ఒకటా రెండా.. పది రోజులుగా తెలంగాణా వాసులకి ఊపిరి సలపట్లేదు. సకల జనుల సమ్మె పేరుతొ తెలబాన్ నాయక గణం ఆడిస్తున్న నాటకంలో సామాన్య పౌరుడు సమిధ అవుతున్నాడు. అవును. నిజం... కేవలం సామాన్య పౌరుడే ఇక్కట్ల పాలవుతున్నాడు తప్ప నాయక గణానికి వచ్చిన చిక్కేమీ లేదు. రెండు రోజులు ఆటో నడపక పొతే కడుపు మండేది ఎవరికి? నెలాఖరులో జీతాలు అందక పొతే చిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? సమ్మె వల్ల జరిగిన నష్టం పూడ్చటానికి ప్రభుత్వం చార్జీలు పెంచితే బలయ్యేది ఎవరు? ప్రత్యెక రాష్ట్రం వస్తే సగటు బడుగు జీవికి ఒరిగేదేమిటి? ఏమీ లేదు...కానీ నాయక గణం, వారి బంధు వర్గాలకి మాత్రం పదవుల పండగే! కేవలం నాయకుల పదవుల పందేరం కోసం అమాయక తెలంగాణా ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. హోర్డింగులెక్కుతున్నారు. ఎంత కాలం సాగాలి ఈ నాటకం? పిల్లిని కూడా తలుపులు మూసి కొడితే తిరగ బడుతుంది. తెలబాన్లు పన్నిన చక్ర బంధంలో ఇరుక్కుని సతమతమవుతున్న అమాయక తెలంగాణా పౌరుడు కూడా సత్యం గ్రహించి తెలబాన్ సైన్యాన్ని చితక బాదే రోజు దగ్గరలోనే వుంది. ఇప్పటి వరకు ఆడిన నాటకం చాలక ఇంకా గుజ్జర్ల తరహా ఆందోళన అంటూ కొత్త అంకాలకి తెర లేపే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికీ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ కూచుంటే అరాచకత్వం పెచ్చరిల్లి సగటు పౌరుని జీవనం దుర్భరం అవుతుంది. తెలబాన్ తొండ ముదిరి టెర్రరిష్టు ఊసర వెల్లి అవక ముందే ప్రభుత్వం మేలుకొని ఉద్యమం పై ఉక్కు పాదం బిగించాలి.
అయ్యా ఆంధ్రా ఆకాశ రామన్న గారు , తెలంగాణ సామాన్య ప్రజానికం సకల జనుల సమ్మె వలన ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే నేను ఒప్పుకుంటున్నాను , కాని తెలంగాణ ప్రజానికం ఈ ఇబ్బందిని ఆనందంగా అనుభవిస్తున్నారు ,
ReplyDeleteఒక బిడ్డను జన్మనిచ్చే తల్లి తన ప్రసవ వేదనను బరిస్తుంది కాని ప్రసవాన్ని ఆపమని కోరుకోదు అలాంటి పరిణితి చెందిన సమాజం తెలంగాణ లో ఉంది ,
తర్వాత మీరన్న గుజ్జర్ల తరహ పోరాటానికి అర్థం అరాచకం కాదు హింసాత్మకం కాదు , నిన్నే ఆచార్య కోదండరాం గాందిజి తరహ పోరాటం అని స్వస్టం చేసారు ,
ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమం కూడా ప్రత్యెక తెలగాణ ఉద్యమం లా 60 సం పాటు శాంతియుతంగా సాగిన ధాకలాలు లేవు
చిన్న పిల్లవాడు కుడా తను కోరిన కోర్కెను తండ్రి తీర్చకపోతే తన తల బాదుకొని నిరసన తెలిజేస్తాడు అలాంటి స్థితిలో తెలంగాణ ఉద్యమం ఉంది కాని సాటి మనిషిపై హింసాయుత విధానం ద్వార సాధించుకొనే స్వబావం తెలంగాణ చరితది కాదు
తమరి ఆంధ్రా కళ్ళజోడును తీసివేసి ఒకాసారి గమనించండి.
ReplyDeleteభారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనటువంటి సకల జనుల సమ్మె తెలంగాణాలో జరుగుతుంది. ప్రజల మద్దతు లేకుండా ఇలాంటి సమ్మెను ఇంత భారీయెత్తున నిర్వహించడం సాధ్యమయ్యే విషయం కాదు. తమ అక్కసు సమ్మె ఉధృతిని చూసి ఒర్వలేక మాట్లాడే మాటలేనని స్పష్టంగా తెలుస్తుంది.
ప్రజలకు ఇబ్బంది అవుతుందని మీరు అంటున్నారు. మరి ఎలాంటి ఇబ్బంది జరగడం లేదని రేణుకా చౌధరి అనబడే ఒక అంధ వాది అంటున్నారు. అంధ్రా పెత్తందార్లు వేసే మాంసం ముక్కలతో తోలుమందంగా మారిన తొడేలు లాంటి కేంద్ర ప్రభుత్వం ఇంత జరుగుతున్నా ఇంకా స్పందించడం లేదంటేనే, ఇంకా చేయవలసింది చాలా వుందని అనిపించడం లేదూ?
గర్భమూ, ఆనందమూ అంటారా ? ఒప్పుకోవాల్సిందే. కానీ ఎలా ? బిడ్డ పుట్టడు కదా ? 2009 లో చచ్చిన బిడ్డే పుట్టింది. ఈసారి అసలు గర్భమే లేదు, దొంగనొప్పులు తప్ప ! మఱి బిడ్డ ఎలా ? మఱోపక్క నిత్యగర్భవంతులున్నారు తెలంగాణలో ! వాళ్ళ గర్భాల్లో బంగారం ఉంది. తమ సర్వీసులో ఏళ్లతరబడి పీకల మొయ్యా లంచాలు మేసిన ప్రభుత్వోద్యోగులు పదిరోజులకి కాదు. పదినెలలకి లేదా పదిసంవత్సరాలకి జీతాల్లేకపోయినా బాధపడరు. ఒప్పుకోవాల్సిందే.
ReplyDeleteనిజమే. పనిసంస్కృతి పెద్దగా లేని, అన్నం పెట్టిన యజమానుల్ని ద్వేషించి, ఏకవచనంతో సంబోధిస్తూ, అవమానించే తెలంగాణలో పని పోయిందని బాధపడేవాళ్ళు తక్కువే. శతాబ్దాలుగా చదువులకి దూరం చేయబడ్డ తెలంగాణలో స్కూళ్ళూ, కాలేజీలూ మూతపడ్డందుకు విచారించేవాళ్ళు, వాటి విలువ తెలిసినవాళ్ళూ కూడా తక్కువే. ప్రతివాడూ ఉన్నచోటే కదలకుండా కూర్చుని "నా తానకే బువ్వ రావా"లని అడ్డంగా వాదించే తెలంగాణలో రవాణా సౌకర్యాలన్నీ బందైపోయినా నష్టమేమీ కనిపించదు. కళాపోషణ అనే పదం కూడా విని ఎఱగని చోట నిష్కారణంగా సినిమాలవాళ్ళ మీద దాడి జఱిగినా, థియేటర్లని బలవంతంగా మూయించేసినా అది తప్పుగా కనిపించదు. అన్ని తప్పులూ, అసహ్యాలూ. పాపాలూ, నీచప్రవర్తనలూ ఉద్యమం అనే గంగాజలంతో కడుక్కుపోతాయి.
దీనంతటితోనూ తెలంగాణ వస్తుందనే నమ్ముతున్నారా ? ఎంత అమాయకులు తెలంగాణవారు ? తెలబాన్లు తెలంగాణలో ఎన్ని చేసినా చీమ చిటుక్కుమన్నట్లే లెక్క ప్రపంచానికి !. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎవడూ పట్టించుకోడు. ఇది కేవలం లోకల్ సెన్సేషన్. నమస్తే తెలంగాణ పత్రిక చదివి అనవసరంగా ఎగ్సైట్ అయిపోవద్దు. "మీ పన్లు మీరు మానుక్కూచున్నారు. సరే, మానుకోండి. మాకేంటి ? మీ రొడ్లు మీరు దిగ్బంధం చేసుకున్నారు. సరే చేసుకోండి మాకేంటి ?" అనే ఆలోచిస్తారు బయటివాళ్ళు. వాళ్ళల్లో కేంద్రం కూడా ఉంది.
మీ సత్తా ఇక్కడ కాదు, ఢిల్లీలో చూపండి. ప్రయోజనమేమైనా ఉండొచ్చు, అప్పటికీ వాళ్ళు మిమ్మల్ని అక్కణ్ణుంచి తన్ని తగలేయకపోతే !
బస్సుల మీద రాళ్ళేసినా..ప్రజా ప్రతినిధులను కొట్టినా..కార్లను..ప్రైవేటు వాహనాలను ద్వంసం చేసినా..అన్నీ శాంతియుతంగా...గాంధీ మార్గంలో ..ప్రజాస్వామ్యబద్ధంగా నే కదా చేస్తున్నారు. నాగం ను కొట్టినా..రాజయ్య చొక్కా చిరిగినా.. విగ్రహాలు కూలగొట్టినా మీకు ఎక్కడైనా హింస కనపడిందా చెప్పండి ?! ఆకాశ రామన్న గారు, గాంధీ కన్నా ఎక్కువ గా గాంధీ సిద్దంతాలు పాటించే తెలబాన్లను మీరు మీ రాతలతో అవమానిస్తున్నారు. ఇది బ్లాగు కనుక బతికిపొయారు. అదే ఈ మాటలను బయట తెలబాన్లతో అని చూడండి. గాంధీ సిద్దంతాలు మీకు ప్రాక్టికల్ గా అర్దం ఐపోతాయి.
ReplyDelete/హింసాయుత విధానం ద్వార సాధించుకొనే స్వబావం తెలంగాణ చరితది కాదు/. నమ్మండి ఆకాశ రామన్న గారు. తమరి ఆంధ్రా కళ్ళజోడు, ఆంధ్రా చొక్కా..ఆంధ్రా పాంటు..అన్నీ తీసి చూడండి. నిజం మీకే తెలుసుంది.
మఱో విషయం. ఒక పనికిమాలిన, బుద్ధిలేని నిద్రపోతు నాయకత్వం కింద నడుస్తున్న ఈ Foolish ప్రభుత్వం విధ్వంసం జఱుగుతున్న ప్రాంతాల్నీ, జఱగని ప్రాంతాల్నీ ఒకేగాటన కట్టి శాంతియుత ప్రాంతాల్ని కూదా కరెంటుకోతల్లాంటి చర్యలతో శిక్షిస్తోంది. అదేదో ఒక్క కల్లోలితప్రాంతంలోనే సంపూర్ణంగా అమలు జఱిపితే తెలబాన్లు 24 నాలుగ్గంటల్లో దారికొస్తారు.
ReplyDeleteIt is about SJS written in a lighter way...have fun
ReplyDelete'సకల జనుల సమ్మె' చేస్తున్నామురా బై, అంటే పనులు మానేసి గోళ్ళు గిల్లు కుంటూ కూర్చుంటామన మాట..
ఒరేయ్ నువ్వు మన ఉ రు కి కరెంట్ తీసేయ్, నువ్వు మంచి నీళ్ళు ఆపెయ్, RTC వాళ్ళకు బస్సులు వొద్దని చెప్పండి, మీ పిల్లల్ని స్కూళ్ళ కి పంపింఛొద్దు, మన ఆడోళ్ల ని వంటలు మానేసి 'బతుకమ్మ' ఆడుకొ మనండి, మీరు ఉద్యోగాలు మానేసి 'గో టి బిళ్ళ' ఆడుకోండి.. దెబ్బకి డిల్లీ లో 'జేజమ్మ' దిగి వొస్తుంది.....
"అన్నా..ఇవన్ని చేస్తే తిండి, చదువులు, పనులు లేక మనము సన్నసుల్లా తయారవుతాము కానీ.. డిల్లీ లో 'జేజమ్మ' కి ఎం ఫిక్ ర్..??!!!!"
paamuku talalo visham vuntundi ...teluku tokolo vuntindi..kani ...MR LBS..neeku nilovella vishamay.
ReplyDeletepaamunu talapia kottali. aina nuvvu manishivani memu anukodam ledu. MR. Rakasi rammna aa tondane mee andhra lagullo dooru taye jagratta.
తాడేపల్లిగారు.
ReplyDeleteమీతో బహిరంగ చర్చకి సవాల్. మీ వాదనలో దమ్ములేదని నిరూపిస్తాను.
దమ్ముంటే మీ బ్లాగులో కామెంట్లు ఓపెన్ చేసి చర్చకి రండి
నాలుగు విమర్శలని ఎదుర్కోలేక దొడ్డిదారిలో బ్లాగుల కామెంట్లు మూసుకున్న మీరా ఎదురుచెప్పేది.
ReplyDeleteసిగ్గుగా ఉంది తాడేపల్లిగారు.
సిగ్గుపడండి తాడేపల్లి గారు. మీ బ్లాగు కామెంట్లు మీరు మూసుక్కూర్చుని తగుదునమ్మా అని వూళ్ళో అందరిబ్లాగుల్లోనూ దూరిపోయి బురదజల్లి మీమీద బురదపడే సమయానికి అఙ్ఞాతంలోకి వెళ్ళిపోయి ..మళ్ళీ ఇంకోళ్ళకి ఉచిత సలహా పడేస్తుంటారు.
"వాళ్ళపేరుకూడా చెప్పుకోలేని అఙ్ఞాతలు ఎదుటివారికన్నా అడ్వాంటేజిలో ఉంటారుట"
వాళ్ళబ్లాగుల్లో విమర్శలని తట్టుకోలేక ఇంకోళ్ళ బ్లాగుల్లో చొరబడి విమర్శలని సంధించే వాళ్ళు దేంట్లో ఉంటారంట మరి.
చీ చీమూనెత్తురూ ఉన్నవాడు మనిషిగా పుట్టి ఉంటే సిగ్గుపడి బ్లాగు సన్యాసం తీసుకునేవాడీపాటికి
@ LBS తాడేపల్లి :
ReplyDeleteమీ ఎనాలసిస్ సూపర్. తన బ్లాగులో కామెంట్స్ ని అనుమతించాలా వొద్దా అన్నది ఆ బ్లాగరు వ్యక్తిగత నిర్ణయం. అలాగే కామెంట్స్ ని అనుమతించే ఇతర బ్లాగుల్లో తన అభిప్రాయం వ్యక్తం చేయటంలో తప్పేముందో నాకైతే అర్ధం కాలేదు. చేతనైతే మీరిచ్చిన వ్యాఖ్యకి సరైన సమాధానం ఇవ్వాలి. కానీ వ్యక్తిగత దూషణకి దిగటం తెలబాన్ల సహజ జాతి లక్షణం. పట్టించుకోకండి.
@ Yog:
ReplyDeleteమీరు చెప్పిన ప్రసవ వేదన విషయమై తాడేపల్లి గారిచ్చిన వివరణ చాలనుకుంటాను. ఇంక కోదండ రాం నోటి వెంట గాంధీ తరహా ఉద్యమం అన్న మాటా? నవ్వి పోతారు. మహాత్మా... మా తెలుగు జాతిని మన్నించు. దయ్యాలు వేదాలు వల్లించటం అన్నది ప్రత్యక్షంగా చూస్తున్నాం.
@ John:
మీరన్నది కరక్టే. బ్లాగులో కాబట్టే బతికి పోయాను. అదే బయట అని వుంటే ఈ కామెంట్ రాయడానికి నాకు అవకాశం వుండదేమో??
iddaru dongalu okkati ayyaru..vyaktigatanga dooshinchadam ledu ..iddarini kalipi antunnanu.
ReplyDeletenuvvu sorry meeru cheppindi correctay . iddari jati okkatani chepparu. santosham. telebanloto kalasi vundamani cheppatam sigguga ka ledu. vallani vadilesi veru padandi. meeku telusu brathalemani...meeru paranna jeevulu. (mee jati lakshanm).
ఆర్యా !
ReplyDeleteవాదనని దీటైన వాదనతో ఎదుర్కోలేక బ్లాగర్లని వ్యక్తిగతంగా దూషించడం, అసభ్య పదప్రయోగాలు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోవడంతో నా బ్లాగులో వ్యాఖ్యాసౌకర్యాన్ని తొలగించాల్సి వచ్చింది. ఇందులో దొరదారి ఏంటో దొడ్డిదారేంటో నాకర్థం కాలేదు. నా బ్లాగుని నా భావాల వ్యక్తీకరణ కోసం పెట్టుకున్నాను. అంతేతప్ప దారిన పోయే ప్రతిదానయ్య కోసం (ముఖ్యంగా తెలబాన్‌ల కోసం) పెట్టుకోలేదు. ఇష్టమున్నవారు చదువుతారు. లేకపోతే లేదు. నా బ్లాగులో తమ అభిప్రాయాలు చెప్పే వీలు లేకపోతే తమ తమ సొంత బ్లాగుల్లో వ్రాసుకోవచ్చు. నేను కాదనట్లేదు గదా ? నేను నా అభిప్రాయాలు చెప్పడం కోసమే వ్యాఖ్యలు వ్రాస్తాను. ఎవఱితోనూ వాదించడానిక్కాదు. ఓడించడానిక్కాదు.
నేను నా అభిప్రాయాలతో సంవదించే మిత్రుల బ్లాగుల్లో తప్ప ఇంకెక్కడా వ్యాఖ్యలు వ్రాయను. అనానిమస్ గా వ్యాఖ్యలు వ్రాస్తున్న మీకంటే సొంత పేరుతో వ్యాఖ్యలు వ్రాస్తున్న నేను ఎక్కువ నెత్తురు ఉన్నవాణ్ణి. (చీము మాత్రం మీది)
యస్, నేను వేర్పాటువాదుల పాలిట కాలకూట విషాన్ని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను.
నేను నా అభిప్రాయాలతో సంవదించే మిత్రుల బ్లాగుల్లో తప్ప ఇంకెక్కడా వ్యాఖ్యలు వ్రాయను.
ReplyDeleteఈ ఒక్క మాట చాలు. మన స్థాయి ఏంటో తెలుసుకోవడానికి తాడేపల్లి గారు.
మన భజన చేసేవాడే మనవాడు, మనల్ని విమర్శించేవాడు పగవాడు. వాణ్ణి దూరం పెట్టాలి. అంతేనా?
ఇది ఇంతబతుకు బతికి మనం సాధించిన ప్రగతి. వేళకి తినిపడుకుని ఏడింతలు సంపాదించుకున్నది మనం, ఆ సొమ్ములో తెలంగాణ పౌరుల శ్రమ ఉన్నా సరే .. వాళ్ళన్ ఇ పట్టుకుని తెలబాన్లు అనచ్చు కానీ, అన్నం పెట్టిన యజమానిని ఏకవచనం తో సంభోదిస్తే అది వాళ్ళ సంస్క్రారం,
సరే తాడేపల్లి గారు -- ఒక్కమాట కి సమాధానం చెప్పండి, మీకు నెత్తురెక్కువే అని ఒప్పుకుంటాను.
మిమ్మల్ని ఎదుర్కోలేక వ్యక్తిగతంగా దూషిస్తే నేరం కదా? మరి "తెలబాన్ల జాతి" అని సంభోధించ్డం లో యుక్తి ఏంటిట?
వ్యక్తి సిద్ధాంతాలకోసం వ్యక్తిగత విమర్శకి దిగడం తప్పుకదా? మరి ఎవరో కొద్దిమంది ఆవేశపరులు చేసే పనులకి యావత్ జాతినీ విమర్శించడం సరైనదా? సంస్కారమా?
ఏమండి? ఇంకా నెత్తురు మిగిలుందా?
"2009 లో చచ్చిన బిడ్డే పుట్టింది"
ReplyDeleteతాడేపల్లి వారు ఒక విషయం మర్చి పోతున్నారు. చచ్చిన బిడ్డ కాదు, పుట్టిన బిడ్డను భాషాదురభిమానులు హత్య చేసారు. శిశుహత్య మహా పాపమని మీకు తెలియదు పాపం!
"వ్యక్తిగత దూషణకి దిగటం తెలబాన్ల సహజ జాతి లక్షణం"
సామూహిక దూషణకు దిగే వాళ్ళు ఇతరులపై వ్యక్తిగత దూషణ అభియోగాలు చేస్తున్నారు LOL! ఒక జాతిని మొత్తం తాగుబోతులని, పుస్తకాలు చదవరని, ఇంకా ఇలాంటి ఎన్నో పుక్కిటి పురాణాలు రాసే (కూసే) మేతావులు తెలుగు తెగుళ్ళు.
@తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం:
ReplyDelete"అనానిమస్ గా వ్యాఖ్యలు వ్రాస్తున్న మీకంటే సొంత పేరుతో వ్యాఖ్యలు వ్రాస్తున్న నేను ఎక్కువ నెత్తురు ఉన్నవాణ్ణి"
తన బ్లాగులో కామెంట్స్ ని అనుమతించాలా వొద్దా అన్నది ఆ బ్లాగరు వ్యక్తిగత నిర్ణయం అని రామన్న గారు సెలవిచ్చారు, మీరు చదవలేదోమే? అదేరకంగా అనానిమస్ వ్యాఖ్యలు అనుమతించాలా వొద్దా అనే విషయం కూడా ఆయనకే వదిలేయడం సంస్కారం. పేరు పెట్టుకుని రాసేవాడు ఏదో గొప్పనుకోవడం, చంకలు గుద్దుకోవడం తమకే చెల్లింది.
కోమటిరెడ్డి మీద హత్య బెదిరింపుల విషయం ఎక్కడ దాక వచ్చింది సార్! నిరాధారమయిన ఇట్లాంటి విషయాలు మీ సొంత బ్లాగ్లో రాసుకుంటే పాపం రామన్న గారికి కొంత ఊరట :)
@ Anonymous (SEP 24, 2011 2:46 pm) :
ReplyDeleteమళ్ళీ మళ్ళీ చెపుతున్నా. తెలబాన్లు వేరు. అమాయక తెలంగాణా ప్రజలు వేరు.
http://andhraaakasaramanna.blogspot.com/2011/01/blog-post_20.html
తెలంగాణా ప్రజలతో కలిసి వుంటాం. స్వప్రయోజనాలకై రాష్ట్రాన్ని విడ దీయాలనుకునే తెలబాన్ల కుట్రలు సాగనివ్వం.
Ramanna, according to your definition every person supporting Telangana formation is a తెలబాన్. Does this include Katti Padmrao, R. Narayana Murthy, Harsha Kumar etc.?
ReplyDelete@Anonymous - తెలబాన్ అంటే అంత ఉలుకెందుకు? ఈ క్రింది డెఫినిషన్ చూడండి.. మీరు ఈ వర్గానికి చెందినవారా? ఇలా చేయడమే కరెక్టా?
ReplyDelete"అప్పటికీ మెజారిటీ తెలంగాణా వాసులు "ఇలా తోటివారి పైనే దాడులకు దిగడం మంచిది కాదు" అంటున్నా, అతి కొద్దిశాతం ఉన్న ఈ ముష్కురులు వారి మాటలను ఖాతరు చెయ్యక దాడులకు దిగారు. "ఆంధ్రా మెస్" అని బోర్డు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వారిపైన దాడులు చేసి మెస్ అంతా ధ్వంసం చేయడం, సీమాంధ్రులు అని తెలిస్తే వారి కార్ల అద్దాలు పగలకొట్టడం, ఇక అతి నీచాతినీచంగా పరీక్ష పేపర్లు దిద్దను వచ్చిన గురువులను తరిమి కొట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డారు.
అప్పటివరకు ఇలాంటి దేశద్రోహ చర్యలు చేస్తున్నవారిని "అల్లరి మూకలు, గూండాలు, ఉన్మాదులు" అని పిలిచేవాళ్ళు కానీ ఆ పదాలేవీ వీరి చేష్టలకు సరిపోలేదు. పదివేలమందితో పదిలక్షలమంది మార్చ్ నిర్వహించిన రోజున ట్యాంక్‌బండ్ పైన విగ్రహాలను కూల్చినపుడు వీరికి "తెలబాన్లు" అన్న పేరు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో బుద్ద విగ్రహాలను నాశనం చేసి తాలిబాన్లు ఏ విధంగా (అన్)పాపులర్ అయ్యారో, ఈ కొద్దిమంది ముష్కురులు కూడా విగ్రహాలను ధ్వంసం చేసి తెలబాన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు."
http://jeedipappu.blogspot.com/2011/09/2025-part-3.html
డెఫినిషన్లు, నిజాలు మాకు అక్కర్లేదు. మా తెలంగాణా మాగ్గవలె...
ReplyDeleteఅయ్యా ఆంధ్రా ఆకాశ రామన్న గారు , నమస్తే
ReplyDeleteప్రతి విషయాన్ని ఒకే దృక్కోణం లో చూడడానికి అలవాటు పడ్డ మీరు మరోళ చూడలేరు అనే విషయం ఇక్కడ అర్థం అయ్యింది తాడేపల్లి గారి వివరణ (తన దృక్కోణం నుండి ) నాకు సమాదానం చెప్పింది అని మీరు అనుకుంటున్నారేమో కాని వాస్తవ పరిస్థిని అర్థం చేసుకోకుండా తనకు అర్థం అయ్యిందే విషయం అదే ప్రపంచం అనే బ్రమ లో శ్రీ తాడేపల్లి గారు ఉన్నారనేది స్వస్టం మీరనే " తెలబాన్" లు ఎలా మొండికి పోతున్నారని మీరు వాదిస్తున్నారో ఎలా వారి పైత్యం పెరిగిందని , తొండ ముదిరి ఉసరవెల్లి లా మారబోతోందని మీరు తెగ బాద పడిపోతున్నారో అంతకంటే కూడా ఎక్కువ ఉన్మాదంతో ఉన్నాయి మీ వాదనలు
మా పరిస్థిని వివరించడానికి నేను తల్లి ప్రసవ వవేదనను ఉదహరిస్తే మీకు అందులో దొంగ-నొప్పులు కనిపించాయా ? పచ్చ కామేర్ల్ వ్యాదితో బాదపడుతున్నట్లు ఉన్నారే !
తెలంగాణ ప్రాంతంలో పని సంసృతి లేదా అచ్చా తాడేపల్లి గారు భలే విషయం కనిపెట్టారే ! బాగు బాగు ! పాపం మా ప్రాంతంలో జనాలు పని చేయరు , కష్టపడటం చేత కాదు , తిండికి కూడా దిక్కు ల లేకుండా ఉన్నారు , ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంతం నుండి నయాపైస ఆదాయం లేదు అలాంటప్పుడు మాతో కలిసి ఉంటె కోరిక మికేండుకుంది, విడిపొండి మీ శ్రమ శక్తి తో , మేధా శక్తి తో మరో స్వర్ణమయ లంకానగారాన్నే నిర్మించుకోండి ఎవరన్న అడ్డుపడ్డారా ?
మాతో కల్సి ఉండే దౌర్భాగ్య స్థితిలో మీరు లేరని మీ వాదనలే స్వస్టం చేస్తున్నాయి అలాంటప్పుడు సమైక్యాంద్ర అని చంకలు కొట్టుకోవడం ఏమిటి
బ్రతకనేర్చిన వాడు రోడ్డున పడ్డా బ్రతుకుతాడు , మీరు మేధావులు , శ్రమ శక్తి పరాయణులు , కాబట్టి ఎలా అయిన మఇరు నెగ్గుక రాగలరు , మరి మా దగ్గర ఏముందని మా వెంట పడుతున్నారు
" తెలుగు ప్రజలారా నన్ను క్షమించండి " మీరు - మేము " అని విడదీసి మాట్లాడాము తప్పే ," వసుదైక కుటుంబకం " అని నేర్పిన సంసృతి లో పుట్టి సాటి సహోదరున్ని వేరుగా చేసి మాట్లాడినందుకు నేను క్షమార్హుడిని కాకపోవోచ్చు "
ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు కుటుంబ సభ్యులుగా కలిసి ఉందాం
రేపు ఒకరికొకరు తోడుండి దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిద్దాం
/మాతో కలిసి ఉంటె కోరిక మికేండుకుంది/
ReplyDeleteఎర్ర కోక కట్టిందల్లా నాపెళ్లమే అన్నాడట వెనకటికెవరో తెలబానుడు....తెలబాన్లతో వుండేంత దురద నాకైతే లేదు గాని...తెలబాన్లు హైదరబాద్ వదిలేసి కొత్త స్టేటె ఫార్మ్ చేసుకుంటే..మీ కళల తెలంగాణా రెండు రోజుల్లో వచ్చేస్తుంది. జపానే చేస్తరో...మరో పాకిస్తానే చేస్తారో మీ ఇస్టం. హైదరబాద్ గుండె కాయ..కిడ్నీ...అందుకనే...మాది అని చెప్పకండి. ఎందుకు మీదో ( మీది మాత్రమే ఎందుకయిందో)దేశానికి చెప్పండి. ..మీకు హైదరబాద్ మీద exclusive rights ఎలా వచ్చ్హాయో...
అయ్యా జాను గారు ,
ReplyDeleteవిశాలాంద్ర ఏర్పాటు జరిగినప్పుడు హైదరాబాద్ ను మీరు తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కల్పినట్లున్నారే ! బాగుంది
ఈ సందర్భంలో నాకు ఒక సంఘటణ గుర్తుకువోస్తుంది
ఒక దారిన పోయే దానయ్య , దారిలో దహమేస్తే తన దాహార్త్ని తీర్చుకోవడానికి అలా కనిపించిన ఇంట్లోకి వెళ్ళి త్రాగేనీరు అడిగితె ఆ ఇంటతను ఎక్కడిని నుంచి వస్తున్నాడో ఏమో , ఆకలిగా ఉందేమో అని భోజనం పెట్టి ఆ అదితిని ఎండ ఎక్కువగా ఉంది విశ్రాంతి తీసుకుని సాయంత్రం తన ప్రయాణాన్ని ప్రారంభించమని చెప్పాడట ,
ఆ దానయ్య నిద్రలోంచి లేచి
ఆ ఇంటి ఓనర్ ని " ఎవరయ్య నివు నా ఇంట్లో ఎం చేస్తున్నావ్ ? "
అని అడిగాడట ఈ వాదులాట ఆ గ్రామ పెద్ద దగ్గరికేల్తే ఈ దానయ్య " ఆ ఇల్లు ఆ ఇంటి ఓనర్ ది అయితే ఆ ఇంట్లో ఎన్ని ' వాసాలు ' ఉన్నాయో చెప్పాలని అడిగాడు " అలా ఉంది మాస్టారు మీ వాదన
దీనినే అంటారు తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అని ఇది బాగానే నఏర్చినట్లున్నారే
అయిన ప్రతీ విషయాన్ని "గుమ్మడి కాయల దొంగా అంటే భుజాలు తడుముకునే" లా ఉన్నారండి మీరు
ఒగ్గు కధ బానే వుంది. నాలుగు డబ్బలు సంపాదించుకోవచ్చు..ఎపుడైనా ఖర్మ కాలిపోయినపుడు.
ReplyDeleteకాని హైదరాబాదు తమరి సొంతం ఎండుకయిందో ఆన్సర్ మాత్రం రాలేదు. తమరి దగ్గర ఆన్సర్ వుండదుకూడా..మీలాగే ఒక తెలబానుడు ఖైరతాబాద్ నాది అన్నాడు. వాడికి ఒచ్చిన రిప్లై ఇదిగో...HAVE FUN...
-------
ఖైరతాబాద్ నాది..
ఖైరతాబాద్ నీదెట్లైతది బే..నిజాం నవాబు నీ నాయనమ్మకేమైనా రాసిచ్హిండా..
http://ouuncles.blogspot.com/2011/09/blog-post_8631.html
తెలబాన్ గారు,
ReplyDeleteనమస్తే అన్న, నేనొక్కటే అడుగుతున్న, లొల్లి పెట్ట కుంట చెప్పరాదే, మా అసోన్ టొల్లకు బేజార్ జేస్తే నీకేమొ స్తది బిడ్డ ఊర్లకి పోలేక పోతిమి ఊర్ల కేల్లి రాలేక పోతిమి. నీ పేరు జెప్పు కొని ఇంట్లనే సస్తిమి. ఇంకెన్ని దినాలు సేస్తార్ర బై గీ సమ్మె తిన్నది ఆరాయి స్తల్లేదా. ఆడి విడ్డల్ను ఎదిపిస్తారెంది బై ఎవ్వనికి పడత లేదు. గస్సాలు గీ సి ఏం ను అనాలే ఏమి పవరు లేదు గిదే ఇందిర గాంధి ఉంటేనా గిప్పటి వరకు షూట్ అట్ సైటు పెడుతుండే. గంత దమ్ము ఎవార్కి లేక పాయె గదరా నాయనా...లోల్లె లొల్లి....
రమ
అయ్యా జాను గారు తమరి పోస్ట్ నేను చదివా బాగుంది !
ReplyDeleteఅదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నా హైదరాబాద్ మిదేలా అవుతుంది నిజాం నవాబు మీ పుర్వులకకేమైన రాసి ఇచ్చారా ,?
నేను నీకు చెప్పింది ఒగ్గు కథ కాదు మా బ్రతుకు కథ ,
/ నాలుగు డబ్బలు సంపాదించుకోవచ్చు..ఎపుడైనా ఖర్మ కాలిపోయినపుడు. /
ఎప్పుడో ఖర్మ కాలిపోవడం కాదు , ఎప్పుడో కాలిపోయింది కాబట్టే ఈ పరిస్థితి దాపురించింది ఈ ఉద్యమం వచ్చింది
సాధారణంగా నేను వ్యక్తిగత విమర్శలని దూరం కాని మీ వాలకం చుసిన తర్వాతా / దెబ్బల దైయ్యం మాటలకు వినదు అనే విషయం బాగా అర్థం అయ్యింది /
మీ పరిస్తికి కి మరో సంఘటణ గుర్తొస్తుంది :
ఒక వ్యక్తీ దీర్ఘ శంక ( లెట్రిన్ ) కి కూర్చొని అప్పడం తింటున్నాడట నాలా దారిన పోయే దానయ్యకు ఉన్న దురద తో అయ్యా అలా తినడం తప్పు అని చెప్పాడు ,
దానికి ఆ వ్యక్తీ " నేను ఇలాగే తింటా కాదు అంటే అందులోనే అద్దుకుని తింటా నీకెందుకు అభ్యంతరం " అని అన్నాడు
, అలా ఉందండి మీ వాలకం
సరే ఉంటాను మీ కారణంగా నాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు
" పాపులము మేము పరమ పాపులము మేము "
( క్రైశ్తవాన్ని స్వికరించని వారు నా తండ్రియినా యెహోవా ని చేరుకొన లేరు, వారు పాపులు )
వెనకబడిన తెలంగాణా అని గత 60 సంవత్సరాలు గా ఉద్యమాలు చేస్తూ సొంత ప్రాంతాన్ని వెనకబడేట్లు చేసుకుంటున్నది ఎవరంట
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete/ఒక వ్యక్తీ దీర్ఘ శంక ( లెట్రిన్ ) కి కూర్చొని అప్పడం తింటున్నాడట నాలా దారిన పోయే దానయ్యకు ఉన్న దురద తో అయ్యా అలా తినడం తప్పు అని చెప్పాడు ,
ReplyDeleteదానికి ఆ వ్యక్తీ " నేను ఇలాగే తింటా కాదు అంటే అందులోనే అద్దుకుని తింటా నీకెందుకు అభ్యంతరం " అని అన్నాడు
, అలా ఉందండి మీ వాలకం /
అస్తమానూ "రైలు పట్టాలపై తిండి ప్రొగ్రాం" వెనుక వున్న రహస్యాన్ని విప్పినందుకు Thank you.
హైదరాబాద్ నాది అనే తెలబానులు ఎలా అన్న ప్రశ్న కు answer మాత్రం చెప్పలేరన్నమాట...
/1.సాధారణంగా నేను వ్యక్తిగత విమర్శలని దూరం కాని మీ వాలకం చుసిన తర్వాతా 2.దెబ్బల దైయ్యం మాటలకు వినదు అనే విషయం బాగా అర్థం అయ్యింది/
/" పాపులము మేము పరమ పాపులము మేము "
( క్రైశ్తవాన్ని స్వికరించని వారు నా తండ్రియినా యెహోవా ని చేరుకొన లేరు, వారు పాపులు ) /
హ హ హ హ...తెలబానుడు బయటకు వస్తున్నాడు.
తెలబాను రాష్ట్రం..మైనారిటీల స్వర్గం...12 శాతం రిజర్వషన్ లు ...ముస్లిం నకు ముఖ్యమంత్రి .. పదవి... ఆహ..తెలబానులూ....సరి లేరు మీ కెవ్వరూ...♫ ♫ ♫ ♫ ♫ ♫
I have already explained about the name "JOHN". TEALABANS are BLIND. proved again.
meeru (andhra) intlo kurchoni blogs rasukovadaniki tappite inkenduku paniki raaru...naalugunnara kotla mandi chestunna udyamam meeku kanipinchadu..udyamalu chestundi aa girijana prantala prajalu kaadu...professors,teachers,intellectuals, gernalists, doctors,lawyers,students, engineers, etc...... mee uddeshyam prakaram veellanta pichivvaalla..leeka veelladi guddi udyamama ane vaallu picholla............think and decide yourself..
ReplyDeleteఅయ్యా జాను అసంబద్ధ ప్రేలాపనలు వొద్దు ,
ReplyDeleteహైదరాబాద్ తెలంగాణది ఎలా అయిన ప్రశ్న అడిగే హక్కు నీకు లేదు ,
దానికి ఉదాహరణ గానే నేను " తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమనే " విషయాన్నీ చెప్పాను అర్థం చేసుకోకపోవడం ని అవివేకం ,ఆ అవివేకాన్ని నేను మరో సంఘటణ " అప్పడాన్ని అద్దుకుని తినడం " తో నీకు అర్థం చేయించే ప్రయత్నం చేసాను కానీ నీకు అర్థం కాలేదు ,
/ తెలబానుడు బైటికి వస్తున్నాడా / బాగుంది
నీలాంటి అజాకార్ల (ఇప్పటి గుడ్డి సమైక్య వాదులు ) సహవాస దోషం తో తెలబానుడు బైటికివోచ్కాదేమో !!
హైదరాబాద్ తెలంగాణ లో అంతర్భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలుపబడింది ,
ఇప్పుడు హైదరాబాద్ మీ సొంతమా అని ప్రశ్నించడమే విడ్డూరం ,
ప్రియ మిత్రమా దయచేసి నీ జాన్ అనే మారు పేరును మార్చుకో"'హిందువుగా జన్మించినందుకు గర్వించు - హిందువుగానే జీవించు "
/హైదరాబాద్ తెలంగాణది ఎలా అయిన ప్రశ్న అడిగే హక్కు నీకు లేదు ,/
ReplyDeleteహైదరాబాదు మీది ఎందుకయింది అనే ప్రశ్నకు సమాధానం లేదన్నమాట...LOLOL
/హిందువుగా జన్మించినందుకు గర్వించు - హిందువుగానే జీవించు/
ఎర్ర కోక కట్టిందల్లా నాపెళ్లమే అన్నాడట వెనకటికెవరో తెలబానుడు...Did I ever say that I am Hindu..???
ఒక వ్యక్తీ దీర్ఘ శంక ( లెట్రిన్ ) కి కూర్చొని అప్పడం తింటున్నాడట నాలా దారిన పోయే దానయ్యకు ఉన్న దురద తో అయ్యా అలా తినడం తప్పు అని చెప్పాడు ,
ReplyDeleteదానికి ఆ వ్యక్తీ " నేను ఇలాగే తింటా కాదు అంటే అందులోనే అద్దుకుని తింటా నీకెందుకు అభ్యంతరం " అని అన్నాడు/
అస్తమానూ "రైలు పట్టాలపై తిండి ప్రొగ్రాం" వెనుక వున్న రహస్యాన్ని విప్పినందుకు Thank you.
------------
జాను గారూ...దిమ్మతిరిగి మైండు బ్లాక్ ఐనట్టుంది పాపం తెలబానుడికి...
అయ్యా
ReplyDeleteదిమ్మ తిరగను లేదు మైండు బ్లాక్ కాను లేదు
విషయాన్ని అర్థం చేసుకోలేని వారితో వాదన
" పెంట పైన రాయి వెయ్యడం ఒక్కటే అని " ఆపాను అంతే !
అయ్యా అనానుమాస్ గారు మీ పేరు సెలవిఇస్తారా ?
( అజాకార్లు అనే పేరుతొ పిలవాలని ఉంది కాని ! సంస్కారం అడ్డు వొస్తుంది )
ఆ జాను గారికి
"ఎర్ర కోక కట్టిందల్లా నాపెళ్లమే" అనే ఒక్క సామెత తప్ప మరోటి వచ్చినట్లు లేదు !
/ హైదరాబాద్ మిదేలా అయ్యింది ? / ఈ ప్రశ్నకు సమాదానం
తెలంగాణ ప్రాతం - ఆంధ్ర ప్రాంతం కలిసి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడక ముందు నుంచే " హైదరాబాద్ తెలంగాణ సొంతం ఇప్పుడు మీ వేదవ ప్రశ్నకు మళ్ళి మా అస్తిత్వాన్ని చాతుకోవాల్సిన అవసరం లేదు
ఆ ప్రశ్న గనక వొస్తే " మేము మిమ్మలను అడగాల్సింది "
దీనినే అంటారు
ఉల్టా చోర్ కోత్వాల్ కో టాంటా (దొంగే పోలీసుని కొట్టాడని ) అని
అయ్యా జాను
ReplyDeleteనీకు బ్లాగ్లు ఎక్కువ అందులో విషయం తక్కువ !
One can say I am from "a place" but one can never say "HE OWNS" a place. తెలబానులకు విషయం తక్కువ కనుక..అర్ధం కాదు. ఎంతైనా మూర్ఖపు జాతి కదా.. మేడ పైనుండి పెంట మీద రాళ్ళు వేయడం అనే గేము బాగున్నట్టుంది. Let me continue for some more fun.
ReplyDelete1969 లో కూడా ఇలానే ఎగిరారు. చావు తప్పి కన్ను లొట్ట పోయింది.- http://ouuncles.blogspot.com/2011/09/blog-post_26.html
/తెలంగాణ ప్రాతం - ఆంధ్ర ప్రాంతం కలిసి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడక ముందు నుంచే " హైదరాబాద్ తెలంగాణ సొంతం/
మూర్కశిఖామణులకు కొదవలేదు కద...విషయం ఏమిలేని ఎంగిలాకులు ఎగిరి పడడం మామూలే. కాకతీయుల కాలం లో అంతా వక్కటే అనే నిజం తెలియదు. తెలిసినా వప్పుకోరు. వేరే వాళ్ళు అభివ్రుద్ది చెసుకున్న రాజధానిని దొబ్బేయాలంటె ఆమాత్రం బొంకాలి కదా.
ఇక పోతే తెలంగాణా వాళ్ళ DOUBLE STANDARDS.
1.నీకు బ్లాగ్లు ఎక్కువ అందులో విషయం తక్కువ ! 2.అయ్యా జాను గారు తమరి పోస్ట్ నేను చదివా బాగుంది ! LOLOLOOL 3. http://ouuncles.blogspot.com/2011/03/doubleugly-standards-of-telanganites.html
//" పాపులము మేము పరమ పాపులము మేము "
( క్రైశ్తవాన్ని స్వికరించని వారు నా తండ్రియినా యెహోవా ని చేరుకొన లేరు, వారు పాపులు )/
తెలబాను రాష్ట్రం..మైనారిటీల స్వర్గం...12 శాతం రిజర్వషన్ లు ...ముస్లిం నకు ముఖ్యమంత్రి .. పదవి... ఆహ..తెలబానులూ....సరి లేరు మీ కెవ్వరూ...♫ ♫ ♫ ♫ ♫ ♫ //
ఈ తెలభానులు ఇలాంటి విషయాలను చాల convenient గా వదిలేస్తారు.
/మీ వేదవ ప్రశ్నకు /
SJS is utter flop. No one cares it. And these questions about HYD. No wonder...TELABAN is coming out.
/తెలంగాణ ప్రాతం - ఆంధ్ర ప్రాంతం కలిసి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడక ముందు నుంచే " హైదరాబాద్ తెలంగాణ సొంతం/
ReplyDeletePakistan was a part of India for hundreds of years till 1948. So, Indian ownded Pakistan after 1948 also. It can not be a separate country.
మరి సొంతమైన్ కొన్ని జిల్లాలు మహరాష్ట్ర లోకి ఎలా వెళ్ళిపొయాయో...
మత్తు వదలరా...గుడుంబ(నిద్దుర) మత్తువదలరా.... ♫ ♫ ♫ ♫ ♫
మీరు ' నాలుగున్నర కోట్లు' (అందులో కోటిన్నర మన ఓ యూ బాబాయలు కనబొయె పిల్లలున్నారు)
ReplyDeleteసరే.. సీమంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో నే ఉన్నారు, ఆది కూడా ఆరు లక్షల మందే...(మీ MP lu, కోమటి రెడ్డి గాడి లెక్ఖ)
మరి మీరే 99% మంది ఉంటే, ఈ బస్సుల బందూ, ఆటో ల బందూ, ఆస్పత్రి బందూ, municipality బందూ , రైలు రోకో, వీపు గోక్కో, ఇంటి ముందు పొయ్యి, గోచి లో చెయ్య్యి స్కీము ల్లెందుకురా పిచ్చ సన్నసుల్లారా..
మిగతా ప్రాంతాల జనాలు మీరు ఒకడి గోచి ఈంకోడు పీక్కుని , ఒకడి జీ ఈంకోడు కా ల్చుకుంటుంటే నవ్వ లేక చస్తున్నారు. పై పెచ్చు మీ వెధవ పనులకి National Media కవరేజ్ లేదని ఏడుపు ఒక్కటి... :-))))
మాది ప్రజాస్వామ్య బధ్ధమైన ఉద్యమం..( అంటే ఏంటి కచరా ని అడగాలి)..మమ్మల్ని గాదని ఎవడైనా పన్లోకి వేళ్ళాడో .అంతే ఖతం..వాడి బొక్కల్ తీస్తాం బిడ్డ..అని కనిపించిన బళ్ళన్నీ పగలగొడ్తం..ఆంధ్ర అని కనిపించిన బ్యాంకులని దోచుకుంటాం..మాకు జీతాల్ అవసర్లేదు..ఒక గాంధి ,హజారే ఉద్యమం తర్వాత మాదేగావాలె..
ReplyDelete