తెలంగాణా వచ్చుడో..కే సి ఆర్ సచ్చుడో... అని తెలబాన్ నాయకుడు ప్రకటించి ఎన్ని ఏళ్ళు గడిచిందో తెలీదు కానీ ఈ రోజు వరకు ఏదీ జరగలేదు. జరిగే అవకాశం కూడా కను చూపు మేరలో కనపడట్లేదు. అయితే ఉద్యమం పేరిట అమాయకుల (ఆత్మ) బలి దానాలు మాత్రం జరిగి పోతున్నాయి. హఠాత్తుగా ఈ విషయం విజయ శాంతికి ఎలా గుర్తుకి వచ్చిందో కానీ నిన్న తెలబాన్ మహిళల సమావేశంలో ఆమె తెలంగాణా కోసం ఎవరినీ బలి దానాలు చేయద్దనీ, అవసరమైతే, తానూ, అన్న కే సి ఆర్ చస్తమనీ చిలక పలుకులు పలికేసారు. తామంతా రాజీనామాలు చేస్తే భూకంపం వచ్చేస్తుందన్న బిల్డప్ ఇచ్చి తీరా ఈ రోజుకి కనీసం ఆ రాజీనామాల్ని ఆమోదింప జేసుకోవడం చేతకాని వారు ఏకంగా బలి దానాలు చేస్తామంటే నమ్మే స్థితిలో ఎవరూ లేరు. తెలంగాణా ప్రాంతంలో ఆధిపత్య పోరు కోసం కృత్రిమంగా జరిపించబడుతున్న ఈ ఉద్యమ కారణంగా యావత్తు రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందుల పాలు, నవ్వుల పాలు కావటమే గాక రాష్ట్ర అభివృద్ది కూడా దశాబ్దాల వెనక్కి వెళ్లి పోయింది. తెలుగు వారే తేల్చుకుంటే ఇంకా కేంద్రం, హోం మంత్రి ఎందుకు? చావటానికా అని ప్రశ్నించిన తెలబాన్ చెల్లి నోటి దురుసులో అన్నకి ఏ మాత్రం తీసి పోనని నిరూపించింది. ఎంత పార్లమెంటు సభ్యులైతే మాత్రం కేంద్ర హోం మంత్రి గురించి ఇలా మాట్లాడడం నేరమే! కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, రోజుకో విధంగా విధ్వంసకర వ్యాఖ్యలు చేస్తున్న తెలబాన్ నాయకులని కట్టడి చేయాలి. అలాగే మార్చిల పేరుతొ, బందుల వంకతో నిత్యం ప్రజానీకాన్ని వేధిస్తున్న తెలబాన్ అనుచర గణం కూడా హద్దులు దాటకుండా చర్యలు చేపట్టాలి.
iam waiting for the day
ReplyDeleteRallabhandy Ravindranath said:
ReplyDeleteశ్రీ కచరా మరియూ విజయశాంతి ఇద్దరూ, ఎన్టీఆర్ సినిమా అన్నా చెల్లెళ్లు లాగా లేదా ఈ మధ్యే వచ్చిన గోరింటాకు సినిమాలో రాజశేఖర్, మీరా జాస్మిన్ల మాదిరిగా లేదా మరో కథ సినిమాలో కమలహాసన్, సరితల మాదిరిగా ఏ విధంగా ఆత్మహత్య చేసుకొంటారో తెలిపితే మరో కొత్త సినిమాని ఆంధ్ర ప్రజలు ఆదరిస్తారు.
Rallabhandy Ravindranath:-
ReplyDeleteశ్రీనాథుడు రాసిన చాటువులలోని ఈ కింది పద్యాన్ని మన విజయశాంతిగారికి మరియూ కవితమ్మకి ఈ విధంగా అన్వయించవచ్చు. మిగిలిన నా టీఆరెస్ సోదరీమణులకు క్షమాపణలుతో.
తిండి కరి పిల్ల పోరున మేక పిల్ల
పారుబోతు తనంబున పంది పిల్ల
ఎల్ల పనులను చేరుపంగా పిల్లి పిల్ల
అందమున కోతి పిల్ల ఆ అరవ పిల్ల.
తిండి కరి పిల్ల పోరున మేక పిల్ల
పారుబోతు తనంబున పంది పిల్ల
ఎల్ల పనులను చేరుపంగా పిల్లి పిల్ల
అందమున కోతి పిల్ల ఆ టీఆరెస్ పిల్ల.
ఆమె సినిమాలు తీసేప్పుడు సినిమా హిట్ చేసేటోడు సీమాంధ్రుడా, తెలంగాణా వాడా అని చూసి ఉంటే బావుండేది.
ReplyDeletethoo...vijayasanti oka telangaa poraata naayakuraalu...thoo...
ReplyDelete