Saturday, January 15, 2011

తెలబాన్ నాయకుడు వ్యూహాత్మక మౌనం వీడితే?

రోజులు తనవి కానప్పుడల్లా తెలబాన్ నాయకుడు వ్యూహాత్మక మౌనం పేరుతొ అజ్ఞాతంలోకి వెళ్లి పోవటం మామూలే. ఇప్పుడు కూడా తమ పిడి వాదాలన్నీ డొల్ల అని శ్రీకృష్ణుడు కుండ బద్దలు కొట్టటంతో మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. అజ్ఞాత వాసం వీడాక ఆయన ఇవ్వబోయే స్టేట్మెంట్లు.......

1) కాంగ్రెస్,టీడీపీ దద్దమ్మలు ఇంకా రాజీనామాలు చేయలేదేమిటి?
(క్షమించాలి..నాకు, నా చెల్లికి మాత్రం రాజీనామా సరైన ఫార్మాట్లో ఇవ్వటం ఈ రోజుకి చేతకాదు....జగన్ అంత ఈజీగా ఎలా రాజీనామా చేసాడో మాకు ఇప్పటికీ అర్ధం కాదు! )

2) ఎవరు బడితే వాళ్ళు ఉద్యమం చేయటానికి వీల్లేదు. అందరూ కోదండ రాం చెప్పినట్లు వినాలి.
 (రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడుతున్న సదరు కోదండ రాం ని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. గౌరవ ప్రదమైన ప్రొఫెసర్ పోస్టులో వుండి, విద్యార్ధులని రెచ్చగొట్టటం నేరం మీద అరెష్టు చేయాలి. )

3) ఫాల్తూ కమిటీ రిపోర్టు తో మాకు సంబంధం లేదు. మా తెలంగాణా మాకు ఇయ్యాలె!
(పార్టీలో పది సబ్ కమిటీలు వేసి, అపరాధ పరిశోధన చేసి, శ్రీకృష్ణుడికి నివేదిక ఇచ్చినపుడు తెలీదా ఫాల్తూ కమిటీ అని...రిపోర్టు వ్యతిరేకంగా వస్తే కమిటీని దుమ్మెత్తి పోయడమా?..అయిన ఇలాంటివి మాకలవాటే..)

4) మళ్ళీ ఆమరణ దీక్షకి కూర్చుంటా...
(టీ.పీ.ఎస్. రెడీగా ఉందా లేదా? ముందే చెక్ చేసుకోండి...)


5) విద్యార్దులెవరూ ఆత్మ హత్యలు చేసుకోవద్దు..
(అదేంటి కోదండ రాం..ఇంకా ఎవరూ చేసుకోలేదా? ఇలాగైతే ఎలాగయ్యా ఉద్యమాన్ని నడిపేది??)
6) తెలంగాణా వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో...
   (రెండూ జరిగే అవకాశం  ఇప్పట్లో లేదు..) 



38 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. @jagan:అచ్చమైన తెలబాన్ భాషలో పచ్చి బూతులతో కూడిన మీ కామెంట్ తప్పని సరై తొలగించాను. ఇలా కామెంటుని తొలగించటం నా బ్లాగులో ఇదే మొదటి సారి. చేతనైతే సద్విమర్శ చేయండి. వెటకారం చేయండి. కానీ విజ్ఞులైన జనులు చదివే బ్లాగులో బూతు పంచాగం విప్పకండి..

    ReplyDelete
  3. మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    శి. రా. రావు
    సంక్రాంతి లక్ష్మి _శిరాకదంబం

    ReplyDelete
  4. ఏమిటి ఆకాశ రామన్న గారు, మీరు తెలబానులకు చెప్పెటంత గొప్పోళ్ళు అయ్యిపోయారా, మన జగన్ లాంటి తెలబాను బఫూన్లను వారి దొర తెలబాన్ భవన్ లో 90 రోజులు ఉంచి మరీ training ఇచ్చి జనాల మీదకు తోలాము, అని పోయినేడు ఓ statement ఇచ్చాడు గుర్తులేదా :)

    ప్రస్తుతం వినిపిస్తున్న మాట ఏమిటి అంటే ఆయన్ ఊహ్యాత్మక మౌనానికి, కాంగీ డబ్బు సంచులు కారణం అని. కాకపోతే దొర వారు ఏదయినా short term (రోజు వారి లెక మహా అయితే వారాల వారి) బేరాలే కాని, long term బేరాలకు ఒప్పుకోరంట. చూడాలి మరి ప్రస్తుత బేరం ఎంతకాలం వరకు సాగుతుందో !!!

    ఏది ఏమయినా తెలబాన్ దొర గారి మౌనానికి కారణం తెలబాన్ సైనికులకు మాత్రం తెలియదు అన్నది అందరకీ తెలిసిందే :)

    ReplyDelete
  5. మా బాగా చెప్పారు స్కయ్ రాం బ్రదర్ గారు

    ReplyDelete
  6. Dear Aakasa Ramanna
    ఎనానిమస్‌ల సెగ మీదాకా వస్తే కానీ తెలిసినట్టు లేదు. అతనేం రాసాడో మేం చూడకముందే మీరు డిలీట్ చేసుండొచ్చు, కానీ అదేదో ఆటోమేటిగ్గా పబ్లిష్ అయ్యేబదులు మీ మోడరేషన్ పూర్తయ్యాకే పబ్లిష్ అయ్యేలా చూసుకుంటే మంచిదేమో. "బూతు పంచాగం విప్పకండి" అంటూ అవతలివాళ్ళకు నీతులు చెప్పేబదులు ముందే మోడరేట్ అయ్యేలా చూసుకోవడం బెటర్ కాదా? ఎందుకంటే అలాంటి వెధవలకు మనం మంచి మాటలతో చెబితే ఆనదు. అందుకే నేను ఎనానిమస్ లను పూర్తిగా నిషేధించాను.
    @జగన్:"అచ్చమైన తెలబాన్ భాషలో పచ్చి బూతులతో కూడిన మీ కామెంట్ తప్పని సరై తొలగించాను. ఇలా కామెంటుని తొలగించటం నా బ్లాగులో ఇదే మొదటి సారి. చేతనైతే సద్విమర్శ చేయండి. వెటకారం చేయండి. కానీ విజ్ఞులైన జనులు చదివే బ్లాగులో బూతు పంచాగం విప్పకండి" అంటూ బాగానే అమాయకంగా వ్రాసారు కానీ 'ప్రాంతీయ అసమానతలు, నేతల ద్వంద ప్రమాణాలూ, ఒక ప్రాంతంపై సవతిప్రేమ లాంటివి వాస్థవమే అంటూ శ్రీకృష్ణ కమిటీలో కూడా పేర్కొన్నా (అంతమాత్రాన రాష్ట్రం విడగొట్టనవసరం లేదు అని చెప్పిందిగదా అని మీరన్నా రాజ్యంగ రక్షణలద్వారా ఇంకో ప్రాంతాన్ని రక్షించాలని చెప్పిందంటేనే దానర్ధం ఇప్పటిదాకా అసమానతలు & వివక్ష కొనసాగాయనే కాదా?) అవేవీ నిజాలు కాదు, మేమెప్పుడూ అన్ని ప్రాంతాల వారినీ సహోదరుల్లాగే చూసాం, ఎవర్నీ దోచుకోలేదు, మమ్మల్ని దొంగలనడం కేసీఆర్ లాంటి నాయకుల బుద్ధిలేనితనమనే మీరు మరి మమ్మల్ని అదేదో తాలిబాన్లనన్నట్లు "తెలబాన్" అని సంబోధించడం సబబేనా? ఏమిటా సంబోధన?

    ReplyDelete
  7. @reddy garu baaga chepparu,
    @Akasa ramanna: EE Post choostunte meeru raasindi vetakaaraniko leka sadvimarsha ko, annatlugaa ledu, Telangana pai dwesham to raasinatlundi, meelanti vaalu samaikhandra antu andulo oka prantham vaalaanu Taalibaanlato compare cheyyadam entha varaku samanjasam

    ReplyDelete
  8. @RS Reddy & Anonymous above: కామెంట్ మోడరేషన్ చెయ్యవచ్చు. కానీ బ్లాగ్ మొదలు పెట్టిన దగ్గరనుంచి ఈ రోజు వరకు కూడా నాకా అవసరం రాలేదు. మీరన్నట్లు మొదటి సారిగా ఎనానిమస్ సెగ తగిలింది. కాక పొతే కామెంట్ మోడరేషన్ ఉంచితే తమకి నచ్చిన కామెంట్లే వుంచి తక్కినవి తీసేస్తారని అపోహ పడతారని చేయలేదు. కానీ వ్యక్తిగత దూషణలు శృతి మించితే ఇలా డిలిట్ చేయక తప్పదు. ఇంక ఆంద్ర రాష్ట్రం సమైక్యంగా వుండాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం. దానికి అనుగుణంగానే నా బ్లాగులో ఎక్కువ పోస్టులు వుంటాయి. అటువంటప్పుడు తెలంగాణా వుద్యమంపైన, వాళ్ళ నాయకుల పైన విమర్శలు, వెటకారాలు అన్నవి తప్పవు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ తాలిబన్లు కారు. మత మౌడ్యంతో, వేర్పాటు వాదంతో పెట్రేగుతున్న గ్రూపులనే తాలిబన్లు అంటారు. అలాగే తెలంగాణా లో ఉన్న వాళ్ళందరూ తెలబాన్లు కారు. సీమాంధ్రుల పై విద్వేషంతో, వేర్పాటు వాదం ముసుగులో స్వంత అజెండాలని అమలు చేసుకోవాలనుకుంటున్న కొద్ది మంది నాయకులు, వారి బంధుగణం, అనుచర గణాలే తెలబాన్ల కేటగిరీ కిందికి వస్తారు. కనుక తెలబాన్ అన్న బిరుదు + విమర్శలు,వెటకారాలు కూడా వారికే వర్తిస్తాయి.

    ReplyDelete
  9. @ఆర్.ఎస్.రెడ్డి
    తాను చెడ్డకోతి బ్లాగెల్లా చెరచినట్టు, ఏమిటి లొల్లి? ఆకాశరామన్న పచ్చి బూతును తొలగించాడు, మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? వాడు మీ తెలబాన్ ఎదవ అనేనా? అసభ్యమైన బూతు ఎవరు మాట్లాడినా ఆకాశరామన్న తొలగిస్తాడు. మీలా తెలంగాణ బూతు మంచిది, ఆంధ్రోళ్ళ బూతు సెడ్డది అని కాదులేండి. పాయింటుకు సరిగ్గా రాకుండా ఠావులకొద్దీ ఏదేదో చెత్త రాసే బరుకుడుగాళ్ళను అందరూ భరిస్తూనే వున్నాం కదా, ఐనా లొల్లి ఎందుకు? తెలబాన్ల బూతులుకు కావాలంటే, మీ బ్లాగులో బరికించుకోండి. ఆకాశరామన్న, అనాలసిస్ చక్కటి బ్లాగులు, మీ సలహాలు అనవసరం అనిపిస్తోంది.

    ReplyDelete
  10. I agree with you, Akasa Ramanna. Mr.Reddy, doesn't believe in freedom of expression. He thinks only seperatist freedom of bootu expression.

    ReplyDelete
  11. వ్యూహాత్మక మౌనం పద ప్రయోగం తెలబాన్ నాయకుడిగా చెప్పుకొంటున్న చంద్రశేఖరరావుకి అలవాటే .చెయ్యడానికి ఏమీ పాలుపోకపోతే ఆయన ఆ స్థితిలోకి వెళతారనేది తెలిసిందే.గత సంవత్సరం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అనంతరం పరిణామాలపై తాము వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నామని చంద్రశేఖరరావు చెప్పిన విషయం మనకు గుర్తుంది. అప్పుడు తమ వ్యూహాత్మక నిశ్శబ్దం వెనక అణు విస్పోటనం దాగి ఉందని చెప్పారు కూడా . ఆంధ్రావాళ్ల తాటాకు చప్పుళ్లు, వరిగడ్డి మంటలపై తన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత కేంద్రానికి నివేదిస్తానన్నారు. కృష్ణ కమిటీ నివేదిక రాగానే తలతిరిగి అవాకులూ చవాకులూ పేలి తర్వాత పాపం మౌన గీతం పాడుతున్నారన్న మాట. అసెంబ్లీలో తీర్మానం లేకుండా తెలంగాణా ఇవ్వవచ్చని అన్న ఆయన వాదన విచిత్రం . రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీలో తీర్మానం లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం కోర్టు ఫుల్‌ బెంచి తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. ఆ తీర్పు కాపీ మాత్రం ఎక్కడా ఇవ్వలేదు ఆయన. రాజ్యాంగం ఆర్టికల్ ౩ ప్రకారం ప్రెసిడెంట్ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి పంపాలన్నది చట్టం. ఆయనకు చట్టం తెలిసిన నాయకులు చెప్పారో లేదో తెలియదు మనకు. ఇప్పటికైనా కృష్ణ కమిటీ నివేదిక పైన కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి కాబట్టి పాపం తెలబాన్ నాయకుడు మౌనంలో ఉన్నారని అనుకోవచ్చు .అంతకు తప్ప ఆయనకు మరో మార్గం లేదు కాబట్టి ఆయన మౌన భంగం కోసం చూడకండి. మళ్ళీ భంగమైతే ఏదో ఒకటి పొంతన లేకుండా మాట్లాడతారేమో .

    ReplyDelete
  12. @jamaki: (అసెంబ్లీలో తీర్మానం లేకుండా తెలంగాణా ఇవ్వవచ్చని అన్న ఆయన వాదన విచిత్రం . రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీలో తీర్మానం లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం కోర్టు ఫుల్‌ బెంచి తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. ఆ తీర్పు కాపీ మాత్రం ఎక్కడా ఇవ్వలేదు ఆయన. రాజ్యాంగం ఆర్టికల్ ౩ ప్రకారం ప్రెసిడెంట్ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి పంపాలన్నది చట్టం)
    Thank you jamaki(shore) గారు..మీరు చెప్పినట్లు రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఇంత తతంగం వుందని కూడా తెలియని వాళ్ళు ప్రత్యెక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నారంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమైనా ఉందా?

    ReplyDelete
  13. @Akasa Ramanna
    కేసీఆర్ అనే ఒక నాయకుణ్ణి తిట్టడానికి మీకు బ్లాగుల్లో ప్రచురించడనికి అభ్యంతరకరంకాని ఎలాంటి పదప్రయోగంతో అయినా తిట్టుకోండి. మాకు సంబంధం లేదు. కానీ తెలబాన్ నాయకుడు అని ఒక ప్రాంతం మొత్తానికి నాయకుడు అనే అర్ధంలో వాడినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళందర్నీ అలాగే సంబోధించినట్లవుతుందనేది నా అభ్యంతరం. ఆయన ఆంధ్రోళ్ళందర్నీ దొంగలు అనడాన్నికూడ నేను ఖండించాను. నా అభ్యంతరంలో అర్ధమున్నదా లేదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
    @కామెంట్ మోడరేషన్ ఉంచితే తమకి నచ్చిన కామెంట్లే వుంచి తక్కినవి తీసేస్తారని అపోహ పడతారని చేయలేదు.
    అది మీ బ్లాగు, మీ ఇష్టం ఎవరి మెప్పుకోసమో మనం బ్లాగు నడపక్కరలేదనీ, మన మనస్సులోని భావాలను, మనకు నచ్చిన విషయాలను సభ్యతా సంస్కారాలకు లోబడిన భాషలో వ్యక్తీకరించడంకోసమే బ్లాగులు. చర్చోప చర్చలది రెండవ ప్రాధాన్యం.
    ఆయనెవరో ఎనానిమస్ గారు బూతులను పెద్ద బూతులు, చిన్న బూతులు అని విడగొట్టి "తెలబాన్ ఎదవ" అంటూ తాను చిన్న బూతు వాడితే తప్పులేదని సూత్రీకరించాడు. మొదట రాసిన ఎనానిమస్ ను నేనేమీ సమర్ధించలేదు. ఆ ఇబ్బంది మీక్కూడా తెలిసొచ్చింది కనుక మోడరేషన్ పెట్టుకుంటే మంచిదని మీకు సూచిస్తే ఆయనకెందుకో అంత పౌరుషం. ఆ మాటకొస్తే ఎనానిమస్ గా అసభ్యంగా రాసే వారెవరెవరినీ నేను మనుషులుగా పరిగణించను. మనిషనేవాళకందరికీ ఓ పేరున్నప్పుడు అది చెప్పుకోలేని, తన స్వంత ప్రొఫైల్ తో వ్రాయలేని వాళ్ళను పట్టించుకోనవసరంలేదు.

    ReplyDelete
  14. @Jamaki & Akasa Ramanna
    "రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీలో తీర్మానం లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం కోర్టు ఫుల్‌ బెంచి తీర్పు చెప్పిందని పేర్కొన్నారు: అంటూ Jamaki, "ఇంత తతంగం వుందని కూడా తెలియని వాళ్ళు ప్రత్యెక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నారంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమైనా ఉందా?"అంటూ Akasa Ramanna భలే అమాయకంగా వ్రాసారు గానీ నేను సివిల్ సర్వీసుకు ప్రిపేరయినప్పుడు ఈ క్రిందివిధంగా చదువుకున్నాను. మీరూ ఒకసారి చదవండి.
    India started its post independence days with 14 states and today it has 28 states. The makers of the Indian Constitution empowered the Union Parliament to recognize a new state by a simple procedure, as provided in Article 3 of the Constitution. The Part I and Article 1-4 exclusively deals with these provisions. The provisions may be enumerated as:
    (1) No Bill for the purpose can be introduced in either House of Parliament except on the recommendation of the President; (Article 3)
    (2) As per the 5th Amendment Act, 1955, the period of the Bill referred by the President to the Legislature of that State for expressing its view will be specified by him (President) - Article 3
    (3) As per 8th Amendment, 1966, the Bill may be introduced even though the President has not received the views of that State
    (4) As per Supreme Court verdict in Ramkishore v Union of India, 1966, the term ‘State’ include Union Territory also.
    (5) As per Babulal v State of Bombay, 1960 once the original Bill is referred to the State or States, no fresh reference shall be required every time an amendment to the Bill is moved.
    (6) In the case of Jammu and Kashmir, no Bill can be introduced in Parliament without the consent of the Legislature of the State.
    ఇంకా కావాలంటే ఇక్కడ చూడండి: http://www.civilservicestimes.com/reorganization-of-states.html
    సో, డియర్ బ్రదర్! మనకు తెలిసిందే వేదం అనుకోవద్దు.

    ReplyDelete
  15. @RS Reddy: తెలబాన్ కేటగిరిలో ఎవరు వస్తారన్నది పైనే స్పష్టంగా చెప్పాను. వారు తప్ప తక్కిన వారందరూ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతానికి చెందిన సాధారణ పౌరులు అవుతారు తప్ప వేరే మరేమీ కాదు. కనుక తెలబాన్లు కాని వారెవ్వరూ బుజాలు తడుముకోవక్కర్లేదు. ఇంక కేవలం భావ వ్యక్తీకరణ కోసమే ఐతే ఇంట్లో డైరీ రాసుకుంటే చాలు. బ్లాగుల్లో భావ వ్యక్తీకరణ తో పాటు చర్చలకి కూడా సమ ప్రాధాన్యం వుంటుంది. మీలాగా పేరు, ఫోటోతో బ్లాగింగ్ చేసే ధైర్యం అందరికీ వుండదు. ధైర్యం అన్న పదం ఎందుకు వాడానంటే..తెలంగాణాకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నాలుకలు కోసేస్తాం అని బెదిరిస్తున్న తెలబాన్ గుంపులని (వర్రీ కాకండి..మీరు ఆ తెలబాన్లలో భాగం కాదు) విమర్శ చేసేటప్పుడు, మా నాలుకలు క్షేమంగా ఉండాలనే ఇంగిత జ్ఞానం ప్రొఫైల్ ని గోప్యంగా ఉంచేలా చేస్తుంది. ఇదే సూత్రం అనానిమస్ విమర్శకులకీ వర్తిస్తుంది.

    ReplyDelete
  16. తెలబాన్లు అంటే తెలుగురాష్ట్రాన్ని విచ్చిన్నం చేయటానికి పూనుకున్న, తెలుగు వారు అని. పౌరుషం రావడమేమిటి? దాన్ని పౌరుషం అనరు, తెలుగు రాదు కాని తెలగాన్లని చెప్పుకుంటారు. మీలాంటోళ్ళను మెప్పించటానికి మేము ఓ పేరు, పళ్ళు చూపిస్తూ ఓ ఫోటో పెట్టుకోవాలంటారు? తెలబాన్లు అధికారంలోకి వచ్చాక అలాంటి దమాగ్ ఖరాబ్ రూల్స్ పెట్టుకోండి. దైర్యం అంటే ఇదా? మాకు తెల్వదు, అబ్బో మీకు సానా ధైర్యసాహసాలున్నాయి, కాస్మీర్కెళ్ళి పోరాడండి.

    ReplyDelete
  17. Well said, Akasa ramanna. claps .. claps.

    ReplyDelete
  18. ఏ ఫోటో పెట్టుకుని, ఎవరు మాట్లాడారన్నది కాదు, ఏం మాట్లాడారన్నది పాయింటు అని తెలబాన్లకి అర్థం కాదు.

    ReplyDelete
  19. "అసెంబ్లీలో తీర్మానం లేకుండా తెలంగాణా ఇవ్వవచ్చని అన్న ఆయన వాదన విచిత్రం . రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీలో తీర్మానం లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం కోర్టు ఫుల్ బెంచి తీర్పు చెప్పిందని పేర్కొన్నారు" అంటూ భలే అమాయకంగా వ్రాసారు గానీ నేను సివిల్ సర్వీసుకు ప్రిపేరయినప్పుడు ఈ క్రిందివిధంగా చదువుకున్నాను. మీరూ ఒకసారి చదవండి.
    India started its post independence days with 14 states and today it has 28 states. The makers of the Indian Constitution empowered the Union Parliament to recognize a new state by a simple procedure, as provided in Article 3 of the Constitution. The Part I and Article 1-4 exclusively deals with these provisions. The provisions may be enumerated as:
    (1) No Bill for the purpose can be introduced in either House of Parliament except on the recommendation of the President; (Article 3)
    (2) As per the 5th Amendment Act, 1955, the period of the Bill referred by the President to the Legislature of that State for expressing its view will be specified by him (President) - Article 3
    (3) As per 8th Amendment, 1966, the Bill may be introduced even though the President has not received the views of that State
    (4) As per Supreme Court verdict in Ramkishore v Union of India, 1966, the term ‘State’ include Union Territory also.
    (5) As per Babulal v State of Bombay, 1960 once the original Bill is referred to the State or States, no fresh reference shall be required every time an amendment to the Bill is moved.
    (6) In the case of Jammu and Kashmir, no Bill can be introduced in Parliament without the consent of the Legislature of the State.
    ఇంకా కావాలంటే ఇక్కడ చూడండి: http://www.civilservicestimes.com/reorganization-of-states.html

    ReplyDelete
  20. kottukondira claps okadi pirralapai okadu.
    nijaalu vraaste post cheyyaleni vedhava 'Andhra kojjaallaaraa" emdukuraa meeko blaagu. thu thu. mee batukulujeda.

    ReplyDelete
  21. @RS Reddy:మీరు ఆర్ ఎస్ రెడ్డి పేరుతోనూ, ఎనానిమస్ పేరుతోనూ పంపిన కామెంట్లు అన్నీ నా మెయిల్ బాక్సుకి వచ్చాయి కాని బ్లాగులో పబ్లిష్ అవలేదు. (మీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మెటీరియల్) . కారణం ఏమిటా అని ఆలోచించే లోగానే అనానిమస్ పేరుతొ పై విధంగా తిట్లు లంకించుకున్నారు. పైన అనానిమస్ నేను కాదు అని బుకాయించ వద్దు. నాకు తెలిసి పోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే అవన్నీ (మీరు 16 సార్లు పంపారు) కామెంట్స్ స్పాం లోకి వెళ్లి పోయాయి. అది నేను చూసుకొని పబ్లిష్ చేసే లోపు ఉండ బట్టలేక అనానిమస్ పేరుతొ తిట్టేసారు. అందుకే శాంపిల్ గా మీ పేరుతొ ఒకటి, అనానిమస్ పేరుతొ ఒకటి పబ్లిష్ చేసాను. గురువింద గింజ మాదిరిగా ఇతరులకి నీతులు చెపుతూ అనానిమస్ పేరుతొ తిట్టిన మీ సంస్కారం ఎ పాటిదో తెలిసి పోయింది కదా!

    ReplyDelete
  22. మన ఆంధ్ర పొగరు మీ భాషలో, విశ్లేషణలో, తెలబన్లపైన, మరియు వ్యక్తిగతంగా కేసిఆర్‌పైన చాలా మెండుగా కనిపిస్తుంది.

    తెలబాన్‌గాళ్ళన్నా వాళ్ళ లీడర్లు కేసిఆర్‌లాంటోల్లన్నా మీకెంత సిరాకేత్తదో సెప్పకనే సెప్పేసారేటండి ఆయ్...!
    ఇలాటి సిరాకుగాళ్ళతో మరి కలిసుండటం ఎలాగేటి?
    మీరిలా రాసేత్తే వాళ్ళు గమ్ముగుండేత్తారేటి?
    మనమూ మన్లాంటోరు ఇలా పెవర్తించే ఆళ్ళనీ ఆళ్ళ లీడర్లనీ ఇంకా రెచ్చగొట్టేయట్లేదేంటి?
    ఇలాంటివి రాసేసి ఆళ్ళతొ దొబ్బిచ్చుకోడం మనకు సరదాయేటి?
    మరి మన మాటల్లో నిజాలన్ని దబాయించేసి ఇలా ఆడొక్కడిమీదే దుమ్మెత్తిపోసి ఆణ్ణి హీరోని చేసేసింది మనం కాదేటి?

    తెలంగాణ ఉద్యమం అంటే ఒక కెసిఆరో లేక కోదండరాంరెడ్డి మాత్రమే కాదు. అసలీప్రాంతంలో ఒక్కడంటే ఒక్కడు సరైన నాయకుడు లేడు... ఇదీ పచ్చి నిజం. కెసిఆర్‌ను హీరోను చేసింది మీలాంటి ఆంధ్రాపొగరుబోతులే...

    కెసిఆర్ నోరు దురుసు అంటె నేనూ ఖచ్చితంగా ఒప్పుకుంటా. దురుసునోరుంది కాబట్టే ఇలా బతికిపోయాడు... ఏ రాజకీయ నాయకులకు దురుసులేదు... ఒకమ్మ అబ్బకు అని అసెంబ్లీలో తిట్టుకోవడం నప్పిందా. మరి ఉద్యమం ఈ రోజు తారాస్థాయికి రావడానికి ముఖ్య కారకుడు కెసిఆర్ కాదా - కెసిఆర్ అంటే నాక్కూడా అస్సలిష్టం లేదు. కాని ఇంట గెలిచి రచ్చ గెలిచాడు... అంత మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నవాడంటే నీకు నాకు నచ్చకపోతే పోయేదేంటి వాడికి. కుటుంబంలో కూతురు, కొడుకు మరియు అల్లుడు మాత్రమే ఉన్నారు... ఏ రాజకీయ పార్టీలో వంశపారంపర్యం లేదు? కుటుంబమంటే ఇంకా భార్య, కోడలు, అత్తలు, మామలు కూడా ఉంటారనుకుంటా!!! వ్యకిగత విషయాలపై దాడి తమరికి మంచిది కాదు.

    విడిపోవడానికి బూర్గుల చెప్పినట్టు అన్నదమ్ముల్లాగైతేనేమి నెహ్రూ అన్నట్టు భార్యాభర్తల్లాగైతేనేమి... మా తెలంగాణ మాకిచ్చేయండంటే - ఆంధ్రావాళ్ళ ఆస్థులిచ్చేయమనో లేక పంచేయమనో కాదు. దాన్ని అతితెలివి అంటారు. దానర్థం చాలా మృదువైంది మా ప్రాంత వనరులపై ఆధిపథ్యం నెరపడం ఆపేయండి, ఇక్కడ హైదరాబాదులో సంపాదించుకున్న ఆస్థులు చాలు ఇక వెళ్ళి విజయవాడ-గుంటూరు మద్య బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించుకోవాలని చెప్పకనే చెప్పడం. మరో పదేళ్ళలో తెలంగాణవాళ్ళు పెట్టుబడులకోసం ఆంధ్రా రాజధానికి వస్తే మాత్రం జాగ్రత్తపడండేం అని.

    ReplyDelete
  23. ఆర్.ఎస్.రెడ్డి గారికి రెండు ఐడిలున్నా, అనానిమస్ లను తిడుతూనే, అదే అనానిమస్ గా వచ్చి ఆకాశరామన్న ఉదారంగా ఇచ్చిన ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్ని దండుకున్నారు - ఇది గర్హనీయం. సివిల్ సర్వీసులో అలాంటివి కుదరలేదు కాబట్టే చిల్లర తెలుగు పత్రికలకు పరిమితమైపోయారనుకుంటా.
    తెలుగు తెలబాన్, మీతో వుండాలని ఆంధ్రోళ్ళకే కాదు, ముష్టివాళ్ళకు కూడా వుండదు. మరి ఎందుకు కలిసి వుండాలంటున్నాము అంటే, 54ఏళ్ళుగా పెంచుకున్న హైద్రాబాద్ అనే కల్పవృక్షాన్ని స్వార్థ తెలబాన్ల దోపిడీ నుంచి రక్షించుకోవడానికి. తెలంగాణ మీద ప్రేమ వుంటే, హైద్రాబాద్ వదలి తెలంగాణ అడిగేవారు, కాని మీ తెలగాన ఆత్మగౌరవమంతా హైద్రాబాద్లోనే తాకట్టు పెట్టినట్లు చెబుతున్నారు. అందుకోసం మీరు చచ్చినట్లు పడివుండాల్సిన చారిత్రక/రాష్ట్ర/దేశ ప్రయోజనాల దృష్ట్యా అవసరం వుంది. పదేపదే తలతిక్క ప్రశ్నలు రిపీట్ చేయకండి. " మనిషికోమాట, తెలబాన్ కో లాఠీ దెబ్బ" అన్నారు.

    ReplyDelete
  24. **vedhava 'Andhra kojjaallaaraa" emdukuraa**

    అలా మీ పళ్ళికిలించిన ఫోటోపెట్టుకోవటానికి ఓ బ్లాగు, రెండు ఐడీలు, అనానిమస్ ఐడిలు కావాలా తెలబాన్ అద్యచ్చా?

    ReplyDelete
  25. yes, I admit that I have that dare to admit.
    So, now tell me-1.When u have no comment moderation how could u block my comments though I tried for 16 times.
    2.have u also tried to block my I.D?
    3.Though u said (in the name of an Anonymous)"అసభ్యమైన బూతు ఎవరు మాట్లాడినా ఆకాశరామన్న తొలగిస్తాడు" why not u did so when many of ur Andhra Anonymouses did the same? That means u have double standards.
    4.Coming to the point-what do u say on "As per 8th Amendment, 1966, the Bill may be introduced even though the President has not received the views of that State"

    ReplyDelete
  26. @Telugu
    "మీరిలా రాసేత్తే వాళ్ళు గమ్ముగుండేత్తారేటి?"-well said. I wanted to tell them the same practically. that is why i wrote like that & I admitted too.
    "మన మాటల్లో నిజాలన్ని దబాయించేసి..." I agree that some of TG leaders too do that. In fact in a country like ours which we proudly claim to be having biggest democracy no body cares to bargain democratically on what they desire. that is the mis fate of India.

    ReplyDelete
  27. **yes, I admit that I have that dare to admit.**

    ఈ మాట పట్టుబడక ముందు చేయాల్సింది. పట్టు బడ్డాక, " అవును, నేను ఎదవ్వేషాలేశానని ఒప్పుకుంటున్నా, నా నిజాయతీని, దమ్మును మీరు మెచ్చుకోవాలి " అంటే ముత్యాలముగ్గులో రావుగోపాల్రావ్ తన సెగ్రట్రీ చంప చెళ్ళు మనిపిస్తాడు.

    ReplyDelete
  28. half knowledge people like jamaki&others talks so much nonsense hiding the facts & try to claim they are the champions of Samaikyandhra Agitation. First know the facts and then talk. I have nothing to do with seperate TG. Only my point is consider the demand of a major chunk of public from a region to whom u have made many false promises at the time of merger and not bound to them. Is it not TRUE? SKC didn't pointed out the same? Though it said by creating a Regional Council those disparities can be corrected, do u think it is possible when u have willfully denied the same?

    ReplyDelete
  29. తెల్లార్లూ రామాయణమంతా విని ఆంజనేయుడు, రామయ్య మేనమామా? అని అడిగినట్లుంది.

    ReplyDelete
  30. ఆకాశరామన్న విశాల హృదయంతో నువ్వు తెలబాన్ వి కాదని బ్రాకేట్టేట్టాడు గానీ తెలబాన్ చీఫ్ కి ఉండాల్సిన (అవ) లక్షణాలన్నీ నీకున్నాయి రెడ్డీ....

    ReplyDelete
  31. >>u have made many false promises at the time of merger and not bound to them. Is it not TRUE? SKC didn't pointed out the same? >>

    Impractical and senseless(గొంతెమ్మ కోరికలు) conditions might have been ignored in the broader interests of the state, providing equal opportunity to the people of all regions in the capital. SKC report pointed false allegations of 'backward Tg' claim, with data. That's a big-blow to Telabans, that is the reason for tactical shut-up of the Telaban chief.

    ReplyDelete
  32. రెడ్డి గారూ మీ సివిల్స్ ప్రిపరేషన్ ఎప్పుడో ఎలాగో నాకు తెలియదు మీ ఫుల్ నాలెడ్జీ కోసం - నాకు తెలిసిన ప్రకారం ఎనిమిదవ అమెండ్మెంట్ 1966 లో అవలేదు. 1959 లో అయింది .అందులో ఆర్టికల్ ౩ లో మార్పులు జరగలేదు. ఆర్టికల్ 334 లో జరిగాయని తెలుసు. ఏదో ఒక రిప్లై ఇవ్వాలనే తొందరలో మీ విషయ పరిజ్ఞానం తెలిసిపోయేలా హడావిడి పడకండి. తెలబాన్ నాయకుడుగా చెప్పబడుతున్న కేసీఆర్ ఒకప్పుడు చెప్పిన విషయం చెప్పాను .ఆయన తరుఫున మీరు వివరంగా ప్రజలకు చెప్పాలంటే చెప్పండి.1966 లో 18 వ అమెండ్మెంట్ జరిగింది. అందులో ఆర్టికల్ ౩ లో మార్పు ప్రకారం స్టేట్స్ తో పాటు union terrotories కి కూడా ఆ ఆర్టికల్ వర్తిస్తుందని తెలిసింది. అందులో "the Bill may be introduced even though the President has not received the views of that State" అన్న విషయం ఎక్కడుందో నాకు తెలీలేదు.మీ సివిల్స్ ప్రిపరేషన్ లో చదివి వుంటే కొంచం అర్థం అయ్యేలా వివరిస్తే అందరికీ మంచిదేకదా ఆ విజ్ఞానం! ఇప్పటికే త్వరపడి రకరకాల ID లతో రాసేసి అనవసరంగా ఉపయోగంలేని మాటలతో మిమ్మల్ని మీరు కించ పరుచుకొంటున్నారు. విజ్ఞత ,విషయ పరిజ్ఞానం తో గూడిన మీ కామెంట్స్ రాయండి. మీ అభిప్రాయాన్ని ఆధారాలతో వివరిస్తే గౌరవంగా ఉంటుంది.

    ReplyDelete
  33. http://en.wikipedia.org/wiki/List_of_amendments_of_the_Constitution_of_India

    Refering to item#5&18 amendmants to Article3. #18 has no relevance and it is mere inclusion of UTs.

    Mr.Jamaki is right, and RSR's arguements are rubbished.

    Sd/-
    Justice Chowdary

    ReplyDelete
  34. >>>half knowledge people like jamaki&others talks so much nonsense hiding the facts & >>

    dare2question, but not dare enough to admit mistakes/accept facts.

    ReplyDelete
  35. రెడ్డి గారు జమాకి గారి 16 వ తేది కామెంట్ కి వెంటనే స్పందించి 16 నే రిప్లై ఇచ్చారు. పాపం ఇప్పుడు రెండు రోజులయినా నోరు విప్పటం లేదు. ఇది కాదు గాని, ప్రత్యెక రాష్ట్రం ఇవ్వడం లేదా తీసుకోవడం, ఇలాంటివి ఈ ప్రభుత్వం, ఈ ఆంధ్రా గాళ్ళ తో వద్దు గాని తెలంగాణా ఇండియా తో సంబంధం లేకుండా వేరే దేశం లాగ దేశ ప్రతిపత్తి ఎలా వస్తుందో ఆలోచించండి. సింగపూర్ కన్నా డెవలప్ అవ్వచ్చు.

    ReplyDelete
  36. @jamaki
    leave about the knowledge.
    I was refering to 18th amendment in point (3) above "As per 8th Amendment, 1966...." but it was misspelled as 8th.
    O.K?
    Coming to ur point "మీ సివిల్స్ ప్రిపరేషన్ ఎప్పుడో ఎలాగో నాకు తెలియదు...& అందులో ఆర్టికల్ ౩ లో మార్పు ప్రకారం స్టేట్స్ తో పాటు union terrotories కి కూడా ఆ ఆర్టికల్ వర్తిస్తుంది...and so on" I suggest u to go to my guru RCReddy, who is known to every educated person like u&me and ask him whether he (and many other constitutional experts) ever taught the above subject to the aspirants of Civil Services like me.
    For ur more information States Reorganisation Bill will also be like any other bill passed by the parliament necessitating the opinion of any state legislative(s) and the Centre need not abide by such opinion of the state(s)&in the event of not receiving the views of that State the bill can be proceeded further.
    For more info, refer:
    1. http://upscportal.com/civilservices/Study-Material/Political-Science-Study-Material?page=0,9
    2. http://indiacurrentaffairs.org/concurrence-of-legislature-not-a-constitutional-requirement-for-telangana-formation-madabhushi-sridhar/

    ReplyDelete
  37. hee hee hee
    So what? It is irrelevant to the Jamaki's point. It is just a lame attempt to save face.

    ReplyDelete
  38. ఆడో మగో తెలియని ఓపెన్ ఐడీ జామ(న?)కి గారూ మీకు బదులుగా మరో అనామకుడు (Anonymous) సమాధానం వ్రాయడమెందుకో?

    ReplyDelete