Wednesday, March 2, 2011

మూర్ఖ తెలం"గానం" !

పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా అన్నట్లు తెలబాన్ వీరులకు ఎంత సేపూ చిదంబరం గారి డిసెంబరు 9వ తేదీ ప్రకటన తప్ప మరేమీ పట్టనట్లు వుంది. ఏ హోదాలో డిసెంబరు 9వ తేదీ ప్రకటన చేసారో అదే కేంద్ర హోమ్ మంత్రి హోదాలో డిసెంబర్ 23వ తేదీ మరో ప్రకటన చేసిన విషయం వారి పీత బుర్రలకి పట్టదా? మళ్ళీ అదే చిదంబరం తాజాగా - రాత్రికి రాత్రి తెలంగాణా రావడం కష్టం అని స్పష్టం చేస్తే ఇన్నాళ్ళూ దేవుడిలా కనిపించిన చిదంబరం దెబ్బకి దెయ్యమై పోయాడు! అలాగే  న్యాయ శాస్త్రం చదివిన న్యాయవాదులు వీధి రౌడీల మాదిరి హైదరాబాదులోని ఎంపీ కావూరి సాంబశివ రావు ఇంటి మీదకి దాడికి వెళ్ళడం మరీ హాస్యాస్పదం. అసలు కావూరి చెప్పిన దాంట్లో తప్పు ఏముంది? తన ఇంటి మీద దాడి చేస్తే తెలంగాణా రాదు...ఆ ప్రాంత ఎంపీలు రాజీనామా చేస్తే వస్తుందని ఆయన అన్నారు. ఎంత సేపూ తమ పదవులని అంటి పెట్టుకుని ఉంటూ ఉద్యమం పేరుతొ ప్రజలని ఇక్కట్ల పాలు చేయటమే తెలబాన్ నాయకులకి తెలిసిన విద్య. ఇతర పక్షాల వారిని రాజీనామా చేయమని బావురు కప్పల్లా అరవడమే తప్ప తమ రాజీనామాని సరైన ఫార్మాట్లో ఇవ్వటం వారికి ఈ రోజుకీ తెలియని విద్య! అలాగే సినీ కళా కారులని వేధించటం తెలబాన్లకి వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం నాటి అదుర్స్ సినిమా యూనిట్ వారినుంచి నేటి అల్లరి నరేష్ సినిమా యూనిట్ వారిని ఎవ్వరిని అడిగినా కధలు కధలుగా చెప్తారు. తాను పుట్టింది తెలంగాణా ప్రాంతమైనా ఏనాడో నలభై ఏళ్ల క్రితమే "తెలుగు జాతి మనది-నిండుగ వెలుగు జాతి మనది" అని సమైక్య రాగాన్ని వినిపించిన పెద్ద మనిషి డా. సి.నారాయణ రెడ్డి ఈ రోజు జై తెలంగాణా అన్నారంటే -- కళాకారులని సైతం తెలబాన్లు ఏ రేంజిలో వేధించారో తేట తెల్లమవుతోంది.వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమన్నట్లు అన్న చందాన తెలబాన్ల ఆగడాలు రోజు రోజుకీ శృతి మించి రాగాన పడుతున్నాయి.  ఈ ఆగడాలకీ, అఘాయిత్యాలకీ తక్షణం ఫుల్ స్టాప్ పెట్టాలి. తెలంగాణా ప్రాంతంలోని సామాన్య ప్రజలని తెలబాన్ కబంధ హస్తాలనుండి విముక్తి కలిగించాలి. ప్రశాంతంగా జీవించే హక్కుని కాల రాస్తున్న తెలబాన్ నాయకులని సాంఘిక బహిష్కరణ చేయాలి. మిలియన్ మార్చ్ పేరుతొ మళ్ళీ ప్రజలని ఇక్కట్లపాలు చేయాలన్న వారి దుష్ట పన్నాగాన్ని కేంద్రం నిలువరించాలి.

22 comments:

  1. నిన్నChidambaram గాడి ప్రకటన చూడగానే TRS వాళ్ళు urgent మీటింగ్ పెట్టుకున్నారు.." ఎం చేద్దామురా భై ... బస్ ల్ని కాల్చినాము... రైళ్లని కాల్చినాము ..ఇంకా ఏమినా ఆలోచించుండ్రీ...... 'అన్నా! variety గుంటా ది విమానముల్ని కూడా కాలుద్డామే' ...మంచిగా సొచఇంచినావు పదుండ్రీ శంషాబాద్ పోదాము...

    ReplyDelete
  2. తెలంగాణా ఎందుకు అంటే సరియిన ఒక్క కారణం చెప్పలేరు కానీ అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి, నలుగురు వీధి రౌడీలను వెంటబెట్టుకుని, naxalaites సహాయం తీసుకుని మీడియా లో వారి వార్తలు వారె ప్రసారం చేసుకుని, డబ్బు పెట్టి వార్తలు ప్రసారం చేయించుకుని హంగామా చేస్తే తెలంగాణా పోరాటం న్యాయబద్ధమయినది అని నమ్మడానికి చెవిలో పూవు పెట్టుకున్నవరెవరు లేరు

    ReplyDelete
  3. వీధి రౌడీలకు లాఠీలతో, బుల్లెట్స్ తో సమాధానం చెప్పాలి కానీ ఉద్యమం పేరుతో వారికీ లైసెన్స్ ఇచ్చి తెలంగాణా పేరుతో అందరిపైన దాడులు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మూల కుర్చుని చోద్యం చూస్తోంది

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. జై తెలంగాణా...!
    జై జై తెలంగాణా ...!!

    జోర్‌ సే బోలో... ప్యార్‌ సే బోలో...
    జై తెలంగాణా... జై తెలంగాణా...!

    మా నీళ్లు ... మాకు గావాలె.
    మా ఉద్యోగాలు ... మాకు గావాలె !!
    మా నిధులు ... మాకు గావాలె !!
    మా తెలంగాణా ... మాకు గావాలె !!!!!

    ఔర్‌ ఏక్‌ ధక్కా........ తెలంగాణా పక్కా...!

    ఆగదు ఆగదు ఆగదు తెలంగాణా పోరు ఆగదు
    సాగదు సాగదు సాగదు ఆంధ్రోళ్ల పాలన ఇక సాగదు

    వాడెవ్వడు వీడెవ్వడు...? తెలంగాణాకు అడ్డెవ్వడు...??
    తెలంగాణాకు అడ్డొస్తే ... అడ్డంగా నరికేస్తాం...!!

    జోహార్‌ తెలంగాణా విద్యార్థి అమరవీరులకు..
    జోహార్‌ జోహార్‌!

    ReplyDelete
  8. lafootssays
    ////జై తెలంగాణా...!
    జై జై తెలంగాణా ...!!
    జోర్‌ సే బోలో... ప్యార్‌ సే బోలో...
    జై తెలంగాణా... జై తెలంగాణా...!
    మా నీళ్లు ... మాకు గావాలె.
    మా ఉద్యోగాలు ... మాకు గావాలె !!
    మా నిధులు ... మాకు గావాలె !!
    మా తెలంగాణా ... మాకు గావాలె !!!!!
    ఔర్‌ ఏక్‌ ధక్కా........ తెలంగాణా పక్కా...!
    ////ఆగదు ఆగదు ఆగదు తెలంగాణా పోరు ఆగదు
    సాగదు సాగదు సాగదు ఆంధ్రోళ్ల పాలన ఇక సాగదు

    వాడెవ్వడు వీడెవ్వడు...? తెలంగాణాకు అడ్డెవ్వడు...??
    తెలంగాణాకు అడ్డొస్తే ... అడ్డంగా నరికేస్తాం...!!

    జోహార్‌ తెలంగాణా విద్యార్థి అమరవీరులకు..
    జోహార్‌ జోహార్‌///
    ---------------------------------------
    ఎన్ని జన్మ లు ఎత్తిన నేను తెలుగు వాడిగానే పుడుతాఇది తెలుగు వాడి గా నా బాధ ఎవర్నైన బాధ పెట్టి ఉంటె క్షమించండి

    పాముకి పాలు పోసి పెంచితే అది మనల్నే కాటేస్తుంది అనటానికి నేటి కాంగ్రెస్ పరిస్థితి చక్కని ఉదాహరణ..Boost,Horlicks లు పోసి మరీ పెంచుకున్న పాములు పుట్టలు బద్దలు గోట్టుకుని వచ్చి మెడకు చుట్టుకుని శివ తాండవం చేయిస్తున్నాయి. ఇంత అవినీతి రొచ్చుని చూస్తూ కూడా మనలాంటి యువకులు మౌనంగా ఉండటమో లేక Status Messagesకే పరిమితం కావటం నిజంగా దేశానికి సిగ్గుచేటే...అవినీతి కంపుని సొంపుగా పీల్చుకోవటమేనా లేక మనం చెయ్యగలిగింది ఏమయినా ఉందా..

    అవినీతి కంపుకి దేశం అంతా ముక్కులు మూసుకుంటుంటే ..కాంగ్రెస్ నాయకులు మాత్రం అది దేశానికి "విదేశీ అమ్మ" దగ్గరుండి మరీ అద్దిన అత్తరు అని హారతులిస్తున్నారు...ప్రజలం
    తా హారతులు వెలిగించి అవినీతి కాంగ్రెస్స్ ని ఆ మంటల్లో వేసి తగలబెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నారు...

    వర్షం పడితే పూసిన రంగు పోయి అస్సలు రంగు బయట పడ్డట్టు...కాంగ్రెస్ కురిపించిన కనక వర్షానికి KCR అస్సలు రంగు కక్కాడు..KCR కాంగ్రెస్ ని బలోపేతం చేస్తాడంట, అది ఆయన బాధ్యత అంట...ఇలాంటి వ్యక్తి తెలంగాణా కోసం పోరాటం అనే నాటకం మొదలు పెట్టటం,అది చూసి అమాయక విద్యార్దులు ఆత్మార్పణ చేసుకోవటం...మేధావి వర్గమని చెప్పుకునే పనికి మాలిన గుంపు అంతా ఈ పాటకి తందాన అంటూ భజన కట్టటం...

    రాజకీయ చదరంగంలో ప్రతి ఒక్కడు పావే....ఓటేసిన సామాన్యుడు అయినా వేయించుకున్న నాయకుడు అయినా అవసరం తీరిన తర్వాత ఆటలో అట్టి పండే,ఈ సూక్తి తెలుసుకుని నలుగురిని కలుపుకుంటూ.. నలుగురితో ఉంటూ.. నలుగురి కోసం పని చేసే వాడే నాలుగు కాలాలు నలుగురి నోళ్ళల్లో నానుతాడు,నాయకుడిగా నిలబడతాడు.. లేదంటే పొద్దుపొడిచే లోపు పొద్దుగూకి పోతాడు

    వ్యవస్థలన్నీ ఇంతగా భ్రష్టుపట్టిపోవటం దేశ చరిత్రలో ఇదేనేమో మొదటి సారి..రోజుకో చోట అవినీతి పుట్టలు పగులుతునే వున్నాయి కానీ ఒక్క అవినీతి పాముకి కూడా కోరలు పీకలేని అచేతనావస్థలో ఉన్నాము.వ్యవస్థలన్నీ ఇలా నిర్వీర్యం అవుతుంటే, రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యటమే జీవితాశయం అని నాయకులు మాట్లాడటం అజ్ఞానమో లేక మూర్ఖత్వమో లేక దురాహంకారమో అర్ధం కాకుంది.

    పిచ్చి ప్రజల్లారా...సన్నాసి కాంగ్రెస్ నాయకుల్లారా... సోనియా ఎవర్రా? ఆమె ఆలోచనలు అర్థం కావడానికి ఆమె ఏదయినా గొప్ప తత్వ వేత్తనా? శాస్త్ర వేత్తనా? రాజకీయ వేత్తనా? ఆమెకున్న ఒకే అర్హత "రాజీవ్ తో పడుకోవడం" ... ఇండియాను పాకిస్తాన్ కు అమ్మేసి ఇటలీ కు చేక్కేయాలని ఆలోచిస్తున్నది. వెరీ సింపుల్ ...

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. హైదరాబాద్ ని పాకిస్తాన్ లో కలుపుతనన్న నవాబ్ మీద చేసి న ఉద్యమమే తెలంగాణా ఉద్యమం . ఇప్పుడు చేసేది రాజకీయ ఉద్యమం డబ్బు కోసం పేరు కోసం కొందరు సిగ్గు ఎగ్గు లేని నాయకువ టైం పాస్ ఉద్యమం .దానికి బలవుతున్న ధీ అమాయక విద్యార్ధులు . విద్యార్ధులకి ఒకటే విన్నపం ఉద్యోగమైన, చదువైన పోటి తో తెచ్చుకోవాలి పోరాటాలతో కాదు .

    ఎన్ని జన్మ లు ఎత్తిన నేను తెలుగు వాడిగానే పుడుతాఇది తెలుగు వాడి గా నా బాధ ఎవర్నైన బాధ పెట్టి ఉంటె క్షమించండి

    .ఇండియాన్స్ ఏమి కర్మ చేసుకున్నారో కానీ ప్రజాస్వామ్యం వచ్చిన కూడా దొంగ గాంధి ల పాపపు కుటుంబ పాలనా పోలేదు . ఎందుకు ఇంత దుస్తితి?

    రాహుల్ యు అరె అ ఇండో ఇటాలియన్ ప్రోడక్ట్....
    కే సి ర్ & టి ర్ స్ నిజాం తుర్క సంకర జాతి తే.లంగాన ప్రొడక్ట్స్ ..
    ఛి ఛి వీళ్లా...మనలను పరిపాలించాలని చూస్తున్నది...తుగ్లక్ పరిపాలన నయం వీళ్ల కంటే.
    ఇప్పటికే క్రిస్టియన్ యేసు ప్రభు వై స్ ర్ పరిపాలన దెబ్బకు మన ఆంధ్ర కు తే.లంగా.శని గ్రహాలు పట్టినవి .

    ReplyDelete
  11. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  12. >>> పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా <<<<
    >>> పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా <<<<
    >>> పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా <<<<
    >>> పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా <<<<
    >>> పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా <<<<
    >>> పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా <<<<
    >>> పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా <<<<
    >>> పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా <<<<

    నీ టపాలు..
    నీచ టపాలు ....
    నికృష్ట టపాలు ...

    ఇవే కదా అసలైన పాడిందే పాటలు ...టప టపాలు !!!

    సమైక్యత అంటే సామరస్యం, సౌజన్యం,
    సహృదయం, ప్రేమ, పరస్పర గౌరవం, అభిమానం కానే కాదు....

    తిట్టినా , కొట్టినా , ఎంత ఈసడించుకున్నా పోకుండా
    వీధి కుక్కల్లా ఎగబడటమే సమైక్యతా రాగం
    అని చాటుతున్నారు మీరు.
    ఛీ .........

    ReplyDelete
  13. ///తిట్టినా , కొట్టినా , ఎంత ఈసడించుకున్నా పోకుండా
    వీధి కుక్కల్లా ఎగబడటమే సమైక్యతా రాగం
    అని చాటుతున్నారు మీరు.
    ఛీ .......///
    evadura donga evadura song in NTR bagdad gaja donga
    http://www.youtube.com/watch?v=FE8m1IGmwLc
    www.youtube.com
    bagdad gaja donga.

    Evadura Donga Evaduraa, Hu, Evadura Donga Evaduraa
    Mekatolu Kappukonna Mekamulunna Lokamulo
    Evadu Ra donga Evaduraa

    Garibu Prajala Nollu Kotti
    Varala Medalenno Katti
    Khajanalo Dachukonna vaada
    Vaadni Kadainchi Dochukunna Vaada
    Evadura Donga Evadura., KCR / KTR / Harish

    Okadu Nokadu Poduchukunte Hatya
    Vummadiga Narukutunte Yuddham
    Jebulu Kollagadite Dongatanam
    Desanne Prantale Perita Rechhagodutunte Doratanam
    Evadura Donga Evaduraa...... KCR / KTR / Harish Rao

    Garibu Prajala Nollu Kotti Valla Cheta Aatmahatyalu Cheyinchi
    Udyogulache Agitations Cheyinchi Vallaku Jeetalu Lekunada Chesi
    Bhayapetti Janalni Corpus Collect Chese Sanskritiki Tera Lepina
    Evadura Donga Evadu Ra..

    ReplyDelete
  14. నిరాహార దీక్షలు చేస్తే తెలంగాణా వస్తుందా?
    48 గంటల బందులు చేస్తే తెలంగాణా వస్తుందా?
    12 గంటలు రైల్ రోకో చేస్తే తెలంగాణా వస్తుందా?
    నాలుగు లక్షల ఉద్యోగులు వారాల తరబడి సహాయ నిరాకరణ చేస్తే
    తెలంగాణా వస్తుందా?
    మొత్తం తెలంగాణా జనమంతా వచ్చి హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ చేస్తే వస్తుందా?
    రాజీనామాలు చేసి ప్రత్యర్ధులకు డిపాజిట్లు కూడా రాకుండా గెలిచి చూపిస్తే తెలంగాణా వస్తుందా?
    600 మంది ఆత్మ హత్యలు చేసుకుంటే తెలంగాణా వస్తుందా ?????????????
    ....
    600 కాదు 6000 మంది ఆత్మహత్యలు చేసుకున్నా తెలంగాణా రాదు.
    ఎందుకంటే
    తెలంగాణా రాకుండా
    ఎక్కడ మీటలు నొక్కాలో అక్కడ నొక్కుతున్నాం మేం !!!!!
    మా ధన బలం ముందు మీ జన బలం బలాదూర్....!

    కాబట్టి
    దాడులు చేస్తేనే, గోచి ఊడిపోయేలా మమ్మల్ని తన్ని తరిమితేనే తెలంగాణా వస్తుంది.
    ఇట్లు
    ఆంధ్ర బాండి కూట్స్

    ReplyDelete
  15. నవయన్ తెలంగాణపిచ్చి పోలీస్ లాఠీ వీపు మీద విమానం మోత మోగించేదాకా నయం అయ్యేచాన్స్ కనిపించడం లేదు, రోజు రోజుకూ ముదురుతోంది. కామెంట్లు పీకి ఎర్రగడ్డకు పంపేయ్ రామన్నా.

    ReplyDelete
  16. రాకపోతే పది Dulcolax గోలీలు తీసుకో, మంచిగొస్తుంది.

    ReplyDelete
  17. Your understanding of democracy is as good as your spelling (తెలబాన్ LOL) and knowledge of decent language (పీత బుర్రల)!

    The lawyers were demonstrating peacefully. They did not throw stones or hit anyone. This is not దాడి as you falsely claim.

    Do you have any proof of your wild accusation about Dr. Narayana Reddy being coerced? He might have written something 40 years ago but why do you guys keep repeating the old పాచి పళ్ళ song? Why can't he change his opinion?

    "మిలియన్ మార్చ్ పేరుతొ మళ్ళీ ప్రజలని ఇక్కట్లపాలు": did andhra guys do their 10 day "udyamam" without inconvenience to ordinary public?

    ReplyDelete
  18. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  19. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  20. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  21. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  22. ఒక్కడికీ సరైన చదువు లేదు. డబ్బు రాజ్యం ఏలుతుంది.

    ReplyDelete