Saturday, August 27, 2011

దీక్షలందు దొంగ దీక్షలు వేరయా!

పది రోజుల నిరాహార దీక్ష తరువాత తెలబాన్ నాయకుడు!
(డిసెంబర్,2009)

పది రోజుల నిరాహార దీక్ష తరువాత అన్నాహజారే!
(ఆగష్టు, 2011)

ఎవరిది అసలైన దీక్షో ఎవరిది దొంగ దీక్షో .....
 నాకైతే  అర్ధం కావటంలేదు

8 comments:

  1. KCR's is genuine, that is why no one cared for his demands and he grabbed Idlys and Orange juice

    ReplyDelete
  2. Try & find out the truth, Akaash. :)

    Snkr

    ReplyDelete
  3. what a timing.good presence of mind

    ReplyDelete
  4. ఉపవాసాలకు తట్టుకొనే శక్తి మనిషి, మనిషికీ తేడా వుంటుంది..పైగా ఆ మనిషి ఆహారపు అలవాట్లు, శరీర లక్షణాలు,మధుమేహం లెవెల్..వీటిపై ఆధారపడి వుంటుంది..అది తెలుకోండి ముందు.. ఈ నిరాహార దీక్షలు, ప్రభుత్వంపై అహింసా పద్దతిలో నిరసన తెలియజేయడం అన్నా హజారేకి కొత్త కాదు..ఆయనికి ఈ సమకాలిన రాజకీయ నాయకులకి నక్కకి, నాగలోకానికి వున్నంత తేడా...

    ReplyDelete
  5. కేసీయార్‍గారు పదిరోజులు నిరాహార దీక్ష చేశారా!
    వోలేటిగారితో ఏకీభవిస్తున్నాను.
    వోలేటిగారూ! నాకలోకం కదా!అచ్చుతప్పనుకుంటా!

    ReplyDelete
  6. ఒకడు అలవాటయిన మందు లేక నీరసపడితే, ఇంకొకరు అలవాటయిన దీక్షలతో మంచి ఆరోగ్యంతో ఉన్న మనిషి.

    ReplyDelete
  7. Mallikarjuna Sharma
    Nothing like that. Anna has a sturdy physique - he was a soldier, retired or deserter, whatever may be and has good habits and so good health. So he can withstand the fast even for 15-20 days or more without much deterioration. People here don't know that late Comrade Nagabhushan Patnaik, Hasainar and other many Srikakulam comrades including some tribal comrades fasted for some 40-50 days or so without any forcible feeding, etc. in Visakhapatnam Jail but none of them died and all recovered fast after the fast. On the contrary, KCR was of poor physique it seems, also a habitual drinker, and that should have told on his health in a short period of fasting.
    http://www.facebook.com/profile.php?id=1006770869
    :- rakthacharithra

    ReplyDelete
  8. Try & find out the truth, Akaash. :)

    Super.....

    ReplyDelete