Thursday, February 11, 2010

కే.సి.ఆర్. హిట్లర్!


శ్రీ కృష్ణ కమిటీ తొంభై రోజుల్లోగా నివేదిక ఇచ్చేయాలని కే.సి.ఆర్. డిమాండు చేయటం హాస్యాస్పదం. కమిటీ ఇంకా పని ప్రారంభించలేదు...విధి విధానాలు నిర్ణయం అవలేదు. అప్పుడే డెడ్ లైను విధించేసారు. పైగా విధి విధానాలు తెలంగాణాకు అనుకూలంగా లేక పొతే రాజ్యాంగ సంక్షోభం సృస్టిస్తారట! విధి విదానాలేందుకు.... అసలు ఫైనల్ రిపోర్టు ఎలా ఇవ్వాలో ముందే చెప్పేస్తే సంతోషం. ఆ విధంగా రిపోర్టు ఇవ్వక పొతే కమిటీ సభ్యులను తెలంగాణలో తిరగనివ్వరేమో? నాలుకలు తెగ్గోస్తారేమో ఖర్మ!

8 comments:

  1. It is absurdly stupid to comapre mad-dog KCR with Hitler.

    ReplyDelete
  2. For mumbai attacks report from Mr.Shri krishna it took 6 years. So shall we demand for that. or Shall we go for another 50 years ?

    "ఆ విధంగా రిపోర్టు ఇవ్వక పొతే కమిటీ సభ్యులను తెలంగాణలో తిరగనివ్వరేమో? నాలుకలు తెగ్గోస్తారేమో ఖర్మ! "

    "తిరగనివ్వరేమో? Emo.. తెగ్గోస్తారేమో? Emo ?"

    మీకు తెలంగాణా వాదుల నుండి కావాల్సిన ప్రకటనలు రావటం లేదా.. ఇలా చేస్తారేమో... అలాచేస్తారేమో అంటూ ఊహించి రాస్తున్నారు... లేక పోతే భయం పట్టుకుందా... లేక మీకు వ్యతిరేకమైన ప్రకటనలు రాక మీ ఈగో సంతృప్తి చెందటం లేదా ?

    ReplyDelete
  3. ఒక్క ముంబాయిలో జరిగిన అల్లర్ల పై రిపోర్టు ఇవ్వటానికే ఆరు సంవత్సరాలు పట్టింది. మరి తెలంగాణా ప్రస్తావన రాంగానే ఇరవై మూడు జిల్లాల్లో అల్ల కల్లోలం జరిగింది. మరి అన్ని చోట్ల పర్యటించి సమగ్రమైన రిపోర్టు ఇవ్వాలంటే ఎంత టైము కావాలి అన్నది కమిటీ నిర్ణయిస్తుంది కాని కే.సి.ఆర్. డిక్టేట్ చేయకూడదు. ఇక నేను రాసిన "ఏమో" లు అన్నీ కొత్తగా సృస్టించినవేమీ కాదు. తెలంగాణా నాయకులు గతంలో అన్నవే!

    ReplyDelete
  4. 8 కోట్ల మందికి సంబందించినది కదా... ఇక్కడ సమైక్య వాదం రెండుచోట్లా ఉంటే కమిటీ కావాలి... చూసేది హైదరాబాద్ ని ....చెప్పేది 23 జిల్లాల ప్రజలని... తెలంగాణ లో సమైక్యవాదం అన్న ఒక్క తెలంగాణ వాడిని చూపించు... పంపకాలు కూడా 1 సంవత్సరం లో ఐతే.. కమిటీ ఒప్పుకోవచ్చు... పరిస్తితుల అంచనా కే కమిటీ కి 1 సంవత్సరం కావాలా...
    ఏమో గురించి:: "తిరగనివ్వరేమో? Emo.. తెగ్గోస్తారేమో? Emo ?" అని చట్టబద్దం గా ఏర్పాటైన వారిని ఎప్పుడైనా విమర్శించారేమో ఒక సారి సరి చూసుకో... ఇక ఎవరైనా దొంగ మీ ఇంట్లో పడితే... బెదిరించక భయపడుతావా...

    ReplyDelete
  5. వచ్చిన సమస్యల్లా ఇదే.. ఆంధ్రా, సీమ వారిని దొంగలని వర్ణించటం..దోపిడీ దారులుగా చిత్రించటం..అన్న దమ్ములుగా విడి పోవాలంటు నీతులు చెప్తూ... తరిమేస్తాం..పోలిమేరల్లోకి రానివ్వం...గట్రాలు కూయడం. ఇంక చూసేది హైదరాబాదుని అన్నావు. ఎందుకు చూడము. ఖచ్చితంగా చూస్తాం. యాభై ఆరేళ్ళుఉమ్మడిగా శ్రమ పడి అభివృద్ది చేసిన దాన్ని గద్దలా తన్నుకు పోవాలనుకుంటే వీలవదు.

    ReplyDelete
  6. కోటి మంది ని ( ముంబాయి) విచారించి రిపోర్ట్ ఇచ్చేందుకు శ్రీకృష్ణుడికి 6 సంవత్సరాలు పడితే ...
    8 కోట్ల మందిని (ఆంద్ర -తెలంగాణా ) విచారించి రిపోర్ట్ ఇచ్చేందుకు ఆరు ఇంటు ఎనిమిది 48 సంవత్సరాలు పడుతుంది.
    మొత్తం ప్రపంచం లోని 15 కోట్ల తెలుగు వాళ్ళని కూడా విచారం చాల్సిందే అని ఆంద్ర నేతలు పట్టు పడితే 90 ఏళ్ళు పడుతుంది.
    రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిని ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలని రూలేం లేదు.
    కావున .....

    ReplyDelete
  7. నువ్వు ఏమో లు అంటే మేము కూడా అనుకునేది చెప్పాం... సీమ వాళ్ళు బంగారం... మీలా కాదు.. మీది కొస్తాంధ్ర అని చెప్పుకో .. మీరే ఆంధ్రోళ్ళం అంటే... సరె మరి మేము కాదు విడిపోదాం అంటాం... నువ్వు 53 ఏళ్ళ ఉమ్మడి శ్రమ అన్నావే... హైదరాబాద్ కి 53 ఏళ్ళ క్రితం శంకుస్థాపన జరిగిందా ? లేక అప్పుడే మీరు మేము కలిసి కట్టిన అద్దాల మేడనా అది... దీనిది 400 సంవత్సరాల చరిత్ర ... మరిచిపోకు... గోల్కొండ మొదలు పెట్టింది కాకతీయులని విన్నా... ఐనా.. ఇదంతా చెప్పడం.. అనవసరం... గద్దలా తన్నుకు పోవడం కాదు... గద్దల నుండి విడిపించుకుంటున్నాం....

    ReplyDelete
  8. Ayya! 400 yella kritham, janala dabbulu dobbi, kotalu kattukunna nizam varasuloo, matladithe maa thathalu nethulu thagaru antunnaru. Memu matladuthondi devolopment gurinchi. Ikkada interviewllo talent choosi jobs isthunnaru. meeku talent vunte sampadinchukondi.Ledante vere karanala valla vidipodam. Anthegani, nechmaina boothulu matlade mee thelangaana samskruthini maa daggara choopakandi.

    ReplyDelete