పక్కన ఫోటో చూడండి. హైదరాబాదులో ఓ సంస్థ వారు ఆకతాయిల బారినుండి తమ ఆస్తులని రక్షించుకోవటానికి లక్షలు ఖర్చు పెట్టి వల ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి కంపెనీల అవస్థలు చూసి మన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలన్నీ గుజరాత్ కి తరలి పోయాయి. ఈ పరిస్థితికి కారణం తెలబాన్లు కాదా? ఈ మధ్య తెలబాన్ పదం వాడితే కొందరు ఉడుకెత్తి పోయి తెలంగాణా వారందర్నీ అవమానించినట్లు బాధ పడి పోతున్నారు. అలాంటి వారి కోసం నాకు తెలిసిన తెలబాన్ నిర్వచనం తెలియ జేస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ తాలిబన్లు కారు. మత మౌడ్యంతో, వేర్పాటు వాదంతో పెట్రేగుతున్న గ్రూపులనే తాలిబన్లు అంటారు. అలాగే తెలంగాణా వాళ్ళందరూ తెలబాన్లు కారు. సీమాంధ్రుల పై విద్వేషంతో, వేర్పాటు వాదం ముసుగులో స్వంత అజెండాలని అమలు చేసుకోవాలనుకుంటున్న కొద్ది మంది నాయకులు, వారి బంధుగణం, అనుచర గణాలే తెలబాన్ల కేటగిరీ కిందికి వస్తారు. వారు తప్ప తక్కిన వారందరూ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతానికి చెందిన సాధారణ పౌరులు అవుతారు తప్ప వేరే మరేమీ కాదు. అయినా మూర్ఖంగా ప్రవర్తించే వాడిని మూర్ఖుడు అంటారు. రౌడీయిజం చేసే వాడిని రౌడి అంటారు. గూండాయిజం చేసే వాడిని గూండా అంటారు. కేవలం ఈ లక్షణాలే గాక ఇంకా సవాలక్ష అవలక్షణాలు పుణికి పుచ్చుకుని, ఒరిజినల్ తాలిబాన్లకన్నా అధ్వాన్నంగా ప్రవర్తించే వారిని తెలబాన్ లు గాక మరేమంటారు?
అయ్యా, రామన్న గారు,
ReplyDeleteమీకు అంత దురదగా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి.
ఇక దాడులు, నష్టాల గురించి. మొత్తం తెలంగాణా ఉద్యమంలో జరిగిన నష్టం కన్నా, దామాషాగా చూస్తే మీ పది రోజుల బూటకపు ఉద్యమంలో ఎక్కువ నష్టం జరిగిందని మీ గురివింద క్రింది భాగం చూసుకొని మాట్లాడండి.
మీ అధ్రా ఉద్యమంలొ జరిగినది ఏమిటి?
ReplyDelete... Later, they went into a frenzy and resorted to destruction of public property. The news spread like wildfire and created an uproar among the people in far off places like Vizianagaram, Visakhapatnam, Vijayawada, Rajahmundry, Eluru, Guntur, Tenali, Ongole and Nellore. Seven people were killed in police firing in Anakapalle and Vijayawada. The popular agitation continued for three to four days disrupting normal life in Madras and Andhra regions.
http://en.wikipedia.org/wiki/Andhra_State
మిమ్మల్నేమనాలో?
అంతెందుకు? రేపు తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం నిర్ణయిస్తే మీరు మళ్ళీ చేసేదీ ఇదే.
మేము చేసేది అదే, ఐతే ఏంటంటావ్? ఎప్పుడూ ఇంకోడి పేపర్లో చూసివ్రాతేగాని ఎప్పుడైనా స్వంతగా రాశావా?
ReplyDeleteగురివిందకుండేది కొంచెమే, తెలబాన్లకు వళ్ళంతానేకాక బుర్రలోకూడా, అది తేడా.
శ్రీకాంతాచారి తెలబాన్ బాబాయ్ కష్టపడి వికిపీడియా చూసావు గాని ఒక సారి మిగతా రాష్ట్రం చూడు ఎక్కడా లేని దౌర్భగ్యం హైదరాబాదు లోనే ఉంది.
ReplyDeleteనిన్న TV 9 లొ చూశాను తెలంగాణా లొ ఒక గ్రామంలొ (బహుశా ఖాలేషాపూర్ అనుకుంటా ) తెలంగాణా కు అనుకూలంగా రాస్ట్రప్రభుత్వం పై ఆర్ధికంగా వత్తిడి తెచ్చే ఉద్దేశ్యంతొ గ్రామంలొ మధ్యపానంపై తమంత తాముగా నిష్షేదం విధించుకున్నారు . చిత్తశుద్దిగల తెలంగాణా రాజకీయవాదులు ఎవరైనా ఉంటే ఊరువాడ ఇదే తరహాలొ ఉధ్యమాన్ని కొనసాగిస్తె బాగుంటుంది.
ReplyDeleteతెలబాన్ అనేది ఈ దశాబ్దంలో సృష్టించబడిన గొప్ప పదం. ఒంటెద్దు పోకడతో వ్యవహరించే వాళ్ళను పిలవాల్సిన మాట. తెలుగు నిఘంటువులో చేర్చాలి.
ReplyDelete>>>>>>>>>>>>>
ReplyDeleteమన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలన్నీ గుజరాత్ కి తరలి పోయాయి.
<<<<<<<<<<<<<
Oh Hipocrat. Thy name is ANDHRA !
నీ అనందం నీది, నీ వాక్ స్వాతంత్రం నీది, నీ సంస్కృతి నీది, తెలబాన్ అను, తాలిబాన్ అను. కాని వాళ్ళందరు నీ పక్కనే ఉన్నారని మరువకు హీన రామన్న.
ReplyDeleteవెనకటికేవతో మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందట. చెప్పేది శ్రీరంగనీతులు, దూరేది ఏవో గుడిసెల్లోకన్నట్లు అప్పటి రజాకార్లకన్నా ఘోరంగా ఉంది మీ వ్యవహారం రామన్నా. అందుకే మిమ్మల్ని అజాకార్లనొచ్చేమో! అంటే ఆంధ్రా రజాకార్లు అన్నమాట.
ReplyDeleteఇటువంటి కంపెనీల అవస్థలు చూసి మన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలన్నీ గుజరాత్ కి తరలి పోయాయి.
ReplyDelete--------
ఎప్పుడు ఎదుటోడి మీదే ఏడుపు. అనక మేం "వెనకపడ్డాం" అనేవాళ్ళ మీద ఎదురుదాడి
ఇట్లు
ఒక తెలబాన్
పక్కన ఫోటో చూడండి. హైదరాబాదులో ఓ సంస్థ వారు ఆకతాయిల బారినుండి తమ ఆస్తులని రక్షించుకోవటానికి లక్షలు ఖర్చు పెట్టి వల ఏర్పాటు చేసుకున్నారు.
ReplyDelete-------
ఎంత కాలమని ఇలా బయపడి బతుకుతారు, మీ బతుకులు జెడ, సిగ్గులేని బతుకులు.
ఇట్లు
పై తెలబానే
ఓహో తెలబాన్ అంటే మాకు రోషం రాకూడదా? మీ నాన్న ఉన్నాడా అనే బదులు నీయమ్మ మొగుడున్నాడా అన్నా నీకు కోపం రాదా ఏంది రామన్నా?
ReplyDeletetelanganaapai visham chimmutu raasindi chaalugaanee muasukoni imkedaina panumtea chusuko akasa raamanna
ReplyDeleteitlu
maryaada raamanna
Andhra rajakar.. entraa nee rathalu....
ReplyDeleteNeelanti ajakarula pani patte time asannamindhi....