జగన్ సామ్రాజ్యం కూలుతోంది. సుప్రీం కోర్టు కూడా జగన్ కి బాసట గా నిలవలేదు. కనుక కేంద్రం ఖచ్చితంగా జగన్ పై చర్యల పదును పెంచుతుంది. జగన్ జైలుకి వెళ్ళ వచ్చు. ఆయన ఆస్తులన్నీ ప్రభుత్వ పరం కావచ్చు. ఇంకా ఏమైనా జరగ వచ్చు. కానీ ఎలాంటి పరిస్థితిలోనూ సాక్షి పత్రిక ప్రచురణ మాత్రం ఆగి పోకూడదని సగటు తెలుగు పాఠకుడి కోరిక. సాక్షి పత్రికలో రెండు పూర్తి పేజీలు జగన్ భజనకి వదిలేసినా మిగిలిన 14 పేజీల్లోనూ క్వాలిటీ తో కూడిన సమాచారం/శీర్షికలు అందిస్తున్నారనేది సత్యం. రాజకీయ వార్తల్లో కూడా ప్రజలకి ఒకే కోణంలో సమాచారం అందించ బడుతున్న రోజుల్లో రెండో కోణం కూడా ప్రజలకి చూపడం సాక్షి చేసింది. అంతే కాదు. ఇతర పత్రికలు కూడా క్వాలిటీ పెంచుకోవాల్సిన పోటీ వాతావరణం సాక్షి సృష్టించింది. ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉంటేనే వినియోగ దారునికి నాణ్యమైన సేవలు లభిస్తాయి. వార్తా పత్రికలైనా అంతే. అందరికీ గుర్తు వుండే వుంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించిన రోజుల్లో రూపాయికే పత్రిక ని అంద జేసింది. ఆ దెబ్బకి తెలుగు పత్రికలన్నీ కూడా అదే ధరకి దిగి వచ్చాయి. అలాగే వార్తా పత్రికల్లో పని చేసే జర్నలిష్టులకి, ఇతర ఉద్యోగులకి కూడా మంచి జీతాలు, భత్యాలు సాక్షి వచ్చాకే అందుతున్నాయని తెలిసిందే. అటువంటప్పుడు సాక్షి కనుక మూత పడితే పోటీ వాతావరణం అనేది వుండదు. ప్రజలకి ఇంక చాయిస్ అనేది వుండదు. జర్నలిష్టులకి కూడా ఉద్యోగ భద్రత అనుమానమే! కనుక జగన్ దారి ఎటైనా సాక్షి మాత్రం కొనసాగాలని ఆకాంక్షిద్దాం.
దొంగ సొమ్ము పదిమందికి ఉపయోగపడాలి. వ్యవస్థలో గల లోపాలను ఉపయోగించుకొని కష్టపడి సంపాధించిన జగన్ మాత్రం జైలుకి వెళ్ళాలి. మీ లాజిక్కు సూపర్. మీరు తెలుగుదేశం కాదు కదా ?
ReplyDeleteఅక్రమ సొమ్ము తో పెట్టిన పత్రిక చూడటానికి రంగులు రంగులుగా మా బాగానే ఉంటుంది. ఒక్కసారి అయ్యవారి ఆస్థులు స్వాధీనం చేసుకున్నాక దాని అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జర్నలిస్టులు తిరగటానికి ఫోర్డ్ ఎండీవర్ లాంటి suv లు ఉండవు, మీరు చెప్పే క్వాలిటీలు ఉండవు.
ReplyDeleteఆకాశరామన్న గారు,
ReplyDeleteమీరు చెప్పింది నిజమే. సాక్షి రాక వల్లే జర్నలిస్టులకే కాదు, కాంట్రిబ్యూటర్లకి కూడా కాస్త ఫరవాలేదనిపించే వేతనాలు దక్కుతున్నాయి. మంచి పోటీ కూడా నెలకొన్నది. నేను మరొక పత్రికలో పనిచేస్తున్నా ఆ పత్రిక ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను.
Sakshi ni mooseyyali ani kadu, Jagan management ni thappinchali. Media anna padaniki avamanam, Shit lo vachche articles.
ReplyDeletepagati kalallu vashu...orey bongu na..............sakshi kadhu eenadu.andhrajyothi.etv2,abn,studion,tv9
ReplyDeleteRallabhandy Ravindranath:-
ReplyDeleteThe organisation should be closed and should go on forever. Not only the journalsists but also other employees will be unemployed if a news paper is closed. More and more economic activity depended on the news paper also be hampered. Hence, whatever the fate of Jagan is, the news paper should knock the doors of its readers.
rakthacharithra
good analsys,, but with lot of black money sakshi pays higher salaries to close the other news papers ,, plz understand ,,k
ReplyDeleteVijay Bhaskar Chaganti
ReplyDeleteసాక్షి రెండు కోణం చూపింది అన్నారు నేను అంగీకరిచ్న్హలేను ఎందుకంటే సాక్షి రెండో కోణం కాదు తనం కోణం మాత్రమే చూపిస్తూ అసత్యాలను ప్రచారంచేస్తూ పార్టీ కరపత్రికలగా ఉంటుంది తప్పించి వేరే ఏమిలేదు ,సాక్షి ప్రధాన అజెండా ఈనాడు, చంద్రబాబు లను విమర్శించడం జగన్ ని పైకేతడం అంతే.
rakthacharithra
who dont promote a colorful news paper.... when he loots one lac crores...
ReplyDeleteshakish paper leka pothe hottle vallu ekuva rate ki vere news papers konali
ReplyDelete