Monday, September 2, 2013

విషం చిమ్మిన వీణ!

దేశంలో ఎన్నో చోట్ల ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు వుండగా కేవలం రాజకీయ సమీకరణాలు దృష్టిలో వుంచుకొని తెలుగు జాతిని అడ్డగోలుగా విభజించటానికి తెగబడిన కాంగ్రెస్ పై యావత్ సీమాంధ్ర భగ్గుమంటోంది. రాజకీయ పార్టీలకి అతీతంగా విభజన వ్యతిరేక పోరు సలుపుతోంది. విడాకులు మంజూరు చేసేటప్పుడు రెండు పార్టీలకి సమ న్యాయం చూపాలన్న కనీస ధర్మం విస్మరించి - సీట్లు,వోట్లే పరమావధిగా ప్రతిపాదించిన విభజన సీమాంధ్రుల గుండె మండించింది. సీమాంధ్రుల గుండె చప్పుడు వినిపించిన నా బ్లాగు పోస్టుల పై కోటి రత్నాల వీణ విషం చిమ్మింది :

http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post.html

ఆ వీణ చిమ్మిన విష గుళికలు - వాటికి విరుగుడు మాత్రలు కింద చదవండి : 

పక్కనున్న సగటు సీమాంధ్ర మనిషి కాస్త చిరాకుపడ్డాడు. ఊరుకో రామన్నా! విడిపోతామని అక్కడి జనాలు తెగేసి చెబుతుంటే కలిసి ఉండమనడం ఏం న్యాయం? పైగా అందుకోసం ఈపదమూడు జిల్లాల జనాలను ఒక్కొక్కరినీ వచ్చి అడుగుతారా ఎక్కడయినా? అఖిలపక్షం పెట్టి అడిగినప్పుడు మన నాయకులే కేంద్రం ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు కదా? అయినా కలిసిఉడడానికి ఏకాభిప్రాయం కావాలి గానీ విడిపోవడానికి ఎందుకు? వద్దంటున్నా నాతోనే కలిసుండమనే ఆసిడ్ ప్రేమికునిలాగుంది నీవరస. 

" అధికార పార్టీగా ఒక న్యాయ మూర్తి హోదాలో ఉన్న కేంద్ర నిర్ణయం సమంజసంగా వుంటే నిజంగానే అన్ని పార్టీల వారు కట్టుబడే వారు. మరి నేడు కాంగ్రెస్ కి తన స్వంత పార్టీలోనే అదుపు చేయలేనంత వ్యతిరేకత వస్తోంది అంటే నిర్ణయం సమంజసంగా లేనట్లే కదా? విడి పోవడానికి ఏకాభిప్రాయం ఎందుకు అంటున్నారు. విడి పోదల్చుకున్న వారు స్వంతం గా విడి పోయి అభివృద్ది చెందుతాం అంటే అందరికీ సంతోషమే. కానీ ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధానిని పట్టుకు పోతాం అంటే దానికి ఏకాభిప్రాయం తప్పని సరి." 

స.సీ.మ.: మన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రానికి ఆహక్కు ఉంటుంది. అదే లేకపోతే దోపిడీకి గురయేప్రాంతానికి న్యాయం జరిగేది ఎట్ల? ఎక్కడైనా దోచుకునేవాడు విభజనకు ఒప్పుకుంటాడా? 

"ఇది ఒక విష ప్రచారం. దగా, దోపిడీ అన్నది జరిగినన మాట వాస్తవమైతె అది ఒక్క రోజులో జరిగేది కాదు. మరి అరవై ఏళ్ళు గా సీమాంధ్రులు దోచుకుంటున్న మాట వాస్తవమైతే ఇన్నేళ్ళుగా తెలంగాణా ప్రాంతానికి వున్న 100 కి పైగా శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారు?"

స.సీ.మ.: ఆవిషయం తెలిసిందే కదా. మన సీమాంధ్ర నాయకులకు ప్రజల బాగుకంటే వాళ్ళ వ్యాపారాలూ, కబ్జారాజకీయాలూ, పదవులూ,వోట్లూ ముఖ్యం. పదవులకోసం, అక్కడి ప్రాంతంలో వోట్లకోసం కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటారు, వ్యాపారాలకోసం సమైక్యత కావాలంటారు. అలాంటోళ్ళగురించి పట్టించుకునేదెందుకు? అయినా పక్కోడు విడిపోయి నాబాగు నేను జూసుకుంటానంటే నీకెందుకు కడుపుమంట?

"నిజమె. అందుకే రాజకీయ నాయకులని పక్కన  పెట్టి మరీ ప్రజలు అడ్డగోలు విభజన ప్రతిపాదనకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఎ పార్టీలు - జాక్ ల అండ లేకుండా స్వచ్చందంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పైన చెప్పినట్లు పక్కోడు విడి పోయి బాగు పడతానంటే సంతోషమే... అయితే ఉమ్మడి ఆస్తిని కాజేసి బాగు పడతానంటే ఎలా కుదురుతుంది?"

"ఛ! ఊరుకో!! హైదరాబాదు మన గుండెకాయ ఏమిటి? మన గుండెకాయ అయితే అదెందుకు తెలంగాణ మధ్యలో ఉంది? నీ కథ బాగానేఉందిగాని పాత్రలు తారుమారు చేస్తున్నవు. మనమేమన్నా కలిసినప్పుడు హైదరాబాదును తీసుకెళ్ళామా, విడిపోతే అది మనకు చెందడానికి?కలిసిఉన్నా, విడిపోయినా హైదరాబాద్ తెలంగాణలోనే ఉంటుంది, దాన్ని కాజేయడానికి వారు కుట్ర జెయ్యడమేమిటి నీపిచ్చిగానీ?మనదిగానిదాన్ని ఆశపడకుండా మనకో రాజధానిని ఏర్పాటుచేసుకుంటే మనకే లాభం."

"అవును! హైదరాబాదు తెలంగాణ లోనే వుంటుంది. తెలంగాణా ప్రాంతంలోనే వుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఒక భాగమైన తెలంగాణా ప్రాంతంలోనే వుంది, వుంటుంది. ఐదేళ్ళ పాటు ఆగమన్నా ఆగకుండా బేషరతుగా ఆంధ్రలో తెలంగాణా ప్రాంతం విలీనమైనపుడు విశాల హృదయంతో సీమాంధ్రులు కర్నూలు రాజధానిని - గుంటూరు హైకోర్టు ని త్యాగం చేసి హైదరాబాదు కి ఇచ్చి తమ స్వంత రాజధాని అన్న అభిమానంతో అందరితో పాటు అభివృద్ధిలో పాలు పంచుకొన్నారు. అనుబంధాన్ని పెంచుకొన్నారు. మరి ఈ రోజు స్వయం సమృద్దమైన హైదరాబాదు నగరాన్ని సీమాంధ్రుల కి కాకుండా చేసి కాజేద్డామనుకొంటున్నది వేర్పాటు వాదులే!"

ఒకవేళ నువ్వన్నట్టు కాంగ్రేస్ సొంతప్రయోజనాలకోసమే విభజిస్తుందనుకో. విభజనవల్ల కాంగ్రేస్కు లాభం అంటే దాని అర్ధం ఏంటి? తెలంగాణలో ప్రజలు విభజన కోరుకుంటున్నారు, అదే సీమాంధ్రలో పెద్దగా వ్యతిరేకత లేదన్నట్టే కదా? ప్రజాభిప్రాయం అలాగుంటే విభజిస్తే తప్పేంటి? 

"కాంగ్రెస్ కి సీమాంధ్ర లో పెద్దగా వ్యతిరేకత లేక పొవటమేమిటో అర్ధం కాలెదు. ఏమైనా కొన్ని సీట్లు వస్తాయన్న అంచనాతో అడ్డగోలు విభజన ప్రతిపాదించిన కాంగ్రెస్ - తన అంచనాలు తప్పుతున్నాయని గ్రహించిన మరు క్షణం హ్యాండ్ ఇవ్వడం ఖాయం!"

సగటు సీమాంధ్రునికి చిరాకేసింది. "ఇదిగో ఆకాశరామన్నా. వింటున్నాగదా అని ఏంది నీ అరుపులు? ఆపు నీ బోడి డైలాగులు. తెలుగు జాతికి ఆత్మగౌరవలేదా అని అడుగుతున్నావు, మరి తెలాంగాణ ప్రజలు ఈతెలుగుజాతిలో భాగం కాదా? వారి ఆత్మగౌరవం సంగతేంటి? కెవలం మన అభిప్రాయమే మొత్తం జాతి అభిప్రాయనుకుంటే ఎలా? ఎందుకింత కుంచితబుద్ధి?" అంటూ ఒక్కసారి లెఫ్ట్ రైట్ ఇచ్చాడు.

"ఒక్కటిగా వున్న తెలుగు వారు బలపడితే కష్టమన్న దురాలోచనతో విభజించి సవారీ చేద్దామనుకుంటున్న కాంగ్రెస్ కుటిల రాజకీయానికి బలి అవ్వకూడదన్న ఇంగిత జ్ఞానం వేర్పాటు వాదులకి వుంటే ఆత్మ గౌరవం అన్న మాట అననే అనరు. ఇదే కాంగ్రెస్ పార్టీని గోర్ఖాలాండ్ విషయంలో వేలు పెట్టమనండి! మమతా బెనర్జీ తాట తీస్తుంది. సౌరాష్ట్ర గురించి మాట్లాడమనండి. మోడీ మక్కెలిరగ తంతాడు. అంతెందుకు.. విదర్భ సంగతి తెల్చమనండి .. దిగ్విజయ్ మాట్లాడితే ఒట్టు. కానీ ఆంద్ర ప్రదేశ్ ని ముక్కలు చేయటానికి మాత్రం ప్రతి వాడూ కత్తి పట్టుకొని సిద్ధమై పోతాడు. కారణమేమిటి? వేరే చెప్పాలా ? రెండు ముక్కలైన తెలుగు వారి ఆత్మ గౌరవం .."

ఆఖరు అస్త్రం కూడా వీగిపోవడంతో ఇక లాభం లేదని ఆకాశరామన్న మెల్లగా పలాయనం చిత్తగించాడు.

సమైఖ్యాంద్ర స్ఫూర్తి ని అంతర్జాల మాధ్యమం లో నాకు తెలిసిన విధంగా వ్యక్త పరుస్తున్నానే తప్ప ఎవరి పైన విద్వేషం కక్కే ఉద్దేశం నాకు లెదు. తెలుగు జాతి విడి పోకూడదన్న ఉద్యమానికి ఉడత సాయం మాత్రమె ఇది. పలాయనం చిత్తగించానని ఎవరైనా సంబరం చేసుకుంటే నాకూ సంతోషమే !

9 comments:

  1. Visham, Vidwesham,asyua, abhaddallu these are the hallmarks of the fake telaban agitation run by drunkards, fake self-declared professors, grabbers of other property, and murderers, who burned the innocent onlookers and made them fake martyrs. How can one expect any level of decency, reason or logic from such mindless people.

    Sreerama

    ReplyDelete
    Replies
    1. Why do you want to stay united with such people?

      Delete
    2. I talked about TELABANS only. Even in Pakistan and Afghanistan also, only a handful of bigots and fascists exist and create havoc. I never for that matter any right thinking person does not want to go with Telabans

      sreerama

      Delete
  2. బాగా బుద్ధి చెప్పారు. వేర్పాటు వాదమనే విషం తలకెక్కిన వాళ్లకి మనం ఏం చెప్పినా దాన్ని విని వాళ్లు బుర్రకు ఎక్కించుకునే స్థితిలో లేరు. తెలంగాణా రాజకీయ నాయకులు, ఉస్మానియా ఉన్మాదులకు తప్ప సామాన్య తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ సీమాంధ్రుల పట్ల ఎలాంటి విద్వేషాలు కనిపించడం లేదు. ఇది చాలా గొప్ప విషయం. కాలం గడుస్తున్న కొద్దీ తెలంగాణ ప్రజలు సమైక్యమనే వాదన ఎంత గొప్పదో అర్థం చేసుకుంటారని ఆశిద్దాం. వరంగల్, కరీంనగర్, నల్గొండ వంటి రెండు మూడు జిల్లాల్లో తప్పితే మరెక్కడా వేర్పాటు వాదం కనిపించదు. మిగతా తెలంగాణ జిల్లాల ప్రజలు మాకు తెలంగాణ వద్దు, ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటామనే వాదం మొదలవ్వాలి. ఖమ్మం జిల్లాలో అపుడే ఈ సమైక్య ఛాయలు కనిపిస్తున్నాయి. కర్నూలుకు దగ్గరగా ఉండే మహబూబ్ నగర్ కూడా సమైక్యమనే అంటోంది. మెల్లమెల్లగా మిగతా తెలంగాణ జిల్లాలు కూడా సమైక్యమనే రోజు తప్పకుండా వస్తుంది. జై సమైక్యాంధ్ర జైజై సమైక్యాంధ్ర

    ReplyDelete
  3. మమ్మల్ని తాగుబోతులనే యెదవల్లార....
    మీ పెళ్ళాలు ఎవ్వల్తో కులుకుతున్నరో చూస్కొ పొండ్రి......

    ReplyDelete
    Replies
    1. avunra, luchcha, nuvvu gochi kattukuni, gudumba taagi dappulu vaayinchukuntu pakka vaadi meeda padi edustuvuntae , nee pellam pakka vaadi pakka meedae vuntundi. poyi choosuko somari, somberi telaban.

      Delete
  4. మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కారుపై తెలంగాణ వాదుల రాళ్ళ దాడి
    http://www.suryaa.com/state/article-18654

    ఆంధ్రుల ఫాంహౌస్‌ పై ‘టీ’ వాదుల దాడి
    http://www.suryaa.com/state/article-38180

    ఆంధ్ర ఎంపి సుబ్బిరామిరెడ్డి ఫ్యాక్టరీపై తెలంగాణ వాదుల దాడి
    http://www.prabhanews.com/state/article-60904

    మంత్రుల కాన్వాయిపై కోడిగుడ్లతో తెలంగాణ వాదుల దాడి
    http://www.prabhanews.com/warangal/article-210652

    నోములపై తెలంగాణ వాదుల దాడి
    http://www.telangananews.com/news-detail.aspx?news=596201911


    ఎమ్మెల్యేపై తెలంగాణ వాదుల పెట్రోల్ దాడి
    http://andhrabuzz1.com/viewnews.php?newsid=5009&category=Breaking%20news

    ఎన్జీవోస్‌ కాలనీలో బస్సులో వెళ్తున్న ఉద్యోగులపై తెలంగాణ వాదుల దాడి
    http://www.prajasakti.com/rangareddy/article-275459

    శోభారాణి ఇంటిపై తెలంగాణ వాదుల దాడి
    http://www.telugupeople.com/news/News.asp?newsID=59976&catID=58

    పూరి జగన్నాథ్ ఆఫీస్‌పై తెలంగాణ వాదుల దాడి

    Read more at: http://telugu.oneindia.in/movies/news/2012/10/attack-on-puri-office-107267.html


    శ్రీయపై తెలంగాణ వాదుల దాడి
    http://www.namastheamerica.com/?p=6204

    సినీపరిశ్రమమీద తెలంగాణా వాదుల మరో దాడి
    http://www.maastars.com/12714/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE

    వరంగల్ డీఈఓ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి!
    http://telugu.webdunia.com/newsworld/news/apnews/1109/15/1110915035_1.htm

    మహేష్ బాబు పై తెలంగాణా వాదుల దాడి
    http://telugucinemacharitra.blogspot.in/2011/08/blog-post.html

    పరకాల ప్రభాకర్ పై తెలంగాణ వాదుల దాడి
    http://www.telugucolours.com/cat3-id12653/newsdesc/function.mysql-connect

    షర్మిల యాత్రపై తెలంగాణ వాదుల దాడి
    http://www.erramirchi.com/erramirchi/telugu/?p=109445

    మంత్రి డికె అరుణపై కోడిగుడ్లతో తెలంగాణ వాదుల దాడి
    http://www.prabhanews.com/headlines/article-91453

    తెలంగాణ వాదులు దుశ్చర్య: ఆంధ్రా బస్సుకు నిప్పు!
    http://telugu.webdunia.com/newsworld/news/apnews/1109/28/1110928022_1.htm


    రిలయన్స్ తరహా దాడులు
    http://archives.andhrabhoomi.net/news/reliance-0

    =======================================

    Telangana protesters attack MLA's car, youth succumbs to burns

    Press Trust of India | Updated: February 21, 2010 19:39 IST

    http://www.ndtv.com/article/india/telangana-protesters-attack-mla-s-car-youth-succumbs-to-burns-16658
    ----------------

    Telangana activists attack Hyderabad college; demand closure to support strike
    India Today Online Hyderabad, October 10, 2011


    Read more at: http://indiatoday.intoday.in/story/telangana-protesters-attack-hyderabad-college/1/154357.html
    ------------------
    Attack on MPs not personal: Telangana Rashtra Samithi (TRS

    http://www.youtube.com/watch?v=y13cT-Bv1KM
    -------------------
    TV9 - Telangana Activists Attack On Mahesh Babu & Damage His Car At 'Dookudu' Shooting

    http://www.youtube.com/watch?v=cGqWK3CGbRE
    -------------------
    Telangana Lawyers Attack On Samaikyandhra Leaders
    http://www.dailymotion.com/video/xk0904_telangana-lawyers-attack-on-samaikyandhra-leaders_fun
    ----------------------
    Telangana activists attack CM convoy in Warangal
    http://telugumirchi.com/en/politics/telangana-activists-attack-cm-convoy-in-warangal.html
    =======
    Telangana students attack teachers in Osmania University
    Hyderabad, Aug 28 (IANS)
    http://www.deccanherald.com/content/92170/telangana-students-attack-teachers-osmania.html
    ===========
    AP: Pro-Telangana activists attack CPM MLA's car

    Read more at: http://news.oneindia.in/2010/02/21/ap-pro-telangana-activists-attack-cpm-mla-car.html
    --------------------------

    Telangana activists attack Ravi Teja’s Nippu sets
    Wednesday ,September 14,2011

    http://movies.sulekha.com/telugu/nippu/news/telangana-activists-attack-ravi-teja-s-nippu-sets.htm
    =====================

    ReplyDelete
  5. ఈ కోటి గబ్బలాల ఊళగాడు.. ఇంకోడున్నాడు ధర్మమేవ జయతే అంటూ పచ్చి అబద్ధాలు పోగేసి రాసే పన్నగ‘షా’యి అని పేరు పెట్టుకున్న ఇంకో సన్నాసి.. వీళ్లిద్దరి పోస్టుల్లోనూ తెలబాన్ల దాడుల గురించి కామెంట్ పెట్టా. ఇదేనా సమైక్యం అంటూ సన్నాసి పన్నగషాయి రాసిన పోస్టులో తెలబాన్ల దాడుల గురించి కామెంట్ పెడితే దాన్ని పబ్లిష్ కూడా చేయలేని పిరికి సన్నాసి వాడు. వీళ్లిద్దరికీ చిడతలు వాయించే అప్కారిగాడు ఇంకోడున్నాడు. అందరూ అందరూ లుచ్చాగాళ్లు. ఒరేయ్ సన్నాసులూ మీ ముగ్గుర్నీ తిడుతున్నాననుకుంటున్నారేమో. మీ తెలంగాణ భాషలో ఇవి తిట్లు గావు. కలకండ పలుకులు. ఎంజాయ్.. అమ్మ దీనమ్మ బత్తాయో

    ReplyDelete