Wednesday, September 21, 2011

తెలబాన్ల వ్యూహాత్మక తప్పిదం!

తెలబాన్ నాయకుడు మళ్ళీ ఆమరణ దీక్ష చేస్తాననగానే భూన బొంతారాలు దద్దరిల్లి పోతాయన్నంత హడావిడి చేసి ఆయన చేత దీక్ష పట్టే ఆలోచన విరమింప చేసి తెలబాన్ శ్రేణులు వ్యూహాత్మక తప్పిదమే చేసాయి.  మచ్చ లేని చంద్రుని లాంటి చంద్ర శేఖరుడు గతంలో దీక్ష చేసినప్పుడు సీమాన్ధ్రులు ఎన్నెన్ని అభాండాలు, ఆరోపణలు చేశారు!  దొంగ దీక్ష అన్నారు..టీపీఎస్ తో చేశాడన్నారు...ఉద్యమానికి అంత సీన్ లేదన్నారు...రోశయ్య ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందన్నారు..ఇలా ఒకటా రెండా...నోరూ వాయి లేక నీరసించిన నాయకుడిపై నిలువెల్లా ఆరోపణలు చేసి రాష్ట్రం రాకుండా అడ్డుకున్నారు. అటువంటప్పుడు వచ్చిన అవకాశం వినియోగించుకొని దీక్ష చేసి అందరి నోళ్ళు మూయిన్చాల్సింది పోయి ఇతర పక్షాల నాయకులు మిన్ను విరిగి మీద పడి పోతుందని హడావిడి చెయ్యగానే  తూచ్ అని మానేయటం తప్పిదమే.  మీడియా అప్రమత్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో దొంగ దీక్షకి అవకాశమే లేదు.  మీడియా కాపు కాసి, ఆయన చేత మంచి నీళ్ళుకూడా తాగించకుండా దీక్ష
 చేయించేది.  తద్వారా తెలంగాణా ప్రాంత పొట్టి శ్రీరాములుగా అవతరించే సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకున్నారు.  
 అయితే ఒకటి మాత్రం నిజం. ఈ దీక్షా ప్రతిపాదన-విరమణ నాటకంతో ఇతర పక్షాల నాయకుల్ని ఏమార్చి..సూటిగా చెప్పాలంటే వాజమ్మల్ని చేసి, ఉద్యమానికి తానే ఏకైక దిక్కు అన్న విషయాన్ని తెలబాన్ నాయకుడు చెప్పకనే చెప్పాడు.   ఇంక సమ్మె చేసిన ఉద్యోగులందరికీ వడ్డీతో సహా జీతాలు, అందరికీ  కార్పోరేట్  విద్య,  అందరికీ  ఉద్యోగాలు  అంటూ హిరణ్యాక్ష వరాలు ప్రసాదించేసిన నాయకుని ఆధ్వర్యంలో ఉద్యమించి,  ప్రత్యెక రాష్ట్రం సాధించి, సుఖ శాంతులతో మెలగడమే తెలంగాణా ప్రాంత ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.  

11 comments:

  1. అష్టావక్ర సమ్మె ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలానే దీక్షను కూడా వదిలివేసేది. దెబ్బకు ఈ ముక్కు తెల్బాన్ గాడు చచ్చి వుండేవాడు. అది అర్దం అయ్యె..దొంగ దీక్ష ను ప్రకటనతో నే సరిపెట్టి పారిపొయాడు ముక్కు తెల్బాన్.

    ReplyDelete
  2. తెలంగాణా కోసం తలనరుక్కుంటాం , విషం తాగి చస్తాం , అంతే గాని నిరాహార దీక్ష మాత్రం చెయ్యం, ఎందుకంటే ఆరోగ్యం సహకరిచటం లేదు.

    ReplyDelete
  3. చెఱువు మీద అలిగి ఒకడు ఏదో చేయడం మానేశాడట. అలా ఉంది సకలజనుల సమ్మె పేరుతో వీళ్ళు తెలంగాణప్రజల్ని హింసిస్తున్న విధానం. రాజధాని కనుక హైదరాబాదు అవసరాల్ని సాక్షాత్తూ ప్రభుత్వమే చూసుకుంటుంది ఎలాగో ఒకలా ! కానీ తెలంగాణ జిల్లాలలో సేవలు ఆపేస్తే ఎవఱు చూసుకుంటారు ఆ ప్రజల్ని ?

    మఱోపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమైక్యరాష్ట్రానికి మంత్రిగా ఉంటూ "సీమాంధ్రుల్ని చంపండి" అని బాహాటంగా పిలుపు ఇస్తున్నాడు. ఇది నేఱం. అయినా అతన్ని బర్తరఫ్ చేయరు, అరెస్ట్ చేయరు. బొక్కలో తోయరు. తెలంగాణలో ఈ అనాగరిక ఆఫ్రికా తరహా అరాచకం ఏంటో అర్థం కాకుండా ఉంది.

    ReplyDelete
  4. తాడేపల్లి గారు,

    'కానీ తెలంగాణ జిల్లాలలో సేవలు ఆపేస్తే ఎవఱు చూసుకుంటారు ఆ ప్రజల్ని ? '
    ఇంకెవరు? తెలంగాణా కావాలని అన్నిపనులు మానుకొని సమ్మె చేస్తున్న సకలజనులే!

    ReplyDelete
  5. @జీడిపప్పు: సరే అట్లాగే కానీ. స్ట్రైకుల వల్ల ఆర్టీసీకి నష్టమొచ్చింది, కరెంటు కు నష్టమొచ్చింది అని సీమాంధ్ర జనాల మీద టాక్సులు, కోతలు, ధరపెంపులు పెట్టకుండ ఆ ఇష్యూ కూడా మీరే సాల్వ్ చేసుకోండి. మీరు స్ట్రైక్ చేస్తేనే కదా ఈ దరిద్రం పట్టుకుంది.

    ReplyDelete
  6. @ Anonymous above..
    లెస్స పలికారు! నష్టాల వంకతో రేపు ప్రభుత్వం పెంచ బోయే కరెంటు, బస్సు చార్జీలు తెలంగాణా జిల్లాలకి మాత్రమె వర్తింపజేయాలి. అప్పుడు గానీ మూర్ఖుల మాటలు వింటే ఎం జరుగుతుందన్న జ్ఞానం తెలబాన్ గొర్రెలకి వస్తుంది.

    ReplyDelete
  7. సీమాంధ్రవాదులారా, ద‌య‌చేసి మా తెలంగాణాను వ్యతిరేకించొద్దు. తెలంగాణా రాగానే మా ఆర్ధిక‌స్థితి మారిపోయి రాత్రికి రాత్రి మేము ఒక్కసారిగా ధ‌న‌వంతులైపోతామ‌ట‌. తెలంగాణాఅంతా, రాత్రికి రాత్రి సింగ‌పూర్, మ‌లేషియాలాగా మారిపోతుంద‌ట‌. ఇక మేమెవ‌ర‌మూ ప‌నే చేయ‌న‌వ‌స‌రంలేదట‌. మా కేసీఆర్ చెప్పిండు.

    ReplyDelete
  8. Tadepalli, what is your soure for Komatireddy's "సీమాంధ్రుల్ని చంపండి" statement? Where were you when your Payyavula Kasab called for suicide squads? Whom are you trying to impress with your propaganda?

    ReplyDelete
  9. Are we in Libiya or India? The political goons issue the statements at their wish and provocate the public and making hell the lives of people in Telangana. The Minister like Komatireddy Venkatareddy should be sacked first as he breached the code of conduct. He should also be imprisoned along with Ponnam, Yashi, Prof. Kodanda Rama Reddy and KCR with his family for their unruly behaviour and for their comments on the state as well as federal governments.

    ReplyDelete
  10. LBS తాడేపల్లి writes nonsense accusing Komatireddy of murder attempt. Fellow andhera Kasab Rallabhandy Ravindranath immediately calls for jailing him without even bothering to verify LOL!

    ReplyDelete
  11. I hate this blog.
    I hate this blog.
    I hate this blog.

    ReplyDelete