Sunday, February 21, 2010

కే.సి.ఆర్. రాజీనా "మాయ"!



పుట్టి బుద్ధెరిగాక రాజీనామాయే తన ప్రవృత్తిగా పెట్టుకున్న కే.సి.ఆర్.కి రాజీనామా సరైన ఫార్మాట్ లో ఇవ్వటం తెలియదంటే నమ్మాలా? తోటి శాసన సభ్యులందరినీ ముంచేసి తానూ,తన చెల్లి మాత్రం రాజీనామాలు తిరస్కరణకు గురి అయ్యేలా జాగ్రత్త పడ్డాడు. ఇక తరువాత డ్రామా ఏమిటో వెండితెర పై చూద్దాం.

1 comment:

  1. తెలంగానా తుర్రో తుర్రు కేసీఆర్ కుర్రో కుర్రు

    ReplyDelete