శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక తెలంగాణాకి అనుకూలంగా లేక పోతే ఆంధ్ర జిన్నా మళ్ళీ అమరణ నిరాహార దీక్ష చేస్తారట! తెలబాన్లూ..ఆయనకి టీ.పీ.ఎస్. రెడీగ వుందో లేదొ ముందే చెక్ చేసుకోండి..(టీ.పీ.ఎస్. గురించిన ఇన్ ఫర్మేషన్ కర్టసీ: లగడపాటి రాజ గోపాల్). మిలిటరీ పోరాటానికి కూడా సిధ్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరింకేం? ఆయుధాలుకూడా రెడీ చేసుకోండి.... డిసెంబరు 31 తర్వాత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే అరెస్టే అని డీజీపీ గారు హెచ్చరించారని తొందర పడి ముందే గర్జనలు చేసేస్తున్నారేమో? అయినా కోర్టు తీర్పు రాక ముందే జడ్జీలని బెదిరించేలా ఈ గర్జనలు, గాండ్రిపులు, రెచ్చగొట్టటాలు ఏమిటి? నివేదికకి తుది మెరుగులు దిద్దుతున్న విజ్ఞులైన శ్రీ క్రిష్ణ కమిటీ వారు ఈ అప్రజాస్వామిక, అరాచక చర్యలని కూడ పరిగణనలోకి తీసుకోవాలి. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు వేర్పాటు తీవ్ర వాదుల దొంగ దీక్షలతో, వీధి పోరాటాలతో మోసపోయిన కేంద్ర ప్రభుత్వం తప్పు తెలుసుకొని ప్రకటన సవరించుకొంది. అదే స్ఫూర్తిని శ్రీ క్రిష్ణ కమిటీ వారు కూడ కొన సాగించి తెలుగు జాతి ముక్కలు కాకుండా విజ్ఞతగల తీర్పునిస్తారని ఆశిద్దాం.
గురువుగారూ,
ReplyDeleteనేను ఆమరణ నిరాహార దీక్ష చేసాను. జస్ట్ పెన్నెండు రోజులు ఆ ఉదంతం చదివే ఓపికుంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి
http://blaagu.com/swamy7867/2008/12/20/నిరాహా
e mukkutimmana mentaltho chasttunnaam baabu
ReplyDeleteDear friend,
ReplyDeleteYou may call KCR whatever you want, but I take strong objection to the word "telabaanlu". Please withdraw this. This is unfair and uncalled for.
Ramu
apmediakaburlu.blogspot.com
@Ramu gaaru....చెత్త కామెంటు....విగ్రహాలను పడగొట్టే వాళ్ళను, స్రీలను సన్నాసులని అవమానం చేసిన వాళ్ళను, తెలంగాణా తో సంబంధం లేని సినిమా వాళ్ళ మీద మరియు అధ్యాపకుల మీద దాడులు చేసిన వాళ్ళను,దొంగ కూలి పనులతో వసూళ్ళు చేస్తున్న వాళ్ళను,తెలుగు తల్లి ఎవడికి తల్లి అని వాగిన వాళ్ళను,నాలుకలు కోస్తాం,సాటి ఆంధ్ర వాళ్ళను తరిమికొట్టడం,ఆంధ్ర వాలా జాగో,బాగో,ఆంధ్ర వాళ్ళు దొంగలు,దోపిడిదారులు ఇష్టం వచ్చినట్లు చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి సర్వ నాశనం చేసిన వేర్పాటు తీవ్రవాదులను తాలిబాన్ లు అనక "గాంధి గారి శిష్యులు"అనాలా?
ReplyDelete@Ramu గారు, మీ బ్లాగుని నేను ఫాలో అవుతూ వుంటాను. మీరు పాటించే మీడియా ధర్మ సూత్రాల ప్రకారం తెలబాన్ పదం తప్పేమో కానీ వేర్పాటువాదులు వుపయోగిస్తున్న భాషతో పోలిస్తే అతి చిన్నది. అయినా మీరు పైన కామెంటు ఇచ్చిన రక్త చరిత్ర బ్లాగు చదవండి. పెద్ద గీత ముందు చిన్న గీతలా నన్ను క్షమించేస్తారు...
ReplyDelete@రక్త చరిత్ర: కంపేర్ చేశానని ఫీల్ అవద్దు. మీ అంత ఘాటుగా రాయలేక పొయినా మీ బ్లాగు నాకు నచ్చింది.
రాము గారు, తెల+భాను = తెలబాన్ = తెలంగాణ సూరీడు, లేదా (బ్రతుకు)తెలవారుతున్న సూరీడు అనుకోవచ్చు. మీరే పెడార్థం తీసి, అభ్యంతరపెడుతున్నారో నాకర్థం కావట్లేదు. మీ అర్థమేమిటో చెప్పండి, ప్లీజ్.. :)
ReplyDelete/గురువుగారూ,
ReplyDeleteనేను ఆమరణ నిరాహార దీక్ష చేసాను. /
"చేశాను ఆమరణదీక్ష లెన్నో మళ్ళీ, మళ్ళీ "
అని నిలువుగా రాసి కవిత్వం రాయలేక పోయారా! :P :))