Saturday, March 5, 2011

తెలంగాణా ఇవ్వబోమని తేల్చేసిన కాంగ్రెస్!

"తెలంగాణా కి ఒకే అంటే సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటా..- 26 డిసెంబర్,2010  న కే.సి.ఆర్."==  ఇటలీ దేవత ముందు ఇంతలా సాగిల పడ్డా ఉపయోగం లేదు.  
మహా గర్జన పేరుతొ వింత మొరుగుళ్ళు మొరిగినా లెక్క చేయలేదు.
తాము తెర వెనుక ఉంటూ తెర ముందుకు జై బోలో తెలంగాణా తెచ్చినా వర్కవుట్ అవలేదు.
సహాయ నిరాకరణ అంటూ ఉద్యోగులని ఎగ దోసినా ఉపయోగం లేదు.

"పల్లె పట్టాల పైకి"  అంటూ రైలు పట్టాల మీద కాపురం చేయించినా పట్టించుకోనేలేదు.
నోటికి నల్ల బెండేజీలు కట్టుకొని పార్లమెంటులో తిరిగినా,అదే పార్లమెంటులో తెలబాన్ చెల్లి వల వలా ఏడ్చినా కూడా చలించలేదు.
ఇటువంటి టక్కు టమార గారడీ విద్యలు ఎన్ని ప్రదర్శించినా కూడా తెలంగాణా ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. పార్టీ కేంద్ర కార్యవర్గం నుండి తెలంగాణా వాదుల్ని సాగనంపి వారంటే లెక్కే లేదన్న విధంగా నియామకాలు చేసింది.  పదవుల్ని వదిలి గంట కూడా వుండలేరన్న కావూరి మాటల్లోని సత్యం కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమయింది. అందుకే డోంట్ కేర్ అన్నట్లు తెలంగాణా వాదుల్నీ, వాదనల్నీ పక్కన పెట్టేసి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లలో మునిగి పోయింది. మరి ఇంకా ఎందుకు అనవసర ఆందోళనలూ,విధ్వంసాలు, మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు! ఇక ఎంత మాత్రం సాగనివ్వకూడదు. అనవసర ఆందోళనల కోసం విద్యార్ధుల పరీక్షలు బలి కాకూడదు.

13 comments:

  1. nuvvu party chesuko ra.. inkenti pandugaa chesuko..ajjakar.. neevu chesuko.. neevu santoshanga panduga chesukutunte ninaa maaku kasi perugaali.. ala panduga cheyi.. utsavaalu cheyi... dhoom dham cheyyi...

    inni chesina maa valla kaaledhu..

    ok.. memu odipoyamnukoni panduga chesuko..

    kaani telangana debba ela untudho tharuvatha chusuko... prnalni kooda lekka cheyyamu..... teeyadaanikina.. ivvadaanikina...

    telangana ranappudu maa praanalu endhuku.. chusavaa velelu telangana raanandhuku entha santoshamgaa unnaro.. brothers chudandi e avakasha ramanna maatalu.. mee isthamu...

    ReplyDelete
  2. ఎంతైనా నిజాం రాజు మంచోడు, రజాకార్లు మంచోల్లు అనే రజాకార్ల అక్రమసంతానము, తెలబాన్లు మాత్రం రజాకార్లను మరచిపోరు కదా, ఎంతైనా వంశకారకులపైన భక్తి అనుకుంటా :)

    ప్రాణాలు తీసుకోవటాలు, ఇవ్వటాలు ఎందుకులే గాని, ముందు మీ దొరకు ఆయన సంతానానికి అలవాటుగా కాల్మొక్కే పనిలో బిజీగా ఉండండి, అంతకంటే ప్రపంచంలో మిమ్ములను, తెలబాను గొఱ్ఱెలను సంతోషం గా ఉంచే పని ఏముంది:)

    ReplyDelete
  3. neevu evvadi santhaanamu ra.. mee ajakaarulu evvariki puttaro meeke teliyadhu...

    ekkuva matladaku.. tharuvatha vaade lines thattukolevu.. L kodaka..

    vaddhu.. maatalu teda raaneiyyaku.. mata matlede mundhu nee intlo vallanu kuda okkasari gurthuku tecchuko.. asalu baagundadhu.. tharuvatha ne ejanma meedha neeke anumaanalu vasthayi

    ReplyDelete
  4. బాబు మరి మీరు బ్రిటిష్ దొరలకు పుట్టారా.. ఒక్కసారి వెల్లీ అడుగు.. అనుమానము తీర్చుకో

    ReplyDelete
  5. బ్రిటీష్ దొరలు మంచోళ్ళు అని పొగుడుతూ, వాళ్లకి కాల్మొక్కే గాళ్లు ఎవరైనా ఉంటె తెలబానులు లాగా, వాళ్లూ వాళ్లకి పుట్టినోళ్లే, అనుమానం లేదు :)

    మరి రజాకార్ల మీద అంత ప్రేమ, నిజాం రాజు మంచోడు అనే దొర కు కాల్మొక్కటాలు చేసేటప్పుడు ఈ పౌరుషాలు ఏమవుతాయో? వారిమీద అంత అవాజ్యమయిన ప్రేమ ఏ "బంధం"తోనో చెబుతారా? :)

    నాలుకలు కోస్తాం, ప్రాణాలు తీస్తాం అనేటప్పుడు, అవతలి వాళ్లు గుర్తుకు రాలేదా? రజాకార్లు చేసిన అ (మంచి)కృత్యాలు గుర్తుకు తెస్తే మాత్రం, ఎక్కువ తక్కువలు గుర్తుకొస్తాయా?

    ReplyDelete
  6. పోయే కాలం మీది...
    రాబోయే కాలం మాది ...
    ...
    రావణా సురుడు సీతని జిత్తులమారి తనంతో
    (పెద్ద మనుషుల ఒప్పందం తో లోబరచుకుని ) ఎత్తుకుపోయి
    అశోక వనం లో బంధించినప్పుడు వాడూ కొంతకాలం
    ఇట్లాగే మీలాగే మిడిసి పడ్డాడు!
    ఆ తర్వాత ఎం జరిగిందో అందరికీ తెలుసు!
    మీ పాపం పండే రోజు కూడా త్వరలోనే వస్తుంది!!
    సత్యం జయిస్తుంది!!!
    తెలంగాణా సీమాంధ్ర చెరనుంచి తప్పక విముక్తమవుతుంది!!!!
    జై తెలంగాణా
    జై జై తెలంగాణా
    - యాదగిరి, హైదరాబాద్

    ReplyDelete
  7. Please see this blog for more information on
    Telanganaa movement.

    http://skybaaba.blogspot.com/2011/03/blog-post_05.html

    ReplyDelete
  8. బాబు లఫంగి సత్యమేవ జయతే కాబట్టే తెలబాన్ల ఏడుపు ఉత్తి ఏడుపని అదేమీ నిజం కాదని శ్రీ క్రిష్ణ కమిటీ చెప్పింది. ఇంక మూసుకుని కూర్చొని పని చెయ్యడం అలవాటు చేసుకో.

    ReplyDelete
  9. Please see this blog for more information on
    Telanganaa movement >>ఈడేంచెబుతాడో ఒక్క చీకోలం తొగాడియాకు మాత్రమే సమజవుతది. మీరూ అ లిస్ట్ల వున్నరా? :)) వాడి మాట విని మద్యమం చెయున్రి.

    ReplyDelete
  10. తెలంగాణ ఉద్యమం అనేది తెలుగుదేశం పార్టీని డౌన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ నుంచీ తెఱ వెనక ఉండి డబ్బులిచ్చి మఱీ కృత్రిమంగా నడిపిస్తున్న వ్యూహాత్మక ఉద్యమమని తెలంగాణ అమాయకులకు తెలియదు. తెలియక, అదేదో తమవాళ్ళ ప్రతిభ, సృజనాత్మకత, పౌరుషం అనుకుని ఇంకా ఎక్కువెక్కువ లొల్లి చేస్తే భయపడి రాష్ట్రం ఇచ్చేస్తారనుకొని తెలంగాణకి అక్షరాలా నిప్పెట్టేస్తున్నారు. కేసీయార్ గర్జనలన్నీ నిజమనుకుంటున్నారు. మిహతా రాష్ట్రమంతా ఆనందంగా గడిపేస్తూండగా తెలంగాణ ఒక్కటీ ఒక తప్పుడు మిథ్యా ఉద్యమం పేరుతో నిలువునా తగలబడిపోతోంది. అందఱూ కలిసి దీన్ని ఎలాగైనా ఆపాలి !

    తెలంగాణ సోదరులారా !
    మీరు వట్ఠి అమాయకులు
    కాంగ్రెస్ రాజకీయం తెలియని పిచ్చోళ్ళు
    ఉద్యమం రేపెట్టింది వాళ్ళు
    తాము వెనకుండి కేసీయార్ ని ముందుకు తోసింది వాళ్ళు
    కేసీయార్ కి తెలంగాణ భవన్ ఇచ్చింది వాళ్ళు
    అతన్ని గెలిపించింది వాళ్ళు
    ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు
    కేసీయార్ కి డబ్బులు దొబ్బబెట్టింది వాళ్ళు
    అతని చేత నిరాహారదీక్ష చేయించింది వాళ్ళు
    విరమింపజేసింది వాళ్ళు
    ఉద్యమం చేయించింది వాళ్ళు
    ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు
    సహాయనిరాకరణ చేయించింది వాళ్ళు
    నిరాకరణ విరమణ చేయించింది వాళ్ళు
    మిలియన్ మార్చ్ చేయిస్తున్నది వాళ్ళు
    ఇస్తామన్నది వాళ్ళు, వెనక్కు తీసుకున్నది వాళ్ళు
    ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు
    ఇహనైనా కళ్ళు తెఱవండి ! విషయాలు గ్రహించండి !
    రాని రాష్ట్రం కోసం అన్నదమ్ముల్లాంటి
    ఆంధ్రావాళ్ళతో అనవసరంగా గొడవపడకండి !
    ఢిల్లీ కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు
    కరాళంగా బలికాకండి !
    ఇతరులని బలి చేయకండి !

    మీరు సమైక్యవాదుల్ని అమ్మనా బూతులు తిట్టినా ఫర్వాలేదు గానీ మీ నిజాన్ని గ్రహించి మీ యీ ప్రవర్తనకు సిగ్గుపడే రోజు తప్పకుండా వస్తుంది. చాలా తొందఱగానే రాబోతోంది.

    ReplyDelete
  11. తాడేపల్లి గారు, అది తెలుసుకునేలోగా రావాల్సిన పెట్టుబడులు తరలిపోయి మరో 10ఏళ్ళు వెనకబడివుంటారు. రెండో రాజధాని కూడా వస్తే వీళ్ళ గోడు వినేవాళ్ళు కూడా వుండరు.

    ReplyDelete
  12. @LBS తాడేపల్లి:
    నిష్టురమైనా నిజాన్ని కుండ బద్దలు కొట్టిన మీకు హేట్సాఫ్ !

    ReplyDelete
  13. ఓరి పిచ్చ నా కొడుకుల్లారా!
    పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు, వ్యాపారాల రూపాన ప్రభుత్వం అండతో ఆ లాభాలన్నీ పొందేది మీరే. మా వాళ్ళకు కలిగే లాభం పది శాతం మించదు. కాబట్టి మీ వల్ల ఇన్నేళ్ళుగా నిండా మునిగిన, మునుగుతున్న మాకు చలేమిటి? పెట్టుబడులు తరలిపోతే మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు కుంటుబడి మట్టిగొట్టుకుపోయేది మీరే. మీ వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో దూరి, పెద్ద పెద్ద ఫ్లాట్లు కొనుక్కొని, తరువాత ఉద్యోగాలు పోయి ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక సగం ధరకు అమ్ముకొన్న సంగతి గుర్తు లేదా? మీ రెలాగూ మమ్మల్ని బాగుపడనీరు. రాష్ట్రం రాకపోయినా ఫర్వాలేదు. ఉద్యమాలతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి మా కంటే ఎక్కువ మిమ్మల్ని ముంచుతూనే ఉంటాం. మరో పక్క మీ నాయకులు సూట్కేసులు అందించి అందించి దివాళా తీసాక అప్పుడైనా మా తెలంగాణ మాకు రాక తప్పదు. అంత దాకా ప్రతి రెండో రోజూ, మూడు బందులు, ఆరు దిగ్బంధనాలతో మీ బొంద పెడతూనే ఉంటాం.

    ReplyDelete