాజకీయుల, సంఘ విద్రొహ శక్తుల  మాటలకి ప్రభావితులై అరాచకాలకి పాల్పడితే వాటి ఫలితం కూడా వారే అనుభవించాలి.  అది మిగతా విద్యార్ధి లోకానికి కనువిప్పు కావాలి.   పైగా శాసన సభలో ఈ చర్చ సందర్భంగా విద్యార్ధులతొ పాటుగా మత కలహాల్లొ నిందితులైన వారిని కూడా విడుదల చేయాలని ఒవైసీ డిమాండు చేయటం మరింత ఆందొళన కలిగిస్తోంది.  ఏమైనా రాష్ట్రంలో రాబోయె విపత్కర పరిస్థితుల్ని దృష్టిలొ వుంచుకొని, విధ్వంస కారుల్ని జైళ్ళలొనే వుంచటం శ్రేయస్కరమే గాక మిగతా బైట వున్న వారికి కూడా ఒక హెచ్చరికని చేసినట్లవుతుంది.

10 comments:

  1. మీరు చెప్పేది అక్షరాల నిజం

    ReplyDelete
  2. బాగా చెప్పినవన్నా,

    మనం మాత్రం సమైఖ్యాంధ్ర పేరు జెప్పి అరవై లక్షల రూపాయాల ఆస్తులు తగల బెడదాం, కడపలో. వైజాగ్ లో కాల్ సెంటర్ లల్ల దూరి లైవ్లో టీవీల్ల జూపెడుతున్నా గూడ కంప్యూటర్లను ఇరగ్గొడదాం. ఏడ బడితే ఆడ దుకాణాలు ముయ్యనోని దుకాణాల అద్దాలు పగలగోడదాం. బస్సుల, ఆటోల అద్దాలు పగలగోడదాం. తెలంగానోల్లు పదేల్లల్ల జేసిన నష్టం వారం రోజులల్ల జేసేద్దాం. అయినా మన మీద కేసులుండవు, పైనుంది మనోడే గద!

    తెలివి తక్కువ తెలంగానోడు గట్లనే అరుస్తుంటాడు, మనం బట్టిచ్చుకోవద్దు. అయినా వాళ్ళ మాటలు మనోళ్ళు ఇంటరా ఏంది?

    ReplyDelete
  3. మస్తు జెప్పినవ్ బిడ్డా...

    గదేందంటే గీ హైద్రాబాద్ మనదే, అంతా దోచుకోని మన సీమాంద్రకు దీస్కపోవాలంటే గీ పోరగాళ్ళు ఉండొద్దు. గీడ ఇంకో రెండు మూడు చానల్స్, పేపర్ పెట్టి గీ తెలంగాణోల్లు మస్తు బేకార్ పనులు జేస్తుండ్రంటాని లొల్లి పెట్టి గీళ్ళపైన కేసులు బెట్టి జైళ్ళ నూకుదం. గప్పుడు లొల్లి జెయ్యనికే ఎవ్వరుండరు. మన ప్లాను సక్సెస్. ఇంకేముందు ఇక్కడ చార్మినారు, గా మ్యూజియం వదిలిపెట్టి అన్నింటిని మన దగ్గరికి తీస్కపోదం. మనలో మన మాట, గీ కిరణ్ కుమార్ రెడ్డి మానోడే

    జై సమైక్యాంద్ర,
    జై జై సమైక్యాంద్ర..

    ReplyDelete
  4. చదువుకుని బాగు పడమని...
    >>>>>
    తెలంగాణలో పిల్లలు చదువుకుని బాగు పడే కనీస అవకాశాలన్నీ ఆంద్ర వలసవాదులు చిన్నా భిన్నం చేసినందుకే గదా ఈ పంచాయితీ.
    610 జీవో తీస్తారు ....అమలు పరచరు.
    ఫ్రీ జోన్ ఎత్తేస్తున్నట్టు అసెంబ్లీ మొత్తం తీర్మా నం చేస్తారు..... దానిని చెత్తబుట్టలో పడేసి
    మోసం చేయబోతరు.

    విద్యార్ధులు ఈ అన్యాయాలను ఎదిరిస్తేనే కదా ఫ్రీ జోన్ తోక ముడిచింది.
    ఆంధ్ర విద్యార్దులది తెలంగాణాను శాస్వతంగా దోచుకు తిందాం అనే ఉద్యమం
    కాని మాది
    మా నీళ్ళు మాకు గావాలె
    మా ఉద్యోగాలు మాకు గావాలె
    మా పాలన మేం చూసుకుంటాం అనే న్యాయమైన ప్రజాస్వామిక ఉద్యమం
    మీ లో ఎకొంచం నీతీ నిజాయితీ న్యాయ విచక్షణ వున్నా ఇట్లాంటి దురహంకార పూరిత టపాలు ఇంకా రాయలేరు
    ఆలోచించండి

    ReplyDelete
  5. స్టుడెంట్స్ మీద కేసులు అలాగే వుండాలి....కేసులని ఎత్తివెయ కూడదు...




    ఎందుకంటే.....
    స్టుడెంట్శ్ ని రెచ్చ గొట్టిన మంత్రుల మీద, నేతల మీద కేసుల్లేవు....
    జర్నలిస్టులపై కావాలని దాడులు చేసి బైకులు తగలబెట్టిన రక్షకుల మీద కేసుల్లేవు....
    ఉద్యమాలకి పిలుపునిచ్చిన నేతల మీద కేసుల్లెవు.....
    మాటమార్చిన నీతిమాలినోళ్ళ మీద కేసుల్లెవు....
    రాత్రికి రాత్రే ఉద్యమాలని పుట్టించిన వాళ్ళ మీద కేసుల్లేవు.....
    దొడ్డి దారిన లాబియింగ్లు జేసే గుంటనక్కల మీద కేసుల్లేవు....

    పైగా ఇవి ప్రభుత్వం పెట్టిన కేసులాయే!!!....

    అందుకే ....
    స్టుడెంట్స్ మీద కేసులు అలాగే వుండాలి....కేసులని ఎత్తివెయ కూడదు...



    ఐనా జనాలు దద్దమ్మలు!....వాళ్ళు బయటికి రాక పోతే....నేతలకి వేరేవాళ్ళు దొరకరనుకుంటున్నారు!!....మీరూ అలాగే నమ్మిస్తున్నారు!!!

    ReplyDelete
  6. kesulu ethesthe neeku poyedhemundi babu.
    oka saari thelangana pallelloki ra ee vidhyarthula badhalu emito thelusthayi.

    lagadapati vanti langa lanjakodukulu dhochukuni vyaparalu chesthu vunte meerenduke vaari maatalu vintaru.

    thelangana kosam K.C.R ke pade kattinam kabatti ee vudhyamam T.R.S dhi kadhu.

    idhi ikkadi prajala soththe.meeku emi ayithadhe.
    anni rastrala lage meeru vundochchu.

    inka thelusukovalante tharvatha post cheyyi.
    ok brother

    ReplyDelete
  7. Authors opinion is not to free the criminals. He does not mean only telangana student criminals. It should be the same punsihment even for Andhra student criminals. They are destroying our property. One region criminals are not better than any other region criminals. They are criminals.

    ReplyDelete
  8. విద్యార్ధుల మీద కేసులు ఎత్తివెయ్యాల్సిందే! హైదరాబాదు మత కలహాల కేసులు ఎత్తివెయ్యాల్సిందే! కొర్టుల్లో వున్న కేసులన్నీ ఎత్తివేస్తే న్యాయవ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీదా బాగా భారం తగ్గుతుందనేది మీకు అర్ధం కావడం లేదేమిటి రామన్న గారూ?

    ReplyDelete
  9. @శరత్
    నీకు రాజకీయాలు అర్థం కావు, కేసుల ఏత్తివేత గురించి మనకెందుకు కాని, ఏదొ ఒక కూడలిలొ ఏత్తి కూర్చో, అనుభవించింది బ్లాగుల్లో రాసుకో. నీ వ్యంగ్యం అన్ని విషయాల్లో అప్లై చెయ్యకే.

    btw ఏందో కేసులంటూ బ్లాగుల్లొ తిరుగుతున్నావు, ఎంతవరకోచ్చిందేమిటి. బాబు నన్ని ఈ పారికి చమించేయ్

    ReplyDelete
  10. ఓ డబ్బాడు కిరోసిన్ ఉచితంగా ఇచ్చి అమరవీరులైపొమ్మని ప్రోత్సహించాలి. ఆపైన కేసులు మూసేయొచ్చు.

    ReplyDelete