Friday, February 14, 2014

లగడపాటి వాదనలో నిజమెంతో తేల్చాలి!


పారదర్శకతకు పాతరేస్తూ  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని కేంద్ర హొమ్ మంత్రి లోక్ సభలో ప్రవేశ పెట్టిన తీరు అప్రజాస్వామికం.  రోజువారీ సభా వ్యవహారాల్లో లేని అంశాన్ని ఉన్న  పళంగా సభ్యులకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ బిల్లుని ప్రవేశ పెట్టె విషయంలో ప్రతిపక్షాలన్నీ అభ్యంతరం లేవనెత్తాయి.  ఈ అభ్యంతరాలన్నీ ఒక  ఎత్తు అయితే, బిల్లుని ప్రవేశ పెట్టినట్లు చెప్పబడుతున్న సమయంలో జరిగిన అరాచక సంఘటనలు మరో ఎత్తు.  ప్రత్యక్ష ప్రసారం తిలకిస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించేలా లోక్ సభ కెమెరాలు హొమ్ మంత్రి ముందు జరిగిన దృశ్యాలని చూపక పోవటం లోనే కేంద్ర ప్రభుత్వ కుట్ర బయల్పడుతోంది.  తెలంగాణా ప్రాంత ఎంపీ లతో పాటు ఇతర రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు కూడా మూకుమ్మడిగా దాడి కి పాల్పడటం తో ఆత్మ రక్షణకే  పెప్పర్ స్ప్రే వాడ వలసి వచ్చిందని లగడపాటి రాజగోపాల్ వాదిస్తున్నారు.  భారత ప్రజాస్వామ్యం తల దించుకొనె విధంగా లగడపాటి ప్రవర్తించారంటూ పెడ బొబ్బలు పెడుతున్న అధికార పక్షం వారు ఆ సమయంలో లోక్ సభ చిత్రీకరణ దృశ్యాలని బహిర్గిత పరచవచ్చు కదా!  ఆ దృశ్యాలని  దాచెయటంతోనే  కేంద్ర ప్రభుత్వం లోక్ సభ కార్యాలయం పైన  కూడా వత్తిడి తెచ్చి  కుట్ర పూరితంగా వ్యవహరించిందని స్పష్టం అవుతోంది.  అంతే కాదు,  ఆ గొడవ జరిగిన తరువాత కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 16 మంది సభ్యులని మాత్రమె లోక్ సభ నిబంధన 374 (ఎ) కింద సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించటం కూడా పక్షపాత పూరితమే అవుతుంది.  లోక్ సభ నిబంధన 374 (ఎ) ప్రకారం :

Rules of procedures and conduct of Business in Lok Sabha
Chapter XVII - General Rules of Procedure: 
Automatic Suspension of a member - 
*9 374A. (1) Notwithstanding anything contained in rules 373 and 374, in the event of grave disorder occasioned by a member coming into the well of the House or abusing the Rules of the House persistently and wilfully obstructing its business by shouting slogans or otherwise, such member shall, on being named by the Speaker, stand automatically suspended from the service of the House for five consecutive sittings or the remainder of the session, whichever is less:
Provided that the House may, at any time, on a motion being made, resolve that such suspension be terminated. 

(2) On the Speaker announcing the suspension under this rule, the member shall forthwith withdraw from the precincts of the House. 

(*9 Added by L.S. Bn.(II) dt. 5.12.2001, Para 2430) 


లోక్ సభ వెల్ లోపల జరిగిన గొడవ కేవలం ఆ 16 మంది సభ్యులు వెళ్ళటం వల్ల మాత్రమె జరిగినట్లు స్పీకర్ భావించారా? ఎప్పుడైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. పై నిబంధన ప్రకారం లోక్ సభ వెల్ లోకి వచ్చిన సభ్యులందరినీ సస్పెండ్ చేయవలసి వుంటుంది. చివరికి లగడపాటి చేత మిరియాల పొడి జల్లించుకున్న బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్ లతో సహా ఆ సమయంలో తమ తమ స్థానాల్లో కాకుండా సభ యొక్క వెల్ లోపల ఉన్న సభ్యులందరినీ సస్పెండ్ చేయాలి.  కానీ తమకి కంట్లో నలుసుల్లా మారిన 16 మందిని మాత్రమె సస్పెండ్ చేయడం చూస్తె స్పీకర్ ని కూడా ప్రభావితం చేసారేమో అన్న అనుమానం వచ్చి తీరుతుంది.  ఈ విషయంలో కేంద్రం తన సచ్చీలత ని నిరూపించుకోవాలంటే తక్షణం బిల్లు ప్రతిపాదన చేయబడినట్లు చెప్పబడుతున్న సమయంలోని సభా దృశ్యాలని ప్రజానీకానికి బహిర్గిత  పరిచి,  సభా మర్యాదలకి వ్యతిరేకంగా ప్రవర్తించిన సభ్యులందరి పై చర్యలు తీసుకోవాలి.  అంత సాహసం చెయ్యటానికి కేంద్రం ముందుకి వస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే !

10 comments:

  1. He used that spray to reach speaker

    http://www.youtube.com/watch?v=OMbePVdXGRE

    ReplyDelete
  2. 1) తెలంగాణ బిల్లు ఆరోజు అజెండాలో ఉంది.
    2) బిల్లు కేవలం ప్రవేశపెట్టడం జరిగింది, ఏపీ అసెంబ్లీలో లాగా పాసయినట్టు ప్రకటించలేదు.

    అజెండాలోలేని మోషన్ను ఏపీ అసెంబ్లీలో పెట్టి ముప్పై సెకండ్లలో నెగ్గినట్టు ప్రకటించుకుని చంకలు గుద్దుకున్నోళ్ళు ఇప్పుడు ఏడ్వడం సిగ్గుచేటు. ఇప్పుడు మీరు ఎంత ఏడిస్తే లోకం అంత నవ్వుతుంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు.

    ReplyDelete
    Replies
    1. 1) అంటే బీజేపీ తో సహా అభ్యంతరం తెలియ జేసిన ఎనిమిది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉంటారా? రాష్ట్ర విభజన బిల్లు ఆ రోజు ఎజెండాలో ఖచ్చితంగా లేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిల్లు పెట్టామని బుకాయిస్తున్న ప్రభుత్వం ఆ తరువాత 2 గంటల సమయంలో సభ్యులకి అందజేసిన అనుబంధ ఎజెండాలో ఈ విషయం తెలియజేసింది.

      http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/14022014/Details.aspx?id=2172339&boxid=25508496

      2) మూడో కంటికి తెలియకుండా బిల్లుని ప్రవేశ పెట్టామని చెప్పుకున్న కేంద్రం అలానే పాస్ కూడా చేయించేసుకుంటే సరి పోయేది కదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేసిన సవా లక్ష రాజ్యాంగ ఉల్లంఘన లతో పోలిస్తే ఇది ఏమాత్రం ? ఇక నిండు సభలో స్పీకర్ వెల్ లోపల తోటి పార్లమెంటు సభ్యునిపై ముష్టి ఘాతాలు చేసి, మిరియాల పొడి జల్లించుకున్న వారే ఏడుస్తూ వెళ్ళారు తప్ప అన్యాయంగా సస్పెన్షన్ కి గురైన వారు పోరాడుతూనే ఉన్నారు,,,

      Delete
    2. గుడుంబ, గోచి, అడవి జంతువులు న్యాయం, శాంతి అంటూ తెగ హైరానా పడిపోతున్నారు "దందా" రాం, మిగిలిన పిల్ల తెలపాములు. "సాని" సంక నాకుతున్న ఈ సొంబేరి, తాగుబోతు జాతిని అందుకే నిజాం పశువుల్లాగే చూసాడు. ఊరవతలే ఉంచాడు.

      Delete
    3. telangana istundi kabatti sani nakutundu atnunnav, inni rojulu ivvaledu kabatt meeranta ----- naakinraaa

      Delete
    4. mari meeru istundanae kachara vedhava, sani di naakutunnaaraa?

      Delete
  3. lagdaa entha chetta vedhavo desham mottham ardham ayindhi.

    samaikhyam samaikhyam antu dobbi thine vaadanalu chesthu. sigguleni janalu sigguleni janalu

    ReplyDelete
  4. kachara lanti parama neecha vedhavalu, telabaan jaati mottam saani daani sanka naakutunnaaru kada siggu laekundaa! pakka vaadi kashtaarjitaanni, kashtapadi develop caesinadaani dobbadaaniki jarigina donga, abaddaal, edupugottu agitation telabaan udyamam.

    ReplyDelete
  5. ఈ పరిస్థితుల వల్ల తెలంగాణ ప్రజలు పోరాటం(ప్రత్యేక రాష్ట్రసాధన)లో గెలిచినప్పటికీ యుద్ధంలో శాశ్వతంగా ఓడిపోవచ్చు. ఒక నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకు ఆ నదీజలాలను సమానస్థాయిలో పంపిణీ చేయవలసివుంటుంది. అయితే ప్రస్తుత పంపకం ఈ సూత్ర ప్రాతిపదికన లేనందున కృష్ణా జలాల్లో తన న్యాయబద్ధమైన వాటా (68.5 శాతం పరివాహక ప్రాంతం, కనీసం 700 టీఎంసీ అడుగుల నదీజలాలు, ఏటా కోటిన్నర ఎకరాల్లో ఒక పంటకు సాగునీటి లభ్యతపై పూర్తి భరోసా) తెలంగాణకు దక్కకపోయే అవకాశముంది. తెలంగాణ వ్యవసాయ క్షేత్రాలు సాగునీటికి ఇప్పటి వలెనే విద్యుత్తుతో పనిచేసే బోర్‌వెల్స్‌పై ఆధారపడవలసి వుంటుంది. అయితే ఈ బోర్‌వెల్స్ వ్యవసాయం ఖర్చుతో కూడుకున్నది. రైతుకి లాభకరమైనది కాదు. పైగా పర్యావరణానికి హానికరమైనది కూడా. చెప్పవచ్చేదేమిటంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వల్ల తెలంగాణ నష్టపోతుందే కానీ లబ్ధి పొందలేదు. (written by a telaban medhavi)

    ReplyDelete
  6. It was the only option left with them. No one was there to heed to their pleas. They requested,begged, pleaded and also fell at the feet of the dwarfish leaders for the sake of their people. But those selfish and blind leaders, most of whom are never from the masses and only with hair on their head and nothing inside did not even contemplate to listen to them. If we have accept this mindless division by a tainted gang, then we should not blame the British for dividing the Bengal in 1905, which was also done for better administration. Also, these telabans are like those traitors who had connived and colluded with the British. These are modern jayachandras only.

    ReplyDelete