కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం తెలుగు జాతి ఘోరంగా వంచింప బడింది. హేతు బద్ధత అన్నది లేకుండా ప్రధాన పతిపక్షం కూడా కేంద్ర వంచనకి వంత పాట పాడి తెలుగు వారి గుండెల్లో విభజన కత్తి దించింది. టేబుల్ ఐటెం గా కాబినెట్ నోట్ తయారైన నాటినుండి లోక్ సభలో బిల్లు ప్రవేశ పెట్టె సమయం వరకు అన్ని ప్రక్రియల్లోను వంచనే! బాధిత ప్రాంతం యొక్క వాణి ని నొక్కి పెట్టి, సభలో వారికి సరైన ప్రాతినిధ్యమే అన్నది లేకుండా చేసి - జరుగుతున్న దురంతాన్ని ప్రజానీకం తిలకించకుండా ప్రత్యక్ష ప్రసారాలు కట్టి పెట్టి, లోక్ సభ తలుపులు మూసిపెట్టి చేసిన దురాగతం భారత ప్రజాస్వామ్య చరిత్రకే మాయని మచ్చ.. తెలుగు తల్లి రక్తాశ్రువులు కారుస్తుంటే కేంద్రంతో కుమ్మక్కు అయిన వేర్పాటు వాదులు అడ్డ తోవలో రాష్ట్రం ప్రకటింప బడ్డా కూడా అఖండ విజయం సాధించినట్లు రొమ్ములు విరుచుకుంటే సిగ్గు చేటు. విభజన కాష్టంలో పదవుల బొగ్గులు ఏరుకుందామనే రాజకీయ నాయకులు - వారు ఏ పార్టీ వారైనా సరె.. ఏ ప్రాంతం వారైనా సరే .. తప్పనిసరిగా చరిత్ర హీనులే! తెలుగు జాతికి ఈరోజు మర్చి పోలేని దుర్దినం అనటంలో ఏ మాత్రం సందేహం లెదు...
Very Sad....Don't worry brother. Trust the god everything goes well.
ReplyDelete"బాధిత ప్రాంతం యొక్క వాణి ని నొక్కి పెట్టి" రాష్ట్ర శాసనసభలో కికురే పెట్టిన తీర్మానంలో జరిగింది ఇదే కదండీ
ReplyDelete"సభలో వారికి సరైన ప్రాతినిధ్యమే": పల్లంరాజు, పురందేశ్వరి వగైరా 10 మంది అక్కడే ఉన్నారు
"ప్రత్యక్ష ప్రసారాలు కట్టి పెట్టి": జాతీయ అంతర్జాతీయ మీడియాల ప్రతినిధులు అందరూ ఉన్నారు. లోకసభ టీవీ ఈ మధ్య వచ్చింది. ప్రత్యక్ష ప్రచారాలు లేకుండా ఆమోదించిన బిల్లులన్నిటినీ కొట్టి పారేస్తే ఆంద్రను తిరిగి మదరాసు రాష్ట్రంతో కలపాలి.
Congratulations to all. Let us be happy. This is long overdue. Now at least we hope for more development on the Andhra side. It is like two birds at one shot. Get rid of the Italian Congress and the telaban headache forever. This should have been done in 1972. better late than never. I am really very happy. let us not paint a gloomy picture. Dont forget our great asset of hardworking, enterprising and risk-taking human resources. thats enough. This is not just rhetoric. This is a fact. just go and see any city or area like Chennai, bangalore, Mumbai. you see people from Andhra in various fields excelling.
ReplyDeleteeminadhi annaa... badha padaddhu.. telangana vallu pothe rayalaseema vallu unnaru kadha.. manmu ippudu akkada veddhamu paagaa... vallu kuda telangana vallala amayakule.. but koddigaa kopam ekkuvaa..
ReplyDeleteika nee kottha raathalu modalu pettu..
hehe hehhe heheh heheh
ee telabaan vedhavalau eppudu baanisale. okappudu nijaam ki. ippudu saani daaniki.vella bathuku anatae. ippudu evadini docukovaalani plan caestaaro. gudumba mattu digina tarvaata, modalu pedataaru blackmail, extortion danda.
DeleteRendu rashtralu erpadadam valla kompalemi munagaledu kada! Evari pranthanni vallu abhivruddhi chesukuntaru. Bagupadatharu! Ila kopam thechukoni pichi kothila thitla dandakam chadavadam valla B.P. peragadam tappa emi oragadu telabandhra vedhava!
Deleteమాస్టారూ, శుభాకాంక్షలు. తెలంగాణా వాదులకి.అలాగే ఆంధ్రులకి కూడా. ఎందుకంతే ఇకనైనా మన ప్రాంతం అభివృద్ది అవుతుందనే ఆశ. ఆకాంక్ష.
ReplyDeleteశ్రీరామ
papam... entha frustration.... vedava evado gudumba mattu ani pelutunnadu.... elanti picchi kootalu kooyabatte... ila jarigindi ani inka telisi raledu vedavalaki....
ReplyDeleteI will not forgive congress in my life time.. they did not even allocated time to listen allegations from Andhra side and did not concerned about anything on Andhra side.
ReplyDeleteat one point I feel the same like kesav, why should be with this country if they don't have any concerns about the other side.
ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అనే విషయం మీకు తెలియకపోవడం దురదృష్టకరం. సంపూర్ణ మెజారిటీతో నెగ్గిన బిల్లు విజయాన్ని జీర్ణించుకోలేని మీ సంస్కారానికి జాలిపడడం తప్ప చేసేదేమీలేదు. మీ తెలుగు తల్లి కన్నీళ్ళు ఆనందబాష్పాలు. ఆ ఆనందబాష్పాలను రక్తాశ్రువులుగా మార్చిన ఘనత మీదే! ఐతే మా తెలంగాణ తల్లి అరవై ఏళ్ళుగా రక్తాశ్రువులు కారుస్తున్నా పట్టించుకోని మీరు, కృత్రిమ రక్తాశ్రువులను తగిలించి దొంగ ఏడుపులు ఏడవటం సహింపరాని విషయం. ఒక రోజో, రెండు రోజులో పోతే ఎవరు నాటకాలాడుతున్నారో...అసలు నిజం ఏమిటో...తెలుస్తుంది. దానికి ఇలా అసత్యవార్తలు రాసి ప్రజల్ని రెచ్చగొట్టటం ఎందుకు? ఒక సిసలైన వైతాళికుడిలా ప్రవర్తించండి. మీ నూతన రాష్ట్రాన్ని వృద్ధిపథంలో పయనింపజేయడానికి చేయూతనివ్వండి...ఇందుకే మీ మేధావిత్వాన్ని ఖర్చు చేయండి. అంతేకానీ ఇతరులను ఆడిపోసుకొనే పని మానండి. నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతున్నందుకు ముందుగానే శుభాకాంక్షలు అందుకోండి.
ReplyDeleteమొద్దు తెలబాన్ ఉచిత సలహాలిస్తున్నాడు. వీడి జీవితంలో కష్టపడడం గురించి చెప్తున్నాడు. ఆంధ్రుల సొమ్ము ఉబ్బరగ తిని తెగ బలిసిన తే"లంగా" తల్లి ఆనంద భష్పాలు తెగ కారుస్తోంది పక్కొడి సొత్తు దొబ్బామనె.మేము కష్టపడడం మర్చిపోతే నిన్నే సలహాలడుగుతాం. అయినా నువ్వు సోంబేరితనం, సోమరితనం, తాగుబోతు, గుడుంబా, అబద్దాలు చెప్పడంలో ఉన్న అనుభవం కష్టపడడంలో ఉందా అని సందేహం.
Deleteఒరెయ్ తెలపామూ.మొద్దు గూండా వెధ్వాలకిక్కడేం పని. నువ్వు నీ తెలపాము బ్లాగుల్లో నీ విషం కక్కకుండా ఇక్కడేం పనిరా. ఎంతసేపు పక్కొడి మీద పడి ఏడవడమేనా? కష్టపడి పని చెయ్యడం నేర్చుకో గుడుంబా, గోచి తెలపామూ.వెధవ సోంబేరి నీతులు ఆపరా తాగుబోతు సమాజ సోదరా!
ReplyDeleteమొగలి పువ్వు వార్కి దొరికింది.. ఏం చెసుకుంటారో వాల్లు చూసుకుంటారు
ReplyDeleteగత సంవత్సరంగా నువ్వు రాస్తున్న పోస్టులన్నీ సదువుకొని నువ్వు గూడ రొమ్ములు విరుచుకో బ్రదర్, ఎవరైనా కాదంటే వాణ్ని మనమిద్దరం కలసి వేసేద్దాం. కానియ్.
ReplyDeleteTelangana People should try to express the same feelings even after 5 years also. Remember this. We will Watch how Telangana growing in their self rule.
ReplyDelete@author
ReplyDeletein December 2009 2 statements came-one for and one against telangana.since then many agitations were carried out for separate state.you people had TOTAL 3 AND HALF YEARS to convince your brothers.did u even try to do so???just see the posts in this blog only.they were all making fun of telangana people."maatho kalisi unte meeku so and so laabhalu untaayi" ani okka sari ayina meeku thelisina okka telagana vyakthikaina cheppinra???