Saturday, October 5, 2013

అంపైర్ మాచ్ ఫిక్సింగ్ !


బుకీలు ఇచ్చే సొమ్ములకి ఆశ పడి మాచ్ ఫిక్సింగ్ చేసిన క్రికెటర్లని చాల మందిని చూసాం.  అయితే అంపైర్ మాచ్ ఫిక్సింగ్ చెయ్యటం అన్నది ఎక్కడైనా జరిగిందా?  ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మధ్యనే జరిగింది.  ఇక్కడ రెండు జట్లు వున్నాయి. మొదటి జట్టులో స్టార్ బాట్ మాన్ వున్నారు, ఇంకా దేశంలోనే ఏ ప్రాంతానికైనా వెళ్లి ఆడి గెలవగల ఆల్ రౌండర్లు వున్నారు.  రెండవ జట్టుకి ఆడటం అసలు చేత కాదు కానీ అవతల జట్టుని ఆడి పోసుకోవటం మటుకు బాగా తెలుసు. ఈ ఆడి పోసుకోవటం అన్నది బాగా ఎక్కువ అవటంతో ఈ మధ్యనే కృష్ణ అన్న న్యూట్రల్ అంపైర్ రెండు జట్ల సామర్ధ్యాలని కూలంకషంగా పరిశీలించి,  రెండవ జట్టు ఆడి పోసుకోవటం అసంబద్ధమే అని తేల్చేసాడు.  దానితో  ఇక ఎలాగైనా గెలవాలన్న దుగ్ధతో రెండవ జట్టు ప్రస్తుత అంపైర్ తో చీకటి ఒప్పందానికి మాచ్ ప్రారంభానికి ముందే  వచ్చేసింది.   ఇక టాస్ వెయ్యటం దగ్గరనించి తొండి ఆట మొదలయ్యింది.  స్వయంగా అంపైరే మొదటి జట్టు సభ్యులని ప్రలోభ పెట్టటం, బెదిరించటం మొదలు పెట్టాడు. అంపైరే తొండి కి దిగుతాడని ఊహించని  మొదటి జట్టు ఆఖరి బంతి వరకు ఆట వుంటుంది కదా, ఎలాగైనా ఆడి గెలవచ్చని భరోసాగా వుంది.  కానీ ఆఖరి బంతి వరకు ఆడనిస్తే అంపైర్ ప్రత్యేకత ఏముంది ?  అందుకే ఆట మధ్యలోనే రెండవ జట్టుకి అనుకూలంగా తీర్పు ఇచ్చేసి మాచ్ ముగిసిందని అంపైర్ ప్రకటించేసాడు.  అడ్డ గోలుగా తీర్పు ఇస్తే చూస్తున్న ప్రేక్షకులు ఊరుకుంటారా? ఉతికి ఆరేస్తారన్న విషయం అంపైర్ మర్చిపోయాడు.  ప్రస్తుతం అంపైర్ ని ఉతికి ఆరేయ్యటం అన్న కార్యక్రమమే రాష్ట్రంలో జరుగుతోంది. 

9 comments:

  1. Two things
    1 Anta goppaga aadevallu aate rani vallato enduku aadali asalu ?
    2 aata mida Anta pattu vunnavalu experts, great players Ku empire guru chi asalem telusokokundane aata aadara Leda Ville mundara mari atyasha match fixing Cheste empire gunpatam cheppada
    3 ippudu empire no vuthiki aareste empire star players team bandaram bayata pettada

    ReplyDelete
  2. వేదాలు వల్లించే నొక తెలబాన్,
    పవిత్ర శాసన సభలొనే తెగబడ్ద దుష్ట తీవ్రవాదులైన తెలబాన్లు,
    osMANIA ఉన్మాదులైన రౌడీలు, గూండాలు వయసు ముదిరిన తెగ బలిసిన పంది కొక్కులు,
    కుటుంబంతొ దెస్మ మీద పడిన మహా తాగుబొతు తెలబాన్ల బిన్ లాడెన్,

    సాటి వారి మీద విషం, విద్వెషం కక్కిన దండగ మారి దుష్ట ప్రొఫెసర్

    మొత్తం కలిసి ఏడుపుగొట్టు, అసుయా పూరిత , దుర్మార్గ తెలబన్ వుద్యమం,

    పచ్చ కామెర్ల వుద్యమం

    ReplyDelete
  3. వేదాలు వల్లించే నొక తెలబాన్,
    పవిత్ర శాసన సభలొనే తెగబడ్ద దుష్ట తీవ్రవాదులైన తెలబాన్లు,
    ఒస్మనీ ఉన్మాదులైన రౌడీలు, గూండాలు వయసు ముదిరిన తెగ బలిసిన పంది కొక్కులు,
    కుటుంబంతొ దెస్మ మీద పడిన మహా తాగుబొతు తెలబాన్ల బిన్ లాడెన్,

    సాటి వారి మీద విషం, విద్వెషం కక్కిన దండగ మారి దుష్ట ప్రొఫెసర్

    మొత్తం కలిసి ఏడుపుగొట్టు, అసుయా పూరిత , దుర్మార్గ తెలబన్ వుద్యమం,

    పచ్చ కామెర్ల వుద్యమం

    నెట్టింట్లొ విహారం చేస్తున్న వి"షాయి" వి "షకూపం", విష తెలబాన వంటి విషప్పురుగులు

    కోటి గబ్బిలాల కంపు, బండ గొచి, అక్షర అబద్దాలు, ఫణి రూప విషాచార్యుడు వంటి నర రూప రక్షస జాతి విషం కక్కుతూనే వున్నాయి

    ReplyDelete
    Replies
    1. అంతా అయిపోయాక ఇప్పుడు యెంత వీరాలాపాలాడినా యేమి లాభం.తొమ్మిదేళ్ళుగా ఆఖరి బంతి వరకూ ప్లాన్ చేసుకునే రంగం లోకి దిగారు వాళ్ళు.యమర్జన్సీ లో దేశమంతా చీ కొట్టినా ఫుల్ మజార్టీతో గెలిపించినా డిల్లెలో చక్రం తిప్పుదామనే అలోచన కూడా యేనడూ చెయ్యకుండా నంగిరి పింగిరిగా బతికిన వాళ్ళు మనవాళ్ళు.ఇప్పటికీ బయటి పార్టీ వాదైన కచరా అంత కూడా తమ సొంత పార్టీ అధిష్టానం దగ్గిర మాట చెల్లించుకోలేని అసమర్ధులు మనవాళ్ళు.ఒకప్పుడు ఆంధ్రా లాంగ్రెస్సోళ్ళ మీద ఇతర రాష్ట్రాల కాంగ్రెస్సోళ్ళే జోకులేసుకునే వాళ్ళు. ఇవ్వాల్టికీ రాజీనామాల డ్రామా యెందులాడుతున్నారో తెలుసా? మల్ళె గెలిచే ఆస యెటూ లేదు. పదవీ కాలం పూర్తి కాకపోతే మాజీలుగా వొచ్చే కొన్ని సౌకర్యాలు పోతాయని. ఇలాంటి వాళ్ళ నిచి మనం ఉన్నతమయిన దేనీ ఆశించలేం.విభజన అనివార్యమే అనిపిస్తున్నది నాకు.

      Delete
    2. "లాంగ్రెస్సోళ్ళ"

      "సీ లాంగ్రెస్స్" అంటే బాగుంటుందేమో. అందరికీ లంగాలేసి పంపాలి.

      Delete
  4. Wow, someone who writes questions like I do (replete with follow-up
    commentary and additional queries). Nice!. . Your first answerer raises a
    valid point about objectivity. It is damn near impossible for
    any media outlet to be completely impartial and unbiased in their news gathering and reporting.
    That said, one could make the same argument about judges, law
    enforcement agencies, doctors or any other professions and professional organizations.
    We all have minds of our own and opinions and viewpoints to match.
    But somebody has to report the news.. . So, in answer to your question, I would add the role of an
    official ombudsman to your list of ideas to improve quality and maintain some appearance of impartiality.

    An ombudsman's job is to basically critique the performance of his or her own newspaper, magazine, website, whatever. When given free reign to do the job, an ombudsman acts as a news media outlet's
    conscience, which is always a good thing.. . As to your closing questions, legitimate news organizations at
    least try to report the news without fear or favour.
    I find that the BBC and NPR do an effective job of presenting the news in a "fair and balanced" (deliberate usage) manner.
    Conversely, FOX news, while claiming to be unbiased,
    acts as little more than a conduit for the bush administration and
    conservative politics and policies in general.
    This is why I become annoyed with people who
    attempt to lump together all of the various news reporting agencies as if they're exactly the same.. . Finally, the tricky aspect of news organizations taking particular political positions is that it leaves them subject to charges of bias. For example, when election time rolls around, most major newspapers endorse political candidates. This is done on their editorial pages, which are understood to be separate and distinct from their news pages, but to the average reader it presents something of a conflict of interest. I think the manner in which these political opinions are expressed in their op-eds is the likely determinant as to the issue of the newspaper's legitimacy
    as an impartial reporter of the news or a mere voice box for a political party.
    This is very definitely treacherous terrain but the best
    news organizations tread carefully and are
    thus able to maintain some semblance of credibility.If you have to select one technology that
    made a revolutionary impact on peoples lives over the past decade, what would that be?
    And why ? Please describe its mass appeal and the factors that lead to the development of that technology.
    . . Thanks For your time, Will choose best answer for best described!
    .

    my homepage - Elliott Broidy

    ReplyDelete
  5. In fact the division is very good for the Andhra people. Its a good riddance from those idiots. we have to work hard and that is our nature, it definitely takes time, but its good in the long run. This should have happened in 1972 itself.

    ReplyDelete
  6. ఏడుపుగొట్టు, అసుయా, ద్వెషాలతొ రగిలిన

    తెలబాన్లు, పక్కవాడి ఉన్నతిని ఓర్వలేని సోమరులు

    లాడెన్ క చ రా గాడి రాక్షస సంతతి కలిసి చేసిన

    దొంగ వుద్యమం పక్కవాడి కష్ట పలాన్ని తేరగ దొచుకునే

    గుంట నక్కలు ఈ తెలబన్ టెర్రరిష్టులు

    కలియుగమందు కానము ఈ రక్త పిసాచులను పోలిన నర రూప రాక్షషులు.

    జిన్నా కూడా దిగదుడుపే.

    ఆంధ్రుల రక్తాని పీల్చిన ఈ జలగల రక్త దాహం ఇంక తీర్లేదు కాబోలు

    విషం కక్కుతు, ద్వెషం విరజల్లుతు బుసలు కొడుతున్నయి ఈ తెలబాన్ విష నాగులు.

    ReplyDelete