Thursday, February 20, 2014

విభజన ఇస్తున్న విష ఫలాలు !

పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని - ఒక లక్ష్యాలు, ఉద్దేశాలు లేని బిల్లుతో - కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అడ్డగోలు విభజనకి కాంగ్రేస్  పార్టీ తెగబడింది. 


 ఇరు పక్షాల అంగీకారం లేకుండా, కేవలం తెలంగాణా ప్రాంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ సీమాంద్ర పై స్వయంగాకేంద్రమే సవతి తల్లి ప్రేమ చూపటం ఇతర రాష్ట్రాలకు కూడా అలుసై పోయింది. అందుకే అడ్డగోలు విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం ఆలస్యం.. తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలు తమకు ఇవ్వాలని తమిళనాడు నాయకులు డిమాండ్ చేయటం మొదలు పెట్టారు. రేపు ఒడిసా వారు సింహాచలాన్ని, కర్నాటక వారు మంత్రాలయాన్ని కూడా అడుగుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇది బయట రాష్ట్రాల సంగతి..


ఇక మన రాష్ట్రంలోనే, ప్రస్తుత రాజధాని లోనే తెలంగాణా ప్రాంత ఉద్యోగులు దాష్టీకం మొదలు పెట్టేసారు.  విభజన జరిగే వరకు కూడా ఆగలేక పోతున్న వారు రేపు బిల్లు చట్ట బధ్ధమైతె సీమాంధ్రుల ని ప్రశాంతంగా ఉద్యోగాలు చేయనిస్తారా? కేంద్రం కందిరీగల తుట్టెని కదిపింది... ఇది రాష్ట్రంలోని రెండు ప్రాంతాలని ఏ పతనపు అంచులకి తీసుకు పోతుందో కాలమే తేల్చాలి!     

8 comments:

  1. ఎమయ్యా రామయ్యా భలె రాసావయ్య. నీకు ఇంత సమయం ఎక్కఢుందయ్యా. నా పేరులో కూడా ఆకాసం ఉందయ్యా, నేనెవ్వరో చెప్పయ్యా.

    with regards
    ...............

    ReplyDelete
    Replies
    1. నువ్వు భలే ప్రకశిస్తావయ్యా Anonymous!!

      Delete
  2. votla raajakeeyaallo entha power untundo telangaanaa bille udaharana..telangana lo mp seat lu gelustaam anna aalochana raagaane entha dudukutanam chupincharo !! rendo mukka ki kaneesam em cheyaalanna vichakshana kuda ledu...

    ReplyDelete
  3. Totally agree with ramadas demand. Also adoni & mantralayam shud go to Karnataka

    ReplyDelete
  4. telabana should be brought under the control of Nijaam Rule and we should invite the heirs of Qasim rizvi to come back from pakistan to rule over this future pakistan.

    ReplyDelete
  5. ఇంక ఈగోల ఆపేసి చక్కగా ఆంధ్రప్రదేశ్‌ను ఎలా అభివృద్ధిచేయాలో రాయొచ్చుగా

    ReplyDelete
  6. అప్పుడు చెన్నై - అంటే మదరాసు - ఇవ్వలేదుగా!. ఇప్పుడు చెన్నై ఇచ్చి తిరపతి తీసుకోమందాం - తిక్క కుదురుతుంది వెధవలకి.గుడి యెక్కడున్నా వెళ్ళొచ్చుగా!

    ReplyDelete
  7. THE first among the linguistic States of India, Andhra Pradesh is bifurcated into Telangana and Andhra. Prosperous and reasonably well-administrated state of Andhra Pradesh is advanced in education, health, IT, Pharma and food sectors and has the highest budget for any State in India. Now, this rich State is to be bifurcated into rich Telangana and poor Andhra.
    (http://www.taxindiaonline.com/RC2/inside2.php3?filename=bnews_detail.php3&newsid=19821)

    ReplyDelete