(నేడు ఎన్.టీ.రామారావు వర్ధంతి)
మన రాష్ట్రం ఏర్పడిన దగ్గరనించి 1982 వరకు కూడా కేవలం డిల్లీకి బ్రాంచి ఆఫీసుగా మాత్రమె గుర్తింపు ఉండేదన్నవిషయం మనకి తెలియంది కాదు. తెలుగు వారి ఆత్మ గౌరవమే నినాదంగా రాజకీయాల్లో ప్రవేశించి, గాంధీ-నెహ్రూ వంశీకుల భజనలో తరిస్తున్న కాంగ్రెస్ రాజ్యాన్ని అంతమొందించి తెలుగు వారి సత్తా ఏమిటో ప్రపంచానికి చెప్పారు. తెలుగు వాడు జాతీయ రాజకీయాలను కూడా శాసించ గలడని ఎన్.టీ.ఆర్. కి ముందు ఎవరూ ఊహించలేదు.
అయితే, అదే తెలుగు వాడి రాష్ట్రంలో ఈనాడు ఏం జరుగుతోంది? కుక్క మూతి పిందెల వంటి నాయకులందరూ ఆత్మ గౌరవం అన్న పదానికి వక్ర భాష్యాలు చెపుతూ తెలుగు జాతిని ముక్కలు చేయాలని శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఒక్కటిగా ఉన్నప్పుడే మన రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకొనలేక పోయాం. ఇక ముక్కలైతే మనని ఎవరైనా లెక్క జేస్తారా? తాను జీవించి వున్నప్పుడు జరిగిన వెన్ను పోటు కన్నా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి స్వర్గంలో ఎన్.టీ.ఆర్. ఆత్మ క్షోభిస్తుందని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఒక్కటిగా ఉన్నప్పుడే మన రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకొనలేక పోయాం. ఇక ముక్కలైతే మనని ఎవరైనా లెక్క జేస్తారా?
ReplyDelete------
అందుకే కదా విడిపోయి చుద్దాం అనేది.
చంపింది మీ ఆంద్ర బతుకులే-ప్రేమ ఒలకబోసేది మీరే..
ReplyDeleteచచ్చే వరకూ నరకం చూపింది మీరే-ఇప్పుడు స్వర్గంలో వున్నారు అంటుంది మీరే..
అతగాడి ఆత్మగౌరవాన్ని(కనీసం అసెంబ్లికి రానివ్వకుండా) మంటగలిపింది మీరే-ఇప్పుడు అతని ఆత్మక్షోబిస్తుంది అంటుంది మీరే..
ఇక ముక్కలైతే మనని ఎవరైనా లెక్క జేస్తారా? అంటుంది మీరే-
హైదరబాదును వేరు చెయ్యమంటుంది మీరే..
NTR, P.V మహనీయులు అంటుంది మీరే- రాజివ్,ఇందిరా బజనలు చేసేది మీరే.
అవకాశరామన్న ఆపు ఈ *&$#@! మాటలు.
మూర్ఖుని మనసు రంజిపవచ్చునే
ReplyDeleteపోలీసుల లాఠీలతో దివ్యంగా రంజింప చేయవచ్చు, దేనికైనా టైం రావాలండి. ఆ శుభఘడియ కోసం ఎదురుచూద్దాం.
ReplyDelete---ఒక్కటిగా ఉన్నప్పుడే మన రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకొనలేక పోయాం. ఇక ముక్కలైతే మనని ఎవరైనా లెక్క జేస్తారా?
ReplyDeleteఒక్కటిగా ఉన్నప్పుడు ఏదైనా సాధించుకుంటేగా ముక్కలైనప్పటి సంగతి ఆలోచించేది. మీ మాటల్లోనే ఒక్కటిగా ఉన్నా, ముక్కలైనా తేడా ఉండదని బయట పడుతుంది.
ఒక్కటిగా ఉంటే రాష్ట్రంగా ఏమీ సాధించుకోలేక పోయినా రాష్ట్రంలో ఒకప్రాంతం వాడిని ఇంకోప్రాంతం వాడు భేషుగ్గా సాధించవచ్చు. మెజారిటీ ప్రాంతం మైనారిటీ ప్రాంత ప్రయోజనాలను గంగలో కలుపవచ్చు, వాడి వీపునెక్కి స్వారీ చేయవచ్చు. పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల, రాజోలిబండ, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.
తలకు రోకలి చుట్టమనే తింగర ఎదవలకి, పోలీసు లాఠీనే న్యాయదేవత.
ReplyDeleteడియర్ ఆకాశ రామన్నా!
ReplyDeleteపై ఎనానిమస్ లలో ఎవరూ నేనుకాదు గానీ ప్రశ్నలుమాత్రం బాగానే అడిగారు. మునుపటి మీ టపాలో నేనూ అదే అడిగాను. మీ శిష్యబృదంలోని కొన్ని ఎనానిమస్ కోతులు ఏదేదో వ్రాసారు గానీ మీనుంచు సమాధానం మాత్రం రాలేదు. ఎందుకంటే మీరేం చేస్తే దానికి నేనేం చేసానో మనిద్దరికే తెలుసు:)?
@RS Reddy:పైన అనానిమస్ ల లో ఎవరూ మీరు కాదని తెలుసు...ఎందుకంటే ఎవరూ కొజ్జా అనీ, మీ బతుకులు చెడ..etc.లు తిట్టలేదుగా! మీరు రాసేదంతా సొల్లు అనీ తెలిసే బ్లాగర్ సిస్టం వాటిని స్పాం లోకి తోసేసింది. దానికి నాదా బాధ్యత? అప్పటికీ చూసిన వెంటనే
ReplyDeleteపబ్లిష్ చేసాను. ఈ లోపే అసహనంతో బూతు అనానిమస్ గా పరకాయ ప్రవేశం చేసేసారు మీరు.
ఇంక నా వాదనని సమర్ధించిన వారు కోతులు..పైన ప్రశ్నలు అడిగిన వారు మంచి వాళ్ళు..శభాష్..బాగా సూత్రీకరించారు..మీ మిడి మిడి జ్ఞానంతో పంపిన పదహారు కామెంట్లకి కలిపి jamaki ఇచ్చిన సమాధానం చాలదా? అదే నేను మళ్ళీ రిపీట్ చెయ్యాలా?
అనానిమస్ కోతులు! మొహం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా రెడ్డీ.....అసలైన పళ్ళ కోతివి నువ్వే!
ReplyDelete@ ఆకాశరామన్న, great reply:).
ReplyDeleteరెడ్డిగారు, ఆలస్యం ఎందుకు అజ్ఞాతగా వచ్చి బూతులు తిట్టేయండి, అలవాటయిన పనే కదా!!!
@"మీరు రాసేదంతా సొల్లు అనీ తెలిసే బ్లాగర్ సిస్టం వాటిని స్పాం లోకి తోసేసింది. దానికి నాదా బాధ్యత?"-చాలించు నీ బడాయి. నీ బ్లాగుకి మోడరేషనే లేదు. స్పాంలోకి వెళ్ళడమేమిటి? స్కూలు పిల్లలకు చెప్పు నీ కధలు.
ReplyDeleteసమైఖ్యాంధ్ర 'జాకో'లు చాలా కష్టపడుతున్నారు నిజాలను దాచిపెట్టడానికి. కానీ ఇల్లు అలకగానే పండగ అయిపోదని చెప్పు. ముందుంది ముసళ్ళ పండగ అనికూడా చెప్పు.
అన్నట్లు 'జాకో'అంటే దేనికో రివర్స్ పదమా అని తెగ చించుకోవద్దు. సమైఖ్య 'జా'తి 'కో'సం పోరాడుతున్నారుగా (మాకొద్దురా బాబూ అని మేమంటున్నా) మీరో పేరు పెట్టాక మేమూ పెట్టాలిగా! కాకపోతే నీకు ఎగ్జెంప్షనిస్తాలే:) నువ్వు నాకిచ్చావ్‌గా:)
రెడ్డి, నీ కామెంట్లు చూస్తే సివిల్స్ ప్రిలిమ్స్ కూడా పాస్ అయినట్టులేదు. ఎళ్ళెళహే నీ ఎంకమ్మ. పొద్దుగాల 32పళ్ళికిలిస్తూ బయల్దేరావు.
ReplyDelete@ RS Reddy: తెలిసిన వాడికి చెప్పచ్చు. తెలియని వాడికి చెప్పచ్చు. కానీ మిడి మిడి జ్ఞానంతో కొట్టు మిట్టాడే వాడికి చెప్పలేం అన్న దానికి నీ కేసు ఓ ఉదాహరణ.
ReplyDeleteకామెంట్ మోడరేషన్ లేకపోయినా..బ్లాగర్ సిస్టంలో ఆటోమాటిక్ స్పాం డిటెక్షన్ అనేది వుంటుంది అని తెలియని వాడికి ఎన్ని సార్లు చెప్పినా పీత బుర్రలోకి ఎక్కదు. బ్లాగర్ డాష్ బోర్డు లోకి వెళ్లి కామెంట్స్ బటన్ ప్రెస్ చెయ్యి. అప్పుడు రెండు టాబ్స్ వస్తాయి. ఒకటి పబ్లిషుడ్ ఇంకోటి స్పాం. నేను ముందే చెప్పినట్లు సొల్లు కబుర్లుగా కనిపించే నీలాంటి వారి కామెంట్స్ బ్లాగర్ సిస్టం ఆటోమాటిక్ గా స్పాం లోకి తోస్తుంది. అందులో బ్లాగ్ స్వంతదారుని ప్రమేయం ఏ మాత్రం వుండదు. అందుకే డాష్ బోర్డులో అకేషనల్ గా స్పాం ని చెక్ చేసుకోమని నోట్ వుంటుంది. అలా చెక్ చేయ బట్టే నీ పదహారు కామెంట్లు స్పాం లో భద్రంగా కనిపించాయి. వెంటనే పబ్లిష్ చేసాను. స్కూలు పిల్లలు కూడా ఇవన్ని తెలుసుకొని బ్లాగులు రన్ చేస్తున్నారు. ఇప్పటికీ నీకు అర్ధం కాక పొతే నీ ఖర్మ. పొతే.. తెలబాన్ పేరు ఎవరికి వర్తిస్తుందో ఎందుకు వర్తిస్తుందో అన్నది క్లియర్ గా చెప్పాక కూడా ఉక్రోషంతో జాకో పదం క్రియేట్ చేసి సంబర పడి పోవటం...ప్చ్చ్..స్కూలు పిల్లలకన్నా అధ్వాన్నంగా వుంది నీ పరిస్థితి.. అందుకే నీలాంటి వారి కోసమే తెలబాన్ పదాన్ని విశ్లేషిస్తూ నా తదుపరి టపా వస్తుంది. వెయిట్ ...
చాలా పెద్ద కధే చెప్పకొచ్చావ్ గానీ, ఆ విషయాలన్నీ నాకు తెలియవని నువ్వనుకోగానే సరిపోదు. మేమూ స్పాం లోకొచ్చిన కామెంట్స్ ను చెక్ చేసి పబ్లిష్ చేస్తాంలేగానీ ఇక్కడ విషయం అది కాదు - నన్నడ్డుకోవడం కోసమే అప్పటిదాకా లేని కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేసుకున్నావని నేనంటాను. నా కామెంట్లు నువ్విక పబ్లిష్ చెయ్యదలచుకోలేదేమోనని ఎనానిమస్ భాషలో అయితే తప్ప నీకు నచ్చవేమో అని తర్వాతి కామెంట్ వ్రాసాను. పై లాజిక్ ప్రకారమే అదికూడా పబ్లిష్ చెయ్యవేమో అనుకున్నా? అన్నట్లు మీ ఎనానిమస్ కోతులెవరూ ఎప్పుడూ పళ్ళికిలిస్తూ నవ్వరా? హాస్యగ్రందులేమైనా లోపించాయేమో చెక్ చేయించుకోమను:) వాడెవడో పేరూ ఊరూ లేనోడు "ప్రిలిమ్స్ కూడా పాస్ అయినట్టులేదు" అంటూ గొప్పగా రంధ్రాణ్వేషణ చెయ్యబోయాడుగదా వాడు నాదగ్గరకొస్తాడో నన్ను వాడిదగ్గరకు రమ్మంటాడో చెప్పమను అన్నీ చూపిస్తా. నా బ్లాగులో నా ఫోన్ నంబర్ కూడా ఉంటుంది, చూసుకుని ఫోన్ చెయ్యమను. ప్లేసూ, టైమూ డిసైడ్ చెయ్యడానికి.
ReplyDeleteసీమాంధ్ర నాయకుడు అంటే ఎవడు? సీమాంధ్ర ప్రజల నాయకుడనే అర్ధం కాదా? ప్రజలతో సంబంధం లేకుండా చెట్లూ, పుట్టలకూ నాయకుడు కాలేడుగదా?
ReplyDeleteఅలాంటప్పుడు కేసీఆర్ ను తెలబాన్ నాయకుడు అన్నావంటే తా ప్రాంత ప్రజలను తెలబాన్లంటూ తాలిబన్ లతో పోల్చినట్లే కాదా? నేను అడిగిన పై ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పకుండా ఎక్కడెక్కడో తిప్పి నీ అనామక శిష్యబృందం తో (నువ్వే ఎనానిమస్ పేరుతో కూడా అయ్యుండొచ్చు:)), ఆడో మగో తెలియని ఓపెన్ ఐడీ జామ(న?)కి లతో అడ్డగోలుగా వ్రాయించి విషయాన్ని నువ్వే పక్కదారి పట్టించావ్?
నువ్వెన్ని టపాలు వ్రాసి, ఎంత సమర్ధించుకున్నా ఆ పద ప్రయోగం మాత్రం ఖచ్చితంగా తప్పే. నేనూ అదే పని చేసానుగదా అంటావా..మరి నా ఇల్లు నీకెంత దూరమో నీ ఇల్లూ నాకంతే దూరంగదా!
వీళ్ళు వంద చేప్పినా , తెలంగాణా వాళ్ళ మీద వీళ్ళకున్న చులకన భావం, చిన్నచూపే ఉధ్యమాలకి దారి తీసింది.
ReplyDeleteఈయనేమో అక్కసునంతా ఈ బ్లొగ్ లో కక్కుతున్నాడు.
-------గబ్బు వాసన!
వీళ్ళకు లాజిక్ లేవీ పనిజెయ్యవు. ఈ అజాకార్లకు ఏం చెప్పినా చెవిటోడిముందు శంఖం ఊదినట్టే. వీళ్ళ బ్లాగు అజాకార్లకే పరిమితం చెసుకొమ్మంటే సరిపోద్దేమో. అజాకర్లంటే మన పాలిట నయా రజాకార్లన్నమాట. పేర్లు పెట్టడం వీళ్ళకే చేతనైతదా ఏంది?
ReplyDelete@ RS Reddy:
ReplyDelete(1) పాడిందే పాటరా..పాచి పళ్ళ దాసుడా అన్నట్లు (ఇది సామెత..దీనికి, నీ పళ్లకు ఏ మాత్రం సంబంధం లేదు) కేవలం నీ కామెంట్లే నేను అడ్డుకున్నట్లు అనుమాన పడుతున్నావు. నాది కామెంట్ మోడరేషన్ లేని ఓపెన్ బ్లాగ్. ఇంత వరకూ ఒకే ఒక్కసారి పచ్చి బూతులతో కూడిన ఒక్క కామెంటు (అదీ పబ్లిష్ అయ్యాక) డిలిట్ చేసాను తప్ప తక్కినవన్నీ యదా తధంగా పబ్లిష్ అయ్యాయి. మొదటి సారిగా నా బ్లాగులో నీ రాతలే స్పాం లోకి వెళ్ళాయి. అవి నేను చూసి పబ్లిష్ చేసేసరికి లేట్ అయ్యింది. ఈ లోపలే నువ్వు అజ్ఞాత గా బూతులు తిట్టావు. టూకీగా జరిగిన కధ ఇది. ఇంక దీని పై చర్చ అనవసరం.
(2) jamaki రాసిన దానికి సూటిగా సమాధానం చెప్పలేక గురువు గారు..గాడిద గుడ్డు అంటూ ఏదేదో సోది రాసావు. అసలు jamaki ఆడా లేక మగ అన్న విషయం నీకు అవసరమా? నాకైతే అనవసరం. ఎవరైనా సరే మంచి పాయింటు రాస్తే మెచ్చుకుంటా. తల తిక్కగా రాస్తే ఖండిస్తా.
(3) ఓపెన్ బ్లాగు ఉన్నాక ఎనానిమస్ లు ఎందరో ఏవేవో రాస్తారు. అందులో నాకు అనుకూలంగా రాసిన వాళ్ళందరూ నా శిష్య బృందమని నాకు తెలిసిన వాళ్ళని అనుకోవటం నీ అజ్ఞానం. ఇంక డేర్ టు కొస్చేన్ అన్న బిరుదు నాకు నేను తగిలించుకోక పోయినా..నా రాతలన్నీ ఆకాశ రామన్న ఐ డీ తోనే వుంటాయి. నీలాగా అజ్ఞాత అవతారం ఎత్తే అలవాటు నాకు లేదు.
(4)---సీమాంధ్ర నాయకుడు అంటే ఎవడు? సీమాంధ్ర ప్రజల నాయకుడనే అర్ధం కాదా? ప్రజలతో సంబంధం లేకుండా చెట్లూ, పుట్టలకూ నాయకుడు కాలేడుగదా---కరక్టే.. తెలంగాణా ప్రజల నాయకుడు కూడా ఆ ప్రాంత ప్రజలకి నాయకుడు.. సందేహం లేదు. మరి తెలబాన్ ఎవరు?? కొత్త పోస్టు వేసా..చూసుకో..
@ Anonymous above: గబ్బు వాసన..కరక్టే.. పురుగుల మందు కొడితే గబ్బు వాసనే వస్తుంది. కానీ ఏపుగా పెరిగిన పచ్చని పైరుని తేరగా భోం చేద్దామనుకొనే క్రిమి కీటకాలని తుదముట్టించాలంటే పురుగుల మందు కొట్టాలి కదా! గబ్బు అని వదిలేస్తే ఎలా?
స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ పాయిఖానా శాఖ ఇంజనీరుతో మీకేమి వాదన ఆకాశరామన్న? వదిలెయ్. కొన్ని బ్రతుకులంతే **జై తెలంగాణ** అది అన్నమాట :-)
ReplyDeleteమొత్తం మీద పురుగుల మందు తాగి, పడక కక్కు తున్నావన్న మాట!
ReplyDeleteఏపుగా పెరిగిన పచ్చని పైరుని తేరగా భోం చేద్దామనే ఆనాడు ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే హడావిడిగా తెలంగాణాను కలిపేసుకున్నారనుకోవాలా?
ReplyDeleteచేనులో ఒరిజినల్ గా ఉండేది పంట, తర్వాత మొలిచి చేనును నాశనం చేసేది కలుపు. ఒరిజినల్ గా తెలంగాణా లో ఉన్న హైదరాబాద్ లోకి తర్వాత వచ్చిన ఆంధ్రా కలుపు మొక్కలూ, కుక్కమూతి పిందెలూ నాశనం చేస్తున్నాయి గనుకనే కలుపు పీకే ప్రక్రియ మొదలైంది. అంతం ఎక్కడో నీకంటూ ఓ సిక్ష్త్ సెన్స్ ఏడిస్తే దన్నడుగు చెప్తది. లేకుంటే ఎక్కువలో ఎక్కువ 2013 చివరిదాకా ఆగు మీ ఈ నీల్గుడంతా తప్పని ఋజువు గాకపోతే చూడు.
ఒరేయ్ "స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ పాయిఖానా శాఖ ఇంజనీరుతో మీకేమి వాదన" అంటూ వ్రాసిన అనామక వెధవా!
ReplyDeleteరెడ్డి చేసే ఉద్యోగానికీ దీనికి ఏంటిరా సంబంధం. ఇంజనీరే కాదురా పాయిఖానా సాఫ్ చేసే కార్మికుడైనా సరే తన వృత్తి తాను సమర్ధంగా నిర్వహించేవాడెవడైనా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను గౌరవించలేని నీలాంటి ఎదవకన్నా నయమే అని తెలుసుకోరా:) నీయమ్మ కూడా ఎదవ పనిచేస్తేనే నువ్వు పుట్టావని ఎవడైనా అంటే నీకెలా ఉంటదిరా? తెలంగాణా వాడెవడూ మీ తొక్కలో బ్లాగులో కామెంట్లు రాయొద్దని చెప్పండిరా మీకు మీరు సొల్లు కామెంట్లన్నీ రాసుకొని ఆహా ఓహో అనుకోవచ్చు. .
>>డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను గౌరవించలేని
ReplyDeleteఅసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ కూడా లేబర్ గాడేనా? పని చేసేవాడుమాత్రమే లేబర్, రాష్ట్రప్రభుత్వోద్యోగుల్లో పనిచేసేటోళ్ళు 5% వుండరు, పని చేయనోళ్ళే ఆఫీసు టైన్లా బ్లాగుల్లో చెత్త కామెంట్లు రాస్తుంటారు.