Thursday, October 3, 2013

ఇల్లలుకగానే పండుగ కాదు ! నోట్ పెట్టగానే రాష్ట్రం రాదు!



ఒక దుష్ట సాంప్రదాయానికి తెర లేచింది. ఒక రాష్ట్ర ప్రజల సమ్మతి లేకుండా, ఆ రాష్ట్ర శాసన సభ తీర్మానం లేకుండా కేంద్రం తన చిత్తం వచ్చినట్లు తమకు నచ్చని రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించే నికృష్ట చర్యకి కాంగ్రెస్ ఉపక్రమించింది.  రెండు సార్లు వరుసగా అధికారం లోకి రావటానికి కారణ భూతులు అయినందుకు తెలుగు వారి నెత్తిన భస్మాసుర హస్తం కాంగ్రెస్ పెట్టింది. రాష్ట్ర విభజన వంటి అతి ముఖ్యమైన అంశం టేబుల్ ఐటం గా కేబినేట్ లో చర్చించటమా?  సిగ్గు చేటు ! ముందుగా ఎజెండాలో తెలంగాణా నోట్ ని చేర్చే  ధైర్యం కూడా చెయ్యలేని కేంద్రం దొడ్డి దోవలో టేబుల్ ఐటం గా తెలంగాణా నోట్ పెట్టి హడావిడిగా ఆమోదింప జేయడం దేనికి నిదర్శనం ? 

దేశంలో అనేక చోట్ల ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు వున్నాయి.  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తమ రాష్ట్ర విభజన కోసం శాసన సభ తీర్మానం సైతం కేంద్రానికి పంపి వుంది.  వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం తెలుగు రాష్ట్రాన్నే విభజించాలని కేంద్రానికి ఎందుకు పంతం?  కాంగ్రెస్ కేంద్ర కమిటీ నిర్ణయమే శిలా శాసనమైతే, నేర చరిత్ర గల సభ్యులని కాపాడే ఆర్డినెన్స్  రాష్ట్రపతి దాకా వెళ్ళాక ఎలా వెనక్కి తీసుకున్నారు?  విభజన వల్ల సీమాంధ్రులకి  జరగబోయే అన్యాయం గురించి లేశ మాత్రం ఆలోచించకుండా విభజన ప్రక్రియని ముందుకు సాగించటం కాంగ్రెస్ చేస్తున్న దుస్సాహసం ! ఇందుకు ఆ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. జూలై 30 ప్రకటన ఇచ్చిన 64 రోజుల తరువాత అదే ప్రకటన నేడు కాబినెట్ నోట్ లో చేర్చడం తప్ప కాంగ్రెస్ ప్రస్తుతానికి సాధించింది ఏమీ లేదు.  ఇంక జరగాల్సింది ముందు చాలా వుంది.


 సీమాంధ్ర లో ఎగసి పడుతున్న ఉద్యమాన్ని లెక్క జేయకుండా విభజన ప్రక్రియకి ముందుకు సాగితే - ఇన్నాళ్ళూ శాంతియుతం గా నిరసనలు తెల్పిన తెలుగు జాతి తమ సత్తా ఏమిటో కేంద్రానికి తెలియ జేపుతుంది. తనకి ఉన్న విచక్షణాధికారాన్ని  దుర్వినియోగం చేసి కేంద్రం అడ్డగోలు విభజనకి తెగ బడుతున్నప్పుడు రాష్ట్రపతి, ఇంకా దేశంలో న్యాయ వ్యవస్థలు కూడా క్రియా శీలకం కావాలి. వారికి ఉన్న విచక్షణాదికారాలని వినియోగించి కేంద్రం దుర్మార్గానికి అడ్డు కట్ట వెయ్యాలి.  సాంప్రదాయ పద్ధతిలో శాసన సభ అంగీకార తీర్మానంతో బిల్లు తన ముందుకు వస్తేనే రాష్ట్రపతి ఆమోదించాలి.    సీమాంద్ర ఉద్యమకారులు కూడా శాంతియుతంగా ఉద్యమం  చేస్తూనే న్యాయ వ్యవస్థల తలుపు తట్టి కేంద్రం దురాగతాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డు కట్ట వెయ్యాలి. ఇంత జరిగాక కూడా ఇంకా పదవుల్లో ఉన్న సీమాంధ్ర రాజకీయ నాయకులు అందరిని తెలుగు జాతి ద్రోహుల కింద జమ కట్టి సామాజిక బహిష్కరణ చెయ్యాలి. 

20 comments:

  1. తుపాకి రామన్న, మీ పిచ్చి చూస్తుంటే ముచ్చటేస్తుంది.

    అది సరే కాని, అసెంబ్లీ లేదా ప్రజా మోదం లేకుండా రాష్ట్రాలపై నిర్ణయం తీసుకునే దుస్ట్ర సంప్రదాయం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందు నుండే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు హైదరాబాదు అసెంబ్లీలో తిర్మానమే జరగలేదు, ప్రజామొదమె జరగలేదు కదా. అంటే మీ లెక్కన ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కూడా అన్యాయమే. సరిపోయింది, మీరు తీసుకున్న గోతిలో మిరే పడ్డట్లున్నారు, లేచి ఆ బురద అది తుడుచుకోండి.

    ఏది ఏమయినా మీ కాన్ఫిడెన్సు ఏ మాత్రం తగ్గొద్దు, అట్లనే ఉండుండ్రి, ఎవడొస్తాడో చూద్దాం. తుపాకీ రామన్నా మజాకా.

    ReplyDelete
    Replies
    1. Well said

      వారిని ఆ భ్రమలో ఉంచడానికే మిగిలిపోయిన స్టేట్‌కి సీమాంధ్ర అని కాక, ఆంధ్రప్రదేశ్ అని పేరు పెడుతున్నారు!

      Delete
    2. ఇటువంటి అబద్ధపు ప్రచారాలతోనే ఉద్యమాలు నడిపెసారు. ఆంద్ర ప్రదేశ్ ఏర్పాటు చేసింది మొదటి ఎస్ ఆర్ సి ద్వారా! అప్పుడు ఐదేళ్ళు ఆగమన్నా ఆగకుండా తెలంగాణా ఆంధ్రలో కలిసింది. సరే చరిత్ర అనవసరం... ఇప్పుడు కూడా రెండో ఎస్ ఆర్ సి ద్వారా తెలంగాణా ఇస్తే ఎవ్వరికీ అభ్యంతరం వుండదు. కానీ ఆ రాజ మార్గాన్ని వదలి దొడ్డి దోవన ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తెలుగు జాతిని విడదీయాలన్న కాంగ్రెస్ కుట్ర ఫలించదు. రాష్ట్రపతి దాకా వెళ్ళిన బిల్లైనా వెనక్కి తీసుకోక తప్పదు. వేచి చూడండి...తెలంగాణా ప్రాంతం దసరా పండుగ చేసుకున్నట్లే సీమాంధ్ర సంక్రాంతి పండుగ చేసుకుంటుంది!

      Delete
    3. ఎస్ ఆర్ సి అయితే మాత్రం అసెంబ్లీ ఆమోదం అవసరం లేదంటావా? ఎస్ ఆర్ సి కూడా హైదరాబాదు అసెంబ్లీ ఒప్పుకుంటనే ఆంధ్ర ప్రదేశ్మీ ఏర్పాటు చెయ్యాలి అని స్పష్టంగా చెప్పింది మరిచితే ఎలా? మీ అబద్దాలు, దోపిడులు దేశం మొత్తం తెలిసిపోయినై కాబట్టే దేశం తెలంగాణా ఏర్పాటుకు పూనుకున్నది.

      అవును సీమంద్రనే సంక్రంత్రి పండగ చేసుకుంటుంది ఆళ్ళ రాష్ట్రంలో.

      Delete
  2. ఇంత ద్రోహం చేసినందుకు ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ని పాతరేయ్యాలి. మన ప్రజలకి అంత దమ్మూ ధైర్యం ఉన్నాయా? లేక చేవ చచ్చిన దద్దమ్మల్లాగా మళ్లీ కాంగ్రెస్ కే వోట్ వేస్తారా?

    జీవితంలో ఎప్పుడూ కాంగ్రెస్ కి కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నాయకుల కి కానీ వోట్ వేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాతో కలిసి వచ్చేది ఎవరు ?

    ReplyDelete
    Replies
    1. నేన్ గూడా నిర్ణయించుకున్న, నా ఓటు తెరాసా కే , కాంగ్రెసుకు వెయ్యను గాక వెయ్యను

      Delete
  3. are ramannaa! nuvvu babbukoraa! mallee levaku!

    ReplyDelete
  4. hi, now we need to accept the truth.
    1. employees should stop strike, it would cause more loss for Andhra state.
    2. we need to stop oil & gas, Railways, Highways, not our local services.
    3. We need a capital region somewhere with 40x40KM near guntur, with railway lines for every10kmx10km.
    4. we need 8lines roads for that new capital.
    5. as article 371D will be scrapped, all people who are in hyd will become locals there. no need to worry, settlers will get more jobs. and we can stop jobs in T-Region for next 10yrs with law suits.
    6. If center doesnt fund these railway lines or new projects for our new capital then we can stop the gas pipeline from kg basin.
    http://www.rgtil.com/images/map.jpg
    7. anyway with zonal system in andhra so far we cant get more than 15% seats/15% jobs in telangana. so nothing to loose much in that case
    8. All pensioners in hyd(those who retired in capital) will go to T region so they have to pay for them.
    9. As they believe that they are different race, we need to make a minority request on Race/Language( our lang is Andhra/Telugu theirs is Telinganam)
    10. vote for MIM, the tail which will wobble a Dog.
    11. with in 3months we need to shift our capital to new place, a sick/closed engineering college is enough for starting new assembly with 200 people and Secretariat.
    12. Regarding investors who lost in hyderabad. those who are speculative investors they must get a sting. they would take some time to come to our new capital so common man can buy houses in new capital... so enjoy. even you and me can buy some house/plot in new capital...

    ReplyDelete
  5. And bhadrachalam is merged with a GO. Kiran should undo it with a GO.
    http://en.wikipedia.org/wiki/Bhadrachalam_Revenue_Division
    The Bhadrachalam Revenue Division was part of East Godavari district up to 1959, after which it was merged through GO No 553 on 17 Nov 1959 into Khammam district. Ashwaraopeta was also part of West Godavari district up to 1959. Once Telangana State is formed Bhadrachalam Revenue Division (Wazedu, Charla, Venkatapuram, Dummugudam, Kunavaram, Bhadrachalam, Vara Ramachandara Puram and Chinturu Mandals) will be transferred to the parent district East Godavari and Aswaraopet. Mandal will also be merged with West Godavari. Munagala Taluka, now in Nalgonda District, before 1956 historically part of Krishna District, was also part of Andhra and some revenue villages in Huzurnagar area were in part of the Andhra Region.

    ReplyDelete
  6. Pichi kodakallaaraaa......te ra sa ante congress kaadaa?
    telangana ni congress ki eppudu ammesadu ka cha ra

    ReplyDelete
  7. rammanna.. nuvvu ikkada raathalu raase badhalu.. andhralo ekkadina toilets lopala raathalu raasthe kastha chillara paisau aina vasthaayi.

    adi kaadhu kaani telangana raakapothe ( before elections) nenu mee andhraloki vachhi cener lo nilabadi mee rallatho kottinchukuntaa.. vasthe neevu emi chesthaavu. neevu hyd lo charminar mundhu vanguthaavaa..

    vadhhule rammnaa.. asale eduputho unnavallani edipinchadamu maa telangana sanskuruthi kaadhu. aina telanagana vaallu kavalante enni janmala punyamo. mee lanti valalki aa adrusthamu ledhu.

    ika noru cheyyi musukoni mulaku kurcho.. rakshasa ramannaa.. hehehehe

    hehehehhe
    hheheheh
    hehehhe
    hhehehe
    hhehehhehehheheh
    hhehehehhehehheh

    ReplyDelete
  8. ore jv rao pichhi naa kodaka. TRS inkaa kaluvaledhu raaa pichhinaa kodaka.

    kalisina taruvathe kalisindhi antarraa.. verii naa kodaka.

    ReplyDelete
  9. ore jv rao ajakar naa kodaka.. matalu sakka raaniyyi. neevu okkati ante memeu vandha antamu raa p kodakaaa

    ReplyDelete
  10. needhi neevu poguduko.. thittuko.... maa joliki mathramu raaku. talabanulu.. ani inka emannavante nee peddhathananaiki maryadhalu dakkavu.

    ReplyDelete
  11. Kaav Kaav Kaav Kaav....Kaav Kaav...
    Akaasa Ramanna blagulo kaakula gole ekkuva

    ReplyDelete
  12. వేదాలు వల్లించే నొక తెలబాన్,
    పవిత్ర శాసన సభలొనే తెగబడ్ద దుష్ట తీవ్రవాదులైన తెలబాన్లు,
    osMANIA ఉన్మాదులైన రౌడీలు, గూండాలు వయసు ముదిరిన తెగ బలిసిన పంది కొక్కులు,
    కుటుంబంతొ దెస్మ మీద పడిన మహా తాగుబొతు తెలబాన్ల బిన్ లాడెన్,

    సాటి వారి మీద విషం, విద్వెషం కక్కిన దండగ మారి దుష్ట ప్రొఫెసర్

    మొత్తం కలిసి ఏడుపుగొట్టు, అసుయా పూరిత , దుర్మార్గ తెలబన్ వుద్యమం,

    పచ్చ కామెర్ల వుద్యమం

    ReplyDelete
    Replies
    1. Same to you sa'mekku'

      Delete
    2. నెట్టింట్లొ విహారం చేస్తున్న వి"షాయి" వి "షకూపం", విష తెలబాన వంటి విషప్పురుగులు

      కోటి గబ్బిలాల కంపు, బండ గొచి, అక్షర అబద్దాలు, ఫణి రూప విషాచార్యుడు వంటి నర రూప రక్షస జాతి విషం కక్కుతూనే వున్నాయి

      Delete
    3. Same to you sa'mekku'

      Delete
    4. విచారించదగ్గ విషయం ఏమిటంటే దేశమంతా ఈ స'మేక్కు'లను బంగాళా ఖాతంలో దూకమని వదిలేసింది, పాపం. తెలంగాణా అయిపోగానే వారిమీద పడి మేక్కుతారని వారి భయం కాబోలు. ముందు జాగ్రత్త మంచి నిర్ణయం.

      Delete