Wednesday, January 26, 2011

నై బోలో తెలంగాణా!

అదుర్స్ సినిమా యూనిట్ ని వేధించడంతో మొదలు పెట్టి ఈనాటి వరకు కూడా తెలుగు సిని పరిశ్రమని ప్రాంతీయ విభేదాల పేరుతొ వెంటాడి వేధించిన తెలబాన్లకి ఆ బాధ ఎలా వుంటుందో తమ దాకా వస్తే కానీ తెలియలేదు. జై బోలో తెలంగాణా సినిమా కి సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరణ కూడా సీమాంధ్రుల కుట్రగా అప్పుడే దుష్ప్రచారం మొదలు పెట్టేసారు. ఒక సినిమా కి సెన్సార్ ప్రాబ్లం వస్తే రివైజింగ్ కమిటీ కి వెళ్ళడం అనేది సాధారణ విషయం. అందునా రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో జై బోలో తెలంగాణా వంటి సినిమాలకి సర్టిఫికేట్ ఇచ్చే ముందు రిలీజ్ అయితే రాబోయే పరిణామాల్ని దృష్టిలో వుంచుకొని మరీ సెన్సార్ చెయ్యాలి.  ఒక ప్రాంతం వారికి అనుకూలంగా సినిమా తీయడంలో తప్పు లేదు. అయితే అందులో మరో ప్రాంతం వారి మీద విద్వేషం వెళ్ళ గక్కడం జరిగితే సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించడంలో సెన్సార్ బోర్డు తప్పు కూడా ఉండబోదు. నిజా నిజాలు తెలుసుకోకుండా కేవలం సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేదన్న కారణం మీద సెన్సార్ బోర్డుని దుమ్మెత్తి పోయటం మూర్ఖత్వం.

10 comments:

  1. నువ్వేమైనా సినిమా చూసొచ్చి మాట్లాడుతున్నావా.. ?... ఊహించి రాసే నువ్వు మూర్ఖుడివా కాదా ?..

    ReplyDelete
  2. CBFC వారి Visionను (http://cbfcindia.gov.in/html/uniquepage.aspx?unique_page_id=22) మరియు వారనుసరించే మార్గదర్శకాలను/పద్దతులను (http://cbfcindia.gov.in/html/uniquepage.aspx?unique_page_id=1) పరిశీలించి బ్లాగు వ్రాయాలి... లేకుంటే ఆంధ్రా పొగరుకు రాయి తగిలి సొట్ట పడుద్ది! ఇలాగన్నమాట.

    వీళ్ళ దగ్గరకొచ్చిన ప్రతి సినిమాను వివక్షారహితంగా ఈ మార్గదర్శకాలనుసరించే దృవీకరిణ పత్రం ఇస్తున్నారా?

    జై బోలో తెలంగాణ సినిమా దృవీకరణ విషయంలో కూడానా? అబ్బో ఛ!

    ReplyDelete
  3. బ్లాగు రాయడానికి CBFC వారి Vison చూడక్కర్లేదు. కామన్ సెన్స్ వుంటే చాలు.
    "వీళ్ళ దగ్గరకొచ్చిన ప్రతి సినిమాను వివక్షారహితంగా ఈ మార్గదర్శకాలనుసరించే దృవీకరిణ పత్రం ఇస్తున్నారా? ----- ఈ డౌట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇన్నాళ్ళూ ఎందుకు రాలేదు? అదే నేను చెప్పింది. ఏదైనా తమ దాకా వస్తే కానీ తెలీదు. బూతు సినిమాలకి సర్టిఫికేట్ ఇచ్చి తమ సినిమాని అడ్డుకున్నారని గొంతు చించుకుంటున్న వాళ్ళు ఇన్నాళ్ళూ ఆ బూతు సినిమాలని ఎందుకు అడ్డుకోలేదు? అప్పుడు సెన్సార్ బోర్డు మీదకి దండ యాత్ర ఎందుకు చేయలేదు?

    ReplyDelete
  4. నువ్వు మెడ మీద థలకయ్ లెకున్ద బ్లొగ్ వ్రాసినప్పుదు నీకు CBFC Version ఎన్దుకు లె....cinema చ్హుదకున్ద కెవలమ్ ఉహిన్చ్హుకొని వ్రాయడమ్ లొ థప్పు లెదులె

    ReplyDelete
  5. ఓరుగల్లు పిలగాడా, దొరకు కాల్మొక్కుత్తూ నీ బాంచెన్ అని కాంగీని బలపరచటంలో బిసీ బిసీ గా ఉండక "మెడ మీద తలకాయల గురించి" మంకెందుకు చెప్పు? అవి ఎప్పుడో దొర కు ఇచ్చేసాము గందా!!

    ReplyDelete
  6. Dear Ramanna!
    now that the same strict and impartial sensor board has given clearance to the movie. what do u say on this?
    I think it is not fair to come to a conclusion that such boards/ people in them are the sons of Dharma Raja when they acts akin to the whims & wishes of a region keeping aside all the conventions that they have to atleast inform the director about what scenes r objectionable/ whether the entire movie is objectionable? had it been the case and they r really so strict & honest to their post they would have not changed their mind even now also. Pl. don't support their action again by saying that they did so under the pressure tactics of TG leaders?

    ReplyDelete
  7. ఈల్లకి తెలగాన ఎట్లా ఇస్తలేము, కనీసం ఎముకన్నా ఇస్తాము నాక్కుంటూ వుంటరు అని కుట్రతో ఈ సెన్సారోళ్ళు క్లియర్ ఇచ్చిన్రు.

    ReplyDelete
  8. నిజమే, ఈ బోకు సినిమాకు సేన్సారోల్లు సర్టిఫికేటు ఇవ్వటం ఆంధ్రోల్ల కుట్రే, వాళ్ళు ఇచ్చేటోళ్ళు, మేము తీసుకొనే టోల్లమా, ఛత్, సర్టిఫికేటు వెనక్కి తీసుకోవాల్సిందే అని దొర నేతృత్వంలోనో, దొర బిడ్డ నేత్రుత్వంలోనో, తెలబాన్ సంఘాలన్నీ రేపో, ఎల్లుండో ఇంకో రాస్తా రోకో చీసినా ఆశ్చర్యం లేదు :)

    ReplyDelete
  9. మిత్రులారా మీరెవరూ ట్రైలర్స్ సరిగా చూసినట్టు లేదు. అందులో "గడబిడ చేస్త్రుండ్రు, గారడీ చేస్తుండ్రు" అని కెసిఆర్ రాసిన పాట బ్యాక్ డ్రాప్ సమైఖ్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని కొంతమంది వస్తున్నట్టు వాళ్ళని తిడుతూ ఎద్దేవా చేస్తూ ఈ పాట సందర్భం అన్నట్టు స్పష్టం గా చూపించారు. మరిది ఇంకొకళ్ళ మనోభావాలని దెబ్బతీయడం అని సెన్సార్ బోర్డ్ భావించడం లో తప్పులేదని నా అభిప్రాయం. ప్రతి చిన్న విషయానికి సమైఖ్య వాదులే అని గొడవ చేయడం ఎంత వరకు సమంజసం?

    ReplyDelete
  10. raj news 24 hours only one film 'jai bolo telangana'. all telabans commit suicide.

    ReplyDelete