Wednesday, September 4, 2013

తెలబాన్ దురహంకారం - సీమాంధ్ర సంస్కారం!

సీమాంధ్రులని కడుపులో పెట్టుకొని చూసుకొంటాం అంటున్న తెలబాన్లు రాష్ట్రం రాక ముందే ఎలా ప్రవర్తిస్తున్నారో నిన్నటి  టపాలో  చూసాం .



నెత్తి మీద విభజన కత్తి  వేళాడుతున్నా, రాజధానిలో సీమాంధ్రుల కి అవమానం జరిగినా  సహనం కోల్పోకుండా సీమాంధ్రులు చూపిన సంస్కారం ఇది! 


ఎవరు ఎవరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటారో స్పష్టమై పోయింది కదా!       

5 comments:

  1. Mari Ongole DEO inti paina jarigina daadi, Kurnool lo MBGNR nundi vellina pregent lady ni treatment cheyya kunda vella gottina sangathi raya lede... adi kuda seemandhra samskaramena?

    ReplyDelete
    Replies
    1. ఒంగోలు డీఈవో ఇంటిపైన దాడి.. కర్నూలులో మహబూబ్ నగర్ మహిళకు ప్రసవం చేయకపోవడం.. రెండూ నమస్తే తెలంగాణ పైత్యం. ఆరోజు కర్నూలు హాస్పటిల్లో 120 మందికి పైగా మహబూబ్నగర్ వాసులను ఓపీలో చూశారు. కావాలంటే వెళ్లి రికార్డులు చెక్ చేసుకోవచ్చు. న.తె. అంతా లుచ్ఛా పేపర్ ప్రపంచంలోనే లేదు. దాన్ని నమ్మితే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. సరే.. సీమాంధ్ర మీడియా రాయలేదు అనుకుందాం. మరి హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ ప్రెస్.. ఇవి కూడా సీమాంధ్ర మీడియానేనా. బుర్ర పెట్టి ఆలోచించండ్రా బాబూ.

      Delete
  2. namaste telangaana pettubadi daarudu raajam nu adugu, vaadu baagaa chepataadu. ekkadinunchi ee vaarta vachchindo. telangaanaa pratyeka raashtram ayite aadaayam taggipotundanukone, kalvakuntla vaari kutumbaanni adugu, neeku baagaa cheptaadu, jarnalisam ante emito.

    ReplyDelete
  3. ఇంతకు ముందు జరిగిన తెలంగాణా ఉద్యమానికీ ఇప్పుడు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికీ హస్తిమశకాంతరం ఉంది.ప్రత్యేక తెలంగానా ఉద్యమం మొదలై ఈ మధ్య వరకూ నేను తెలంగాణా ఉద్యమాన్ని న్యాయబధ్ధమైనదని అమాయకంగా నమ్మి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కామెంట్లు గూదా ఇచ్చాను.కానీ ఉద్యమాన్ని వాళ్ళు నదిపించిన తీరూ, ప్రతేక రాష్ట్ర ప్రకటణని వాళ్ళు సాధించుకున్న తీరూ, ప్రకటన వొచ్చి ఇక ప్రతేక తెలంగాణా ఖాయమైందని తెలిసాక వాళ్ళ్ ధోరణీ చూసాక వీటన్నితినీ మదింపు చేసుకున్నాక నా అభిప్రాయాలు తప్పని అనిపిస్తున్నది. వాళ్ళ కొరికలో న్యాయం ఉంటే దాన్ని చాలా న్యాయమైన పధ్ధతి లో అసెంబ్లీలో చర్చ జరిపించి ఇక్కడి నుంచి విభజనకి ప్రపోజల్ పంపించే పధ్ధతి నే యెన్నుకునే వాళ్ళు.
    జై గొట్టిముక్కల చాలాసార్లు విడిపోవటానికి యేకాభిప్రాయం దేనికి అని చాలా తెలివిగా కనబడే ఒక దుర్మార్గమైన వాదన చేస్తూ ఉందేవాడు. ఈప్పటికీ అలాగే వాదిస్తూ ఉన్నాదనుకుంటాను మొదతి నుంచీ వాళ్ళ పాను అంతా ఇక్కద చర్చ జరగదం తో పని లేకుండా కాంగ్రెసుతో లోపాయకారీ బేరసారాలతో సాధించుకోవాలని.
    తెలంగాణా ని తెచ్చ్కుకోవడానికి కచరా దగ్గిర్నించీ గొట్టిముక్కల వరకూ యెన్నుకున్న దారి యేమిటంటే, యెన్నికల్లో యెక్కువ సీట్లు గిలిచి ఆ బలం తో కాంగ్రెసు(వీళ్ళూ మాకు జరిగినయ్యని చెబుతున్నా అన్ని అన్యాయలకీ - పెద్దమనుషుల ఒప్పనదాన్ని ఉల్లంఘించదం నుంచీ మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను నీ దిక్కున్న చోట చెప్పుకో అనటం వరకూ వాళ్ళని అణిచివేసిన, అవమానించిన పార్టీ) తో బేరసారాల ద్వారా తెచ్చుకోవటం.అందుకోసం వాళ్ళు వాళ్ళ్ అత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టేసారు.
    పత్రికల్లో వొచ్చిన వార్తల ఆధారంగానే కొన్ని విషయాల్ని మీకు గుర్తు చేస్తున్నాను. తెలంగాణా సాధన కోసమని పెట్టిన పర్ట్య్ ప్రతినిధిగా కేంద పరభుత్వం తో సంప్రదింపులు జరపాలంటె యేం చెయ్యాలి?తం న్యాయమైన కోరికలతో ఒక గ్రూపు ని సరన పధధతి లో అపాయింట్మంతు తీసుకుని వెళ్ళి కలవాలి, కాని యెప్పుడు ఢిల్లీ వెళ్ళినా కచరా ఒక్కడే వెళ్ళేవాడు. అక్కద యేం మాట్లాదే వాడో తెలియదు గానీ వొచ్చాక మాత్రం , "అంతా అయిపోయింది వొచ్చే నెలలోనే ఇవ్వడానికి వాళ్ళొప్పేసుకున్నారు" అని వాగే వాడు. ఆ తర్వాత తను యెవర్ని కలిసానని చెప్పాడో వాళ్ళని జర్నలిస్టులు వివరాల కోసం అడిగితే కేసీ ఆర్ నాన్ను కలిసాడా అని హాచ్చెర్య పడిపోవతమో లేదా కలిసిన మాట నిజమే కాని మా మధ్యన తెలంగాణా ప్రస్తావన రాలేదే?! అనో అంటూ ఉండదం మీకందరికీ గుర్త్రు ఉందే ఉంతుంది. దానర్ధం యేమిటి? ఒక ఉద్యమానికి సారధ్యం వజిస్తూ ఆ పర్య్ తరపున సంప్రదింపులు జరపటానికి వెళ్ళిన మనిషికి అలాంటి ప్రతిస్పందన ఋఆవటం అంటే యేమితో మీరు వూహంచుకోండి.
    తనేప్పుడూ కనీసం తెలంగాణా గురించి మాట్లాదడానికి వెళ్ళాల్సిన పధ్ధతి లో వెళ్ళలేదనేది తేలిపోవటం లేదా?రహస సంభాషణల తో లోపాయకారీఎ ఒప్పందాలతో సాధించిన దాన్ని న్యాయమార్గంలో సాధించిన దానితో సమాన్మైన గుర్తింపుని మనం ఇవ్వాలా? యెట్టి పరిస్తితుల్లోనూ విపుల ప్రజా పర్యోజాలకు సంబంధించి విషయాల్లో అలాంటి వాటికి చట్టబత్తత కల్పించజూదదు.
    ఉద్యమం మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ వళ్ళు కక్కిన విషాన్ని బట్టి చూస్తే ఇలాంటి పొరుగు రాష్త్రం చాలా ప్రమాదకరమైనది.

    ReplyDelete
  4. AT PRESENT YOURS COMMENT IS FALSE .REPLY TO 1PHOTO. WHO WAS APPOINTED AS A SUPDT OGH HIS SL NO IN SENIORITY IS 18. HE BELONGS TO RAYALASEEMA , SO HE COMES FAST TO TOP.
    NOW COMISSIONER APVVP AND DIRECTOR OF HEALTH ARE SISTERS, ONE IS HOLDING ADDL CHARGE AS COMMISSIONER FROM JUNE2013 WITH THE BLESSINGS OF NELLORE LOBBY ANDCONCERN MINISTER. MOST OF THE DM&HOS AND DCHS IN TELANGANA ARE SEEMANDHRA DOCTORS.

    ReplyDelete