Thursday, March 10, 2011

తెలబాన్లను క్షమించకూడదు..

ఉద్యమం కాదు అది వున్మాదమే!
వేర్పాటు వాదం కాదు అది తీవ్ర వాదమే..
తెలబాన్ అక్రుత్యాలకి అంతు లేదా?
అరాచకత్వానికి అంతం ఎప్పుడు?
వేర్పాటు వాదులకి బుద్ది చెప్పాలి!
వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదం..
హద్దు మీరుతున్న తెలంగాణా ఉద్యమం..

ఇవన్నీ నేను ఇంతకు ముందు రాసిన టపాల  టైటిల్స్.. అన్నీకూడా అక్షర సత్యాలని ఈ రోజు తెలబాన్ గుంపులు నిరూపించాయి. తెలుగు వారి చరిత్రకి ప్రతిబింబాలైన మహనీయుల విగ్రహాలని అత్యంత దుర్మార్గంగా ద్వంసం చేయడమన్నది తెలబాన్ల పైత్యానికి పరాకాష్ట!   అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ద్వంసం చేసిన రోజే ప్రభుత్వం మేలుకొని వుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. పైగా విగ్రహాలు పొతే మళ్ళీ వస్తాయి అంటూ పిల్ల తెలబాన్ నాయకుడు చేసిన వ్యాఖ్య క్షంతవ్యం కానే కాదు. నాశనమైనవి వట్టి విగ్రహాలే కాదు.. మొత్తం తెలుగు జాతి పరువు ప్రతిష్టలు కూడా నేడు హుస్సేన్ సాగర్ జలాల్లో కలిసి పోయాయి. రాజధాని నడి బొడ్డున ఇంత అరాచకం జరిగాక ప్రభుత్వం ఇంకా చేతులు ముడుచుకొని కూర్చోవటానికి వీల్లేదు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. అరాచకత్వానికి ఆయుధంతోనే సమాధానం చెప్పాలి. మరో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించి పైత్యం ప్రకోపించిన వేర్పాటు వాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించాలి.

22 comments:

  1. Haaaa...........Haaaaa.

    ReplyDelete
  2. No need, now it has lost morality. It will die on its own.

    ReplyDelete
  3. are nee ayya nuvvu okasaari tank bund ku raa ninnu koodaa ussen saagar lo kalipithe peedaa poddi potti saaaaale

    ReplyDelete
  4. meeru andhrpradesh andaanike isthapadaru..

    annay.. inni rojulu vigrahaalu safe gaa undi ee roju koolayi endhuku anny..

    maaku antha aaveshamu undhi.. plz annaya thappukondi.. meeru memu chavdamu kante.. meeru maa kante thelivi unnavaaru.. chadhuvukunnollu.. mundhu jarige vaatini ika alochinchi vidipodhaamu.. vidipothe evvari brathukulu vallavi.. vidipokapothe inka enni goduvalo..
    annay.. telangana vallu picchi vallu.. nuvvu padhi pisalu isthe pranlaina kruthgnatho teesthaaru.. anna.. thaguthaamu kaani mata meedha nilabaduthaamu.. praanalina paruvu kosam isthaamu.. intlo kadupu maaduthunna maa brathukulu inthe ani untaamu..

    nijanga telangana vallamu amayakulamu..

    kasthaalu vasthe edusthaamu..

    mee thuphaanulochinappudu mee ramoji rao ke enno kotllallo virallalu ichhinamu annay..

    meeru maatho patu undandi.. evvadu vaddhanedhi.. gauravangaa maalo kalisipondi.. kaani maa brathukulaki oka viluva ivvandhi..

    endhnna.. neevu bayatiki vasthe andhra nundi ani garvangaa cheppukuntaavu. mari memu telangana ani cheppagaane shatruvu laaga endhuku chusthaaru...

    mee rakthamulo telanagana anedhi andhra ki paryayapadhamu kaadhu annaya.. adi vyathirekhapadhamu..

    neenu enno commentlalo boothulu thitte vedhavane.. baaga thittagalanu.. gr8 telanganani.

    thittadamu kaadhu ukhyamu..

    rakatha charithragaadiki parama shathruvu ni.. meerandharu vaadu maradu antunnaru.. naa kodukukante ekkuva boothulu nenu matldagalu...

    neevu road na paddavu... nenu road na paddanu...

    akasharamnanna memu edi chesina thappe antaadu avakashapu vedhava.. anna innirojullo memu chesina oka manchi pani kuda ledha..

    enaadu maa telangana valla thindi kuda thinaledha...

    konchem anna kruthgnatha undallana..

    anna vigrahaalu kulchaamu.. thappau.. maadhe thappu... as a telangana vaadigaa thappu oppukuntunna.. kaani enni rojulanundi maa valla vigrahalu pettamantunnamu kadha.. kannesamu ippudina pettacchukadha.. avi pettanappudu.. ika chethulu muduchukoni kurchovalla..

    naa comment ni neevu publish chesthaavo ledho teliyadhu.. neevu vaddhanna comment chesthunna... neevu publish chesina.. mee okkaru oppukorani telusu..

    anna naa inthpeddha comment cheadivakka.. meeke kanuka maa meedha prema unte... okkate vignapthi... avunu manumu telangana vallaki emi cheddhamu.. vallu emi kolopyaaru ane daani meedha discuss cheyandi anna.. daani meedha post raayandi...

    memu telangana kukkalamu... neevu intha thindi pettu.. anna pettadu ani mee chutte thiruguthaamu antha abhimanamu undhi... mosamu cheddhamanuko pikka peekesthaamu..

    next pette comments aina telangana vallaki emi nyayamu cheddhamo ani alochinchandi..

    ee naa blog charthralo mottamodatisaarigaa edusthu... boothulu lekunda pettina comment idhi..

    ika mee isthamu....

    ReplyDelete
  5. గి పిస పాగల్ గాళ్ళకు చరిత్ర తెలిస్తే గద.రాజుల కాలం ల తెలుగోల్లందరూ కల్సే ఉంటిరి .నడిమిట్ల తుర్క బాడ్కౌలు చేసుట్ల తెలంగాణా అని,ఆంధ్ర అని వేర్గ అన్కున్దబట్టిరి.గా తుర్కొల్లకు 12 % రిజర్వేషన్ ఇస్తార్బే.గాళ్ళు చేసిన నాశనం బే గీడ తెల్గు భాష దొబ్బింది. తెల్గు మాట్లాడిన , నేర్పిన జిల్లా బెట్టేతోల్లు. నేనైతే తెలుగోడిని బై.నాకు తెలంగాణా separate రాష్ట్రము వద్దే వద్దు. అందరు కల్సున్డుడే గావాలె.అరె తమ్మీ జర్రంత సోచయిన్చున్ద్రి. అస్లి చరిత్ర సడువుంద్రి. శాంతి యుతం, గాంధీ అంటరు.గిదేనా.దిల్సుఖ్ నగర్ల హోటల్ ఇంట్ల మంది వున్నగూడ మంట బెట్టి సంపనీకి సూసుడు, దొంగ నిరాహార దీక్షలు,తెలంగాణాకు సప్పోర్ట్ జేసేటి వేరే పార్టి లోల్లమీద చెప్పులు,కొట్టుడు బడుగోల్లకు పదవులు , ముఖ్యమంత్రి అంటడు, గాని గిడ నిజమ్బాడ్ల mla జీపు తలగ వెట్టుడు,కొట్టుడు, మద్దతు ఇచ్చిన prp అనిల్ ను కొట్టుడు అన్ని ఎరుకయ్తానే ఉన్నై.కెసిఆర్ గాడ్కి పదవి గావాలె అంతే.వేరేతోళ్ళకు పేరు గూడా రావద్దు.నిజంగ తెలంగాణా మీద మీకు ప్రేమ ఉంటె గిట్లనే తెలంగాణా వోల్లనే కొడతర.
    తార్నాకల రాళ్ళేసి కొట్టిన్రు స్టూడెంట్స్ ఎవ్వరకి పోనియ్యకుంట,ఆ రాళ్ళు ఎవర్కి తల్గినయ్యో సుల్లె.తెలంగాణా వోల్లకే తల్గినై.వాన్ డ్రైవర్,మల్ల ఒక ఆడామె.వాళ్ళు దార్లె పోతుంటే తెలంగాణా రౌడి గాల్లారా మీకు నిజంగ కావాల్సింది తెలంగాణా కాదని ఏర్కైతున్నది.
    గియ్యల మీరు చేసిన సిగ్గులేని పనికి మిమ్మోల్ని హోలీ మంటల అగ్గివెట్టాలే.థూ మీ ...
    నిజ్జమ్గా ఆంధ్రోల్లన్నట్లు తెలబాన్ లాగానే చేసింరు.బుద్దుడి బొమ్మలు పల్గ్గోతిన్రు ఆ పాగల్ సాయితాన్ గాళ్ళు.
    గిప్పుడు మీరు అదే బుద్దుడి ముంగట యాఖ్ థూ..థూ.
    తెలంగాణా స్టూడెంట్స్ ఏమ్గావలె మీకోసం సస్తుంటే ,వాళ్ళ బతుకు చెడగోడ్తున్నారు పరిక్షలు రాయనియ్యరు.అంటె వాళ్ళు ముస్కోని, మంచిగావ్వకుంట మీ ఎంట రోడ్ల మీద రౌడిల్లెక్క తిర్గాలన.లేకున్న్తే పోలిస్ తానల సుట్టు తిర్గల్న.
    గిదే జెప్తున్న నేను తెలంగాణా వాడినైన నాకు మీ అసొంటి వల్ల సర్కారి వద్దు. మీకు అధికారం వస్తే మాకు ఏమ్జేస్తారో బాగానే తెలుస్తున్నది.
    నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె .
    రాయల్సీమోల్లు ఎవరన్న గీ కేసిఆర్,కే టి ఆర్ , హరీష్ గల్లను బాంబులేసి లేపెయ్యరాదే.
    నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె
    నాకు తెలంగాణా రాష్ట్రం వద్దు .కల్సున్డుదేటి రాష్ట్రమే కావాలె
    అరె కాంగ్రెస్ లుచ్చా గల్లార ,సూసింద్ర ఇయ్యల్ల మీరు సపోర్ట్ చేశ్న గూడా మధు యాష్కిని ,కాకా గదిని ఎం జేసినరో. రేపు మీ పార్టి కి గూడ అంతే అంటరు.ఇప్పటికైన సమఝ్ జేస్కొని ఈ తీవ్రవా దులని కంట్రోల్ చేయున్ద్రి .కొజ్జగాల్లార(కాంగ్రెస్ గాల్లు) .

    ReplyDelete
  6. @gr8telangana : joharlu anna.. nijayitheega thappu oppukunnandhuku..( adhi kooda ee roju jarigina wishayam). telangana prajalu ante maaku enduku kopam anna. undadhu.. baadha alla.. aa politicians chesina thappula wallana total AP ye suffer aitundhi..telangana kee loss aindhi.. ante ewaranna resp persons. manam kadhu. aa politicians. KCR, Vijayasanthi, KTR, Harish Rao weellu antha power lo emi peekaru anna. talchukunte cheyyalrea. Prof. Kodandaram endukanna ala matladuthadu mari..TG kakunda ewaru unna waaalu enemies aa ? memu em paapam chesam anna. Capital ante . ewaraina akkadike wastharu.. bathakadaniki. dani kosam mammallni champesthara ? Darunam anna idhi..

    politicians chesina mistakes :

    G.O 610 Implement cheyyakapowatam.
    TG lo probs gurinchee pattinchukokapowatam.


    dayachesi mammalni hate cheyyadhu..kalisi unna . undakapoina. kalise undali ani korukuntunna..

    ikkada ppl AP rataniki alochisthunnaru anna..

    please peaceful movement cheyyandi.. ila cheyyatam bhavyam kadhu.. ani vedukuntunna.

    Sare anna. meeru anna prakarame. cheppandi.. TG abhivrudhi kosam mammalni em cheyyamantaru ??cheppandii.. mana telangana tho saha..

    discuss cheyyandii anna...

    ee roju jarigina daniki.. repu politicians antha teevram ga khandistharu choosthu undandi..

    baadhatho..

    ReplyDelete
  7. >>anna innirojullo memu chesina oka manchi pani kuda ledha..>>
    May be, but why you are not promoting the agitation based on good deeds of your people?

    Good reputation needs to be maintained and built over years whereas one bad act is enough to jeopardy entire life’s reputation.

    Demolishing statues of great people shows barbarian mentality, being intellectuals supporting that is even more heinous act.

    Till now there were few supporters to the Tg cause from all regions in the country and state. Now, with these series of barbaric acts, the movement has lost moral grounds. It is a big moral blow to the movement as it will loose its intellectual base (other than politicians). As a united Andhra supporter I am in one happy for the developments, though I am deeply hurt by the disrespect shown to great sons of the soil. I’ll be happy if the movement looses its momentum, with the sacrifices of these statues of great sons of the soil. They spent their life for good works, even their statues are helping us to avert the split.

    The words meeru-memu shows your partisan mind set. We say all Telugus are one though there are minor differences like accent, dialects, customs etc, from district to district. I am fro scrapping all GOs that created these differences and all State Govt officers must have far-from-home district experience and only such experience should be given weightage in promotions.
    Ex. Experience factor = #of years x distance from native place.

    ReplyDelete
  8. మిలియన్ మార్చ్ అన్నారు వచ్చింది 20,000 మంది.17 విగ్రహాలు పగలుకొట్టి కోదండరాం విజయవంతం అయ్యింది అని చెప్పాడు.ఇదంతా ముందుగానే ప్లాను చేసిందే.ఇంక ఈ అసుద్దపు కంపు పట్టుకుని వ్రేలాడడం అనవసరం. ఏ జాతి అయినా మనుగడ సాధించాలంటే వ్యర్థాలు విసర్జించాలి. తెలంగాణ అనే వ్యర్థాని విసర్జించి తెలుగు జాతి ముందుకు పోవలసిన సమయం వచ్చింది.

    ReplyDelete
  9. /మనుగడ సాధించాలంటే వ్యర్థాలు విసర్జించాలి. తెలంగాణ అనే వ్యర్థాని విసర్జించి /
    వ్యర్థాలతోనే ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారన్న చారిత్రక సత్యాన్ని మీరు విస్మరిస్తున్నారు, నేను వ్యూహాత్మకంగా మీతో విభేధిస్తున్నా. :)

    ReplyDelete
  10. దొందూ దొందే...

    ఒకడూ బలవంతంగా పెట్టిండు....ఒకడు బలవంతంగా కూల్చిండు.


    ఒకప్పుడు ఒక ప్రాంతమ్ మహనీయిలనే, ఉద్దెశ్యపూర్వకంగా బలవంతంగా, జనాల మీదికి విగ్రహాలుగా వదిలారు....

    ఓ ప్రతాప రుద్రుడు, ఓ కాళోజి, ఓ కొమరం భీం, ఓ దాశరథి కృష్ణమాచార్య, ఓ ఆళ్వార్ స్వామీ ఇలాంటి ఎంతో మంది ఇక్కడి గొప్ప మహనీయులని ౩౦ సంవత్సరాల నుంచీ మొత్తుకున్నా చులకనతో , నిర్లక్ష్యం తో మరిచారు....
    ఎంతసేపూ సొంత డబ్బానే!... ఎదుటోన్ని గుర్తించాలన్న, గౌరవించాలన్న సంస్కారం అరవై ఏళ్లనుండి మరిచిన్రు...ఇప్పుడు గౌరవం గురించి పొస్ట్ ల మీద పోస్ట్ లు పెడుతున్నరు.

    అయినా కెమెరాలు, పొలీసు జీపులు, మీడియా వాహనాలు, రాజకీ్య నాయకుల కార్లు,ATMలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, తెలంగాణా వాదులు. అన్నీంటి మీద, అందరి మీద దాడులు......విగ్రహాలపై మాదిరిగానే...... అన్నింటిని ఖండించాలి...నాటకాలడొద్దు.

    చులకనతో ఎదుటి వారి నిగ్రహాన్ని పరీక్షిస్తే ఇలాగా వుంటది.

    లీడర్లని నాయకులని ఎక్కడికక్కడ అరెస్ట్ జేసి జైల్లో పెడితే, క్యాడర్‌ని కంట్రోల్ చేసే వాళ్ళుండరన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపాయె....ఇప్పుడు అనుభవిస్తున్నరు.

    వందల్లో ప్రాణాలు బోతుంటేపట్టించుకునే నాథుడులేడు .... పాణాల్లేని విగ్రహాల మీద మాత్రం పొడుచుకొచ్చింది...

    మళ్ళీ విగ్రహాలు పాలతో కడిగి, ప్రతిష్టించు కోవచ్చు.....ప్రాణాలెవడు ఎనక్కి తెస్తడు....

    మనకుటుంబంలో ఎవడైనా చస్తే తెలుస్తది....అనుభవిస్తే తెలుస్తది....బాధంటే ఏందో....చులకనంటే ఎందో!

    ReplyDelete
  11. @anonymous March 11, 2011 10:31 AM

    నువ్వు చావు మేము భాదపడతాం

    ReplyDelete
  12. @Snkr

    ఇది వ్య్రథాల్లొకే వ్యర్థం ఇదొక చీడ దరిద్రం ముదనష్టపుది.దీనితో ఆర్గానిక్ కాదుకదా ఏమి చెయ్యలేము.సిలికాన్ వ్యర్థం కన్నా నీచం. ఉదాహరణ కావాలా anonymous March 11, 2011 10:31 AM వ్యాఖ్య చూడండి

    ReplyDelete
  13. అపశకున రామన్న!

    ReplyDelete
  14. మీ లక్ష్యం కోసం పోరాడే దమ్ములేక పిరికివాళ్ళలా ఆత్మ హత్య చేసుకుని చచ్చిన వాళ్ళని అమరవీరులు, బలిదానాలు, తొక్క తోటకూర అనడానికి సిగ్గులేదూ.
    నాలుగు వందలమంది అని ఒకడు అంటాడు, ఆరు వందల మంది అని ఆ మరుక్షణమే ఇంకోడంటాడు. ఎంత మంది చచ్చారో మీకే తెలియదు. అసలు ప్రాణం విలువ తెలిస్తే చచ్చిన వాడిన హీరో చేసి మరింత మంది చావడానికి కారణం అవరు. ట్యాంక్ బండ్ మీద మహనీయుల విగ్రహాల కూల్చివేతకి , మీరు చెప్తున్నా సోకాల్డ్ బలిదానాలకి పోలికా? ఆ మహనీయులలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకుని చావలేదు.

    చేతనైతే మీ నాయకులని చావమనండి. శని వదిలిపోతుంది.

    ReplyDelete
  15. ఉద్యమ కారులా ,తొక్కా? ys రాజశేఖర్ ఉంటె ఈ తెలబానులందరినీ ఒంగబెట్టి తన్నేవాడు.ఈ తెలబానులుని నిలబెట్టి పిట్టల్ని కాల్చినట్లు కాల్చేవాడు.
    ఈ చెత్త ప్రభుత్వం,రెండు కళ్ళ అసమర్ధులు ఉన్నంత వరకు మన బతుకులు ఇంతే. తెలుగు ప్రజలు దేముడు మీద భారం వేసి బతుకు సాగ దియ్యడమే ఇక మిగిలింది.

    ReplyDelete
  16. >>ఆ మహనీయులలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకుని చావలేదు>>

    నువ్వూ చావలేదు, అజ్ఞాతగా తలాతోక లేని ఏడుపు లేడుస్తూ బ్రతుకుతున్నావు. ఈ ఎదవకూతలు కూసేకన్నా లంగాన కోసం 'బలిదానం' చేయరాదూ, పెట్రోల్ ఖర్చు నాది. చందాలేసి నీకో విగ్రహం పెట్టిస్తా. :)
    మా నాయకులని, మీ నాయకులని కలిపి బలిదానం చేయ్, నీకు 'కొమరం ఢీం' అవార్డ్ కొత్తగా పెట్టించి ఇప్పిస్తా, ఎదవ. ఏందో,కీబోర్డ్ వుందికదా అని వూకే టైపడమే, బేకార్ గాళ్ళు.

    ReplyDelete
  17. >>అజ్ఞాతగా తలాతోక లేని ఏడుపు లేడుస్తూ బ్రతుకుతున్నావు>>

    మరి నువ్వు చేసింది ఏంట్రా? ఎదవ

    ReplyDelete
  18. నీ లఫంగి బుర్రకి ఎక్కదని తెలుసులే. అతను అన్నది "తలాతోక లేని ఏడుపు లేడుస్తూ బ్రతుకుతున్నావు" అని. పిచ్చి నా కొడకా

    ReplyDelete
  19. ఈ తెలబాన్లకి పిచ్చి కుక్కలకీ తేడా లేదు. కరెంటు పెట్టి చంపాలి నా కొడుకుల్ని.

    ReplyDelete
  20. mukhyam ga kodandaram gaadini. vaadu chaduvu vunna kookka (dog)

    ReplyDelete
  21. Hyderabadi comman manMarch 11, 2011 at 11:06 PM

    మొత్తానికి కాపరి లేని గొర్రెలు చేసినట్లు చేశారా? కట్టడం మాకు తెలుసు, కూలగొట్టడం మీలో కొద్దిమందికి తెలుసు. వినాశనం ఒక మానసిక జాడ్యం. తగిన చికిత్య రాష్త్రపతి పాలనే

    ReplyDelete
  22. తెలబాన్లను క్షమించకూడదు..
    --------
    అయితే పీక్కో. మేము పీకాము ఇంక ఎవైనా వుంటె గింటె మీరు కూడ పీక్కొవచ్చు. మీరు అలాగె మొరుగుతుండండి, మేము మిమ్మల్ని మాత్రం కుక్కలలాగానే చూస్తాం. అప్పుడుడప్పుడు మూతి పై వుచుతాం. అది నాక్కుంటు ఇక్కడే బతకండి తల ఎత్తుకుని సగర్వంగా...

    ReplyDelete