Thursday, February 17, 2011

వేర్పాటు వాదం కాదు ఇది తీవ్ర వాదమే!

ఉద్యమం ముసుగులో తాము ఏమి చేసినా చెల్లి పోతుందన్న అహంకారంతో ఒళ్ళు మదించిన తెలబాన్ శాసన సభ్యులు నేడు నిజాయితీకి, నిక్కచ్చిగా మాట్లాడే స్వభావానికి మారు పేరైన జయ ప్రకాష్ నారాయణ పై భౌతిక దాడికి దిగటం ఘోరం.  జే.పీ ఏనాడు తాను సమైక్య వాదినని ప్రకటించుకోలేదు. తప్పు ఎవరి వైపు వున్నా సూటిగా విమర్శించటం ఆయన నైజం. ఆయన గురించి గతంలో రాసిన టపా ఇక్కడ చదవండి.
శాసన సభ్యులు గూండాల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తించటం ఇంత వరకు బీహారు వంటి రాష్ట్రాల్లోనే చూసాం. ఆ జాడ్యం ఇప్పుడు మనకీ అంటుకుంది. గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకోవడం సరి కాదన్నందుకే జేపీ పై దాడి చేయటం హేయమైన చర్య.  అసెంబ్లీ మీడియా పాయింట్ లో జేపీ చెప్పినవన్నీ అక్షర సత్యాలే. మంచి వాడి మౌనం చెడ్డ వాడి దుర్మార్గం కన్నా ప్రమాదకరమైనదని ధైర్యంగా ప్రకటించిన జేపీ కి అభినందనలు. ఆయన చెప్పినట్లు రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వాన్ని నడపలేనపుడు ఈ చేతకాని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించటం ప్రస్తుత  పరిస్థితులలో అత్యావశ్యకం. అలాగే తొండ ముదిరి ఊసర వెల్లి అయినట్లు తీవ్ర వాదంగా ముదిరిన వేర్పాటు వాదాన్ని ఉక్కు పాదంతో అణచి వేయటం కూడా కేంద్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

79 comments:

  1. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని జెపి కి ఈ రోజు అర్ధమై ఉంటుంది

    ReplyDelete
  2. ఈ ఏడుపుగొట్టు తెలబాన్లు తాలిబన్లను మించిపొతున్నారు.

    ReplyDelete
  3. సమయం వచ్చింది ....రెచ్చి పోండి సమైక్యాంధ్రులారా.. జనాలు ఎక్కువై తోపులాట జరిగింది... దానిని హరీష్ రావు జేపీ ని తోసినట్టు ప్రచారం చేయొచ్చు... జనాలల్లో నడుస్తూ చేయి పైకెత్తి నందుకు ఈటెల రాజెందర్ కొట్టండి రా అంటూ చేయి పైకెత్తాడని చెప్పొచ్చు... అందరి అరుపులలో, కేకలలో ఉన్మాది ఒకడెవడో జేపీ పై చేయి చేస్కున్నాడు.. వాడు తెలంగాణా ఉద్యమంలో కీలక వ్యక్తి అని ప్రచారం చేయొచ్చు... తెలంగాణ కోసం చచ్చిన మనుషులు మనకెందుకు.. గవర్నర్ గారి డొంక తిరుగుడు, వెటకారపు మాటలు మనకెందుకు... రాష్ట్ర విభజన పై జేపీ గారి అస్పష్ట అభిప్రాయం మనకెందుకు ... తెలంగాణా సమస్యలపై పోరాటానికి ముందుకు రాని ఒక పార్టీ అధ్యక్షుడైన జేపీ ని మనమెందుకు విమర్శించాలి...

    ఎవడో తెలియని వాడు చేసిన దాన్ని శాసన సభ్యులు చేసినట్లు చెప్దాం

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. దాడి జరిగితే కచ్చితంగా కందిన్చాల్సిందే. కాని ప్రతి మనిషి ఓపికకి హద్దు ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.
    ఈ గవర్నర్ కి తెలంగాణా ఉద్యమం కనారాద. దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వవలసిన భాద్యత లేదా.
    మీడియా కి మంచి టాపిక్ దొరకినది. వారం రోజులు పండుగ చేసుకోండి

    ReplyDelete
  6. Raja - nice response.
    cricketLover - thanks for nice humor.

    ReplyDelete
  7. ఆప్పటి నా మాటలు సరైనవే

    http://andhraaakasaramanna.blogspot.com/2010/12/blog-post.html

    గాంధీ, పటేల్ లని ఉతంకిస్తూ

    మాయమాటలు రువ్వుతూ ఈయనగారి భాషణ...
    నోటితో నవ్వుతూ నొసటితో దూషణ...

    తనని తాను మేధావి అనుకోవడం వల్లే ఇదంతా....
    వితండవాది-లోకవిరోది జెపి.

    జెపి కి ఆత్మసాక్షి ఉంటే... గాంధీ, పటేల్కి తరువాత ముంది తెలంగాణా అమర వీరులకి క్షమాపన చెప్పాలి.

    -satya

    ReplyDelete
  8. వేర్పాటు వాదం కాదు ఇది తీవ్ర వాదమే! - dhanni tayaaru chestunnadhi niive/miire !!

    Meena

    ReplyDelete
  9. సోదరా!
    జరిగిన దానిని (దాడిని) ఖండించకపోవడం లేదా ఆనందించడం ఖచ్ఛితంగా మనిషనేవాడు ఎవడుచేసినా అది తపే. నేనైతే నిర్ధ్వంధంగా ఖండిస్తున్నా.
    ప్రాతీయతత్వం తో సంబంధం లేకుండా నేను అయనకో పెద్ద అభిమానిని.
    అయితే ఇక్కడో చిన్న విషయం మనందరం గుర్తుంచుకోవాలి. అక్కడ అసెంబ్లీలో జరిగిందేమిటో, అంతకన్నా ఘోరాతి ఘోరాలు ఒరిస్సా అసెంబ్లీలో (స్పీకర్ పై పిడిగుద్దులు) నుండి మొదలుపెట్టి అదే దో యూరోపియన్ దేశం లో వరకు చాలా చోట్ల జరిగినవాటంత అసహ్యంగా ఏమీ జరగలేదనీ టీవీలు చూసే ప్రజలందరికీ అర్ధమయ్యే ఉంటుంది.
    గవర్నర్/ రాష్ట్రపతుల ప్రసాంగాలను అడ్డుకోవడాలూ, ప్రతులను చింపి వారి ముఖాలపైకి విసిరి వేయడమూ సర్వ సాధారణంగ జరుగుతుండేవే. అవి కేవలం ప్రభుత్వాలపైన, పాలకుల తీరులపైన ప్రతిపక్షాలు వెళ్ళగక్కే ఆక్రోషాలే గానీ గవర్నర్/ రాష్ట్రపతులను అగౌరవపరచడం కాదని సగటు ఆలోచనాపరులందరికీ తెలుసు.
    మన మయ సభలో కూడా అలాంటిదే జరిగింది. డిసెంబరు 31 తర్వాత జనవరి 1 వస్తుందనే నగ్న సత్యాన్ని యనకు తప్ప మరెవరికీ తెలియదన్నట్లుగా (గవర్నరనేవాడికి అలాంటి విషయాలపై వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదనే ఇంగితం కూడా లేకుండా) నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రధమ పౌరులుంగారి ముఖంపైకి గూడా విసరలేక వేసారిపోయిన టీఆరెస్ వారిని అప్పటికప్పుడు అక్కడే అన్నేసి మాటలంటూ జేపీ గారు వ్యాఖ్యానించేది లేకుండెనేమో! అనేది నా అభిప్రాయం. తర్వాత తన కార్యాలయంలోనో, లేదా అదే అసెంబ్లీ ప్రాంగణంలోనో ఇదే ప్రకటన చేసియున్నా బాగుండేదేమో? దయచేసి ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆ మాత్రం స్వేచ్ఛ లేదా లాంతి గడ్డు ప్రశ్నలు నన్నడిగి ఇబ్బంది పెట్టొద్దని మనవి. అనువుగాని చోట అధికులమనరాదు, కొండ అద్దమందు కొంచమైయుండదా అనేది సామెత కదా?

    ReplyDelete
  10. నేను తెలంగాణా లో పుట్టిన.ఈడనే పెరిగిన.ఈడనే వున్నా. నాకు తెలంగాణా రాష్ట్రము వద్దు.గిసొంటి లుచ్చ ,లఫంగ తెరాస గాళ్ళకు అధికారం వస్తే తెలంగాణా నాశనం.తెలంగాణా నాశనం పెట్టిన ,బర్బత్తల బతుకమ్మ లాదిచ్చిన,తెలుగు భాషా నేరిస్తే జైల్ల పెట్టిన తుర్కొల్లకు 12 % రిజర్వేషన్ ఇస్తామంతున్రు.ఇద అడువులన్ని నాశనం బెట్టిన ,పెడ్తున్న వేరే రాష్ట్రము వాళ్లైన లంబదోల్లను ఎల్ల గోట్టున్రి. ఇయ్యాల జే పి మీద గుండైసం చేసింరు.పోయినేడాది ఎన్నెన్ని బందులు పెట్టినరు.మీ మొకాలు కాల.తెలంగాణా రాష్ట్రము కోసం బందు బెట్నం అనుకుంటున్నర్ బె.మీ రౌడిసం కు,దుక్నాల్ ,ఇస్కుల్లు పలగ్గోడ్తారని గాని ,మమ్మల్ని కొడతారని గాని మస్తు మందిమి బయట పడ్తల్లె. మాకు సమైక్య రాష్ట్రమే గావాలె.దమ్ముంటే వోట్లదిగి సుడున్ద్రి .ఎవడికి ఎక్వ పడ్తయ్యో.మిమ్మల్ని బందు వెట్ట.స్టూడెంట్స్ పరిక్షలు రాయకుంట చేస్తే ఎవడికి లాభం .తల్కాయ ఉన్న పన్లేన .మీది సదువులకు గాని, నౌకర్లకు గాని ఆలస్యం ఐతే ఎవడు చేర్తడు.ఆంద్రాల ముందుగల్ల పూర్తి చేసినోడో, బయతోడో చేరిపోతే ఏమైతది?అందరు కల్సుంది గ్యాస్ మనది మనకు గావాల అని కేంద్ర ప్రభుత్వం ను పరేషాన్ చేస్తే మన గ్యాస్ మనకు వస్తే ఎన్ని కార్ఖానాలు ,ఫాక్టరీలు ,నౌకరీలు వస్తుండే?తక్కువకే వంట ,కరెంటు వస్తుండే !
    ఎన్నిటి ధరలు తగ్గుతుండే?నీతిగున్దెఒల్లకె గాదు, ఒప్పుకోను గాని అవినీతి,రాజకీయులకు,అధికారులకు లైసెన్సులు అనుమతుల పేరుతోని జేబులు నిన్డుతుందే.
    దొంగ నిరాహార దీక్షలు చేసేతోడు , రోజుకొక అబద్ధం మాట మాట్లదేతోడు నాకు వద్దు.పొట్టి శ్రిరాములుకి,ఎన్టి ఆర్ కి , గాంధీ కి గీ తెలంగాణా కు ఎమన్నా సంబంధం ఉన్నదా? వాళ్ళ విగ్రహాలు పలగగోడ్తున్నారు. పొట్టి శ్రీరాములు లేకుంటే తెలంగాణా యడుండేది కర్ణాటకల లేకుంటే మహారాష్ట్రల సగం సగం వుందేడ్తి.కన్నడోల్లకు మరాఠాలకు జాతి అభిమానం ఎక్కువ.అంత ఉత్తిగ తెలంగాణా రాష్ట్రము అప్పుడు ఇచ్చేటోల్లుగాకుందే.అందరు తెలుగోల్లకు అని కల్పి అడిగితె అదిగూడ ఆయన గాన్ని రోజులు నిజంగా నిరాహార దీక్ష చేసి అమరుడైతే నే ఇచ్చింరు.
    నిజంగా మ్మెకు ప్రేమ వుంటే తెలంగాణా మీద శ్రికంతచారి ఇంటికి కెసిఆర్ ఇప్పత్దంక ఎందుకు పోలే?దుబాయ్ బొగ్గుబాయి అనెతిఒదు ఒక్కడి నైన దుబాయ్ కెళ్ళి ఇదిపించిండా?కార్మిక శాఖా మంత్రి ఎల్గబెట్టి నోడు ఎం పీకిండు సిరిసిల్ల కార్మికులకు,సింగరేణి వోలకు?
    తెరాస వొళ్ళు ఓడన్న చేసిండా సచ్చి పోయినోడి తెనికి పైసలన్న ఇచ్చిండ. తెరాస బందు బెడితే కరీంనగర్ కేల్లి హైదరాబాద్ తిస్కస్తున్న పాప రాస్తారోకో తోని నడిమిట్లనే సచ్చిపోయింది ఆమె జాగల కవిత ఉంటె గట్లనే పోనీకుంట సంపెస్తురా. నేను హైదరాబాద్ ల వున్నా దీపావళి దగ్గరల తార్నాక ఫ్లై ఓవర్ మీద, స్టూడెంట్స్ రాళ్ళేసి గోడితే ఎవడ్కి తల్గుతున్నాయో సుడన్కనే కొట్టుడు.తెలంగాణా వాళ్ళ కే తల్గినై. వాన్ ,ఆటో లల్ల అడొలకు కొడ్తిరి.దిమాకు ఉన్నోల్లైతే తెలంగాన వాళ్ళు తెలంగాణా వల్లనే కొడ్తారా? పాగల్ గాల్లు.మీ అసున్తోల్ల తెలంగాణా రాజ్యం మాకు వద్దు. నేను తెలంగాన వాడినైన చెప్తున్నా మాకు కల్సున్డుడే మంచిది.

    ReplyDelete
  11. /అనువుగాని చోట అధికులమనరాదు, కొండ అద్దమందు కొంచమైయుండదా అనేది సామెత కదా?/
    ఔ సామెతనే. అసెంబ్లీ ప్రాంగణం ప్రజాప్రతినిధికి 'అనువుగాని చోటు' అన్న ఇంగితజ్ఞానం ఓ మాజీ సివిల్ సర్వెంటుకు తెలియకపోవడం, మీరన్నట్లు విచారకరమే. మీ సామెత బాగుంది, అభినందించాల్సిన విషయమే!

    కొండ అద్దమందు కొంచెమై వుండదా - ఇది అర్థం కాలేదు, గవర్నర్ ప్రసంగానికి ప్రజాస్వామ్య పద్దతుల్లో నిరసన చేయాలి, అగౌరవంగా మీద చేయి వేయకూడదు అన్నది కొండ అద్దంలో కొండంత వుండటానికి ప్రయత్నించినట్టా, కోతి అద్దంలో కొండంత వుండటానికి ప్రయతించినట్టా?!!

    'తెలిసినోడికి చెప్పొచ్చు, తెలీనోడికీ చెప్పొఛ్ఛు, తెలిసీ తెలియనోడికి చెప్పడం బ్రహ్మకైనా సాద్యం కాదు' ఇది కూడా ఓ సామెత లాంటిదే. ఇంతకీ మీరు ఖండించింది ఏమిటో ఓ సారి కింద చూసుకోండి, పేంట్ కింద పాదంపైన రక్తం కనిపిస్తోంది.
    ======================
    పైన అజ్ఞాతా, మంచిగ చెప్పినవ్ బిడ్డా, నా దిల్ ఖుష్ అయినాది. డేర్2క్వెశ్చన్ చేసినందుకే 'వీణ్ణి కొట్టండ్రా' అని ఓ ఎమెల్యే రెచ్చిపోయి జెపిపై దాడి చేశారని, జర 'డేర్2క్వెశ్ఛన్' బోర్డ్ మెడలో వేసుకుని బ్లాగుల్లో తిరుగుతున్న రెడ్డిగారికి సమజ్ చేయన్నా.

    ReplyDelete
  12. do not be over excited sir. you also see the comments of JP and governer as a telangana person. the way they comment about telangana is regrettable(Like not in syllabus etc).

    If an attack on them makes you to excite this much then the attack on moral of 4Cr telangana people will definetly be

    ReplyDelete
  13. @RS Reddy:
    1)తప్పు ఎక్కడ జరిగినా తప్పే. అది ఒరిస్సాలోనో యూరప్ దేశాల్లోనో జరిగిన వాటంత అసహ్యంగా ఏమీ లేదని సమర్ధించుకోవటం పెద్ద గీత ముందు చిన్న గీతని చూపి ఏమార్చే యత్నమే. అసలు తప్పుని ఒప్పుగా చిత్రించే ప్రయత్నం ఎందుకు?
    2)గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకోవటం, ప్రసంగ పాఠాన్ని చింపి మొహాన కొట్టటం సాధారణంగా జరిగేదేమి కాదు. రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేని వీధి రౌడీలు అసెంబ్లీలో ప్రవేసించాకే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. అది ఆక్రోశాన్ని వెళ్ళ గక్కే పద్ధతే గానీ అగౌరవ పరచటం కాదా? మరి మైకులు విరిచెయ్యటం, పోడియం వెనక్కి వెళ్లి కుర్చీలు లాగెయ్యటం ఏ పద్దతిలోకి వస్తాయో??
    3)ఏ రాజకీయ పార్టీకి లేదా ఉద్యమానికి చెందని గవర్నరు ని మీడియా వాళ్ళు డిసెంబర్ 31 తరువాత ఏమి జరుగుతుందని గుచ్చి గుచ్చి అడిగితె "నో కామెంట్" అని తప్పించుకోకుండా ప్రశ్న అడిగిన వాడి చెంప పగిలేలా ఇచ్చిన సమాధానం నర్మ గర్భం ఎలా అవుతుంది? సూటిగానే చెప్పాడాయన!
    4)అనువు గాని చోట అధికులమనరాదు...what does it mean? పైన snkr చెప్పినట్లు ఒక ప్రజా ప్రతినిధికి అసెంబ్లీ ప్రాంగణం అనువు గాని చోటా లేదా కూకట్ పల్లి భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో వుంది కాబట్టి ఈ నియోజక వర్గమే జేపీకి అనువు గాని చోటా? గవర్నరుకే మాట్లాడటానికి అవకాశం ఇవ్వని అసెంబ్లీ రౌడీలు జేపీని అసెంబ్లీలో మాట్లాడనిస్తారా?

    ReplyDelete
  14. http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel9.htm

    That is JP! He is a decent political leader, in present stinky politics, like a lotus in mud. His statement after the attack enhanced my confidence in him. Wish him to be our CM one day. Any sensible& educated person, would support & vote for him.

    ReplyDelete
  15. It is not that JP requires the certificate of ur's or mine. no one can question the credibility & commitment of JP towards the society and it's wellbeing. But, those r out of context here as I only wished that all these would have not happened if at JP has followed some restraint instead of commenting at that juncture.
    In no way I support the barbaric, undemocratic and inhumane behavior of any politician-be it TRS or any body else.
    @Anonymus (February 18, 2011 2:30 AM)
    నీ గోస నువ్వు బాగానే జెప్పినవ్ గానీ సోదరా, తెలంగాణా ఇచ్చుడంటే కేసీఆర్ నో ఆయన కొడుకునో అల్లుణ్ణో డైరెక్ట్ గా సీయం ను జేసి వాళ్ళ చేతికి రాష్ట్రమప్పజెప్పుడుగాదుగదా! వాళ్ళే సీయంలవుతరని, తెలంగాణాను దోచుకుంటరనీ అనుకోవడం అమాయకత్వమౌతదమో ఒక్కసారి ఆలోచించు. ఝార్ఖండ్ లో ఎం జరిగిందో, ఆ రాష్ట్రాన్ని సాధించడానికి తెగపోరాడి సీయం అయ్యాక తెగ దోచుకుందమని చూసెన్ శిబూ సోరేన్ ను ముఖ్యమంత్రిగా ఉండగానే ఎమ్మెల్యేగా కూడా గెలవనివ్వలేదు ప్రజలు. ఇక్కడకూడ నువ్వు బయపడ్డట్టే జరిగితే మనమూ అలాగే చెయ్యలేమంటావా. లేక ఆమాత్రం విచక్షణ తెలంగాణా ప్రజలకు లేదంటావా?

    ReplyDelete
  16. //I only wished that all these would have not happened if at JP has followed some restraint instead of commenting at that juncture//

    Yeah.. may be he should have waited for at least 1month, to comment on unfortunate incidents happened to the Governor. :D

    ReplyDelete
  17. @రెడ్డి సాబ్,
    విచక్షణ గురించి కొంచెం మాట్లాడుకుందాం.
    ఏం అధికారముందని 12% రిజర్వేషన్లిస్తాం అంటే మీరు ఏమీ మాట్లాడలేదు? ఉద్యమంలో సస్పెండయితే ప్రమోషన్లిస్తాం అంటే, నువ్వెవడివిరా యియ్యనీకి అని ఎందుకడగలేదు?
    పదిలక్షల ఉద్యొగాలిస్తాం అంటే, ఎక్కడనుండి తెచ్చిస్తావురా అని ఒక్ఖరాత కూడా రాయాలేదే? అవే ఉద్యోగాలు యిప్పుడు స్రుష్టించి మీరే తీసుకోండి, ఆ మార్గమేదో మాకూ చూపించండి(మాకే కాదు అమెరికాకు కూడా యిలా లక్షల ఉద్యోగాల స్రుష్టించే మార్గాలు కావాలి. బహుశా పేటెంట్ కూడా తీసుకోవచ్చనుకుంటా).
    ఝార్ఖండ్ లో ఎం జరిగిందో ఒక్ఖ ఈ విషయంలోనే చూడాల్నా, నక్సల్స్ సమస్య, అభివ్రుద్ధ్ది సమస్య ఏం చూడొద్దా.. లేక చూడొద్దని కళ్ళకు గంతలు కట్టుకున్నారా?

    ReplyDelete
  18. అలాగే చూద్దాం మన్మధన్ సాబ్!
    కానీ ఇక్కడ ఏవి జరిగినా ఇక్కడ మాత్రమే జరుగుతున్నట్లు, తోకబారు హామీలూ, చేతగాకున్నా బొక్కసం నిండుకుంటున్నా అదిచేస్తాం ఇది చేస్తాం అంటు దొంగ హామీలూ, పధకాలూ ఎవరూ పెట్టనట్లు ఇప్పుడు కేసీఆర్ ఒక్కడే దొంగ హామీలిస్తున్నట్లూ మీరు మాట్లాడటం కరక్టంటారా?
    ఆమాటకొస్తే కేసీఆరే కాదు నాయకుడెవడైనా అలాగే మసిపూసి మారేడుకాయ చెయ్యాలని చూస్తారు. అయినా ఇక్కడ తెలంగాణా అనగానే కేసీఆర్ అనో, టీఆరెస్ అనో అనుకోవడం కూడా కరక్ట్ కాదు. అదే నిజమైతే వారి పార్టీకి పది సీట్లే ఎందుకొస్తాయ్?
    ఇక్కడ నాయకుల గురించికాకుండా ప్రజల గురించి ఆలోచిస్తున్నామా? ఒక ప్రాంతం వారు కావచ్చు లేదా మొత్తం రాష్ట్రం వారు కావచ్చు వారు కోరేది దేశ ప్రయోజనాలకు భంగకరం కానంత వరకూ వారి ఆకాంక్షలను అర్ధం చేసుకుని వాటి ప్రకారం నడుచుకోవలసిన బాధ్యత అతి పెద్ద ప్రజాస్వామ్యంలోని పెద్దమనుషులకు లేకపోవడం అన్నిటికన్నా అప్రజాస్వామిక విషయం కాదా? ఒక్క సీపీయం, జేపీ గారు తప్ప మిగతావారంతా ఏదో ఒక సందర్భంలో తెలంగాణాకు అనుకూలంగా రంగులు మార్చినవాళ్ళే కావడం అన్నిటికన్నా విడ్డూరం కాదా??

    ReplyDelete
  19. చెంబు గారు, మీ మాటలు మా చెవికెక్కవు. మేము ఏమిచెబితే అదే న్యాయం, జెపి అనువుగాను చోట అధికుణ్ణి అన్నాడు. మావోళ్ళు వూర్కుంటారా? కానీ నేను కండిత్తున్నా. మావోళ్ళు చేసింది మంచి పనే, కాని కండిత్తున్నా. కొండ అద్దంలో కొంచెమై వుంటుంది, జెపి కొంచెమై వుండాల. మావోళ్ళు అనువైన చోట వున్నారు కాబట్టి జాస్తి అయి వుండాల, కాని నేను కండిత్తున్నానే . తె లంగా ఇస్తే దాన్ని కెసిఆర్కే కడతామనుకోకండి, చింపి తలా ఇంత గోచీ కట్టుకుంటాం. కాని జె.పి. మీద దాడి కండి కండి కండిత్తున్నా. :P

    ReplyDelete
  20. అయ్యా ఎనానిమస్ బాబూ!
    నువ్వనుకున్నట్టే జేపీ కూడా అనుకుని యుంటే గొడవ మరింత పెద్దదయ్యేదని "అందుకే అంత జరిగినా ఇంకా నేను ఏదైనా మాట్లాడితే మరింత రెచ్చగొట్టినవాణ్ణవుతానని మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయానని" స్వయంగా జేపీ గారే తమ కార్యాలయంలో సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ లో అనలేదా? అంటే మీ అంత తెలివి ఆయనకు లేకనే వెనక్కుతగ్గారా? నేను ఆ టపా వ్రాసిందే ఆయన చేసిన ఆ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని. ఆపనేదో ముందే చేసి, తను మాట్లాడదలుచుకున్నది ప్రషాతత ఏర్పడ్డాక మాట్లాడితే బాగుండేది అని. దీనికీ వ్యక్తి వాక్స్వాతంత్ర్యాన్ని హరించడానికీ లింక్ పెట్టనవసరం లేదు. నాకు ఆయన మీద ఉన్న నిజమైన గౌరవం కొద్దీ అలా జరగకపోయి ఉంటే బాగుండే కదా అన్న బాధతోనే అలా అన్నాను. మీరు మరోలా అర్ధాలు తీస్తే ఐ యాం హెల్ప్‌లెస్ టు డెఫెండ్ మి. జేపీ వేరు ఇతర కుహనా సమైఖ్య/ ప్రత్యేకవాదులు వేరు అనేది నా నిచ్చితాభిప్రాయం. అలానే ప్రత్యేకవాదుల్లోకూడా కొందరు జేపీ గారి లాంటి నిబద్ధత కలిగిన వారు (నాయకులే కానవసరం లేదు, నాలాంటి పౌరులైనా కావచ్చు). కానీ అది గమనించకుండా ప్రత్యేక రాష్ట్రం కోరుకునే ప్రతి ఒక్కణ్ణీ తీవ్రవాదిలాగా చూపడానికి కొందరు బ్లాగోణ్ముఖంగా, మరికొందరు ఇతరత్రా చేస్తున్నది మాత్రం సబబు కాదు. ప్రజాస్వామ్యం గురించి ఇంతలా బాధపడుతున్న మనం అదే ప్రజాస్వామ్యంలో 56 యేళ్ళుగా నానుతున్న ఒక సమస్యను (అది న్యాయమైనది అయినా కాకపోయినా) తేల్చపోవడాన్నీ, తేల్చేందుకే కృష్ణ కమిటీ వేసినట్లు గొప్పలుచెప్పుకుని, తీరా రిపోర్ట్ వచ్చి నెలలు గడుస్తున్న తమ అభిప్రాయం చెప్పకపోవడాన్నీ మాత్రం ఖండించలేకపోతున్నాం. ఇది ద్వంద ప్రమాణాం కాదంటారా?

    ReplyDelete
  21. ## అలానే ప్రత్యేకవాదుల్లోకూడా కొందరు జేపీ గారి లాంటి నిబద్ధత కలిగిన వారు (నాయకులే కానవసరం లేదు, నాలాంటి పౌరులైనా కావచ్చు)##
    comparision కి కొంతైనా reasonability వుండాలి...నక్కకి నాగ లోకానికి పోల్చినట్లుంది.

    ReplyDelete
  22. ఒరెయ్ useless anonymous gaa!
    నక్క ఎవడు నాగ లోకమెవడురా?
    అంతే JP అంతటి పత్తిత్తు మరెవడు ఉండడా ఈ బూమ్మీద?
    ఆయనొక్కడే పైనించి ఊడిపడ్డడా? సూటిగా సమాధానం చెప్పలెని నీలాంటి యెదవలుండబట్టే ఆ పాపం JP మీదనుంచి యెల్లిందిరా. ఆ JP ని కాకుండా నీ లాంటి ఎదవనెవడినైనా ఏసుంటే బాగుండేది. యెదవనాయాల, మూసుకొని పనిచూసుకోరా.
    @Reddy
    అన్నా నువ్వు తెలంగాణోడివైనా చాలా న్యాయంగనే రాస్తున్నవ్ గానీ ఇలాంటి యెదవ నాయాల్లకు మెదడు మోకాళ్ళలోనో, అరికాళ్ళలోనో ఉంటది. మంచి చెప్పినా ఆళ్ళ తలకెక్కదుగానీ వదిలెయ్ ఆళ్ళ పాపాన ఆల్లే పోతరు.
    జై తెలంగాణ.

    ReplyDelete
  23. ఒరెయ్ useless ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్) gaa!32 Pachi Palla Kothigaa..Answer to my questions..

    1) Do you want your children go through the same disappointment and humiliation and lack of freedom to voice themselves? U like raids on J.P?

    Pro-TRS MLA's IS FULL OF CRAP.LOOK AT THEIR FACES They are Like real goons.They are not even worth to clean the cars. These political jokers are supporting to PRO-T State.... they think that they can do any thing. TV channels are also unnecessarily giving hipe and look at the language these assholes are using in the TV Discussions. As per the constitution any one who threathenspublicly are put behind bars. Police can control them in no time but of course these political jokers will not allow them to touch.

    They don't even look like MLA's. Every one of them is 60+ with fat beer bellies and gorilla hair all over. Fraudulent bastards wouldn't leave anything to run their extortion business.

    I can't wait for these cheap Pro-T..LANGA bastards be cut off from Andhra and we become free of this blackmailing. If anything we've learnt from past is, next Andhra capital city should be in Andhra. We have lost Madras once and now Hyderabad. It would be a historic mistake if we lose this opportunity to become independent and build our own city. If we don't act wise now, we'd be enslaving our future generations to the mercy of these blackmailers. Think about it with brain not heart!

    What do you got to do with those Pro-T LANGA MLA's..sons of whores, who don't love their own mothertongue? Isn't your primary reason in wishing for AP-as-is, is "All-Telugu-speaking-people"? They don't like Telugu. They only like your money! Come on brothers!! You will have much better opportunities and peace of mind, if we build our own capital city. I have no doubt in my mind that once Andhra is formed, all businesses run by our people will quickly migrate over to our city.

    Don't nobody question my love for Telugu. I just happen to love our people more than the language we speak. I don't care what town will be picked as capital in Andhra. But it HAS to be in Andhra. Nomore developing the lands that are not authentically ours.

    I can only hope you set aside your Love for Telugu and emotions for one minute and think wise. SKC is going to come up with deals to be made and cuts to be given to those blackmailers. If we bend towards making such arrangements to keep AP-as-is, our future generations won't forgive us. Once a blackmailer, always a blackmailer. If we continue to vest our interests more on hyderabad, we are only putting more into the basket we always risk of losing. Think wise!

    It was mulki in 1969. It was backwardness in 2001. It is self-respect in 2010. It will be corruption of Andhra Peo-T politicians in 2012. It will be dialect differences in 2015. But the bottomline remains the same. Blackmail and Extort us! Do you want your children go through the same disappointment and humiliation and lack of freedom to voice themselves?

    ReplyDelete
  24. @ RS Reddy: (1) పాడిందే పాటరా..పాచి పళ్ళ దాసుడా అన్నట్లు (ఇది సామెత..దీనికి, నీ పళ్లకు ఏ మాత్రం సంబంధం లేదు) కేవలం నీ కామెంట్లే ...

    అనానిమస్ కోతులు! మొహం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా రెడ్డీ.....అసలైన పళ్ళ కోతివి నువ్వే!

    రెడ్డి, నీ కామెంట్లు చూస్తే సివిల్స్ ప్రిలిమ్స్ కూడా పాస్ అయినట్టులేదు. ఎళ్ళెళహే నీ ఎంకమ్మ. పొద్దుగాల 32పళ్ళికిలిస్తూ బయల్దేరావు.

    స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ పాయిఖానా శాఖ ఇంజనీరుతో మీకేమి వాదన rakthacharithra ....? వదిలెయ్. కొన్ని బ్రతుకులంతే **జై Vasulla పళ్ళ కోతి పాచి పళ్ళ ఆర్.ఎస్ రెడ్డి ..తెలంగాణ** అది అన్నమాట :-)

    జై జై జై జై Vasulla పాచి పళ్ళ కోతి ఆర్.ఎస్ రెడ్డి..

    >డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను గౌరవించలేని పాచి పళ్ళ కోతి ఆర్.ఎస్ రెడ్డి...అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ కూడా లేబర్ గాడేనా? పని చేసేవాడుమాత్రమే లేబర్, రాష్ట్రప్రభుత్వోద్యోగుల్లో పనిచేసేటోళ్ళు 5% వుండరు, పని చేయనోళ్ళే ఆఫీసు టైన్లా బ్లాగుల్లో చెత్త కామెంట్లు రాస్తుంటారు

    ReplyDelete
  25. This comment has been removed by the author.

    ReplyDelete
  26. This comment has been removed by the author.

    ReplyDelete
  27. This comment has been removed by the author.

    ReplyDelete
  28. ఒరెయ్ Raktha Charitra ముసుకొర నీ పాయకానా నొరు Reddy entha ఖ్లీయర్ గా మాట్లాదుతున్నడు ...mari neevu

    ReplyDelete
  29. Anna Akasa ramanna ...velithe Srikrisha committe gurinchi chudu...

    http://telugu.greatandhra.com/sangathulu/12-02-2011/bud-19.php

    Court Bongu boshanam ani Rasav kadane bolg lo...mari deniki ne response enti....site musi paduko
    (http://andhraaakasaramanna.blogspot.com/2011/02/blog-post_13.html)

    ReplyDelete
  30. @ 32 పాచి పళ్ళ కోతి:- 1st answer to these questions..

    1) Do you want your children go through the same disappointment and humiliation and lack of freedom to voice themselves? U like raids on J.P?

    2) Once a blackmailer, always a blackmailer.Do you agree Pro-T idiots are blackmailers or not?

    3) Question your self...You are Pro-T Terrorist OR A.P Well wisher?

    ReplyDelete
  31. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  32. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  33. రెడ్డి అడిగిన దానికి సూటిగా సమాధనం చెప్పని నువ్వు మూడో (మాడా) రకమని ఒప్పుకున్నట్టేనా?
    ఇక నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రెడ్డి టపా & కామెంట్ల లోనే ఉన్నాయి. అతని బ్లాగులోని ఈ టపా:(http://dare2questionnow.blogspot.com/2011/02/blog-post.html) చూడు. నీకు ఈ క్రింది సమాధానాలు దొరుకుతాయ్: 1."అంత జరిగినా ఇంకా నేను ఏదైనా మాట్లాడితే మరింత రెచ్చగొట్టినవాణ్ణవుతానని, గొడవ మరింత పెద్దదయ్యేదని అందుకే మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయానని" స్వయంగా జేపీ గారే తమ కార్యాలయంలో సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ లో అన్న మాటలను ఆధారంగా చేసుకునే నేనీ టపా వ్రాసాను. ఆపనేదో ముందే చేసి, తను మాట్లాడదలుచుకున్నది ప్రశాంతత ఏర్పడ్డాక మాట్లాడితే బాగుండేది కదా అనేదే నా ఉద్దేశ్యం. దీనికీ వ్యక్తి వాక్స్వాతంత్ర్యాన్ని హరించడానికీ లింక్ పెట్టనవసరం లేదు. నాకు ఆయన మీద ఉన్న నిజమైన గౌరవం కొద్దీ అలా జరగకపోయి ఉంటే బాగుండే కదా అన్న బాధతోనే అలా అన్నాను. బురదలో కాలు వేసి బాధపడేకన్నా చూసుకుని వెళ్తే మంచిదని (అడుసు తొక్కనేల...కాలు కడగనేల) కూడా సామెత కద? కానీ, నాకాలు నా ఇష్టం, ఎక్కడైనా వేసుకునే స్వేచ్ఛ నాకులేదా అని ఎవరైనా (మన మిత్రులన్నట్లు) అంటే అది అమాయకత్వమే అవదా??
    2. ఈ ప్రశ్న నీకు నువ్వు వేసుకుని ఆ తర్వాత డిసెంబర్ 7 నాడు అఖిలపక్షం లో ఒప్పుకుని తర్వాత 9 ప్రకటన తర్వాత రాజీనామా డ్రామాలతో బ్లాక్ మెయిల్ చేసిన మీ నాయకులనడుగు.
    3. నిజంగా మేము టెర్రరిస్ట్‌లమే ఐతే మీరింకా ఇలా చెలరేగిపోయి రాస్తుండే వారు కాదు, మా స్టూడెంట్స్ బలిదానాలు చేసుకునేటోళ్ళు కాదు.
    ముందు నువ్వు కట్టుకున్నది మొలతాడో లంగా బొందులో చూసుకుని రెడ్డి ఛాలెంజ్ ను తీసుకో?
    Jai Telangana

    ReplyDelete
  34. పైన రాసిన ఇద్దరు అనానిమస్ లు తెలబాన్ అఘాయిత్యాలని ఖండిస్తూ రాసారు కానీ బూతు పదాల ఘాటు ఎక్కువ అవటంతో తొలగించాను. తెలబాన్ ఆగడాలని ఖండించినందుకు ఆ ఇద్దరికీ ధన్య వాదాలు. కానీ విజ్ఞులైన జనులందరూ చదివే బ్లాగుల్లో బూతు పదాలు రాయవద్దని విజ్ఞప్తి.
    Anonymous at Feb.20 11:46AM and 11:55 AM).ఆక్షేపించండి..విమర్శించండి..వెక్కిరించండి.. వెటకారం చేయండి..కానీ బూతు పదాలు మాత్రం వాడకండి...ఇన్నాళ్ళూ ఓపెన్ బ్లాగుగా ఉంచిన నాకు కామెంట్ మోడరేషన్ పెట్టే పరిస్థితిని రానీయవద్దు.

    ReplyDelete
  35. @ Anonymous (@Feb.20 09:07AM ):
    మీరు కోట్ చేసిన నా బ్లాగులోని లింకు టీటీడీ నిధులు ఇతర కార్యక్రమాలకి
    మళ్ళించడం గురించినది. దానికీ, తెలంగాణాకి లేదా శ్రీ కృష్ణ కమిటీకి
    ఏ సంబంధం లేదు. అలాగే గ్రేట్ ఆంధ్రా లో మీరు ఇచ్చిన లింక్ చదివాను. నిజమే.. నలభై కోట్లు ఖర్చు పెట్టినా పన్నీరు లాంటి రిపోర్టే శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చింది. వెనుక బడిన ప్రాంతం, దోచుకోవటం లాంటి తెలబాన్లు వాడే పడి కట్టు పదాలన్నింటి వెనుక ఉన్న నిష్టుర సత్యాలని వెలికి తీసింది. అత్యుత్తమ పరిష్కారం ఏమిటి అన్నది కూడా విష్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వమే ఆ పన్నీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలీక అఖిల పక్షం, ఏకాభిప్రాయం అంటూ కాల యాపన చేస్తూ సమస్యని నాన బెడుతోంది.

    ReplyDelete
  36. కానీ మీరుమాత్రం ఆ దిక్కుమాలిన కమిటీ చెప్పిన అత్యుత్తమ మార్గమే కావాలని నానా యాగీ చేస్తూనే ఉంటరు. దొంగ లాబీయింగ్ లు చేస్తుంటరు. నిజమైన ప్రజాస్వామ్యమంటే మొదటి అత్యుత్తమ మార్గానికెంత విలువుంటుందొ రెండో ఉత్తమ మార్గానికీ అంతే విలువుంటుందనేది మాత్రం గుర్తించరు. రెండో ప్రత్యామ్నాయానికి విలువివ్వనవసరం లేదనేట్లయితే కమిటీ డైరక్ట్‌గా తెలంగాణా ఇవ్వనవసరం లేదనే చెప్పేదిగా?
    ఇంకా మీ రాక్షసానందానికి అతిపెద్ద పరాకాష్ట - తెలంగాణాకు ఏ అన్యాయమూ జరగలేదనీ, అభివృద్ధి అంతా ఇక్కడే జరిగిందనీ ఆ కమిటీ తేల్చిందని ప్రచారం చెయ్యడం. అదే కమిటీ అన్ని ఒప్పందాలనూ 55 యేళ్ళుగా తుంగలో తొక్కింది వాస్తవమేనని చెప్పిందనేది మాత్రం పట్టించుకోకపోవడం.
    అభివృద్ధి సంగతెలా ఉన్నా ఇచ్చిన మాటను తప్పి మనసులు విరిగాక కలిసుండడమంటే భర్త పెళ్ళినాటి ప్రమాణాలను తుంగలో తొక్కి చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నా బాగా సంపాదించి నగలూ, చీరలూ కొనిపెట్టి బాగానే చూసుకుంటున్నాడు కాబట్టి అతనితోనే కాపురం చెయ్యమని భార్యకు చెప్పడం లాంటిది కాదా? ఒకప్పుడు స్త్రీ అబలగా ఉన్నప్పుడు అలా జరిగిందేమోగానీ ఇప్పటి ఆధునిక స్త్రీ అలా సలహా ఇచ్చినవాణ్ణి చెప్పుతో కొడుతుంది.

    ReplyDelete
  37. @RS Reddy: మొదటి అత్యుత్తమ మార్గానికి ఎంత విలువ వుందో రెండో అత్యుత్తమ మార్గానికి కూడా అంతే విలువ ఖచ్చితంగా వుంది. కానీ ఎప్పుడు? అన్ని ప్రాంతాల వారు అంగీకరించినప్పుడు! అవతల వాడి అంగీకారంతోను, ఇష్టా ఇష్టాలతోను సంబంధం లేకుండా నా మనసు విరిగి పోయింది....నువ్వు ఇక్కడ నుంచి వెళ్లి పో అంటే వదిలేసి వెళ్లి పోయేంత వెర్రి వాళ్ళెవరు లేరు. అయినా మనసులు విరిగింది తెలబాన్ నాయకులకే గానీ సామాన్య ప్రజలెవరైనా ప్రశాంత జీవనమే కోరుకుంటారు. 54 ఏళ్లుగా హైదరాబాదులో స్థిర పడ్డ వ్యక్తిని ఈ రోజు స్వార్ధ రాజకీయ కారణాలతో ప్రాంతీయ తత్త్వం ఆపాదించి సతాయించడం అన్యాయం కాదా? నీ మొహాన వుమ్మేస్తున్నా వెళ్లి పోవేమిటి అని హుంకరించటం అక్రమం కాదా? ఇటువంటి దగాకోరు వాదాలన్నీ కమిటీ రిపోర్టు వచ్చాక గాల్లో దూది పింజలుగా తేలి పోవటంతో దిక్కు తోచక గూండాగిరీ కి అసెంబ్లీనే వేదికగా చేసుకొనేందుకు తెలబాన్లు తెగబడ్డారు. అటువంటి వారికి జేపీ మాటలు చెప్పుతో కొట్టినట్లు వుండటం సహజమే!

    ReplyDelete
  38. @సామాన్య ప్రజలెవరైనా ప్రశాంత జీవనమే కోరుకుంటారు.
    నిజమే. ఇది అక్కడి సామాన్య ప్రజలకు కూడా వర్తిస్తుంది. తెలంగాణా ఇవ్వడ, ఇవ్వకపోవడం కన్నా అంతా ప్రశాంతంగా ఉండడమే వారిక్కూడా ముఖ్యం.
    @54 ఏళ్లుగా హైదరాబాదులో స్థిర పడ్డ వ్యక్తిని ఈ రోజు స్వార్ధ రాజకీయ కారణాలతో ప్రాంతీయ తత్త్వం ఆపాదించి సతాయించడం అన్యాయం కాదా?
    నిజమే. అన్యాయమే. కానీ, అలా హైదరాబాదులో ఉంటున్న ఎంతమందిని సతాయించారు? ఒకటీ అరా అలా జరగడం దురదృష్టకరం, ఎవరూ హర్షించని విషయమే అయినా - వాటిని సాకుగా చూపి ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవడం మాత్రం భావ్యం కాదు. నిజంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరిగినా ఇక్కడి సామాన్య ఆంధ్రా ప్రజలకేమీ ఇబ్బంది ఉండదని ఇక్కడుంటున్న వారందరికీ తెలుసు. ఇహ పెట్టుబదిదారుల విషయానికొస్తే వారికీవరినెప్పుడు ఎలా మచ్చిక చేసుకోవాలో మహా బాగా తెలుసుగనుక వారినెవరూ తరిమికొట్టలేరు. ఇవన్నీ ఉద్యమం పేరుతో కొందరు చేస్తున్న ఉత్తర కుమార ప్రజ్ఞలేకానీ నిజానికి జాగో, భాగోలాంటివేవీ సహేతుకం కావు, మీరన్నట్లే ఇక్కడి సామాన్య ప్రజలు ఎవరూ అలాంటివి పట్టించుకోరు.
    మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పీఠముడికి కారణం ఇవేవీ కావు. హైదరాబాద్ పైన ఆంధ్రావాళ్ళకున్న మోజు (అది సహజంగా ఉండదగినదే, అర్ధం చేసుకో దగినది కూడా) & నీటి పంపకాలపై ఉండే భయాందోళనలూనూ. ఇవి రెండూ అర్ధం చేసుకోదగినవే. వీటి పరిష్కారానికి ప్రయత్నించకుండా ఇలాగే పిడివాదాలు చేసుకుంటూ పోవడం మనకూ, మన నాయకూలకూ సరి కాదనేది నా అభిప్రాయం.
    ఇవే విషయాలపై మనమిద్దరమూ ఇంతకు ముందు కూడా చాలానే చర్చించుకున్నం కౌంక ప్రస్థుతానికి ఇది చాలని నా కనిపిస్తుంది. శెలవు:)

    ReplyDelete
  39. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  40. @Anonymous said...February 20, 2011 12:12 PM
    Continue above
    తెలంగాణా ఉద్యమం ని 1947 నాటి ఉద్యమం తో పోల్చా కండి అప్పుడు ఆ ఉద్యమాలకి ఒక దిశ ఒక ఐం ఉండేది తెలంగాణా ది బలుపు ఉద్యమం అంతే తిన్నది అరగక ఈ ఉద్యమం అప్పుడు బ్రిటిష్ వాళ్ళని వెల్ల గొట్ట దానికి ఉద్యమం చేసాం ఇప్పుడు సొంత స్టేట్ వల్లనే వెల్ల గొట్ట దానికి ఈ ఉద్యమం అదీ major diffrerence .

    సో ఏది మంచి ఉద్యమం అనేది మీరే ఆలోచించండి తెలంగాణా వాడుల్ల్లరఓరి నిజం ఏమిటో తెల్సార నీకు. కెసిఆర్ అనే గాండు గాడు తిట్టిండుర. ప్రజలకు పట్టని, లేని ఫీలింగ్స్ ని కెసిఆర్ లంగా గాడు తీసుకోచ్చిన్డుర. దానిని పట్టుకుని ప్రజలు తిట్టుకొన్నారు అనకురా అమాయక జీవి.

    ఈ 5 సంవత్చారాల్లో కెసిఆర్ గాని ఆస్తులు 1500 కోట్లకు పెరిగినాయ్. మరి నీకేమైనా వచ్చిందా?

    Grow అప్ మాన్.తాగినోడి బుర్రలోంచి వచ్చే ఆలోచనల్ని ఉద్యమం అనుకోని ఊరేగుతున్న నీకు వేరేవోరో బ్రమల్లో ఉన్నరనిపిస్తుందంటే ,విధి ఎంత విచిత్రమో కదా .బావిలో కప్పకు తాను ఉన్నదే లోకం ల అనిపిస్తుంటుంది .

    ని వుద్యమం కుడా అంతే .నిజం చెపితే నిష్టురం కనుక ఆంధ్రోడివి అని తిట్టుకొని శునకనంధం లో మునిగిపో .మూర్ఖుడా .

    ఇది చాల మంచిది ముందు ఆ KCR గాడిని, నాగం జనార్ధన రెడ్డి గాడిని, బొక్కలో వేసి తోలు తీయండి దాని తర్వాత ఎవడు తెలంగాణా అని నోరు ఎత్తడు

    కే కే:-(ముఖ్య)మంత్రిపదవి ముద్దు తెలంగాణా వద్దు....

    కో దండం..బ్రదర్ మనలో మాట, నివు కాపీలు కొట్టి పాస్ అయ్యావా, లేకుంటే తెలివి ఉండేవాడు ఎవరన్నా రాజీనామా చేస్తారా, మరి కెసిఆర్, విజయశాంతి ఎందుకు చేయలేదు, అసలు తెలంగాణకు కారణం అయిన పెళ్లి కానీ జయశంకర్, అల్లే నరేంద్ర, ఎక్కడ, ఇప్పుడు నివు, నివు మొద్దులు చేసిన విద్యార్థులు, ఎందుకురా అసలు ఇది అంతా నీకు ఓ యు వి సి ని చేస్తే గమ్మన ఉంటావ్, నివు ఓకే ఎమ్ప్లోయ్ అని గుర్తుపెట్టుకో, అయితే ఓకే

    రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, ముందు ఉన్నవాళ్ళ కోసం ఏమైనా చేయండి, భావి తరాల కోసం తరువాత చేస్తురు. నిజంగా జననినికి గిట్లా సేవ చేయలనుంటే ఇన్నిరోజులు, మీ ఫామిలీస్ అంత సెటిల్ అయ్యేంత వరజు మిన్నకుండి ఇప్పుడు లేని పోనీ సమస్యల తో రాష్టాన్ని, తెలంగాణా ప్రజలల జీవితాలతో ఆడుకుంటున్నాడు. కోడదరం నిన్ను తెలంగాణా ప్రజలు క్షమించారు, చరిత్రలో మిగలాలనే నీకోరిక ఇంత నాశనానికి పునుకున్నావ్.

    ఈ డెవలప్ అయిన హైదరాబాద్ ని తెలంగాణా వాళ్ళు తీసికొంటే..మిగతా సిమాంద్ర వాళ్ళ సంగతి ఏమిటి .ఈ హైదరాబాద్ ని అన్ని ప్రాంతాలు ప్రజలు వచ్చి డెవలప్ చేసారు మరియు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నిధులు తో బాగా డెవలప్ చేసారు ..

    ఇప్పుడేమో ఈ తెలంగాణా వాదులు ఈ హైదరాబాద్ వాళ్ళది అనటం న్యాయమా...ఈ హైదరాబాద్ చెందితే అందరి తెలుగు వారికీ చెందాలి లేదంటే..కేంద్రపాలిత ప్రాంతం అవ్వాలి..అంతే తప్పా ఈ ఏ ఒక్క ప్రాంతానికి ఇవ్వడం మంచిది కాదు.

    ...."సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి వారిని పంపించే రోజు త్వరలో వస్తుందన్నారు" ఇటు వంటి పద ప్రయోగమే మీ పట్ల సీమంద్ర లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పట్ల వ్యతిరేకత పెరగటానికి కారణం.

    ReplyDelete
  41. Dera Akasharaamanna
    "ఆంధ్రలో అందరి ......కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేస్తాం. .... బాగా కుమ్మండిఅసలు దీనికి అక్కడ ఎం పని .. "
    "పటేల్ ని పడక గది కి తోల్కపో ."
    ఇలాంటి వ్యాఖ్యలు చూసాకైనా మోడరేషన్ చేసాకే కామెంట్స్ పబ్లిష్ చెయ్యాలనీ, కనీసం అలాంటి కామెంట్లు వ్రాయ్డం సబబు కాదనే అప్పీల్ అయినా చెయ్యాలనీ మీకనిపిస్తుందనుకుంటా!

    ReplyDelete
  42. Friends,
    Please, don't abuse personally and don't denigrate each other's culture or customs.Discuss things.Let there be a meaningful discussion and friendly atmosphere at the people (common) level.Whether we accept or not we are all Telugus.Whether we stay in the same house or in a different house let us not create and sustain hatred and ill-will

    Sreerama

    ReplyDelete
  43. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  44. enough is enough. తెలుగు వీర లేవరా! ఈ వేర్పాటు రెడ్డి ,వెలమ తెలబాన్ వసూళ్ళ అరాజకీయ తీవ్రవాదుల లంగా నా కొ..కులని తన్నరా!

    enough of this blackmailing and exploiting our sentiment and love for telugu

    who said వేర్పాటు తెలబాన్ వేర్పాటు రెడ్డి ,వెలమ people are innocent? most తెలబాన్ వసూళ్ళ అరాజకీయ తీవ్రవాదులు immigrants in US came here on fake certificates and by cheating the US laws. they will not care any ethics if they know they can get 10 paise out of something. how can somebody who knows all the tricks to cheat law be called innocent? US consulate placed special precautions on visa apps that come from OU students. even they knew how "innocent" తెలబాన్ people are! wake up, people! know their cheating tricks!

    a brother is always a brother to us. we never turned down friendship and share everything we have. it is people like you i apologize for being rude and crude in my words.

    hope you'd understand that we have to rise up and protect our dignity against the people that demean us for unfair reasons.

    ever since AP is formed, andhra region met with injustice and got looted all along. it is either seema CM/ తెలబాన్ Home or otherwise. from an advanced society 60 years ago, we remained the same except our building got 60 years older.

    the huts, forests and deserts in తెలబాన్ area are now buildings, lush farms and rich real estates. we sacrificed too much for our love to telugu. and on top of this, we are called all sorts of names by them.

    we were producing enough rice for whole south india on cotton barrage and prakasam barrage. how did we steal their water? we paid the price to build nagarjuna sagar and srisailam projects. but all the power generated in these projects is taken by తెలబాన్ farmers for their borewells. WERE WE PAYING PENALTY TO తెలబాన్ PEOPLE, BECAUSE WE ARE PROGRESSIVE AND THEY ARE CHEATERS?

    who cares what language they speak when they are stealing my food and cheating me???

    బ్రతుకు దెరువు కోసం మేము తెలబాన్ వచ్చామా? మీకే తినటానికి లేక నక్సల్స్ లో చేరుతుంటే మేమొచ్చి వెతుక్కున్న బ్రతుకు దెరువు ఏముంటది రా? అమాకత్వం ముసుగు లో చిల్లర వసూళ్లు చేసుకునే దుర్మార్గులారా! మేము మా రాజధాని కి వచ్చి, ఆ రాజధాని ని శుభ్రం చేసి, వ్యాపారాలు పెట్టి, కష్ట పడి పని చేసి శ్రుష్టించుకున్నాము రా ఆ బ్రతుకు దెరువు! మాతో పాటు గా మీకు కూడా ఉద్యోగాలు ఇచ్చి మీకు ఇంత కూడు పెట్టి నక్సల్స్ లో చేరే అవస్థ లేకుండా చేస్తే!!! మీకు చదువు చెప్పి మీకు జన్మజన్మల కు ప్రయోజనం చేకూరిస్తే!! కృతజ్ఞత లేకుండా! .

    ReplyDelete
  45. these వేర్పాటు రెడ్డి ,వెలమ తెలబాన్ వసూళ్ళ cunning foxes are getting away everytime by giving out an innocent and ignorant feeling to us. whoever said వేర్పాటు తెలబాన్ వసూళ్ళ అరాజకీయ people are innocent? what is innocent about blackmailing us because we love telugu and want to stay as one?

    what is innocent about giving us a dirty and stinking hyd old city and demanding back a world class city and still claim that we went to their land for livelihood. thoo! those double standard greedy cunning foxes are not innocent. they are too smart for...

    వేర్పాటు రెడ్డి ,వెలమ వసూళ్ళ తెలబాన్ నిజం గా వెనుకబడినది రెండు విషయాల లోనే! 1) మంచితనం లో - కష్టపడి నిజాయితీ గా బ్రతకటం కంటే వేరే వారి సంపద ని ఆశించటం, బెదిరించో అడుక్కోనో సంపాదించటం సులభం అనుకోవటం వేర్పాటు వసూళ్ళ తెలబాన్ వాళ్ళ రక్తం లోనే ఉంది. కెసిఆర్ కొన్న ఆరు వేల కోట్ల షిప్ యార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. 2) పౌరుషం లో - గత 600ల ఏళ్ళ లో వేర్పాటు వసూళ్ళ తెలబాన్ లంగా గాళ్ళు కుళ్ళుకొని ఏడిచిన వారు ఎవరంటే, కాకతీయ రాజులు (సమ్మక్క సారక్క కథ చదవండి), నిజాములు, రజాకార్లు, వాళ్ళ చరిత్ర లో ఏడుపుగొట్టుతనం ప్రతి పేరా లో ఉంది.

    enough is enough. తెలుగు వీర లేవరా! ఈ వేర్పాటు వసూళ్ళ రెడ్డి ,వెలమ తెలబాన్ లంగా నా కొ..కులని తన్నరా!

    enough of this blackmailing and exploiting our sentiment and love for telugu race. love can never be one sided and the other party keeps on exploiting you on that. we were already an advanced society 60 years ago and since then we sacrificed our rightful share to develop a region that was living in huts and forests trying to fight out nizams. how long we can let this go? we sacrificed our great cities to develop a city that we can't even claim ours. whys this? we are too soft. they are...

    400 ఏళ్ళ హైదరాబాద్ బతుకు...if telangana is formed, hyd should be split too. give the portions of hyd that existed before AP is formed, to telangana. give the portions of hyd that developed after AP is formed to seema & andhra. lot of our blood and sweat went into creating a world class city from a place that stinked of camel dumps and cow intestines...

    everytime one of us try to actually analyze and explain some issue at hand, those batisds probably laugh within thinking "like i don't know. i'm just acting innocent so my cheating looks like yours". ఇంత అతి తెలివి తెలబాన్ వేర్పాటు వసూళ్ళ లంగా లం..కొ..కులు కాబట్టే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు ఏదో ఒక కారణం తో.
    Contu....
    if telangana is formed, hyd should be split too. give the portions of hyd that existed before AP is formed, to telangana. give the portions of hyd that developed after AP is formed to seema & andhra. lot of our blood and sweat went into creating a world class city from a place that stinked of camel dumps and cow intestines.

    ReplyDelete
  46. చెవుటోని చెవ్వుల శంకం ఊదినట్టుకాదు,తెలంగానోడి చెవ్వులు పలిగిపోయెటట్టు సమైక్య ఆంధ్ర నినాదాన్ని.

    బండెనుక బండి గట్టీ పదహారు బండ్లు గట్టి

    చెవుటోని చెవ్వుల శంకం ఊదినట్టుకాదు,తెలంగానోడి చెవ్వులు పలిగిపోయెటట్టు సమైక్య ఆంధ్ర నినాదాన్ని. !
    బండెనుక బండి గట్టీ
    పదహారు బండ్లు గట్టి
    ఏ బండ్లె వస్తవు కొడుకో
    ఓ గజ దొంగ తెలంగానోడా . !
    అంగ్రేజుల మించినవురో, ఓ వలుస సరుకరోడా !
    ||బండెనుక … ||
    610 జీ.వో అంటే
    నియామకాలు అంటే,
    మా కడుపులు కొట్టి కూడబెట్టీ
    నువు సంకలు గుద్దినవురో
    ఓ గజ దొంగ తెలంగానోడా . !
    ||బండెనుక … ||

    మీ గాలిగాల్లనంతా
    మీ గోనెగాల్లనంతా !
    మీ గోనెగాల్ల తే "లంగా"ణా నల్లంతా !
    ఏ ముక్కు కే .సి .ర్నైనా
    మా జోలికొస్తె కొడుకో ||
    నీ దుమ్ము దులుపుతంరో, ఓ గజ దొంగ తెలంగానోడా . !
    ||బండెనుక … ||
    మేం చేసిన అభివృద్ధి
    దోచుకు పోతున్న గజదొంగ తెలంగానోడా !
    సమస్త ఆంధ్రా ని
    తమలపాకులోలె నవిలీ ||
    అరె బీళ్ళను చేస్తివి కొడుకో ఓ గజదొంగ తెలంగానోడా !
    ||బండెనుక … ||

    మా పోతిరెడ్డి పాడు
    నీళ్ల కాజేసినావ్
    మా కడుపుగొట్టినావు
    బొగ్గు గుగ్గి జేసినావు,
    గోదారి లోయనంతా ||
    నువు పొక్కిలి జేసినవురో
    ఓ గజదొంగ తెలంగానోడా !
    ||బండెనుక … ||
    ఇగ మస్తు సూశినంరా
    ఇగ మస్తు సైసినంరా
    సమైక్యాంద్ర పోరునింకా
    సమైక్యాంద్ర జోరునింకా
    ఏ బేరేజులాపుతైరా
    ఓ గజదొంగ తెలంగానోడా !
    బండెనుక బండి గట్టీ
    పదహారు బండ్లు గట్టి
    ఏ బండ్లె వస్తవు కొడుకో
    ఓ గజదొంగ తెలంగానోడా !
    నైజామునె మించినవురో, ఓ వలుస సరుకరోడా !
    ఇగ కొలిమి అంటినదిరో, ఓ గజదొంగ తెలంగానోడా !
    నిను ఖతం జేస్తదిరో, ఓ గజదొంగ తెలంగానోడా !!
    ఇగ కొలిమి అంటినదిరో ||
    నిను ఖతం జేస్తదిరో ||
    (1972 సమైక్యాంద్ర ఉధ్య మానికి ఊపిరి పోసిన మీ బలిదానం ,అమరవీరుల పోరాట స్పూర్తిగ, ఇయ్యాటి సమైక్యాంద్రఉద్యమకారుల కోసం)

    ***
    మన దేశంల పరమ్వీర్ చక్ర, అశోక్ చక్రలు ఇచ్చిన సైనికులను ప్రజలు భుజాన ఎందుకు ఎత్తుకుంటరు? ప్రభుత్వాలు వాల్లను గుర్తించింది కాబట్టి!
    మరి మనం ఈ ఈ తెలంగాణా వాడిని గుర్తిస్తలేము, వాల్లు మన సమైక్యాంద్ర ఉద్యమకారుల యువసైనికులను ఎట్ల గుర్తిస్తరు? ఇప్పుడు ‘జై సమైక్యాంద్ర’ అంటున్న ప్రతి ఒక్క యువకుడు, సమైక్యాంద్ర సైనికుడు… మనంగూడ వాల్ల మనోభావాలను గుర్తించకపోతె ఇంకెవరు గుర్తిస్తరు?
    ఇంకా సంకోచిస్తున్న ప్రజలారా ! ఇప్పుడైనా మీ సమైక్యాంద్ర ముద్దు బిడ్డలను హత్తుకోంరి ! వాల్లతోటి గొంతు కలిపంరి ! మీరు ప్రపంచంల ఎక్కడ ఉన్నా, వాల్లతోటి ఉద్యమంల పాలుపంచుకొని ఉద్యమానికి వచ్చిన ఈ కొత్త ఊపిరిని నిలబెట్టంరి. ఇదే ఆఖరి మౌఖా !
    సమైక్యాంద్ర విద్యార్థి శక్తి వర్థిల్లాలి ! సమైక్యాంద్ర అమర వీరులకు జోహార్లు !
    జై సమైక్యాంద్ర !

    ReplyDelete
  47. పుణ్యభూమి నాదేశం నమో నమామి..ధన్యభూమి నాసమైక్యాంధ్ర రాష్ట్రం సదా స్మరామి॥పుణ్యభూమి॥ ..అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన...అది వీర పాండ్య వంశాంకురAkasharaamanna సింహ గర్జన ॥అడుగో॥ ఒరేయ్ కే సి ర్ ఎందుకు కట్టాలిరా శిస్తు వసూళ్ళురూపం లో,...పరిశ్రమలు పెట్టావా . నారు పోసావా.నీరు పెట్టావా ..కోత కోసావా కుప్పనూర్చావా..ఒరేయ్ వేర్పాటు వసూళ్ళ కుక్క...కష్టజీవుల ముష్టి మెతుకులు వసూలు చేసి తిని బ్రతికే నీకు ప్రత్యెక రాష్ట్రం ఎందుకురా..అని పెళ పెళ రాష్ట్ర విభజన అనే సంకెళ్ళు తెంచిన జై సమైక్యాంధ్ర వీరుడు

    సమైక్యాంధ్ర ఉద్యమ దళపతి Akasharaamanna ..అఖండ భరత జాతి కన్న మరో శివాజి....సమైక్యాంధ్రమే న్యాయమని..సమైక్యాంధ్రవని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై సమైక్యాంధ్ర కోసం పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చి జై సమైక్యాంధ్ర ఉద్యమం ను సింహం వలె నడిపి రాష్ట్రాన్ని వేర్పాటు తివ్రవాదుల భారి నుండి రక్షించిన సార్వబౌముడు.. గాంధీజి కలలు కన్న సమైక్య బారత రాజ్యం...సాధించే ఈ సమైక్యాంధ్ర రాష్ట్ర సమరం లో సింహలై విజ్రుంబిస్తున్న ధ్రువ తారల కన్నది ఈ ఆంధ్ర రాష్ట్రం. చరితార్ధుల కన్నది నా భారతదేశం నా ఆంధ్ర రాష్ట్రం॥పుణ్యభూమి॥

    అదిగదిగో...అదిగదిగో... ఆకాశం భల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన సమైక్యాంధ్ర అగ్గి పిడుగు Akasharaamanna ....ఎవడురా నా తెలుగు జాతిని విడదియమని అడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు బట్టిన దొంగ వెలమదొర కే సి ర్ గాడెవ్వడు..ఉత్తరాంద్ర నుంచి బ్రతుకు తెరువుకు ఆంధ్రదేశమొచ్చి తెలంగాణా ప్రజలను భానిసలుగా నెంచి ప్రత్యెక రాష్ట్ర మడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా..సమైక్యాంధ్ర ప్రజలు బగ్గు మంటే.. ఉడుకు నెత్తురు ఉప్పెనైతె ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి కే సి ర్ గాడి తలకు పన్ను గడతది చూడరా..జై సమైక్యాంధ్ర

    అదిగో Akasharaamanna. .. ద్వజమెత్తిన ప్రజాపతి వేర్పాటు ఉన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే తెలుగు జాతి పరువు మంట గలుపుతుంటే ఆ క్షుద్ర నిరుద్యోగుల ఆరాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి సమైక్యాంధ్ర నా ప్రాణం అని తెలుగు తల్లి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు... రాష్ట్ర విభజన అడ్డుకొన్న సార్వ భౌముడు...

    ReplyDelete
  48. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  49. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  50. రక్తచరిత్ర:- Dial ఫోన్ నంబర్ 9949435794 ..

    ga(y)jay :- హలో నేను gajay ని ..చెప్పమ్మా ..

    "ఫోన్ రెడ్డి కి ఇవ్వండి"

    "నాకు చెబితే రెడ్డి కి చెప్పినట్లే "

    "మిమ్మల్ని కాలిస్తే ...ఆయన్ని కాల్చినట్లేనా..."

    "ఉ .....జోకులు బాగా వెస్తావే.."

    "గన్ను కూడా బాగా కాలుస్తాను .."

    "మనకి కావలసింది కూడా అదేలేమ్మా..
    రెడ్డి అంతా చెప్పి ఉంటాడు కదా.. మర్డర్ జరగాలి ..
    కాని మనిషి మాత్రం మిగలాలి ..ఎం?"

    "వన్ అండ్ హాఫ్ అవుద్ది ..కోటిన్నర .."

    "బాగా ఎక్కువ కదా...
    మా వేర్పాటు లంగా బొందులకి కన్సెషన్ ఎం లేదమ్మా?"

    "పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీ గా కాల్చానా?"

    "అం..అంత గిఫ్టు మనకోద్దులే గానమ్మా..
    కోటిన్నర ఇస్తున్నాం కదా....
    కనీసం నీ ఫోటో కూడా చూసే భాగ్యం
    మా వేర్పాటు బొందులకి లేదా...."

    "గన్ చూడాలనుకోండి..తప్పు లేదు...
    కాని బుల్లెట్ చూడాలనుకోవద్దు..చచ్చిపోతారు..."

    ReplyDelete
  51. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  52. అదరక బదులే చెప్పే టి తెగువకు తోడతడే
    తరతరాల వేర్పాటు దొంగల నిశిధి దాటే చిరు వేకువ జాడతడే
    తరతరాల వేర్పాటు దొంగల నిశిధి దాటే చిరు వేకువ
    జాడతడే ..అతడే ..అతడే ..అతడే

    తెలబాన్ రాష్ట్రం కు అడ్డం ...
    ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
    తెలబాన్ టెర్రరిస్ట్ వేర్పాటు రాష్ట్ర పెను తుఫాను..
    తలొంచి చూసే తోలి నిప్పు కణం అతడే
    తెలబాన్ టెర్రరిస్ట్ వేర్పాటు రాష్ట్ర పెను తుఫాను..
    తలొంచి చూసే తోలి నిప్పు కణం అతడే

    # Life has made it stronger
    It made him work a bit harder
    he got to think and act a little wiser
    This world has made him a fighter#

    రజాకార్ల కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
    వేర్పాటు తీవ్రవాదుల సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా నే
    ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ ..
    జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ ..
    పెను నిప్పుఐ నివురును చీల్చుతూ..
    జడివానై సమైఖ్యాంధ్ర కై నే కలబడతా ..

    తెలబాన్ టెర్రరిస్ట్ వేర్పాటు రాష్ట్ర పెను తుఫాను తలొంచి చూసే...
    తోలి నిప్పు కణం అతడే.....రక్తచరిత్ర

    తెలబాన్ టెర్రరిస్ట్ వేర్పాటు రాష్ట్ర పెను తుఫాను తలొంచి చూసే...
    తోలి నిప్పు కణం అతడే..... రక్తచరిత్ర

    తన ఎదలో తెలుగు జాతి విభజన వ్యతిరేక పగ మేల్కొలుపుతూ ..
    వొడి దుడుకుల వల చేధించుతూ ..
    ప్రతినిత్యం కధనం జరుపుతూ ..

    రక్తచరిత్ర....సమైఖ్యాంధ్ర కై చెలరేగే ఓ స్వరంమౌతాడు ..

    #Life started to be faster
    made him had a little think smoother
    he's living on the edge to be smarter
    this world has made him a fighter#

    ReplyDelete
  53. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  54. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  55. మా వేర్పాటు లంగా బొందులకి కన్సెషన్ ఎం లేదమ్మా?... "పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీ గా కాల్చానా?"
    -----------------
    రక్తచరిత్ర:- Dial ఫోన్ నంబర్ to Harish ..

    KTR:- హలో నేను KTR ని ..చెప్పమ్మా ..

    -"ఫోన్ Harish కి ఇవ్వండి" -

    "నాకు చెబితే Harish కి చెప్పినట్లే "

    -"మిమ్మల్ని కాలిస్తే ...ఆయన్ని కాల్చినట్లేనా..." -

    "ఉ .....జోకులు బాగా వెస్తావే.."

    -"గన్ను కూడా బాగా కాలుస్తాను .."-

    "మనకి కావలసింది కూడా అదేలేమ్మా..
    Eetela Rajendhar అంతా చెప్పి ఉంటాడు కదా.. మర్డర్ జరగాలి ..
    కాని మనిషి (J.P)మాత్రం మిగలాలి ..ఎం?"

    -"వన్ అండ్ హాఫ్ అవుద్ది ..కోటిన్నర .."-

    "బాగా ఎక్కువ కదా...
    మా వేర్పాటు లంగా బొందులకి కన్సెషన్ ఎం లేదమ్మా?"

    -"పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీ గా కాల్చానా?"-

    "అం..అంత గిఫ్టు మనకోద్దులే గానమ్మా..
    కోటిన్నర ఇస్తున్నాం కదా....
    కనీసం నీ ఫోటో కూడా చూసే భాగ్యం
    మా వేర్పాటు బొందులకి లేదా...."

    -"గన్ చూడాలనుకోండి..తప్పు లేదు...-
    ---కాని బుల్లెట్ చూడాలనుకోవద్దు..చచ్చిపోతారు..."---

    ReplyDelete
  56. @Anonymous February 22, 2011 12:48 AM
    నువ్వూ నీ ఆకాశరామన్న ఏమన్నా పైనుంచి ఊడిపడ్డారా? ఆడి ఊరూ పేరూ చెప్పాడేటి? ముందు మా ఆడాళ్ళపై అలా రాస్తే మేం గూడా రాయకుండా ఎందుకుంటమో ఆణ్ణి చెప్పమను. ఆడే నువ్వని మాకు తెలుసుగానీ నువ్వు మూసుకొని ఆణ్ణి పలకమను బే!

    ReplyDelete
  57. @Anonymous said...February 22, 2011 1:15 AM
    నువ్వు మూసుకొని ఆణ్ణి (32 పాచి పళ్ళ కోతినీ) అడగమను బే!

    ReplyDelete
  58. This comment has been removed by the author.

    ReplyDelete
  59. I don't want to respond further as I have already questioned Ramanna on the same. It is definitely unethical to allow/encourage such comments on women.

    ReplyDelete
  60. నేనాల్రడీ అడిగానుకదరా లుచ్ఛా? నీకళ్ళు దొబ్బాయేంట్రా?? స్పందించడానికి మాత్రం నువ్వు సిద్దపడలేదు:)

    i always blames Pro-T idiots as like you only. Why you are cover up by use WOMEN Word?

    why you are unnecessarily blames RAMANNA?

    Read again...my all comments
    1) Do you want your children go through the same disappointment and humiliation and lack of freedom to voice themselves? U like raids on J.P? February 20, 2011 1:14 AM

    2) rakthacharithra said...
    February 21, 2011 1:52 AM
    February 21, 2011 1:56 AM
    మేము మా రాజధాని కి వచ్చి, ఆ రాజధాని ని శుభ్రం చేసి, వ్యాపారాలు పెట్టి, కష్ట పడి పని చేసి శ్రుష్టించుకున్నాము రా ఆ బ్రతుకు దెరువు! మాతో పాటు గా మీకు కూడా ఉద్యోగాలు ఇచ్చి మీకు ఇంత కూడు పెట్టి నక్సల్స్ లో చేరే అవస్థ లేకుండా చేస్తే!!! మీకు చదువు చెప్పి మీకు జన్మజన్మల కు ప్రయోజనం చేకూరిస్తే!! కృతజ్ఞత లేకుండా! .


    2) Question your self...You are Pro-T Terrorist OR A.P Well wisher?

    i asks clearly
    నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేని 32 పాచి పళ్ళ కోతి మాడాగాడివి నీకెందుకురా ఈ ఎదవ రాతలు?

    ReplyDelete
  61. @Dear all bloggers...

    i says Sorry,...if anyone feels bad for my comments and also to Ramanna garu.

    but my sorry is not for to 32 పాచి పళ్ళ కోతి

    ReplyDelete
  62. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  63. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  64. yes, i can guess.
    you are reddi.
    dorikinoadu raktacharitra maadaagaadu.
    link: vaadu, veedu okatenani.(naakkuda eppatnincho doubt-emdukante eedni tidite aaniki rosham ostadi)
    am i correct?
    but, how did you find?

    ReplyDelete
  65. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  66. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  67. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  68. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  69. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  70. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  71. @Anonymous said...February 23, 2011 2:33 PM
    నువ్వు మూసుకొని ఆణ్ణి (32పళ్ళ కోతినీ) caal cheyyi ani adukkontu అడగమను బే!

    ReplyDelete
  72. తెలంగాణలో మనిషి ఎంత ఆవేశపడితే అంత గొప్పగా చూస్తారు. అంత మగతనం ఉందనుకుంటారు. ఈ false value system వీళ్ళని బాగా పాడుచేసింది.

    ReplyDelete
  73. ఆంధ్రోళ్ళని రోజూ బూతులు తిట్టడం, కానీ ఆంధ్రోళ్ళు మమ్మల్ని కించపరిచారనడం, ఆంధ్రోళ్ళ మీద దాడులు చేయడం, తామే బాధితులమని ప్రచారం చేసుకోవడం, ఆంధ్రోళ్ళ దగ్గఱ బలవంతపు వసూళ్ళు చేశి దోచడం, ఆంధ్రోళ్ళే తమల్ని దోచారని ప్రచారం చేయడం - ఇదొక అబద్ధాల ఉద్యమం అనడానికి ఇంతకంటే నిదర్శనమేముంది ? "ప్రత్యేకాలొద్దు, మనమంతా కలిసుందాం" అన్న ప్రతివాణ్ణీ పరమ అసహ్యంగా దూషిస్తున్నారు.

    ReplyDelete
  74. @Ramanna
    So, this is ur comment moderation. Do u think it serves any purpose by allowing all bloody comments of Anonymous's including ID holders and deleting some of them at ur discretion after all the rupture has done it's job? Will it not be better to allow only after moderation? 4 example take spirit 4m http://blogavadgeetha.blogspot.com/.
    Any way thanks 4 deleting some comments & unhappy 4 leaving many others as it is (may still appears to be one sided?:)
    (Note: one gift to u from my side, I want to keep away 4m ur blog until pre comment moderation is enabled. Else I may quit 4 ever)

    ReplyDelete
  75. @ఆర్.ఎస్ రెడ్డి
    enough is enough.no need to comment moderation.
    I (rakthacharithra)never come here again.

    But you don't blames Ramanna sir,

    this is my final comment

    thanks Ramanna sir,
    bye

    ReplyDelete
  76. చేరి మూర్ఖుల్ గా మనసు రంజింపరాదు అని ఆర్.ఎస్ రెడ్డి కి ఈ రోజు (February 23, 2011 8:52 PM)అర్ధమై ఉంటుంది

    ReplyDelete
  77. Amаzing! Its in fact rеmarκable
    pοst, I have got much сleaг ideа on the topic of from this piece of writing.


    Ηere is mу ωeblog ... reputation management

    ReplyDelete
  78. Mу familу every timе ѕаy
    that I am killing my time here at web, but I knoω I аm getting κnow-how
    every day bу reading such pleasant artiсles.


    Mу weblog - lawsuits against yaz

    ReplyDelete
  79. What a informatіon of un-аmbiguity and presеrνeneѕs of precious experience regаrding
    unpгеdіcted emotions.

    Feеl freе to surf to my web page www.aguev.com

    ReplyDelete