Friday, February 21, 2014

తెలంగాణా వచ్చింది మాయా జూదం తోనే!


ధృతరాష్ట్రుని లాగ ప్రధాని,  భీష్మ పితామహునిలాగా అద్వానీ,  కళ్ళు-చెవులు మూసుకొని ఉండగా .. 
  

రాజ్యాంగంలోని ఆర్టికిల్స్ 3,4 అనే శక్తివంతమైన పాచికలతో శకుని పాత్ర ధరించిన కేంద్రం పార్లమెంటు సభల్లో  ఆడిన మాయాజూదం తో తెలంగాణా రాష్ట్రం వచ్చింది... . మార్గం ఏదైనా కూడా  వారనుకొన్న  గమ్యం చేరుకున్న తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు! 




ఇక సీమాంధ్ర !  మాయా జూదంలో సంక్రమించిన ఓటమి ఎప్పటికీ ఓటమి కానేరదు!  ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల శల్య సారధ్యంతో దెబ్బ తిన్న సీమాంధ్ర నూతన రాష్ట్రం  - నేలకి కొట్టిన బంతి లాగ పైకి లేవాలి!  ఏ ఇతర రాష్ట్రాల వారు కుట్రలు పన్ని తెలుగు వారిని బలహీన పరచాలని చూసారో - వారందరూ ఈర్ష్య పడేలా స్వల్ప కాలంలోనే గణనీయమైన అభివృద్ది సాధించి తెలుగు వారి సత్తా  ఏమిటో చాటాలి!  ఈ గమ్యం చేరటానికి సీమాంధ్ర కి కూడా శుభ కామనలు!  

17 comments:

  1. కలికాలం కదా అసత్యమేవ జయతే.
    జనాలు కష్టపడి పైకి రావాలి అనుకోవాలి. మన ఖర్మ, అందరూ, జగన్నలానో, లగడపాటిలానో, నామాలానో, అడ్డదారుల్లో పైకి రావాలనుకుంటున్నారు లేదా ప్రభుత్వం అప్పనంగా పెన్షనో రిజర్వేషనో ఇవ్వాలనుకుంటున్నారు. జనాలు మారరు నాయకులూ మారరు. జగనన్న అధికారంలోకి వస్తే ప్రతోడికి ఆ పెన్షను అని, ఈ పెన్షను అని, బాబు వస్తే 1000 ఖర్చు, 10,000 ఆర్భాటం. (ఎంతకీ హైద్రాబాదు డెవలప్ చేసాను, హైద్రాబాదు డెవలప్ చేసాను అని చెప్పుకోవడం తప్ప అసలు ఏదైనా తిన్నగా ఉంటుందా హైద్రాబాదులో).

    ఎవరు అధికారంలో ఉన్నా ఇంకో పదేళ్ళు నాయకులకి పండగే రెండు చోట్లా. జనాలు తక్కువ తినలేదనుకో. గత పదేళ్ళల్లో చైనా జి.డీ.పి ఏడు రెట్లకి పైగా పెరిగింది. మనది 2-3 మధ్య. వచ్చే పదేళ్ళల్లో మన నాయకుల ఆస్థులు మాత్రం చైనా జీ.డి.పీ. లాగే పెరుగుతుంది. అది తప్ప ఇరు ప్రాంతాల్లో పెద్దగా మార్పు ఉంటుందని అనుకోను.

    ReplyDelete
  2. పతితులార, భ్రష్టులార
    దగాపడిన సీమాంధ్రులార
    ఏడవకండేడవకండేడవకండి
    వస్తున్నాడొస్తున్నాడ్ కిరణ్బాబు వస్తున్నాడ్
    సమైక్యాంధ్రపార్టి తెస్తున్నాడూ
    చిరంజీవి ముఖ్యమంత్రి అవుతున్నాడూ.
    భూకంపం సృష్టిస్తారు
    భూమార్గం పట్టిస్తారు
    పెప్పర్‌స్ప్రే కొట్టేస్తారూ

    ReplyDelete
  3. ఇన్ని రోజులు కారు కూతలు కూసి ఇప్పుడు మా సోదరులే అంటూ వెన్నపూసిన కత్తులు బయలుదేరారు తెలంగాణాలో. మీకు కావలసిన రాష్ట్రం వచ్చేసింది కద. ఇంకా సీమాంధ్ర గురించి మీకు అనవసరం. దొబ్బెయ్యండి. అవసరమయిన దానికి లేని దానికి కల్పించుకోవాలని చూడకండి.

    ఇక సీమాంధ్ర ప్రజలకి,
    మనకి ఏడ్చే హక్కు కూడా లెదు. ఎందుకంటే అలంటి నాయకులని ఎన్నుకున్నాం మనం. చిరు ని చూడండి, బొత్స నాటకాలు చూడండి, ఆనం , డొక్కా, రఘువీర , కొండ్రు మురళి లాంటి వాళ్ళు అధిష్టానం అంటూ ఇంకా ** నాకడం చూడండి. ఇలాంటి ఎప్రాసి ఏడవాలా మనల్ని ఏలేది. కొజ్జ నా కొడుకుల్లాగా ఇంకా ఈ నాయకులకి జై కొట్టే ఎదవలు ఉన్నత కాలం మన నెత్తిన తడి గుడ్డే. ఇప్పటి కాంగ్రెస్ నాయకులు ఏ పార్టీ లో ఉన్న జీవితాంతం ఒక్క ఓటు కూడా పడొద్దు సీమాంధ్ర వాళ్లకి సిగ్గు శరం ఉంటే. అది ఉందా లేదా అనేది ఇంకా కొన్ని నెలల్లో తేలిపోతుంది.

    సీమాంధ్ర లో కాంగ్రెస్ , BJP జెండా ఎగరని రోజే నా గుండె మంట చల్లారేది. ముంచి పడేసారు దొంగ నా ****.

    ReplyDelete
  4. @మాయాజూదం తో తెలంగాణా రాష్ట్రం వచ్చింది.........అదే మాయా జూదంతో మీ సీమాంధ్ర ముఖ్యమంత్రీ, స్పీకర్ కలిసి మూజువాణి వోటుతో టీ బిల్లును తిరస్కరించి పంపలేదా. పైగా ఏకగ్రీవంగా తిరస్కరించామంటూ బొంకలేదా? అది ఏకగ్రీవమైతే పార్లమెంటులో మా రాష్ట్రం కూడా ఏకగ్రీవంగా ఏర్పడ్డట్లేరా ఎర్రి నా డ్యాషుల్లారా!!!!!!!!!!
    ఇంతకుముందు ఎన్నెన్ని విషపు వ్రాతలు వ్రాసినవ్ రా తెలంగాణా మీద?! తెలంగాణా రాదంటే రాదన్నవ్ గదరా?! ఇప్పుడీ బ్లాగుమూసుకొని దొబ్బెయ్రా దేబ్రాసి ఎదవాయ్.

    ReplyDelete
    Replies
    1. మేము (కొత్త AP ) ఎవరిని విమరించాలో కూడా మీరే చెప్తారా? పని చూసుకోండి బాబూ. తెలంగాణా లో మలి ఉద్యమం సామాజిక తెలంగాణా కోసం అంట. వెళ్లి దాని పని చూడండి. మా గురించి మీకెందుకు. అర్హత లేక పోయినా మీకు కావాల్సింది మీకు వచ్చింది కదా. మా చావు మేము చస్తాము. ఇప్పటికయినా వదిలిపెట్టండి.

      Delete
    2. ఒరెయ్ తెలపాము వెధవా? ఇక్కడ నీకేం పని రా పోయి గుడుంబా కొట్టీ తొంగొ. మీ విష సైట్లు చాలా వున్నయి. అక్కడ పోయి విషం కక్కు తెలబాన్ మీర్జాఫర్

      Delete
    3. okka sari excise dept report chusu ko po raa evadu ekkuva thaguthado telustadhi

      Delete
  5. ఆంక్షలు లేక పొతే అంతే సంగతులు !(http://andhraaakasaramanna.blogspot.in/2013/12/blog-post_27.html) అనే పోస్టులో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కొత్త రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి కానీ ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధానిని కైంకర్యం చేస్తూ అవశిష్ట ప్రాంతానికి మొండి చెయ్యి చూపించే విధంగా ఇంతకూ ముందు ఏ రాష్ట్రమైనా ఏర్పడిందా? అని భలే గడసరి ప్రశ్న అడిగావ్ కదరా?
    అలాంటప్పుడు మద్రాసునుంచి విడిపోయి వచ్చేఫ్ఫుడు మద్రాసును మాకే ఇచ్చెయ్యాలని ఎందుకడిగినర్రా మీ తాతలు. అందితే జుట్టూ అందకపోతే కాళ్ళూ బాపతు బతుకులురా మీవి! థూ మీ బ్రతుకులు జెడ!!

    ReplyDelete
    Replies
    1. అసలు విలీనం ప్రతిపాదన యెందుకు చెయ్యటం? కాంగ్రెసు పార్టీ సహకారం తో తెలంగాణాని తెచ్చుకోవాలనుకుంటే ఉద్యమం జరిగే కాలంలో సహకరించుకోవటం ద్వారా ఆ పార్టీకి బహిరంగంగా యే ఆక్షేపణా రాని సజావయిన పధ్ధతి లోనే సహాయం చేసి తనూ లాభపడి ఉండ వచ్చు కదా?
      మొదట ఉద్యమంలో కాంగ్రెసుని కూడా చొరబడనివ్వకుండా చేసి తనకొక్కడికే బలం పెరిగాక ఆ బలాన్ని నీకు ధారపోస్తాననదం ఒక వైరుధ్యం. కాంగ్రెసు సాయంతో రాష్ట్రాన్ని తెచ్చ్చుకోవాలనుకున్న పెద్దమనిషి ఉద్యమంలో మాత్రం ఉదారంగా వ్యవహరించక పోవటానికి కారణ మేమిటి?తెవాదులు మొదట్లో అసెంబ్లీ ప్రతిపాదనలో తమకు న్యాయం జరగదని ఒక న్యాయమూర్తిని యెంచుకుని తీర్పు కోసం అడిగామని అన్నారు.కానీ విలీనం ఒప్పందంతో అది కాస్తా నాకది నీకిది అనే తోడుదొంగల ఒప్పందంగా మారిపోయింది.ఈ తోడుదొంగలిద్దరూ యెదటి వాణ్ణి యే మాత్రమూ నమ్మని, యెదటివాడికి తనమీద యే మాత్రమూ నమ్మకం కలిగేలా నడుచుకోకుండా ఒకడ్నొకడు ముంచి బాగు పడాలనే సుగుణాల కుప్పలు.కచరా యేమో కాంగ్రెసు ద్వారా రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనుకుంటూనే ఉద్యమంలో మాత్రం ఆ కాంగ్రెసుని కూడా తొక్కేసి తను మాత్రమే యెదగటం అనే వ్యూహాన్ని ఫాలో అయ్యాడు.కాంగ్రెసు యేమో తెలంగాణాకి అనుకూలం అంటూనే యెలాగయినా ఉద్యమాన్ని కచరా నించి హైజాక్ చెయ్యాలని తె.కా.వా ల ద్వారా విశ్వ ప్రయత్నాలు చేసి అది కుదరక వీలయినప్పుడల్లా మొట్టికాయల్తో తన ఆధిక్యతని చూపిస్తూ(రాయల తెలంగాణా గుర్తుందిగా!) తనకి మాత్రమే లాభం కలిగేలా తెలంగాణాని యేర్పాటు చెయ్యటానికే అవకాశం కోసం యెదురు చూస్తున్నది. తెవాదులా సవాదులా అనే తేడా లేకుండా మొత్తం రెండు ప్రాంతాల్లోని ప్రజల పరువు బజార్న పడింది ఆ తెలివి తక్కువ ప్రతిపాదన వల్ల.
      ఇక్కడి శాసన సభలో మాకు మెజార్టీ లేదన్నారు.అందుకే కేంద్రాన్ని న్యాయం చెయ్యమని అడిగామన్నారు.ఇదివరకు విడిపోయినవి కూడా శాసన సభలో మైనార్టీ స్థానాలతో ఉన్నవే.అయినా చాలా సభ్యతా యుతమయిన పధ్ధతిలో తెచ్చుకున్నాయి. మీరిలాగ మీ ప్రాణత్యాగాల్నీ ఉద్యమం ఆత్మాభిమానాన్ని తాకటు పెట్టే విలీనం అనే ఒక చండాలపు ఒప్పందం తో తెచ్చుకుంటున్నారు. థూ మీ బ్రతుకులు జెడ!!

      Delete
  6. రేపటి రోజున మోదీని ప్రధాన మంత్రిగా నిలబెట్తి పులి జూద మాడుతూ కూడా, బిల్లులో అన్ని తప్పులున్నాయని అంటూనే తిరస్కరించకుండా ఇచ్చేది మేమే అని చెప్పుకున్న తమ మాటకే చిల్లు పడే లాగ కాంగ్రెసు యూపీయే-3 మాస్టర్ ప్లాన్లో బొక్కబోర్లా పడిపోయి తెలంగాణాని పార్లమెంటులో సమర్ధించినా కూడా తెరాసా,కాంగ్రెసు, తెదేపాల తర్వాత స్తానమూ ఆంధ్రాలో గుండుసున్నాతో సరిపెట్టేసుకుని వారు పొందే దీర్ఘకాలిక ప్రయోజన మేమిటో మరి?

    బిల్లుని తిరస్కరించాలని ఉంటే భాజపా కి యెన్ని వంకలు కావాలంటే అన్ని వంకలతోనూ వండి వార్చారు - రేపటి రోజున తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి తంటాలే వస్తాయనుకున్న కొందరు కాంగ్రెసు గుంటనక్కలు.అయినా భాజపా దాన్ని సమర్ధించటం ద్వారా తెరాసా సహాయంతో కాంగ్రెసు మాత్రమే తెలంగాణాలో ముందు ఉంటుందని తెలిసీ చేసింది పిచ్చి పనే తప్ప డీల్ అనేది అబధ్ధం. కాకపోతే రేపటి రోజున మోడీ కూడా డిల్లీలో జరిగినట్టు ఒక్క 2 సీట్లు ఉంటే బాగుండు ననిపించే పరిస్తితి లో నిలబడినప్పుడు తను 'ట్' బిల్లుని సమర్ధించి యెంత పిచ్చి పని చేసిందో నని వగచాల్సి వస్తుంది.

    అప్పుదది జరిగినా జరక్క పోయినా ఇవ్వాల్టి పరిస్తితి చూసినా భాజపా చసింది తెలివి తక్కువ పనే అని చిన్న పిల్లవాణ్ణి అడిగినా చెబుతాడు.ఇన్నాళ్ళొ విలీనమనేది సమస్యే కాదన్నారు.పెళ్ళి తేదీ నిర్ణత్యంచకుండా లగ్న పత్రిక రాసినట్టు 'అపాయింట్ డే' ఇవ్వకుండా పెండింగులో పెట్టడం తెరాసా వైపు నుంచి విలీనానికి గ్రీన్ సిగ్నల్ రప్పించుకోవదం కోసం కాదా?

    ఇంత బహిరంగంగా తన ప్రతికక్షి మరొక పార్టీతో కలిసి తనకు రాబోయే సీట్లని కొల్లగొట్టటానికి వేసిన మాస్టర్ ప్లాన్ కి తనే సహకరించిన తెలివి తక్కువ పార్టీ యెన్నికల్లో పోటీ చెయ్యటం మాత్రం యెందుకు?

    ReplyDelete
    Replies
    1. వీళ్ళ తెలివి తక్కువ అపసవ్య సమర్ధన వల్ల అసలు భాజపా వాళ్లకు దేశాన్ని పాలించే సామర్ధ్యం అనేది ఉందా అని సంశయించాల్సిన పరిస్థితి. ఇంత తెలివితక్కువ శుంటలు ఈ పార్టీ లో ఉండబట్టే, ఆ పార్టీ గుంటనక్కల సాయంతో రాజ్యం చెలాయించగలుగుతొన్ది పదేళ్లుగా.

      ఇంత బహిరంగంగా తన ప్రతికక్షి మరొక పార్టీతో కలిసి తనకు రాబోయే సీట్లని కొల్లగొట్టటానికి వేసిన మాస్టర్ ప్లాన్ కి తనే సహకరించిన తెలివి తక్కువ పార్టీ యెన్నికల్లో పోటీ చెయ్యటం మాత్రం యెందుకు?

      నిజమే. అసలు నిజంగా వాళ్లకు ఆ అర్హత ఉందా?
      చక్కగా విందు భోజనాల పిలుపుల కోసం అంగాలారుస్తూ, ఆరగిస్తూ ,చిన్నమ్మ, పెద్దయ్యా అని పిలిపించుకుంటూ కావాల్సిన పనులు వాళ్ళ సహాయంతో నేరవేర్చుకుంటుంటే సరిపోతుంది కదా.

      Delete
    2. వీళ్ళ తెలివి తక్కువ అపసవ్య సమర్ధన వల్ల అసలు భాజపా వాళ్లకు దేశాన్ని పాలించే సామర్ధ్యం అనేది ఉందా అని సంశయించాల్సిన పరిస్థితి. ఇంత తెలివితక్కువ శుంటలు ఈ పార్టీ లో ఉండబట్టే, ఆ పార్టీ గుంటనక్కల సాయంతో రాజ్యం చెలాయించగలుగుతొన్ది పదేళ్లుగా.

      ఇంత బహిరంగంగా తన ప్రతికక్షి మరొక పార్టీతో కలిసి తనకు రాబోయే సీట్లని కొల్లగొట్టటానికి వేసిన మాస్టర్ ప్లాన్ కి తనే సహకరించిన తెలివి తక్కువ పార్టీ యెన్నికల్లో పోటీ చెయ్యటం మాత్రం యెందుకు?

      నిజమే. అసలు నిజంగా వాళ్లకు ఆ అర్హత ఉందా?
      చక్కగా విందు భోజనాల పిలుపుల కోసం అంగాలారుస్తూ, ఆరగిస్తూ కావాల్సిన పనులు వాళ్ళ సహాయంతో నేరవేర్చుకుంటుంటే సరిపోతుంది కదా.

      Delete
  7. అలాంటప్పుడు మద్రాసునుంచి విడిపోయి వచ్చేఫ్ఫుడు మద్రాసును మాకే ఇచ్చెయ్యాలని ఎందుకడిగినర్రా మీ తాతలు. ippudu maathram kalisundaale.

    ReplyDelete
    Replies
    1. మీ తాతలు నిజాం పోసిన గుడుంబా చిత్తుగా తాగి, మత్తుగ తొంగుని, వాడి మీదే ఎందుకు తిరగబడ్డార్రా? ఇప్పుడు "సాని" దానిది నాకుతున్నార్రా!! ఎంతసేపు పక్కొడి మీద పడి ఏడవ్డం కాదుర గుడుంబా, గోచి తెలబాన్లార్రా? కష్టపడి పని చెయ్యండి, అబద్దాలు, ఏడుపు పోతాయి.

      Delete
    2. ఆ తాతల్లో మీ తాతలు కూడా ఉన్నారుగా నాయనా.

      Delete
  8. mana AP congress nayakulani chuste Tagore movie lo doctors gurtostunnaru. What an irony chiru.

    http://www.youtube.com/watch?v=WzhaPT6uqcc

    ReplyDelete
  9. పాండవులని పొరబడ్డ భాజపా వారు, జుగుప్సాకరంగా, కౌరవులు గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న కాంగ్రెస్ వాళ్ళతో చేరి ఆంధ్రా అనే ద్రౌపదిని వస్త్రాపహరణం చేయడం. చీరను అడ్డగోలుగా ఎటుపడితే అటు లాగుతున్నారు అని లాగటం లో ఒక పద్దతి లేదు పాడు లేదు అని, అది చాల తప్పుడు పని అని నిండు సభ సాక్షిగా ప్రకటించిన తరువాత, భీష్మాచార్యుల వారు నేను ఈ ఘోరం కళ్ళార చూడలేను, మీ ఇష్టం వచ్చినట్లు లాక్కుని ఏడవండి అని నిష్రమించిన తరువాత, దుశ్శాసనుడు చీర లాగటం లో తడబడుతూ, ఆలస్యం చేస్తున్నాడని, చీరలాగుతున్న వాడ్ని వెనుకనుంచి వాటేసుకుని, ద్రౌపది చీర వూడిన్దాకా పట్టుకుని వెనకనుంచి గుంజటం, ఆ విధంగా యువరాజు దుర్యోధనుల (కాబోయే రాజు - పట్టాభిషేకం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి మరి అవతల) వార్ని ఆనందిమ్పజేయటం---ఇలా ఒకటా రెండా అనేక విధముల కౌరవులతో సంఘీభావం నెరపి --- అలాగే బట్టల్లేకుండా తిరుగుతూ వుంటే మేం రాజ్యం సాధించిన తర్వాత ఎన్ని చీరలు కావలిస్తే అన్ని రంగు రంగు చీరలిచ్చి జరిగిన ఘోరాన్ని సరిదిద్దుతాం అని (చీరలు ఆల్రెడీ కొని స్టాక్ పెట్టారంట ---- కానీ గెలిస్తేనే ఇస్తారంట), అవమానాన్ని అప్పుడు మరిచిపోవచ్చని భరోసా ఇస్తూ -- పుండుకు కారం రాసి, గంతులేస్తుంటే ఆగండి ఆగండి ఒక నాలుగైదు నెలలాగితే మళ్ళీ మేమే మందు ఇస్తాం మంట తగ్గడానికి ---- అని జాలి పడుతున్న ధర్మరాజు వెంకయ్య గారిని చూడండి. మాకు మీ (మా) మానం కాదు మా మాట ముక్యం---అది నిలబెట్టుకున్నాం, రాజ్యం కాదు (సీమ ఆంధ్రా వాళ్ళ సీట్లు మాకక్క్ర్లేదు- అక్కడికేదో తెలంగాణలో అన్ని పార్లమెంట్ సీట్లు ఈ చర్య ద్వారా వీళ్ళ సొంతమైనట్లు) రాజకీయం ముక్యం అని మురుస్తున్న పాoదవుల్ని చూడండి.
    అదీ భాజపా వారి ధర్మ నిరతి.

    స్వల్ప కాలంలోనే గణనీయమైన అభివృద్ది సాధించి తెలుగు వారి సత్తా ఏమిటో చాటాలి! ఈ గమ్యం చేరటానికి మనం మళ్ళీ బొత్స(?) , పనైపోయాక లక్ష్మి, కిల్లి కురుపారాణి, ఆవూరి సాంబశివ రావు, చెడి శీలం, (ఏ జీవి గార్ని మరిచిపోతే ఎలాగబ్బా) వగైరాల సహకారంతో తప్పక (వాళ్ళు చాలా కాంఫిదేంట్ గా వున్నారు --- మళ్ళీ కాంగ్రెస్ దే విజయం -- సీమంద్రా లో కాంగ్రెస్ తెలంగాణా లో కన్నా బాగా బలంగా వుందని వాళ్ళ స్టేట్మెంట్ లు చదువుతున్నాం గదా (నిజంగా వాళ్లకు మనమీద ఎంత నమ్మకం? --- నిలబెడదాం మరి) అభివృద్ధి సాధిద్దాం.

    ReplyDelete