Saturday, September 28, 2013

స్టార్ బ్యాట్ మన్ చెలరేగాడు !


అధిష్టానం అరాచకానికి సిఎం కిరణ్ చెక్ చెప్పారు. హైకమాండ్ ఆగ్రహిస్తే తక్షణం తన పదవి ఊడుతుందని తెలిసీ కిరణ్ కుమార్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.  తలుపులు మూసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందని నిరూపించారు.  మనది ప్రజాస్వామ్య దేశం... ఇక్కడ ప్రజలే సుప్రీం! అటువంటి  మన రాష్ట్ర ప్రజలకి తమ రాష్ట్ర భవిష్యత్తు ఏమిటో తెలియకుండా రెండు నెలల పాటు సుప్త చేతనావస్థలో ఉంచిన కేంద్రం అవివేక నిర్ణయం పై నిప్పులు  చెరిగారు ముఖ్య మంత్రి! సమైక్యాంధ్రకి ముఖ్యమంత్రి అంటూ వక్రంగా వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ కి కూడా గూబ పగిలే సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి అభినందనీయుడు. తెలుగు వారి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని తెలుగేతర ప్రాంత నాయకులు అందరూ కత్తులు పట్టుకుని సిద్ధమైన సమయంలో ఈ స్థాయి ప్రతిఘటన అత్యంత ఆవశ్యకం.      అరవై రోజులుగా సీమాంధ్ర లో జరుగుతున్న ఉద్యమం పట్ల ఉదాసీనంగా వున్నట్లు నటిస్తూ అటు విభజన నోట్ వైపు కూడా అడుగు ముందుకు వేసే దమ్ము లేని కేంద్రానికి సరైన ఝలక్ ఇచ్చారు కిరణ్!  తమ స్వంత పార్టీ ముఖ్య మంత్రిని సైతం విశ్వాసంలోకి తీసుకోవటం చేతకాని  కేంద్రానికి విభజన దిశగా అడుగులు వేసే హక్కు ఎంత మాత్రం లేదు.  మెజారిటీ   ప్రజల అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా దొడ్డి దారుల్లోనైనా రాష్ట్రాన్ని విభజించెయాలని పంతం పడుతున్న కేంద్రానికి సరైన బుద్ది చెప్పాలి.   కేంద్రం ఆఖరి బంతి వేసేసిందని, మాచ్ ముగిసిపోయిందనీ వేర్పాటు వాదులు మురిసిపోతున్నారు. అయితే కేంద్రం వేసింది నో బాల్ అనీ, కేంద్రం హిట్ వికెట్ అయ్యిందనీ  అంపైర్లు (ప్రజలు) డిక్లేర్ చేస్తున్న విషయం  వారు గ్రహింపులో  వుంచుకుంటే  సంతోషం.

13 comments:

  1. అవును...కిరణ్ కుమార్ రెడ్డి స్పందించిన తీరు బాగుంది..విభజన వల్ల సమస్యలు మరింత పెరుగుతాయన్న విషయాన్ని ఒక ఉపాధ్యాయుడు చెప్పినట్లు చెప్పారు.
    ఒక రాష్ట ముఖ్యమంత్రి గా ఉండి...ఆయన హయాంలో జరగబోయిన ఈ ఆలొచనారాహిత్య రాజకీయ పూరిత నిర్ణయాన్ని తప్పుపట్టడం అభినందనీయం
    .సీమాంధ్ర ప్రజల భావాలను, రాజకీయనాయకుల ప్రమేయ రహిత సమైక్య ఉద్యమాన్ని చెస్తున్న ప్రజలకు కిరణ్ కుమార్ రెడ్డి భావ వ్యక్తీకరణ స్ఫూర్తి నిస్తుందనటన్లో ఎలాంటి సందేహం లేదు ...భళిరా కిరణా!!!

    ReplyDelete
  2. అధర్మం విలయతాండవం చేసిన ప్రతిసారీ మహా విష్ణువు ఏదో ఒక అవతారంలో వచ్చి ధర్మాన్ని రక్షించేవాడని మనం పురాణాల్లో చదువుకున్నాం. ప్రస్తుతం తెలుగు జాతిని కాపాడ్డానికి కిరణ్ రూపంలో ఆ దేవుడే వచ్చాడని అనిపిస్తోంది... జై కిరణ్, జై జై కిరణ్

    ReplyDelete
    Replies
    1. Kala ganti... kala ganti... ippudu itu kalaganti.......

      Delete
  3. Where will he be contesting from, Telangana or Andhra ;)

    ReplyDelete
  4. He has every right to contest from anywhere froom andhra or telengana, constituion doen't has any restrictions.

    ReplyDelete
  5. Please remember in recent elections before the declaration, both T.R.S and congress fared very badly and T.D.P performed unexpectedly better. That's why everybody got shock of their lives about the timing. Why they didn't declare it when T.R.S is demanding it with full strenth and why It awarded when the voting pattern is favouring the decline of T.R.S and raise of T.D.P


    this is congess well calculated strategy. The declaration is not aimed to make T.R.s and telangana people happy. It is directly aimed at T.D.P - to confuse naachabaa and diverting him from enjoying the recently got stronghold in telangana. naachabaa fell in the trap completely - and he became a fallstaff. If congress awarded it when T.R.S is in full swing, the credit will goes to T.R.S. If It awarded it when T.R.S is in downswing like now, it can boast of saying, "We gave it ourselves without pressure from T.R.S".

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. Again I have question..... what do you mean by people..... only residents of Seemandhra are called people..... are they Supreme.... and what about TG people.... and their opinion..... remeber I am from Seemandhra.....

    ReplyDelete
  8. బుజ్జి ఆడ్రా మగాడంటే. గూబ పగలగొట్టాడు. ఇరగదీసాడు.

    sreerama

    ReplyDelete
  9. CHAIRMAN- KIRIKIRI KUMAR REDDY KIKED OUT FROM THE CHAIR
    ON 05-10-2013
    CONVINER-LAST DAY OF SEPTEMBER DGP

    ReplyDelete