అసలు పోలీస్ పర్మిషన్ లేకుండా మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాన్ని నిర్వహించడమే పెద్ద తప్పు. తాము అనుమతించని కార్యక్రమాన్ని నిర్వహించి- తెలుగు జాతి పరువు పోయేలా జరిగిన విధ్వంస కాండకి నేరుగా బాధ్యత వహించాల్సిన కోదండ రాంని తక్షణం శిక్షించాల్సిన పోలీసులు మీన మేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారో తెలీదు.అందునా ఆ కార్యక్రమంలో జరిగిన విధ్వంసానికి బాధ్యత వహించటం కానీ,లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయక పోవటం ముదిరిన ఆయన అహంకారానికి నిదర్శనం. మొక్కుబడిగా మీడియాకి క్షమాపణ చెప్పేస్తే చేసిన పాపం ప్రక్షాళన అవదు. తన మీద చర్య తీసుకోక పోవటం అలుసుగా తీసుకొనే ఈ రోజు ఆయన మళ్ళీ పైత్యాన్ని వెళ్ళ గక్కారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ చచ్చి పోయిందనీ,త్వరలో కర్మ కాండలు నిర్వహిస్తామనీ సెలవిచ్చారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలనుండి వసూలైన పన్నులనుండి జీతం తీసుకుంటూ ఆంద్ర ప్రదేశ్ శాసన సభ పైనే ఇటువంటి దురహంకార వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సహించకూడదు. ప్రభుత్వం ఇప్పుడు ఆయన పై చర్య తీసుకోవడానికి రెండు అవకాశాలున్నాయి.
ఒకటి- ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలు చేస్తున్నందుకు కఠినంగా శిక్షించడం...
అంత చేవ, తెగువ లేక పొతే...
రెండు- కోదండ రాంని ఎర్ర గడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చి, పిచ్చి వాడి మాటలకి విలువ లేదని ప్రకటించడం..
ittamti edavalu professor lu ayinamduku saraswathi talli(telamgana) husain sagar lo dookesivumtumdi, siggucetu, battali parigedutunnaru sigu sarm vadilesi
ReplyDeleteIs he the one who guides students into future ?
ReplyDeleteమీ సమైక్య ర్యాలీలన్నీ పర్మిషన్ తీసుకునే చేసారా రామన్నా? శమ్యూల్ గారు ఆంధ్రా ప్రజల ట్యక్సులనుండి మాత్రమే జీతం తీసుకున్నారా?
ReplyDeleteరోశయ్య సీయం గా ఉండిమరీ బషీర్ బాగ్‌లో పర్మిషన్ లేకుండా ధర్నాకు మద్దతు పలికొచ్చినప్పుడు ఏం శిక్ష వేయించావ్?
గురువింద సామెత గుర్తుకు రావడం లేదూ??
సమైక్య ర్యాలీలన్నీ పెర్మిషన్ తీసుకునే చేసార్రా బడుద్దాయి. రోశయ్య చేసిన పని కరక్టు అని ఎవరు అన్నార్రా గొర్రినాయాల. కాస్త మొకాలికి ఆముదం పట్టించి చూడు ఏమైనా గుణం కనబడుతుందేమొ
ReplyDeleteసమైక్య ర్యాలీలన్నీ పెర్మిషన్ తీసుకునే చేసార్రా - what a great lie ra useless fellow.
ReplyDeleteరోశయ్య చేసిన పని కరక్టు అని ఎవరు అన్నార్రా - mari em siksha vesindira mee chattam, kodamdaram ni katinamga sikshimchalane mee pichchi akasa ramanna, nuvvu erri gorre nayala?
భూకంపం ఏది, సునామి ఏది అని అడిగారు కదరా?
ReplyDeleteఇవిగో ఇప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి. ఇవి జస్ట్ సాంపుల్స్.
ఆ ఇన్స్పెక్టర్ హావభావాలు, 'ఏదో మీకు తోచింది ఇవ్వండి సార్, చాయ్ పానీకి, సానా దూరం నుంచి ఆ కాయితం మోసుకొచ్చా' అని దేబరించినట్లుంది. నేనే డి.జి.పి అయివుంటే వాడికి ఓ స్టార్ పీకి డిమోషన్ ఇచ్చుండేవాడిని, ఏమిటా భయం కప్పిపుచ్చుకుంటున్న ఆ ఎదవ నవ్వు?
ReplyDeleteతెలబానుల జీత భత్యాలు మాత్రమే కాదు, తెలంగాణా లో ప్రస్తుతం ప్రతి పాడిస్తున్న మెట్రో రైలు కి అయ్యే ఖర్చులు కొంత మేర రాష్ట్ర ప్రభుత్వం కూడా భరిస్తోంది. మరి ఆ ఖర్చు కి అయ్యే డబ్బు లో సమైఖ్య ఆంధ్ర వాటా కూడా వుంది. ఇప్పుడు తెలబాన్లు సమైఖ్యంద్ర సొమ్ము దోచుకుని హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకుంటున్నారు కదా. అలాగ కోదండ రాం లు, సహాయ నిరాకరణ లో పాల్గొన్న తెలంగాణా ఉద్యోగులు తీసుకునే జీతం లో కూడా సమైక్య ఆంధ్రుల సొమ్ము కూడా వుంది. రాజ కీయ నాయకులూ కాదు ముందు కొదందారం రాజీనామా చేసి ఉద్యమం లో పాల్గొనాలి. అప్పుడే కోదండ రాం ని నమ్మ వచ్చు.
ReplyDeletejapanlo bhookampam vaste japan naasanamyyindi, telangaana lo sunaami vaste, telangana taliban roudilu tudichi pettukupotaaru
ReplyDeletesreerama
ఆ వచ్చే సునామి ఎదో మన hyderabad లో వస్తే బాగుండు.....మొత్తం లేచిపొతే.... అప్పుడు ఇచ్చినా తీస్కోరు తెలంగాణ.....
ReplyDeleteAnonymous said...
ReplyDelete"ఆ వచ్చే సునామి ఎదో మన hyderabad లో వస్తే బాగుండు.....మొత్తం లేచిపొతే.... అప్పుడు ఇచ్చినా తీస్కోరు తెలంగాణ....."
Your andha real estate brokers will be happy because they can sell the land and build apartments on graveyards.
సునామీలో త్యాగం చేసి, వీరస్వర్గానికి వెళ్ళే తెలబాన్లను ఓదార్చే కాంట్రాక్ట్ మాత్రం మా జగన్‌రెడ్డిదే, ఇప్పుడే చెబుతున్నా. పోయినోళ్ళ మెళ్ళో గొలుసులు, వుంగరాలు, పర్సులు సర్దే పని వసూళ్ళు ముక్కోడి ఫేమిలీదే.
ReplyDeleteAnonymous said...
ReplyDelete"పోయినోళ్ళ మెళ్ళో గొలుసులు, వుంగరాలు, పర్సులు సర్దే పని వసూళ్ళు ముక్కోడి ఫేమిలీదే"
Your Lagadapati is already stealing masjid lands LOL!