Sunday, March 6, 2011

తెలంగాణా ఉద్యమం వెనుక ఉన్న అసలు కద!

(నా బ్లాగులో ముందరి టపాలో LBSతాడేపల్లి గారి కామెంట్ యదా తధంగా )


తెలంగాణ ఉద్యమం అనేది తెలుగుదేశం పార్టీని డౌన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ నుంచీ తెఱ వెనక ఉండి డబ్బులిచ్చి మఱీ కృత్రిమంగా నడిపిస్తున్న వ్యూహాత్మక ఉద్యమమని తెలంగాణ అమాయకులకు తెలియదు. తెలియక, అదేదో తమవాళ్ళ ప్రతిభ, సృజనాత్మకత, పౌరుషం అనుకుని ఇంకా ఎక్కువెక్కువ లొల్లి చేస్తే భయపడి రాష్ట్రం ఇచ్చేస్తారనుకొని తెలంగాణకి అక్షరాలా నిప్పెట్టేస్తున్నారు. కేసీయార్ గర్జనలన్నీ నిజమనుకుంటున్నారు. మిహతా రాష్ట్రమంతా ఆనందంగా గడిపేస్తూండగా తెలంగాణ ఒక్కటీ ఒక తప్పుడు మిథ్యా ఉద్యమం పేరుతో నిలువునా తగలబడిపోతోంది. అందఱూ కలిసి దీన్ని ఎలాగైనా ఆపాలి !


తెలంగాణ సోదరులారా !

మీరు వట్ఠి అమాయకులు

కాంగ్రెస్ రాజకీయం తెలియని పిచ్చోళ్ళు

ఉద్యమం రేపెట్టింది వాళ్ళు

తాము వెనకుండి కేసీయార్ ని ముందుకు తోసింది వాళ్ళు

కేసీయార్ కి తెలంగాణ భవన్ ఇచ్చింది వాళ్ళు

అతన్ని గెలిపించింది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

కేసీయార్ కి డబ్బులు దొబ్బబెట్టింది వాళ్ళు

అతని చేత నిరాహారదీక్ష చేయించింది వాళ్ళు

విరమింపజేసింది వాళ్ళు

ఉద్యమం చేయించింది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

సహాయనిరాకరణ చేయించింది వాళ్ళు

నిరాకరణ విరమణ చేయించింది వాళ్ళు

మిలియన్ మార్చ్ చేయిస్తున్నది వాళ్ళు

ఇస్తామన్నది వాళ్ళు, వెనక్కు తీసుకున్నది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

ఇహనైనా కళ్ళు తెఱవండి ! విషయాలు గ్రహించండి !

రాని రాష్ట్రం కోసం అన్నదమ్ముల్లాంటి

ఆంధ్రావాళ్ళతో అనవసరంగా గొడవపడకండి !

ఢిల్లీ కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు

కరాళంగా బలికాకండి !

ఇతరులని బలి చేయకండి !



మీరు సమైక్యవాదుల్ని అమ్మనా బూతులు తిట్టినా ఫర్వాలేదు గానీ మీ నిజాన్ని గ్రహించి మీ యీ ప్రవర్తనకు సిగ్గుపడే రోజు తప్పకుండా వస్తుంది. చాలా తొందఱగానే రాబోతోంది.

( LBSతాడేపల్లి గారికి కృతజ్ఞతలు )

67 comments:

  1. oh meeru telugudesam k vallaaa

    ala cheppachhu kadha

    daaniki samikhya vaadhamu ani peru endhuku pettukovadamu

    memu kuda tdp ke vote vesthaamu

    kaani swatanthra, swecha telangana(maa pranam) maaku ivvandi

    memu teesukonedaaka chudaddhu

    ReplyDelete
  2. ఓహో! తాడేపిల్లిది సమైఖ్య వాదం కాదు, తెలుగు దేశం వాదమన్నమాట. మొన్నెప్పుడో బాబు గాడిని పట్టుకొని నాయుడు గారు అంటూ చంచాగిరీ చేస్తున్నప్పుడే అనుకున్నా! వాల్ల నాయుడు గాడి పదవి కోసం తెలంగాణా ఆగిపోవాలన్నమాట!!

    ReplyDelete
  3. ఆకాష్, కాంగ్రెస్ చేస్తోంది రాజకీయ ప్రత్యర్థిని మట్టి కరిపించి, తామ కాంగ్రెస్ కంచుకోటను దక్కించుకోవడం, అందుకు కెసిఆర్ అనే శిఖండిని ముందు పెట్టుకుంది. విభజనవ్యతిరేకుల దృష్టిలో, కాంగ్రెస్ చేస్తున్నది సరైన పనేనా/కాదా? కెసిఆర్ సెంటిమెంటు గొర్రెలని రెచ్చగొట్టి తోలుకరావడం. ఇక్కడ జరిగిందేమంటే ఇక్కడ శిఖండికి ఎవడు గెలిచినా తానకే అధికారం దక్కాలనే హిడెన్ అజెండా మొదలయ్యింది. ?

    ReplyDelete
  4. ఏంది బేకార్ రామన్నా, ఎంత నీదగ్గర రాయడానికి విషయం లేకపోతే మాత్రం దేడ్‌దమాక్ తాడేపల్లి కామెంటును తెచ్చి బ్లాగులో పెట్టుకున్నవ్? సరె వినుకో! నీ తెలుగు దేశం పార్టీ పుట్టకముందే తెలంగాణా ఉద్యమం పెద్దేత్తున నడిచింది, మీ కాసు బెమ్మిగాడు అప్పుడు 500 ప్రాణాలు బలిదీసుకుని ఆ తరువాత ఇప్పుడు నరకంలో నూనెలో వేగుతున్నడు.

    సోనియమ్మ వచ్చి తాడేపల్లి సెవిలో జెప్పిందా ఈ విషయం? గిట్లాంటి కాన్స్పిరసీ తీరీలు మస్తుగ జదివినం గని, తెలంగాణా వస్తే నీకు, తాడేపల్లికి నష్టమేందో గది జెప్పు. అప్పనంగా దోచుకు తినడం కుదరదనా మీ బాధ?

    ReplyDelete
  5. తాడేపల్లి గాడి లేటెస్ట్ థీరీ గిది - "అందరూ ఒకప్పుడు బ్రామ్మలే, తరువాత్తరువాత వాల్లే కావాలని దళితులుగా, శూద్రులుగా మారిండ్రు". గీడు, గీడి దేడ్ దమాక్ మాటలు. వాడు గిట్ల మాట్లాడుతుంటె వాడి కొలీగ్స్ వీడికి పిచ్చిపట్టిందని ఎర్రగడ్డలో జాయిన్ జేశారట, అయితే అక్కడ వీడి గ్రాంధీకం విని భరించలేక బయటికి తరిమేసిండ్రంట. ఆతరువాత బ్లాగులల్ల పడ్డడు.

    ReplyDelete
  6. అయ్యా రామన్న..
    తాడెపల్లి మతి స్థిమితంగా వుండదన్న విషయం తెలిసిందే. అతగాడు ఎక్కడుంటె అక్కడ కొట్లాటలే కొట్లాటలు. గూగుల్ గ్రూపుల్లొ, బ్లాగుల్లొ ఎక్కడైన తన పైత్యాన్ని కక్కుతుంటడు. గప్పుడేప్పుడు బ్లాగుల్లొ ఒక వ్యక్తి ఏకిపారేసిన తర్వాత ఒక సంవత్సరం వరకు బాగానే వున్నాడు. మళ్ళి ఈ మద్యనే పెరిగినట్టుంది. చూద్దాం ఎన్నిరొజులు వుంటుందో ఈ పిచ్చి

    ౧. తెలంగాణ బ్లాగుల్లు ఎక్కువయ్యాయి, వూడబెరుకుదాం అన్నా
    ౨. అడవాళ్ళు వంటింట్లో వుండాలి బయటకు రాకుడదన్నా
    ౩. బ్లాగుల్లొ అందరు నెను పుట్టింటిచిన గ్రాంథిక స్టాండర్డ్ అయినటువంటి తెలుగునే వాడలన్నా...అతనికే అతనే సాటి

    ఏ వాదనలో అయినా తన అతివాదదొరణిని మతిలేకుండా వినిపిస్తాడు మన తా(పా)డెపల్లి.

    ఒహో మీరెమో అతగాడి కామెంటును ఏకంగా పొస్టుగా పెట్టారు. అతగాడికి కావలసిందే అదే మరి. పబ్లిసిటి.. పాపులారిటి

    Get Well Soon తాడెపల్లి

    ReplyDelete
  7. తనకి పబ్లిసిటీ,పాప్యులారిటీ కల్పించమని తాడేపల్లి గారు నాకు చెప్పలేదు. అసలు నేను ఎవరో కూడా ఆయనకి తెలియదు. కాక పొతే ఆయన రాసిన కామెంట్ లో విషయం ఉందన్న ఉద్దేశ్యంతో టపాగ వేస్తె అందరూ చదవచ్చన్న ఆలోచనతో నా నిర్ణయం మీద నేను ఈ కామెంట్ టపాగా వేసాను. చేతనైతే అందులోని విషయాన్ని విమర్శించాలి కానీ తాడేపల్లి మీద వ్యక్తిగత విమర్శలు చేయటం సభ్యత కానే కాదు. అయినా తెలబాన్ మూకలనుంచి సభ్యత సంస్కారం వంటివి ఆశించటం నా వెర్రి తనమే అవుతుంది.

    ReplyDelete
  8. y r u allowing such comments of personal attack in the 1st place?

    ReplyDelete
  9. Sonia is behind all this to rule and loot India for ever. KCR, Chiranjeevi, and YSR were corrupt ignorant fools, helping foreign rule (in different form).

    ReplyDelete
  10. @ ఆకాశ రామాన్న

    >>>చేతనైతే అందులోని విషయాన్ని విమర్శించాలి<<<

    విషయాన్ని విమర్శిస్తే నువ్వూ, నీ ఛీ-మదాంధులూ, సీమ పందులూ ఏనాడయినా అర్ధం చేసుకుని ఒప్పుకుంటారా చెప్పు ఆకాశరామన్నా? ఒక పక్క బండ బూతుల రక్త చరిత్ర, మరో పక్క వెకిలి రాతల SnKr గాల్లు, మధ్యలో అగ్నాతలు అంతా తిడుతూంటే చర్చ ఎలా సాధ్యం చెప్పు. అసలు రక్తచరిత్ర గాడి రాతలు చూస్తే తెలియదూ ఛీ-మదాంధుల సంస్కారం? రోజు తెలబాన్లూ అని తిట్టిపోసే నువ్వు ఇంకొకరికి నీతులు చెప్పడమా? అయినా పై కామెంట్లలో తాడేపల్లి వాదన ఎంత అబద్దమో వెతికితే కనిపిస్తుంది, వెతుక్కో.

    ReplyDelete
  11. Too much personal, obscene and vulgar verbal attacks on Tadepally are highly condemnable. If they disagree with his views, let them disprove him with their reasonable counter arguments. I personally agree with his finding that Congress is manipulating all this separatst drama for furthering its own long-term political agenda against Telugu Desam Party. And, you need not be a die-hard fan of Naidu to accept this. Just a liitle common sense will do.

    As for Tadepally's blog, I think he has been continuously writing without break since a number of years. For some reason, last year he pulled out of Koodali and Jalleda and ever since his blog disappeared from those aggregators. That should not be misuderstood that he stopped writing altogether. His fans have been accessing his blog diectly. Last year (2010), there were more than 50 posts, the last one being appearing in December.

    ReplyDelete
  12. ఆకాశరామన్న గారు,

    తెలంగాణా వాదన సరైనదా? కాదా? లేదా ఆ వాదన వినిపించే తీరు బాలేదా అనేవాటి మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుండొచ్చు.

    కానీ మీరు ఈ టపాలో పెట్టిన కామెంట్లో అసలు చర్చించడానికి విషయమేమన్నా ఉందా? ఇటువంటి వాదనలూ, అభిప్రాయాలూ చెప్పేవాళ్ళు ఉద్యమాన్ని నడపాల్సిన పద్దతుల గురించి ఇతరులకి నీతులు చెప్పడం, చెప్పే అర్హతా, నైతికత తమకు మాత్రమే ఉన్నయనుకోవడం వల్లే ఈ రోజు ప్రాంతాల మధ్య ఇంత అపనమ్మకం కలిందనేది సుస్పష్టం.

    ఇటువంటి వాదనలు రెండు వైపులా ఉన్నాయి లెండి. కాకపోతే ఒక వైపు నుండి ఇలా చేసే వాళ్ళు మాత్రం మహా గొప్పగా మాట్లాడుతున్నట్టుగా చెలామణి కాగలుగుతున్నారు. బహుశా, ఈ ఆధిపత్య భావజాలానికి ఉండే వ్యతిరేకతే తెలంగాణా ఉద్యమానికి మూల కారణమై ఉండొచ్చు.

    ReplyDelete
  13. @weekend politician తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళు అని అడ్డగోలుగా వాదించేవాళ్ళుతెలంగాణ ఉద్యమానికి మూలకారణం

    ReplyDelete
  14. మా మాట వినని వాళ్ళని అసెంబ్లీలో కొట్టేవాళ్ళకి, వాళ్ళని సమర్దించేవాళ్ళకి అర్థం పర్థం లేకుండా మూర్ఖం గా వాదించేవాళ్ళకి తాడేపల్లి గారు చెప్పేది రుచించకపోవడం పెద్దగా ఆశ్చర్యపరచదు. పందికేమి తెలుసు పన్నీరు వాసన అని ఊరికే అనలేదు

    ReplyDelete
  15. @Anonymous,
    కొంత మంది చెప్పేది రుచించని వాళ్ళంతా పందులే అనుకునే వాళ్ళకీ, మాట వినని వాళ్ళని అసేంబ్లీలోనో లేదా బయటో కొట్టే వాళ్ళకీ పోటీలు జరుగుతున్నట్టున్నాయి. ఎక్కడ చూసినా ఈ రెండు రకాలే కనిపిస్తున్నాయి :))

    అలాకాకుండా నిజాయితీగా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఈ సమాజంలో ఉండడం మన అదృష్టం ;)

    ReplyDelete
  16. పైన తెలబాన్ల బుర్రలేని వాదనలు ఖండిస్తూ, అలాంటి వ్యక్తిగత మూర్ఖ ప్రేలాపనలను తొలంగించాలని ఆకాష్‌ను కోరుతున్నా.

    వారాంతం మీరు భలే చెబుతారండి. కర్రా విరగక, పామూ చావక, మనచెయ్యి నొప్పి పుట్టక, ఎవ్వరికీ నచ్చక... :) :P

    ReplyDelete
  17. avunandi maa chandababu okkade e rajakeeyalalo pattithhu

    ReplyDelete
  18. నాలా ఆలోచించేవాళ్ళు నిజాయితీ గా ఆలోచించేవాళ్ళు కాని వాళ్ళు ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించేవాళ్ళు నా నూతిలో నేను కుర్చొని నేనెప్పుడూ నిజాయితీగానే ఆలొచిస్తా :p

    - WeekendPolitician

    ReplyDelete
  19. maa chandarababu maa k***A vaadini badanamu cheyyadaaniki mee randharu kankanamu kattukunnaraa

    maa vaadi valane mee gauravamu perigindi

    meeru brathukuthunnarante maa chandrababe kaaranamu

    hitech city techi laksha mandhi ki udyogaalu ippisthe maa babu nee adi posukuntaaraa.( migitha vaalu kudisipoyaaranuko)

    kaani entha mandhiki sw job lu vachaayi.

    intha mandhi telugollu sell phone use chesthunnarante maa babe kaaranamu..

    alanti vaadi meedha.. alanti vansham meedha aaropanalu vestharaa

    thappu kadhu

    idi migitha kulalu maa kulam meedha chesthunna kutra

    itlu

    mee andhra ajakar

    ReplyDelete
  20. SNKR గారు,

    >>వారాంతం మీరు భలే చెబుతారండి. కర్రా విరగక, పామూ చావక, మనచెయ్యి నొప్పి పుట్టక, ఎవ్వరికీ నచ్చక... :) :P

    :)) మనకనిపించింది మనం చెప్పాలండీ. జనాలకి నచ్చిందా లేదా అనే దాన్నిబట్టి అవగాహన పెంచుకుంటాం, ఇతరుల్ని అర్థం చేసుకుంటాం. అంతేగానీ జనాలకి నచ్చడం చుట్టూనే మన ఆలోచనలు తిరిగితే అది దాదాపుగా ఆత్మహత్యతో సమానం.

    ReplyDelete
  21. @ Anonymous (March 6, 2011 9:41 PM )

    వ్యంగ్యం బావుంది :) I liked it dude.. But why use my name in it. Use your ownname or stay as anonymous..:).

    ReplyDelete
  22. చేతనైతే అందులోని విషయాన్ని విమర్శించాలి
    ------------------------------

    ఒ అవకాశ హీన రామన్న, ఇక్కడ వ్యక్థిగత వ్యాక్యలు ఎక్కడున్నాయ్. మేమిక్కడ అతడి పర్సనల్ మాటర్స్ రాయంటం లేదే. పలుకుబడి రాబట్టుకోవటాని అతని ఎత్తులను ప్రస్తావించాము అంతే.

    ఎవరితరపునైన వాదించేముందు వారి రచనా శైలులు ఏంటి అని తేలియకుండా అవన్న్ని కరెక్టె అని రాసే నీ విజ్ణతకు జోహార్లు.
    అతగాడివి అన్ని రైటె అని నమ్మె నీలాంటి సీమాంద్రవాసులకు నా ప్రగాడ సానుబూతి

    ఇట్లు
    నీవనే ఒక తెలబాన్

    ReplyDelete
  23. పందికేమి తెలుసు పన్నీరు వాసన అని ఊరికే అనలేదు
    --------------------

    పైన అన్న ఈ మాటను నిరసిస్తూ,
    మొరిగేవి అన్ని కుక్కలు కావు, అందులొ కొన్ని తాడెపల్లి అని నొక్కి వక్కాణిస్తూ......

    ReplyDelete
  24. What a bad Telaban culture ! Tadepally addressed you as సోదరులు but you are calling with బూతులు ! You don't have the minimum manners or humanity to reciprocate a brotherly etiquette ! మీ ఎడ్డెమొహాలకొక రాష్ట్రం ! ఛీ ! థూ !

    ReplyDelete
  25. above Anon,

    No one said బూతులు about tadepalli, they only ridiculed his logic. search for "rakta charitra" comments in blogs and read them to know your chee-madaandha culture. yaak!!

    ReplyDelete
  26. తెలబాన్ శీనన్నాయ్,

    దొరకు ఆయన సంతానానికి కాల్మొక్కుతూ, నిజాం రాజు/ రజాకార్లు మంచోళ్లు అనే తెలబానులు కూడా
    " సీమాంద్రవాసులకు నా ప్రగాడ సానుబూతి" అంటూ ఇతరుల మీద సానుభూతి చూపటమా? Hilarious :)

    ReplyDelete
  27. No one said బూతులు about tadepalli, they only ridiculed his logic.
    -----------------------------------------
    పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతోందా లేక నటిస్తోందా

    ReplyDelete
  28. మొరిగేవి అన్ని కుక్కలు కావు, అందులొ కొన్ని తాడెపల్లి అని నొక్కి వక్కాణిస్తూ.....
    --------------------------------------------------
    పై వాక్యాన్ని నేను బుర్ర తక్కువ వెధవని నాకంతకన్నా ఆలోచించడం రాదు అని మార్చి చదువుకోవాలి

    ReplyDelete
  29. తాడెపల్లి మతి స్థిమితంగా వుండదన్న విషయం తెలిసిందే. అతగాడు ఎక్కడుంటె అక్కడ కొట్లాటలే కొట్లాటలు
    చూద్దాం ఎన్నిరొజులు వుంటుందో ఈ పిచ్చి
    ఏ వాదనలో అయినా తన అతివాదదొరణిని మతిలేకుండా వినిపిస్తాడు మన తా(పా)డెపల్లి.
    అతగాడికి కావలసిందే అదే మరి. పబ్లిసిటి.. పాపులారిటి
    Get Well Soon తాడెపల్లి
    ------------------------------------------------
    ఇవేవీ వ్యక్తిగతం కాదు అని ఆలోచించేవాళ్ళకి కొన్ని తరాల వరకు జండుబాం తో పని లేదు అని కంఫర్మ్

    ReplyDelete
  30. ఇవేవీ వ్యక్తిగతం కాదు అని ఆలోచించేవాళ్ళకి కొన్ని తరాల వరకు జండుబాం తో పని లేదు అని కంఫర్మ్
    ----------------------------
    జండుబాం అనకు "శిరో లేపనం" అను మీ గురువును ఇంత ఆఘోరంగ అవమానించకు

    ReplyDelete
  31. Anonymous @ March 7, 2011 6:52 AM,

    పిల్లి కాదు పులి, చత్వారమా? కళ్ళజూడేట్టుకో

    ReplyDelete
  32. Is Tadepalli the same guy who labeled Telangana people as drunkards?

    As Telangana movement is growing stronger every day, the andh(r)as are reacting with their usual dirty tricks like innuendo & disinformation.

    ReplyDelete
  33. @george:
    aaa..... vadee aa tadepilli..

    telangana vallu andharu thaadubothalu.. kaani ajakarla arealone ekkuva collection chesinavi...

    andharu brahmanule.. chepa mulla mayamindhi.. endhuku.. ilanti pillulavallane.. paade kattali ilanti pillilaki

    ReplyDelete
  34. కళ్ళజూడేట్టుకో
    ---------
    అంటే?

    ReplyDelete
  35. జండుబాం అనకు "శిరో లేపనం" అను మీ గురువును ఇంత ఆఘోరంగ అవమానించకు
    --------------------------------------------------------------------
    ఇదే అతి వాగుడు అంటే...నీకవసరం లేనిదాన్ని ఏమని పిలిస్తే నీకెందుకు చెప్పు తెలబాను

    ReplyDelete
  36. Anonymous said...

    >> aaa..... vadee aa tadepilli.

    OK & a pukka "తెగులు" భాషా దురభిమాని & భాషోన్మాది as I remember. I remember Kaloji's words about such guys:

    నాకు భాష రాదన్నోడు
    నా యాసను ఎక్కిరించినోడు
    సిగ్గు లేకుండా ఈరోజు
    కలిసి ఉందామంటున్నాడు

    ReplyDelete
  37. నీకవసరం లేనిదాన్ని ఏమని పిలిస్తే నీకెందుకు చెప్పు తెలబాను
    -----------------------------------------
    హ్హ హ్హ హ్హ.. రైటే మాకు జండుబాం అవసరం లేదు, మా తలకాయలు బాగానే పనిచేస్తున్నాయి. దయచేసి తవరు తలకాయకు రాసుకోకండి, ఏం లాబం వుండదు. ఒక సారి అరికాలికి రాసుకోని చూడు

    ReplyDelete
  38. Is Tadepalli the same guy who labeled Telangana people as drunkards?
    --------------

    Yes George, ఏకలింగం ఏకి పారేసాక, కత్తి (మహేశ్) తాడెపల్లి తలపై పెట్టాక, కొణతం దీలిపు బుద్దిచెప్పాక, వీరందరు ఒక్కొసారి ఆదారాలతొ సహా దుమ్ము దులిపాక ఒక సంవత్సవరం వరకు బానే వున్నాడు. ఉరుములు మెరుపులు లేకున్నా పాపం ఇప్పుడేమయిందో ఇలా అయిపోయాడు

    ReplyDelete
  39. ఒక నది ప్రవాహం లో ఒక కుక్క కొట్టుకొని పోతోంటే దారిన పోయే పెద్దమనిషి జాలి పడి బయటకిలాగాడు.అప్పుడాకుక్క ఆ మనిషి చెయ్యిని గట్టిగా కరిచి పారిపోయింది. ఇక్కడ జరుగుతోంది ఇదే

    ReplyDelete
  40. @Anonymous March 7, 2011 5:03 PM

    నీకు చెప్పానా లేదా నీకు అనవసరమైనవాటి గురించి మాట్లాదొద్దు అని

    ReplyDelete
  41. @aakasaramanna
    ఇక్కడ కల మల విసర్జన జరుగుతోంది. request you to delete this post there is too much of personal attack on a person with out any valid argument.

    ReplyDelete
  42. Have you taken approval from tadepally before publishing his comments in this post? your post invoked unwanted personal attack on him by a bunch of jokers.

    ReplyDelete
  43. "What a bad Telaban culture"

    Why don't you andh(r)a guys learn to spell?

    "Tadepally addressed you as సోదరులు"

    Not drunkards?

    "మీ ఎడ్డెమొహాలకొక రాష్ట్రం ! ఛీ ! థూ !"

    आगये अपनी औकात पे! This is your "brotherly" etiquette LOL!

    ReplyDelete
  44. stinking stinking...........telaban talking about etiquette....

    ReplyDelete
  45. నేను పుట్టింది తీరాంధ్ర కృష్ణాతీర ప్రాంతములో అయినా నాకు తెలంగాణ ఉద్యమంపైనా, తెలంగాణవాదంపైనా సానుభూతి ఉండేది. అయితే పదవీలాలస, రాజకీయం వంటి పెద్ద పదాలకు భవదీయ తెలంగాణవాదులు అర్థం చెప్పేసరికి నా దిమ్మతిరిగి ముద్ద నోట్లోకొచ్చింది. ఇరవైనాలుగ్గంటలూ హైదరాబాదు సొమ్మును అప్పనంగా తెగమింగుదాం అనే "అతిజీర్ణ" బాధ తప్పితే తెలంగాణ గోస వీళ్ళకి ఏమి పట్టింది? పాలమూరులో ఆకలికి చచ్చినా, నల్లగొండ ఎముకలు వంకరబోతున్నా వీళ్ళకి పట్టదు. నువ్వు రాజీనామా చెయ్యి అంటే నువ్వు చెయ్యి అని కొట్టుకు చస్తున్నారుకాని అసలు ఇదే అంశంగా ఎన్నికలకు వెళ్ళగలిగిన దమ్ము ధైర్యం అటు తెలంగాణవాదులకి ఇటు సమైక్యవాదులకి లేదన్నది నిర్వివాదాంశం. నాయకులు కట్టిన బెర్లిన్ గోడను ప్రజలు ఎలా కూల్చిపారేసారో వీళ్ళకి చూపిద్దాం అని ప్రయత్నించాను కాని కుదరలేదు. ఆకాశరామన్న గారు మీ తరువాత టపాలో ఈ వీదియోని ప్రచురిస్తారని ఆశిస్తున్నాను. http://www.youtube.com/watch?v=wnYXbJ_bcLc . చరిత్ర చెప్పిన నిజం చెప్పనా....ఒకే భాష మాట్లాడే ప్రజలని ఏశక్తీ విడదీయలేదు.

    ReplyDelete
  46. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  47. Telangana is land of Drunkards,habitual liers, cheats and habitual weepers.

    ReplyDelete
  48. Let separatists rave and rant. Drink and dance. I have profound respect for Tadepally.

    I don't know why people refer to Tadepally's old writings which have no relevance to his present appeal in this post. Spreading misinformation is not good, simply because he is a strong samaikyavaadi. Also it is not correct to hate and target

    As far as I know, Tadepally never said Telanganites are drunkards. He never used such words. His point was - Telangana has been suffering from some internal defects like universal drinking (the old and child alike, also men and women alike) and that is standing in the way of Telangana's development. Therefore, he says, it's not fair to blame the Telugus of other regions for Telangana's under-development. Even most educated Telanganites agree with this keen observation.

    Going by many articles he previously wrote on language, I find that he is a staunch advocate of using and reviving the vocabulary in regional dialects (maandalikams/ yaasa).

    Separatists everyday call the samikyavaadis many things. They daily swear to kill them, Then, what is wrong if a samikyavaadi points out a single defect that really exists with them ? Should it always be the turn of separatists alone to speak ? Others have no right to speech in this free India ?

    ReplyDelete
  49. అరుణ్ said...
    "చరిత్ర చెప్పిన నిజం చెప్పనా....ఒకే భాష మాట్లాడే ప్రజలని ఏశక్తీ విడదీయలేదు"

    I sincerely suggest you study more history. The fall of the Berlin wall represented the victory of freedom over communist dictatorship.

    Austrians also speak German but they did not join Germany. Even in Germany there are many states all German speaking.

    ReplyDelete
  50. తెలుగు రాష్ట్రీయతావాదిMarch 8, 2011 at 2:57 PM

    జార్జిగారూ ! మనమూ ఏర్పాటు చేసుకుండాం ఒక డజను తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ కూడా జర్మనీ లాగా స్వతంత్రదేశమైతే ! అప్పటి దాకా ఊరికే ప్రత్యేకరాష్ట్రం అని అరుపులు అరవకుండా గమ్మునుందాం. సరేనా ?

    ReplyDelete
  51. Akaasa raamanna gaaru ! Tadepalli gaarini kaavaalani veellandari chetha thittinchadam kosame meeru ee tapaa vesinatlundi. Aayanni thitti postunna comments ni allow chestunnaaru. Aayana ki for gaa unnavi theesestunnaaru.

    meeku buddhi, gnaanam unte imka nainaa ee tapaa ni, deeni kimda comments ni theeseyyandi.

    ReplyDelete
  52. Mr. తెలుగు రాష్ట్రీయతావాది:

    We are not crazy about language like you guys. We don't want to be a part of andh(e)ra pradesh whether it is a state or country.

    ReplyDelete
  53. జార్జి గారికి,

    నేను చరిత్ర చదివే ఆ వ్యాఖ్య చేశాను. భాష జాతిని కలిపి ఉంచే ఇరుసు వంటిది. బహుశా మీరు వలసపాలన గురించిన చరిత్ర చదువుకోలేదనుకుంటా. దయచేసి ఒక్కసారి పరికించండి.
    తెలుగుజాతి భాష సంస్కృతులు ఒక్కటే అని చెప్పటానికి ఒక ఆధారం ఇస్తాను.
    వేర్పాటువాదులు తమ సంస్కృతిగా చెప్పుకునే బోనాల ప్రస్తావన 600ఏళ్ళనాడు రాయబడిన అన్నమాచార్య కీర్తనల్లో ప్రస్తావించబడ్డాయి.

    ReplyDelete
  54. ok arun..

    aa bonal panduga kudaa meddhe.. adi kuda meere kanipetti maaku nerpaaru.

    thanks arun.. maaku anni nerputhunnadhuku.. konni thappa..

    maya maatalu.. thiyyati maatalu.. mosaginchadaalu..

    avi kudaa maaku nerpandi..

    ikkada memu kaalu kadipina adi meere nerpaaru.. maaku sanskruthi.. matldadamu.. aaakhariki annamu thindamu kuda...

    mee atla tadde nundi memu maa dasara copy.. bathukamma copy.. anni mee daggarinunde copy..

    ReplyDelete
  55. నిజాలు నిష్థూరంగానే ఉంటాయి. తెలుగు వస్తే అన్నమాచార్య కీర్తనలు ఒక్కసారి వినండి. నిజానిజాలు తెలుస్తాయి. ఎవరు ఎవరికి నేర్పారు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. కరీంనగరులో కొత్తగా దొరికిన ఆధారాలపైనే కేంద్రప్రభుత్వం తెలుగుకు ప్రాచీనభాష హోదా ఇచ్చింది అని మీకు తెలుసా? నడిచి పోయిన చరిత్ర ఎప్పుడూ అబద్దం చెప్పదు. మీకు చరిత్ర తెలియదేమో.... తెలంగాణ సాయుధపోరాటములో గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఎంతమంది అమరులయ్యారో, ఎన్ని తెలంగాణ కుటుంబాలకు తీరాంధ్ర కృష్ణా,గోదావరి సీమ, కర్నూలు సీమ ఆదరించి అన్నం పెట్టాయో తెలుస్తుంది. లేదూ తిట్టుకోవటమే పరమావధి అంటే చెప్పండి నాకు అంతకన్నా ఎక్కువ అచ్చ తెలుగు బూతులు వచ్చు.

    ReplyDelete
  56. మేము చదవం వినం.మా మూర్ఖత్వం మాదే.ఆంధ్రప్రాంతం వాళ్ళే కావాలని అన్నమయ్య కీర్తనలని మార్చేసారు.మమ్మలిని ఎవరో తొక్కేసారు అన్న భావనలో మేము తదాత్మ్యం చెందుతూ ఉంటాం. అందుకే మేము తెలబాన్లమయ్యాం.

    ReplyDelete
  57. George don't talk rubbish. Probably 'mana Jagan" blog is a right place for you. go there.

    You guys are no match to Tadepalli.

    ReplyDelete
  58. @అరుణ్:
    Are you & తెలుగు రాష్ట్రీయతావాది the same? Any way, did Annamacharya write about Ujjaini Mahankali?

    You claim to know history but this seems to be limited to "andha hysteria" because you conveniently ignore Germany this time.

    "తెలుగుకు ప్రాచీనభాష హోదా": copycat language fanaticism LOL

    "సాయుధపోరాటములో గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఎంతమంది అమరులయ్యారో": They were fighting because of ideology (communism), not language.

    We also contributed liberally to Andhra & Rayalaseema floods. These are based on respect for fellow humans irrespective of language, state, caste etc.

    Did I use a single బూతు? Why are you claiming your vast knowledge of బూతులు then?

    ReplyDelete
  59. Anonymous said...

    "George don't talk rubbish. Probably 'mana Jagan" blog is a right place for you. go there"

    What is the URL?

    "You guys are no match to Tadepalli"

    Did not know he had an anonymous fan LOL!

    ReplyDelete
  60. వ్యాఖ్యాత:George బ్లాగు : మన జగన్ టపా: Increase Jagan Anna’s Security వ్యాఖ్యనించిన తేది: 09-03-11 00:42:57

    Mr. Guruva Reddy, can you please post a petition in www.petitiononline.com so that lacs of people can sign. It is easier to mobilize support this way instead of writing letters.
    ------------------------------

    Jagan is from a faction&most corrupt family and has an army of private goondas. Scoundrals are those who are asking for police protection. these guys should be hanged in public along with his goons.

    ReplyDelete
  61. Telangana is a myth. Governors rule for 6months is more than enough for TRS rogues.

    ReplyDelete
  62. Are you & తెలుగు రాష్ట్రీయతావాది the same? Any way, did Annamacharya write about Ujjaini Mahankali?

    You claim to know history but this seems to be limited to "andha hysteria" because you conveniently ignore Germany this time

    Are you not marthanda? seems to be his cotmate from lunatic assylum. Annmacharya writtten about marxism and maoism too. why gaddafi is not leaving libya? george bussu is after him.

    ReplyDelete
  63. జై తెలంగాణ!!March 10, 2011 at 4:11 PM

    Above Anon,

    You proved your inability to debate sensibly with your nonsensical blabber. One can't defend the indefensible, I pity you, get well soon.

    ReplyDelete
  64. We also contributed liberally to Andhra & Rayalaseema floods. These are based on respect for fellow humans irrespective of language, state, caste etc.

    how much you contributed dude?

    ReplyDelete
  65. పనికి రాని పనులు (ఉద్యమాలు) మాని చదువుకోండి, చదవనివ్వండి

    ReplyDelete